తూర్పుగోదవరి
మరియ కొండపై మహా సంబరం
 • మరియ కొండపై మహా సంబరం
 • News Postdate
 • News id413

ప్రత్తిపాడు : జిల్లాలోని ప్రముఖ మేరీమాత క్షేత్రం ప్రత్తిపాడులోని మరియగిరి బుధవారం భక్తజనంతో కిటకిటలాడింది. మేరీమాత యాత్రా మహోత్సవం సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి భక్తులు రావడంతో కొండంతా జనం కనిపించారు. ఆర్‌సిఎం చర్చి నుంచి మేరీమాతను తేరుపై ఊరేగిస్తూ, కీర్తనలు పాడుతూ, తమ ఆరాధ్య దేవతను స్తుతిస్తూ క్రైస్తవులంతా కొండపైకి యాత్ర నిర్వహించారు. అనంతరం మరియగిరిపై ఉన్న ఆలయంలో తేరుపై మేరీమాత పుర ప్రదక్షణ, క్రైస్తవ గురువులచే సమష్టి దివ్య పూజా బలి, దివ్య సత్ప్రసాద ఆశీర్వాదం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ కతోలిక మేత్రాసన

పూర్తి వార్తలు వీక్షించండి
కృపామయ రివైవల్‌ యూత్‌ కాన్ఫరెన్స్‌
 • కృపామయ రివైవల్‌ యూత్‌ కాన్ఫరెన్స్‌
 • News Postdate
 • News id412
Feature image

రాజమండ్రి : ఫిబ్రవరి 8వ తేదీన స్థానిక క్వారీమార్కెట్‌ ఏరియాలో గల మెస్సీయా రక్షణ ప్రార్ధనా మందిరం నందు కృపామయ రివైవల్‌ యూత్‌ కాన్ఫరెన్స్‌ మహిమకరముగా జరిగింది. ఈ కాన్ఫరెన్స్‌లో కృపామయ యూత్‌ డైరెక్టర్‌ బ్రదర్‌ ప్రేమరాజు 'గొప్ప రక్షణ' అనే అంశం మీద సందేశాన్ని అందించారు. బ్రదర్‌ ప్రసాద్‌, బ్రదర్‌ రవి, సిస్టర్‌ సౌజన్యలు టాక్‌ ఫర్‌ యూత్‌ ద్వారా యవ్వనస్థులను బలపరిచారు. మిషనరీ స్టోరీగా ఫెన్నిక్రాస్‌బి గురించి సిస్టర్‌ సునీత తెలియజేశారు. 'అవకాశం' అనే స్కిట్‌ను, 'మాయలోకం మాయలోకం' అనే యాక్షన్‌సాంగ్‌ను కృపామయ యూత్‌ వారు ప్రదర్శించారు. ఈ కాన్

పూర్తి వార్తలు వీక్షించండి
కాకినాడ సిటీ పాస్టర్స్‌ ఫెలోషిప్‌
 • కాకినాడ సిటీ పాస్టర్స్‌ ఫెలోషిప్‌
 • News Postdate
 • News id411
Feature image

కాకినాడ : ఫిబ్రవరి 10వ తేదీన ఉదయం 10 గం||లకు బిషప్‌ విలియమ్స్‌ గారి చర్చినందు సిటి పాస్టర్స్‌ ఫెలోషిప్‌ దేవునికి మహిమకరముగా జరిగింది. ఈ సమావేశమునకు అధ్యకక్షులుగా పాస్టర్‌ యన్‌.యేసురత్నం వ్యవహరించగా, ముఖ్య ప్రసంగీకులుగా రెవ.డా||ఎస్‌.వి.రత్నం 'బోధకుడు నింపబడాలి సంఘాన్ని నింపాలి' అనే అంశంపై మాట్లాడుతూ దైవ సేవకుడు మాటల్లో, క్రియల్లో, ప్రవర్తనలో క్రీస్తు వలె మాదిరిగా ఉండాలని చక్కని వాక్యాన్ని అందించారు. ఈ కార్యక్రమములో అనేకమంది దైవజనులు పాల్గొనిరి. కార్యక్రమము మహిమకరంగా జరుగులాగున బిషప్‌ రాజారావు ప్రార్ధనలో నడిపించిరి. ప్రార్ధనానంత

