తూర్పుగోదవరి
బిలీవర్స్‌ చర్చ్‌ ఆలయ ప్రతిష్టత
 • బిలీవర్స్‌ చర్చ్‌ ఆలయ ప్రతిష్టత
 • News Postdate
 • News id376

శాటిలైట్‌సిటి : జనవరి 26వ తేదీన ఉదయం 10 గం||లకు శాటిలైట్‌సిటి రాజీవ్‌ గృహకల్ప చివర బ్రదర్‌ ఇమ్మానుయేలుగారి ఇల్లు అగ్నికి ఆహుతి అయినా ఆలయ ప్రతిష్టతకు ఏమాత్రం లోటు లేకుండా బిలీవర్స్‌ చర్చ్‌ ఆలయ ప్రతిష్టత ఘనముగా జరిగింది. ఈ సందర్భముగా బ్రదర్‌ ఇమ్మానుయేలు మాట్లాడుతూ అనేక శ్రమలు గుండా తన పరిచర్య జరిగినదని అయినా ప్రభు తనకు తోడుగా వుండి నడిపించారని తెలియజేశారు. ఈ ప్రతిష్టతలో బిలీవర్స్‌ చర్చ్‌ నాయకులు బి.ఆనంద్‌ వాక్య సందేశము అందించారు. ఈ సభకు రెవ.విజయ్‌ అధ్యకక్షులుగా వ్యవహరించారు. అనంతరం గజనెల్లి జాషువా, ఎలీషా, రుబెన్‌ జాషువా, బెన్ని, క్

పూర్తి వార్తలు వీక్షించండి
విజయం నీదే మెగా యూత్‌ ఫెస్ట్‌
 • విజయం నీదే మెగా యూత్‌ ఫెస్ట్‌
 • News Postdate
 • News id375
Feature image

రాజమండ్రి : క్రైస్ట్‌ వర్షిప్‌ సెంటర్‌ ఆధ్వర్యములో జనవరి 26న స్థానిక వై.జంక్షన్‌ దగ్గర గల ఆనం రోటరీ హాల్‌ నందు ఉదయం 9 గం||ల నుండి సాయంత్రం 4 గం||ల వరకు విజయం నీదే మెగా యూత్‌ ఫెస్ట్‌ ఘనముగా జరిగింది. ఈ ఫెస్ట్‌లో ఇంటర్నేషనల్‌ ఉజ్జీవ ప్రసంగీకులు, ఇవాంజిలిస్ట్‌ పాల్‌ ఇమ్మాన్యూల్‌ ప్రత్యేక వాక్య సందేశము అందిస్తూ జీవితంలో ఓటమికి గల కారణాలు, ఆత్మహత్య ప్రేరణను జయించడం ఎలా, దేవుడు ఉన్నాడా వంటి ప్రశ్నలకు వాక్య లేఖనాల ఆధారంగా సమాధానములిచ్చారు. ఈ సభను మధురమైన సంగీతం, స్కిట్స్‌, సాక్ష్యములు, శక్తివంతమైన స్తుతి ఆరాధనతో నడిపించారు. జిల్లా వ్యాప్త

పూర్తి వార్తలు వీక్షించండి
దైవజనులకు ఘన సన్మానం
 • దైవజనులకు ఘన సన్మానం
 • News Postdate
 • News id372
Feature image

రామచంద్రపురం : గ్లోరి గ్రేస్‌ మినిస్ట్రీస్‌ చర్చి ముచ్చిమిల్లిలో క్రిస్మస్‌ ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగింది. స్థానిక దైవజనులు రెవ.వై.సామ్యేల్‌ రాజు  గారు 20 సం||లు ప్రభు పరిచర్య పూర్తి చేసుకున్న సందర్భంగా పియర్‌ పాస్టర్‌ ఫెలోషిప్‌కి అధ్యకక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి రెవ.డా|| విజయ్‌కుమార్‌గారు, రెవ.విక్టర్‌ నంద గారు, రెవ.వై.ఇమ్మానుయేలు గారు, నోటరి అడ్వకేట్‌ వి.వి. రామారావు గారు తదితర దైవజనులు ఈ కార్యక్రమంలో పాల్గొని వారిని అభినందించి శుభాలు తెలియచేసిరి. ప్రభుపరిచర్యలో 20 సం||లు పూర్తి చేసుకున్న సందర్భంగా రెవ.వై.సామ్యే

