తాజా వార్తలు

Live

చైనా అప్రకటిత యుద్ధం.. వందలాది చర్చిల కూల్చివేత

హాంకాంగ్‌ : దేశంలోని ప్రముఖ ఎవలంజికల్‌ చర్చిను చైనా ప్రభుత్వం డైనమైట్‌ బాంబుతో నేలకూల్చింది. దీంతో పలు క్రిస్టియన్‌ సంఘాలు చైనా ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. మత స్వేచ్ఛ, మానవ హక్కులపై చైనా ప్రభుత్వానికి ఏ మాత్రం గౌరవం లేదని అన్నాయి.షాంగ్జీ ప్రావిన్సులో గల ది గోల్డెన్‌ ల్యాంప్‌స్టాండ్‌ చర్చి అత్యంత పురాతనమైనది. అధ్యాత్మిక జీవనాన్ని నియంత్రించేందుకు చైనా కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగానే కొద్దిరోజులుగా చర్చిలను నేలకూల్చుతోంది. అయితే, చర్చిల వరుస కూల్చివేతల వెనుక చైనా ప్రభుత్వ భయాందోళనలు ఉన్నట్లు తెలుస్తోంది.పాశ్చాత్య దేశాల సంస్కృతికి చెందిన క్రైస్తవ మత వ్యాప్తి దేశంలో జరిగితే భవిష్యత్‌లో కమ్యూనిస్టు పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఈ కారణాన్ని పైకి చూపకుండా అధ్యాత్మికతపై నియంత్రణ పేరుతో క్రైస్తవ మతాన్ని కూకటివేళ్లతో పెకలించేందుకు చైనా ప్రభుత్వం యత్నిస్తోంది.
Read more →

» చైనా అప్రకటిత యుద్ధం.. వందలాది చర్చిల కూల్చివేత
చైనాహాంకాంగ్‌ : దేశంలోని ప్రముఖ ఎవలంజికల్‌ చర్చిను చైనా ప్రభుత్వం డైనమైట్‌ బాంబుతో నేలకూల్చింది. దీంతో పలు క్రిస్టియన్‌ సంఘాలు చైన.....

» రూ.17,924 కోట్ల క్రిస్మస్‌ లాటరీ
రూ.17,924మాడ్రిడ్‌: ప్రపంచంలో అతిపెద్ద లాటరీగా గుర్తింపు పొందిన స్పెయిన్‌లోని ‘ఎల్‌ గోర్డో’ లక్కీ డ్రా విజేతలను శుక్రవారం ప్రకటించారు......

» క్రైస్తవులపై దాడులకు నిరసనగా ర్యాలీ
క్రైస్తవులపైగుంటూరు : క్రైస్తవులపై జరుగుతున్న భౌతిక మానసిక దాడులకు నిరసనగా సోమవారం ఆలిండియా ట్రూ క్రిష్టియన్‌ కౌన్సిల్‌ అధ్యకక్షుడు బి.సంగీ.....

» ప్రార్ధన మందిరానికి రూ.లక్ష విరాళం
ప్రార్ధనసామర్లకోట : భీమవరపుపేటలో క్రైస్తవ ప్రార్ధన మందిర అభివృద్ధికి రూ.లక్ష విరాళాన్ని బచ్చు ఫౌండేషన్‌ తరపున బచ్చు రామ్మోహనరావు అందజేశ.....

» క్రైస్తవ విద్యాసంస్థల ఆస్థులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది
క్రైస్తవకర్నూలు : క్రైస్తవ మిషనరీలకు సంబందించిన విద్యా సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సిఐియు నగర ఉపాధ్యకక్షులు పు.....

» బిక్కవోలులో క్రైస్తవుల శాంతిర్యాలీ
బిక్కవోలులోబిక్కవోలు : రాష్ట్రంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరిక్టాలంటూ సోమవారం బిక్కవోలులో మండలంలోని క్రైస్తవులు ర్యాలీ నిర్వహించ.....

» క్రైస్తవులపై దాడులు అరిక్టాలి
క్రైస్తవులపైకాకినాడ : క్రైస్తవులపై రోజురోజుకు పెరుగుతున్న దాడులపై వివిధ క్రైస్తవ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. క్రైస్తవులపై దాడుల్ని తక్షణం .....

» ఘనంగా ఎపి ప్రేయర్‌ ీం క్రిస్మస్‌ ఆరాధన
ఘనంగారాజమండ్రి : బొమ్మూరులోని నేతాజీనగర్‌లో డిసెంబర్‌ 5వ తేది రాత్రి రాష్ట్ర ఎపి ప్రేయర్‌ ీం ఆధ్వర్యంలో క్రిస్మస్‌ ఆరాధన ఘనంగా జరిగ.....

» అద్భుతంగా జరిగిన 24వ కుటుంబ ఆశీర్వాద మరియు సంవత్సరాంత స్తుతి కృతజ్ఞత కూడిక
అద్భుతంగాధవళేశ్వరం : డిసెంబర్‌ 8వ తేది గురువారం ఉదయం 10 గం||ల నుండి సాయంత్రం 4 గం||ల వరకు స్థానిక ఎర్రకొండ సీయోను ప్రార్థనా మందిరములో 24వ కుటుంబ.....

చిన్నారులకు

భగవంతునికి మన మాటలతో‌ పనిలేదు

ఒక క్రిస్టియన్ ఫాదర్ గారు దేశదేశాలు పర్యటించి దేవుని వాక్యాన్ని అందరికీ చేరవేస్తుండేవారు. ''బై

Read more →

యవ్వనస్తులకు

ఎదురీత

'రోమ్‌లో ఉన్నప్పుడు రోమీయునివలె ప్రవర్తించుము!' అను లోకోక్తికి అర్ధము ఏమనగా మనము చెడుతో రాజీపడ

Read more →

స్త్రీలకు

పరిశుద్ధ గ్రంథములో స్త్రీలు చేసిన పరిచర్యలు

ఒక జ్ఞాపకం యొక్క బలమెంతో కొలవలేము. దాని బరువును తూచలేము. కాని మనిషి స్పందించే విదానాన్నిబట్టి,

Read more →

సంఘానికి

నిశ్శబ్ద పునరుజ్జీవన ప్రక్రియ

 మీ దేహాన్ని దేవుడే మీకిచ్చాడని, మీలోని పరిశుద్ధాత్మకు అది నిలయమని మీరెరుగరా? అని కోపంగా, బాధ

Read more →

వాక్యసందేశము

ఆధ్యాత్మిక వస్త్రములు...
Read more →

 తాజా వీడియోలు 

పుస్తక పరిచయం

ఉపమానములు