పూర్తి వార్తలు వీక్షించండి
సియోను బాప్టిస్టు చర్చ్‌నందు ఘన సన్మానము
 • సియోను బాప్టిస్టు చర్చ్‌నందు ఘన సన్మానము
 • News Postdate
 • News id408
Feature image

రాజానగరం : ఫిబ్రవరి 11వ తేదీన స్థానిక ఫరిజెల్లిపేట గ్రామములో సియోను బాప్టిస్టు చర్చ్‌ నందు సంఘకాపరి బత్తిన సోలమన్‌రాజు ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్‌ ఉండమట్ల రాజబాబుకి ఘన సన్మానము చేసారు. ఆయన గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన నాటి నుండి నేటి వరకు గ్రామమునకు, ప్రజలకు, దేవుని కార్యక్రమములకు ఎన్నో సేవలందించిన ఆయనకు స్థానిక సంఘ సభ్యులు, యూత్‌ మరియు సండేస్కూల్‌ పిల్లలు కలిసి శాలువకప్పి, పూలమాలతో వారిని అభినందించి తదుపరి సన్మాన పత్రమును షీల్డ్‌ మరియు బైబిలును బహూకరించి యేసుప్రభువు ఆశీర్వాదము ఎప్పుడు వారికి తోడై యుండవలయునని సాల్మన్‌ రాజ్‌ ప్

పూర్తి వార్తలు వీక్షించండి
తూర్పు గోదావరి జిల్లా పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ప్రత్యేక సమావేశము
 • తూర్పు గోదావరి జిల్లా పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ప్రత్యేక సమావేశము
 • News Postdate
 • News id407
Feature image

రాజమండ్రి : ఇటీవల బిషప్‌ ప్రతాప్‌ సిన్హా కొమానపల్లి గారికి హార్ట్‌ ఆపరేషన్‌ జరిగింది. దేవుని కృపను బట్టి ప్రభువు క్షేమముగా, ఆరోగ్యముగా నడిపించినందుకు ఫిబ్రవరి 9వ తేదీన ఉదయం 10 గం||లకు స్థానిక ఎ.వి.ఎ.రోడ్‌లో గల చర్చ్‌ ఆఫ్‌ షాలోమ్‌లో తూర్పు గోదావరి జిల్లా పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ప్రత్యేక సమావేశములో కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసారు. ఈ కూడికలో బిషప్‌ సిన్హా తమ సాక్ష్యమును తెలియజేస్తూ ఈరోజు మీ అందరి ముందుకు నిలిచి యున్నానంటే కేవలం దేవుని కృప అని దేవుని మహిమపరుస్తూ తమ అనుభవములను తెలియజేశారు. ఈ సభలో అధ్యకక్షులుగా రెవ.డా||డేనియల్‌ పాల్‌ వ్యవహరించ

పూర్తి వార్తలు వీక్షించండి
బిక్కవోలు మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశం
 • బిక్కవోలు మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశం
 • News Postdate
 • News id406
Feature image

బిక్కవోలు : జనవరి 14వ తేదీన ఉదయం 10 గం||లకు స్థానిక తొస్సిపూడిలో ప్రెసిడెంట్‌ బిషప్‌ సత్యసమర్పణగారి చర్చి బ్లెస్సింగ్‌ ప్లేస్‌లో బిక్కవోలు మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశము జరిగింది. ఈ ఫెలోషిప్‌లో బిషప్‌ శుభాకర్‌ శాస్త్రి, రెవ.డా||టాటా విక్టర్‌, రెవ.విజయసారధిలు క్లుప్త దైవ సందేశములు అందించారు. గౌరవ అధ్యకక్షులు రెవ.పాల్‌ ప్రసాద్‌, రెవ.ఆశీర్వాదము, రెవ.అమృతరావులు శుభాకాంక్షలు తెలియజేశారు. బోర్డు ఆఫ్‌ డైరెక్టర్స్‌ బ్రదర్‌ సూర్యారావు, రెవ.డేవిడ్‌, బిషప్‌ ఇమ్మానియేలు మరియు అడ్వైజరీ బోర్డు మెంబర్స్‌ బిషప్‌ యేసుదానము, రెవ.యోహాను అందరూ