పూర్తి వార్తలు వీక్షించండి
ఆల్‌ ఇండియా క్రిస్టియన్‌ కౌన్సిల్‌ ఉమెన్స్‌ వింగ్‌ ప్రెసిడెంట్‌గా సింధియా రాణి నియామకం
 • ఆల్‌ ఇండియా క్రిస్టియన్‌ కౌన్సిల్‌ ఉమెన్స్‌ వింగ్‌ ప్రెసిడెంట్‌గా సింధియా రాణి నియామకం
 • News Postdate
 • News id371

రాజమండ్రి : ఆలిండియా క్రిస్టియన్‌ కౌన్సిల్‌ ఉమెన్స్‌ వింగ్‌ ప్రెసిడెంట్‌గా తలారి సింధియా రాణి నియమితులయ్యారు. ఇటీవల రామచంద్రపురంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యకక్షుడు కె.ప్రభుకుమార్‌ తనను నియమించినట్లు వెల్లడించారని సింధియా రాణి తెలిపారు. 

పూర్తి వార్తలు వీక్షించండి
షార్ట్‌ సర్క్యూట్‌తో చర్చి దగ్ధం
 • షార్ట్‌ సర్క్యూట్‌తో చర్చి దగ్ధం
 • News Postdate
 • News id370

కోరుకొండ : కోరుకొండ మండలం, కాపవరం గ్రామంలో విద్యుత్‌ సర్క్యూట్‌ కారణంగా జనవరి 28వ తేది రాత్రి చర్చి దగ్ధమైంది. పాస్టర్‌ పరంజ్యోతి మాట్లాడుతూ చర్చిలో ఫర్నిచర్‌, సౌండ్‌ సిస్టమ్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఉన్నాయని సుమారు వాటి విలువ రూ.లక్ష ఉంటుందన్నారు. చర్చి దగ్ధంపై స్థానికులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు.

పూర్తి వార్తలు వీక్షించండి
''లూధరన్‌'' నూతన భవనానికి శంకుస్ధాపన
 • ''లూధరన్‌'' నూతన భవనానికి శంకుస్ధాపన
 • News Postdate
 • News id369

ధవళేశ్వరం : విద్యతో ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని ఏఈఎల్‌సి అధ్యకక్షుడు కేఎఫ్‌ పరదేశిబాబు పేర్కొన్నారు. ధవళేశ్వరం లూధరన్‌ హైస్కూల్‌ భవనం శిధిలావస్థకు చేరుకోవడంతో నూతన భవన నిర్మాణానికి పరదేశిబాబు శంకుస్థాపన చేశారు. విద్యార్థులకు మరింత మెరుగైన విద్య అందించేందుకు నూతన భవనం ఉపయోగపడుతుందన్నారు. ఎమ్మెల్సీ బలశాలి ఇందిర మాట్లాడుతూ స్కూల్‌ అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడు ఉంటుందన్నారు. లూధరన్‌ ఎయిడెడ్‌ హైస్కూల్‌ కరస్పాండెంట్‌ సీహెచ్‌ఎస్‌టి కృపారావు, హెచ్‌ఎం ఎంఎస్‌ సచ్చిదానంద, పాస్టర్‌ ఐ.కమలాకరరావు, ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు సీహెచ్‌ మ

పూర్తి వార్తలు వీక్షించండి
మైనార్టీ అభ్యర్ధుల రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం
 • మైనార్టీ అభ్యర్ధుల రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం
 • News Postdate
 • News id368

కాకినాడ : జిల్లాలోని మైనార్టీ వర్గాలకు చెందిన (ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీకులు, జైనులు) వారు 2014-2015 సంవత్సరానికి స్వయం ఉపాధి పధకం కింద రుణాల మంజూరుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కార్యనిర్వహణ సంచాలకులు పి.ఎస్‌.ప్రభాకర్‌రావు జనవరి 20వ తేదీన ఒక ప్రకటనలో తెలిపారు. చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు, సర్వీసు యూనిట్లు అభివృద్ధి కోసం జిల్లాలోని వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు పొందవచ్చని అన్నారు. వివరాలకు 0884-2351483, 98499 01141 నంబర్‌లలో సంప్రదించాలని తెలిపారు. దరఖాస్తుల ఆన్‌లైన్‌ నమోదుకు 2015

పూర్తి వార్తలు వీక్షించండి
మహిమకరంగా జరిగిన సూపర్‌కిడ్స్‌ చిల్డ్రన్‌ రిట్రీట్‌
 • మహిమకరంగా జరిగిన సూపర్‌కిడ్స్‌ చిల్డ్రన్‌ రిట్రీట్‌
 • News Postdate
 • News id362
Feature image

రాజమండ్రి : జనవరి 17వ తేదీన గ్లోరీయాడె లూధరన్‌ చర్చ్‌ (ఐ.ఎల్‌.టి.డి) నందు వన్డే రిట్రీట్‌ 600 మంది పిల్లలతో దేవునికి మహిమకరంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలకు బైబిల్‌ కథలు, యాక్షన్‌ సాంగ్స్‌, మాట్లాడే బొమ్మలు (పప్పెట్‌ షో), మ్యాజిక్‌ షో, స్కిట్స్‌, మిషనరీల జీవిత చరిత్ర, గ్రూప్‌ సింగింగ్‌, అపొస్తలుల కార్యములపై వ్రాత పరీక్ష పోటీలు నిర్వహించారు. పిల్లలను ఈ కార్యక్రమాలు ఎంతో ఆకర్షింపచేశాయి. స్థానిక పాస్టర్‌ బిషప్‌ పండు డేవిడ్‌రాజుగారి ప్రార్థనతో ఈ కార్యక్రమము ప్రారంభమైనది. పోటీలలో గెలిచిన పిల్లలకు ఎ.ఇ.ఎల్‌.సి. నుండి వచ్చిన బి.కృపారావు బహ

పూర్తి వార్తలు వీక్షించండి
మహిమరాజు స్వస్థత గుడారం
 • మహిమరాజు స్వస్థత గుడారం
 • News Postdate
 • News id361
Feature image

రాజమండ్రి : జనవరి 20వ తేదీన సాయంత్రం 6 గంటలకు స్థానిక క్వారీమార్కెట్‌ ఎస్‌.కె.ఫంక్షన్‌ హాలులో రెవ.పి.కృపావరం అధ్యక్షతన మహిమరాజు స్వస్థత గుడారంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన మహిమకరంగా జరిగింది. ఈ గుడారంలో దైవ సేవకురాలు సిస్టర్‌ పి.సంకీర్తన ఉజ్జీవకరమైన దైవ సందేశము అందించారు. ఈ సభలో బలమైన స్తుతి ఆరాధన జరిగింది. ఈ ఆరాధనలో అనేకమంది పరిశుద్ధాత్మను, స్వస్థతను పొందుకొని అద్భుత సాక్ష్యములు తెలియచేశారు. అనంతరము రెవ.కృపావరం ఈ సభలో పాల్గొన్న ప్రతిఒక్కరికి తైలాభిషేకం చేసి ప్రత్యేక ప్రార్థన చేసిరి. సమస్యల విడుదల పరిశుద్ధాత్మ తైలాభిష