పూర్తి వార్తలు వీక్షించండి
ఆశీర్వాదకరముగా జరిగిన పరిశుద్ధాత్మ అగ్ని సదస్సు
 • ఆశీర్వాదకరముగా జరిగిన పరిశుద్ధాత్మ అగ్ని సదస్సు
 • News Postdate
 • News id405
Feature image

రాజమండ్రి : జెఐఎమ్‌ మినిస్ట్రీస్‌ వారి ఆధ్వర్యములో ప్రతినెల రెండవ బుధవారం జరుగు పరిశుద్ధాత్మ అగ్ని సదస్సు ఫిబ్రవరి 11వ తేది సాయంత్రం 6 గం||లకు స్థానిక ఆనంద్‌రిజెన్సీ పందిరిహాల్‌లో అద్భుతముగా జరిగింది. ఈ సదస్సులో హౌస్‌ ఆఫ్‌ ప్రేయర్‌ వ్యవస్థాపకులు బిషప్‌ కాళేపల్లి ఎలీషా ప్రార్ధన చేసారు. అంతర్జాతీయ సువార్తికులు పాస్టర్‌ జాషువా కాళేపల్లి స్తుతి ఆరాధన చేసి వాక్య సందేశము అందించారు. అనంతరము స్వస్థత ప్రార్ధనలు చేసారు. రాష్ట్ర వ్యాప్తముగా అనేకమంది పాల్లొన్న ఈ సదస్సులో కొద్దిమంది స్వస్థతలు పొందుకొని, సాక్ష్యములు తెలుసుకొన్నారు. ఈ కార్

పూర్తి వార్తలు వీక్షించండి
తూర్పుగోదావరి జిల్లా పి.సి.యం.డబ్ల్యు.ఎ.సమావేశము
 • తూర్పుగోదావరి జిల్లా పి.సి.యం.డబ్ల్యు.ఎ.సమావేశము
 • News Postdate
 • News id404

పెద్దాపురం : ఫిబ్రవరి 5వ తేదీన ఉదయం 10 గం||లకు పెద్దాపురం కొండయ్యపాలెం నందు గల పాస్టర్‌ సి.బి.ఐ.సుకుమార్‌ గారి చర్చిలో తూ||గో||జిల్లా పాస్టర్స్‌ మరియు క్రిస్టియన్‌ మైనారిటీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సమావేశము జరిగింది. ఈ సమావేశములో అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ రెవ.డా||జి.రాజభూషణం అధ్యకక్షులుగా వ్యవహరించారు. రెవ.విద్యాసాగర్‌ వాక్య సందేశము అందించారు. ఈ ఫెలోషిప్‌లో పాస్టర్‌గారికి, పాస్టరమ్మగార్లకు నూతన వస్త్రములు, స్థానిక సంఘములో 5 గురు విడోస్‌కు చీరలు, సంఘ కాపరికి ఖర్చులకు వెయ్యి రూపాయలు బహూకరించారు. రాజమండ్రి నుండి వచ్చిన బ్రదర్‌ ప్రవీణ్‌ క

పూర్తి వార్తలు వీక్షించండి
క్రీస్తును నమ్మితే ప్రశాంత జీవితం
 • క్రీస్తును నమ్మితే ప్రశాంత జీవితం
 • News Postdate
 • News id403

సామర్లకోట  : ఏసు క్రీస్తును నమ్మితే ప్రశాంత జీవితం ఉంటుందని అంతర్జాతీయ క్రెస్తవ బోధకులు బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం రాత్రి స్ధానిక సి.బి.యం.హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన వన్‌డే వర్షిప్‌ నైట్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ క్రీస్తును ప్రార్ధించడం ద్వారా సమస్యలు దూరం అవుతాయని చెప్పారు. ప్రముఖ టి.వి. ప్రసంగ అనువాదకులు డాక్టర్‌ ఈలి సువార్త రాజు అధ్యక్షత వహించారు. బోధకులు జాన్‌ ఇస్మాయిల్‌ తెలుగులో అనువదించిన 'ఎడారిలో ప్రవాహములు' అనే పుస్తకాన్ని అనిల్‌ కుమార్‌ ఆవిష్కరించారు. ఈ పుస్తకం ఆవిష్కరించడం తన అదృష్టమని ఆయన అన్నార

పూర్తి వార్తలు వీక్షించండి
ఎ.పి.జి.సి.పి.ఇ.ఐకాస చైర్మన్‌గా ఛటర్జీ
 • ఎ.పి.జి.సి.పి.ఇ.ఐకాస చైర్మన్‌గా ఛటర్జీ
 • News Postdate
 • News id402
Feature image

కాకినాడ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఒప్పంద పారా మెడికల్‌ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి (ఎ.పి.జి.సి.పి.ఇ.ఐకాస) చైర్మన్‌గా డి.ఛటర్జీ నియమితులయ్యారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎ.పి.ఎన్‌.జి.వొ.భవన్‌లో 13 జిల్లాలకు సంబంధించి వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వివిధ కాంట్రాక్ట్‌ ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించారు. వీరంతా ఐ.కా.స.ను ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్‌గా జిల్లాకు చెందిన ఎ.పి.కాంట్రాక్ట్‌ పారామెడికల్‌ ఉద్యోగుల సంఘ అధ్యకక్షుడు ఛటర్జీని నియమించారు. పెండింగ్‌లో ఉన్న 8 నెలల వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

పూర్తి వార్తలు వీక్షించండి
ఆశీర్వాదకరముగా జరిగిన స్తుతి ఆరాధన పండుగలు
 • ఆశీర్వాదకరముగా జరిగిన స్తుతి ఆరాధన పండుగలు
 • News Postdate
 • News id399
Feature image

రాజమండ్రి : దహించు ఆత్మ మినిస్ట్రీస్‌ వారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2,3,4 తేదీలలో ప్రతీ రోజు ఉదయం 10గం||ల నుండి సాయంత్రం 4గం||ల వరకు స్థానిక కవలగొయ్యి దహించు ఆత్మ చర్చినందు స్తుతి ఆరాధన పండుగలు ఆశీర్వాదకరముగా జరిగాయి. ఈ పండుగలకు దహించు ఆత్మ మినిస్ట్రీస్‌ వ్యవస్థాపకులు, స్వస్థత ప్రవచన వరములు గల దైవ జనులు రెవ.బి.సురేంద్ర అధ్యక్షతన రెవ.రూఫస్‌, రెవ.రిచర్డ్‌ జేమ్స్‌, రెవ.శుభాకర్లు స్తుతి ఆరాధనలో నడిపించి వాక్య సందేశములు అందించారు. ఈ సభల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మధ్యాహ్నం భోజన సదుపాయాలు ఏర్పాటుచేశారు. దహించు ఆత్మ సంఘ సభ్యుల ఆహ్వానం మేరకు జరిగ

పూర్తి వార్తలు వీక్షించండి
బ్రదర్స్‌ ఫెలోషిప్‌ 7వ వార్షికోత్సవ సమావేశం
 • బ్రదర్స్‌ ఫెలోషిప్‌ 7వ వార్షికోత్సవ సమావేశం
 • News Postdate
 • News id398