పూర్తి వార్తలు వీక్షించండి
మన్నా ఇంటర్నేషనల్‌ మ్యూజిక్‌ ఫెస్టివల్‌ - కాకినాడ
 • మన్నా ఇంటర్నేషనల్‌ మ్యూజిక్‌ ఫెస్టివల్‌ - కాకినాడ
 • News Postdate
 • News id360
Feature image

కాకినాడ : మన్నా గ్రూప్‌ ఆఫ్‌ మినిస్ట్రీస్‌ ఆధ్వర్యంలో స్థానిక మెక్లారిన్‌ హైస్కూల్‌ ప్రాంగణంలో మూడు రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ సంగీత మహోత్సవాలు ఆదివారం రాత్రితో ముగిశాయి. ఆఖరిరోజు కాకినాడ సిటి ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మన్నా గ్రూప్‌ ఆఫ్‌ మినిస్ట్రీస్‌ అధినేత రెవ.డా||ఎర్నెస్ట్‌ కొమ్మనాపల్లి ఎమ్మెల్యే కొండబాబుకు దైవ ఆశీర్వాదాలు కలగాలని ప్రత్యేక ప్రార్థన చేశారు. ఎమ్మెల్యే కొండబాబు క్రైస్తవ భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ సంగీత మహోత్సవాలు కాకినాడలో జరగడం గర్వకారణమన్

పూర్తి వార్తలు వీక్షించండి
నెలసరి స్వదేశి సేవకుల సదస్సు
 • నెలసరి స్వదేశి సేవకుల సదస్సు
 • News Postdate
 • News id356

రాజమండ్రి : జనవరి 13 వ తేది రెండవ మంగళవారం స్థానిక భాస్కర్‌ నగర్‌ నందు గల షాలోమ్‌ ప్రార్థనా ఆశ్రమములో షాలోమ్‌ బైబిల్‌ విద్యాపీఠము విద్యార్ధులు మరియు దైవసేవకులు కలిసి స్వదేశీ సేవకుల సదస్సులో పాల్గొని దేవుని మహిమపరిచారు. ఈ సదస్సులో షాలోమ్‌ మినిస్ట్రీస్‌ వ్యవస్థాపకులు రెవ.డా||టి.విజయ్‌కుమార్‌ అధ్యక్షతన  హైదరాబాదు నుండి వచ్చిన బ్రదర్‌ సాల్మన్‌ గుప్త ప్రత్యేకమైన వాక్యసందేశము అందించారు. అలాగే 14,15 తేదీలలో కాకినాడ గొల్లపాలెంలో జరిగిన నూతన సంవత్సర సభలలో కూడా వాక్యసందేశము అందించారు. 16వ తేదీన అన్ని సంఘములలో ప్రత్యేక ప్రార్థనలు చేయడమ

పూర్తి వార్తలు వీక్షించండి
అన్ని మతాల సారం ఒక్కటే : రంజిత్‌ ఓఫిర్‌
 • అన్ని మతాల సారం ఒక్కటే : రంజిత్‌ ఓఫిర్‌
 • News Postdate
 • News id354

సామర్లకోట : ఇటీవల కాలంలో మతాల పేరిట జరుగుతున్న దాడులు ప్రజాస్వామ్యానికే పెద్ద మచ్చలాంటిదని, అన్ని మతాల సారం ఒక్కటేనని రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్‌ వ్యవస్థాపక అధ్యకక్షుడు ఎ.ఎస్‌.రంజిత్‌ ఓఫిర్‌ పేర్కొన్నారు. సామర్లకోటలోని ఆంధ్రాబాప్టిస్టు చర్చి ఆవరణలో ఉభయగోదావరి జిల్లాల ఆర్‌.కె.పి. సదస్సు కాశి బాలయ్య అధ్యక్షతన జనవరి 21వ తేదీన నిర్వహించారు. ప్రతి ఒక్కరూ దేశభక్తి చాటుకోవల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. అన్ని మతాలవారు అన్నదమ్ముళ్ళవలె శాంతియుత సహజీవనం చేయాలని ఓఫిర్‌ పిలుపునిచ్చారు. ఈ సదస్సులో జిల్లా అధికారిక ప్రతినిధి కె.రామ్మోహనరావు,

పూర్తి వార్తలు వీక్షించండి
ఆశీర్వాదకరముగా జరిగిన 39వ వార్షిక స్తుతికూటము
 • ఆశీర్వాదకరముగా జరిగిన 39వ వార్షిక స్తుతికూటము
 • News Postdate
 • News id352

రాజమండ్రి : జనవరి 18వ తేదీన రాత్రి 7 గంటలకు రాజమండ్రిలోని మోచీవీధిలో క్రీస్తుప్రార్ధనా మందిరము నందు ఏర్పాటు చేసిన స్తుతికూటము దేవుని నామానికి ఆశీర్వాదకరముగా జరిగింది. సిస్టర్‌ పి. గ్రేస్‌మణి ప్రారంభ ప్రార్థన చేయగా, వ్యవస్థాపకులైన బిషప్‌ పి.సమూయేలు రాజు అధ్యకక్షులుగా వ్యవహరించారు. ఈ స్తుతికూటములో ముఖ్య ప్రసంగీకులు రెవ.పి.టాటావిక్టర్‌ వర్తమానమును అందించారు. బ్రదర్‌ ఎ.జోసఫ్‌, రెవ.జి.విల్సన్‌ తమ శుభాకాంక్షలను తెలియచేశారు. ఈ స్తుతి కూటమునకు  వచ్చిన         సిస్టర్‌ వి.మార్తమ్మగారు, సిస్టర్‌ ఎ. సత్యవాణిగారు సాక్ష్యములను పంచుకొన

పూర్తి వార్తలు వీక్షించండి
దేవునికి మహిమకరముగా జరిగిన కుటుంబ ఆశీర్వాద ప్రార్ధన కూడిక
 • దేవునికి మహిమకరముగా జరిగిన కుటుంబ ఆశీర్వాద ప్రార్ధన కూడిక
 • News Postdate
 • News id349
Feature image

రాజవోలు : గ్రేస్‌ గాస్పల్‌ మినిస్ట్రీస్‌ వారి క్రీస్తు కృప సంఘములో దైవజనులు, సంఘ కాపరియైన రెవ.పి.టాటా విక్టర్‌, శ్రీమతి సుగుణా విక్టర్‌ వారిచే ఈ నూతన సం||లో అనేక కుటుంబాలు ఆశీర్వదించబడాలని కుటుంబ ఆశీర్వాద ప్రార్ధనలను నూతన సం||లో ప్రారంభించినారు. ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్ధనలు ప్రతినెల రెండవ శనివారం సాయంత్రం 6 గం||లకు క్రీస్తు కృపా సంఘం రాజవోలులో జరుగును. జనవరి 10వ తేదీన దైవజనులు బిషప్‌ పి.సామ్యేల్‌ రాజుగారి దంపతులు పాల్గొని దైవాశీస్సులతో శుభములు తెలియజేశారు. ముఖ్య ప్రసంగీకులు ఒలీవల ప్రార్ధన మందిరం వ్యవస్థాపకులు రెవ.డా||యన్‌.షారోన్

పూర్తి వార్తలు వీక్షించండి
దైవికముగా జరిగిన పాస్టర్స్‌ ఫెలోషిప్‌ రాజమండ్రి
 • దైవికముగా జరిగిన పాస్టర్స్‌ ఫెలోషిప్‌ రాజమండ్రి
 • News Postdate
 • News id348
Feature image

రాజమండ్రి : ప్రతి నెల రెండవ మంగళవారం నాడు జరుగు పాస్టర్స్‌ ఫెలోషిప్‌ రాజమండ్రి చర్చ్‌ ఆఫ్‌ షాలోమ్‌ నందు 2015 జనవరి 13వ తేదిన జరిగినది. రెవ.డా||ఎ.కనకరాజు నాయకులను వేదికపైకి ఆహ్వానించగా బిషప్‌ కె.ప్రతాప్‌ సిన్హా అధ్యక్షత వహించారు. దైవజనురాలు డా||కె.సునీతా దెబోరా సిన్హా సి.ఎస్‌.ఎన్‌. వర్షిప్‌ టీమ్‌తో చక్కని అద్భుత స్తుతి ఆరాధన చేయగా దైవజనులు ముఖ్య ప్రసంగీకులైన డా||ఎన్‌.జయపాల్‌ కల్వరి ఎవాంజిలికల్‌ ఫెలోషిప్‌ వ్యవస్థాపకులు అంతర్జాతీయ సువార్తికులు చక్కని వర్తమానములు ఇచ్చారు. మనము హెచ్చించుకుంటే అది అపాయమే కాని దేవుడు హెచ్చిస్తే అది ఘనత అ

పూర్తి వార్తలు వీక్షించండి
కడియం మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌
 • కడియం మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌
 • News Postdate
 • News id347
Feature image

కడియం : జనవరి 12వ తేది ఉ|| 10 గం||లకు స్థానిక వీరవరం గ్రామములో జీసస్‌ ప్రేయర్‌ హౌస్‌ (రెవ.సాల్మన్‌ గారి చర్చి నందు) కడియం మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌ మరియు క్రిస్టియన్‌ వెల్ఫేర్‌ అసోసియోషన్‌ సమావేశము ఘనముగా జరిగింది. ఈ సమావేశములో రెవ.సాల్మన్‌ అధ్యకక్షులుగా వ్యవహరించారు. రెవ.కరుణాకర్‌, రెవ.పరంజ్యోతి, రెవ.ఎలీషా, రెవ.రాకడరావు, రెవ.డా||బూలా రాజ్‌కుమార్‌, రెవ.యెషయా, రెవ.ఆశీర్వాదము, రెవ.మోహన్‌, రెవ.జయశీల్‌ తదితరులు శుభములు తెలియజేసి దేవుని మహిమ పర్చిరి.

పూర్తి వార్తలు వీక్షించండి
హుకుంపేట మరియు శాటిలైట్‌సిటి పాస్టర్స్‌ ఫెలోషిప్‌
 • హుకుంపేట మరియు శాటిలైట్‌సిటి పాస్టర్స్‌ ఫెలోషిప్‌
 • News Postdate
 • News id345

నామవరం : జనవరి 8వ తేది ఉదయం 10 గం||లకు స్థానిక శాటిలైట్‌సిటి మరియు హుకుంపేట పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశము పాస్టర్‌ ఎన్‌.టి.థామస్‌ గారి చర్చిలో రెవ.మనోజ్‌పాల్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశములో పాస్టర్‌ చిట్టి మోజెస్‌ వాక్య సందేశము అందించారు. ఈ ఫెలోషిప్‌లో హుకుంపేట మరియు శాటిలైట్‌సిటి పాస్టర్స్‌ పాల్గొని దేవుని నామమును మహిమపర్చారు.

పూర్తి వార్తలు వీక్షించండి
ఆశీర్వాదకరముగా జరిగిన రక్షణ సువార్త సభలు
 • ఆశీర్వాదకరముగా జరిగిన రక్షణ సువార్త సభలు
 • News Postdate
 • News id344
Feature image

గాడాల : కృపా మినిస్ట్రీస్‌ వారి ఆధ్వర్యంలో జనవరి 13,14,15 తేదిన ప్రతి రోజు ఉ|| 10 గం||ల నుండి మ|| 2 గం||ల వరకు గాడాల కృపా మందిరములో రక్షణ సువార్త సభలు ఆశీర్వాదకరముగా జరిగాయి. ఈ సభలో కృపామినిస్ట్రీస్‌ వ్యవస్థాపకులు బ్రదర్‌ టి.జాన్‌ వెంకటరత్నం గారు అధ్యక్షత వహించారు. మొదటిరోజు అపో||జ్ఞానరాజు, రెండవ రోజు రెవ.డా||జోషిబాబు, మూడవరోజు రెవ.డానియేలు ప్రత్యేక వాక్య సందేశములు అందించి అనంతరము వచ్చిన వారికి స్వస్థత ప్రార్ధనలు చేసారు. ఈ సభలలో బ్రదర్‌ సామ్యూల్‌ ఆధ్వర్యంలో సంఘ యూత్‌ వారు మధురమైన పాటలు ఆలపించారు. స్థానిక సంఘ కాపరి రెవ.టి.మరియన్‌ జాన్‌ మరియు సంఘ

పూర్తి వార్తలు వీక్షించండి
దేవునికి మహిమకరముగా జరిగిన కాకినాడ సిటిపాస్టర్స్‌ ఫెలోషిప్‌
 • దేవునికి మహిమకరముగా జరిగిన కాకినాడ సిటిపాస్టర్స్‌ ఫెలోషిప్‌
 • News Postdate
 • News id343
Feature image

కాకినాడ : ప్రతి నెల 2వ మంగళవారం జరుగు కాకినాడ సిటి పాస్టర్స్‌ ఫెలోషిప్‌ 13వ తేది ఉ|| 10 గం||లకు మాధవపట్నంలోని బేతేలు ప్రార్ధనా మందిరంలో దేవునికి మహిమకరముగా జరిగింది. ఈ ఫెలోషిప్‌లో పాస్టర్‌ జెఫన్యాపీటర్‌ (హైదరాబాద్‌) వాక్యసందేశాన్ని అందిస్తూ దేవుని సన్నిధిని చిన్న చూపు చూడటం వలన దేవునిపై అసంతృప్తి చెందడం వలన, లోకం వారిని ఆకర్షించినపుడు శ్రమలు సంభవించినపుడు ఇశ్రాయేలీయులు దేవునిపై సణుగు కొనునట్లుగా ఈనాడు సంఘాలు ఉండకూడదని శ్రమలు సంభవించినప్పటికి వాటిని పరిష్కరించే మార్గాన్ని చూపమని దేవునికి నిశ్వార్ధంతో, భక్తితో ప్రార్ధన చేయాలని తె

పూర్తి వార్తలు వీక్షించండి
ఘనముగా జరిగిన క్రైస్తవ మహాసభలు
 • ఘనముగా జరిగిన క్రైస్తవ మహాసభలు
 • News Postdate
 • News id341
Feature image

కాకినాడ : జనవరి 12,13,14వ తేదిలలో మెక్లారిన్‌ హైస్కూల్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేయబడిన స్వదేశ సువార్త సంఘముల సహవాసం యొక్క 64వ వార్షిక క్రైస్తవ మహాసభలు ఎంతో ఘనముగా, ఆశీర్వాదకరముగా జరిగాయి, అనేక ప్రాంతాల నుండి వచ్చిన దైవసేవకులు, విశ్వాసులు ఈ సభలలో పాల్గొనిరి. బ్రదర్‌ డేవిడ్‌రాజ్‌ కుమార్‌ (గుంటూరు), బ్రదర్‌ జెఫన్యా పీటర్‌ (హైదరాబాద్‌) ఈసభలలో వాక్యసందేశాన్ని అందిస్తూ ప్రస్తుతం జరుగుతున్న ఘోరమైన పరిణామాలు, దేవుని యొక్క రాకడకు సూచనలను, యువత పాపానికి దూరంగా ఉండాల్సిన ఆవశ్యకతను, వారు నడవాల్సిన మార్గమును గురించి వివరించిరి. యేసు చెప్పిన విధము

పూర్తి వార్తలు వీక్షించండి