రాజమండ్రి : స్థానిక ఆనంద్‌నగర్‌లో గల యేసుక్రీస్తు కృపా ప్రార్ధనా మందిరంలో ఫిబ్రవరి 4వ తేదీన బ్రదర్స్‌ ఫెలోషిప్‌ ఫౌండర్‌ రెవ.పి.కృపావరం అధ్యక్షతన 7వ వార్షికోత్సవ సమావేశం ఘనముగా జరిగింది. ఈ ఫెలోషిప్‌లో రెవ.పి.కృపావరం దేవుని సేవకులను గూర్చి వాక్య సందేశం అందిస్తూ 2008 ఫిబ్రవరి 4వ తేదీన ఈ ఫెలోషిప్‌ ప్రారంభించామని 2015 ఫిబ్రవరికి 7 వసంతాలు పూర్తి చేసుకుని 8వ సం||లోనికి ప్రవేశపెట్టిన దేవునికి వందనములు తెలియచేశారు. ఈ సందర్భంగా దైవజనులకు నూతన వస్త్రాలు బహూకరించారు. దేవుని కృపలో ఈ ఫెలోషిప్‌ ఎంతో మహిమకరంగా జరుగుతున్నదని ఆయన తెలియచేశారు. 

పూర్తి వార్తలు వీక్షించండి
కోరుకొండ మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశం
 • కోరుకొండ మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశం
 • News Postdate
 • News id397

కోరుకొండ : జనవరి 3వ తేదీన ఉదయం 10 గం||కు పాస్టర్‌ సీమోను గారి ప్రార్ధనా మందిరంలో కోరుకొండ మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సెక్రటరి రెవ.శేఖర్‌బాబు అధ్యకక్షులుగా వ్యవహరించారు. రెవ.కె.అబ్రహాం వాక్య సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్‌ రెవ.పరంజ్యోతి, రెవ.లాజరస్‌, రెవ.యెహోషువ, రెవ.ఎమ్‌.పరదేశి, రెవ.బుచ్చిబాబు, రెవ.సిహెచ్‌.ప్రసాద్‌, రెవ.పి.వి.రత్నం తదితరులు పాల్గొన్నారు.

పూర్తి వార్తలు వీక్షించండి
6న అనిల్‌ కుమార్‌ వన్‌ డే వర్షిప్‌ నైట్‌
 • 6న అనిల్‌ కుమార్‌ వన్‌ డే వర్షిప్‌ నైట్‌
 • News Postdate
 • News id396

సామర్లకోట : సామర్లకోట పట్టణంలో స్థానిక సిబిఎం సెంటినరీ హైస్కూలు గ్రౌండ్స్‌లో ఫిబ్రవరి 6వ తేది శుక్రవారం రాత్రి ప్రముఖ అంతర్జాతీయ సువార్తికులు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అల్లుడు అయిన బ్రదర్‌ అనిల్‌ కుమార్‌చే ఒక్కరోజు వర్షిప్‌ నైట్‌ సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్థానిక ఆంధ్రా బాప్టిస్టు చర్చి పాస్టర్‌, ఆరాధన టి.వి.అంబాసిడర్‌ డా||ఈలి సత్యసువార్త రాజు చెప్పారు. ఫిబ్రవరి 3వ తేదీన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలను కేవలం క్రైస్తవ పాటలు ప్రత్యేక సంగీతంలో ఆనందింప చేసేందుకు గాను ఈ వన్‌డే వర్షిప్‌

పూర్తి వార్తలు వీక్షించండి
ఆశీర్వాదకరముగా జరిగిన యేసుక్రీస్తు సువార్త పండుగలు
 • ఆశీర్వాదకరముగా జరిగిన యేసుక్రీస్తు సువార్త పండుగలు
 • News Postdate
 • News id395

రాజమండ్రి : బెతెస్థ పెంతెకొస్తు చర్చ్‌ వారి ఆధ్వర్యములో ఫిబ్రవరి 2 నుండి 5 వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గం||లకు స్థానిక వి.ఎల్‌.పురంలో గల బెతెస్థ పెంతెకొస్తు చర్చ్‌ నందు సభల కన్వీనర్‌ పాస్టర్‌ పి.సామ్యేలు భాస్కరరావు అధ్యక్షతన యేసుక్రీస్తు సువార్త పండుగలు ఆశీర్వాదకరముగా జరిగాయి. ఈ పండుగలలో ముఖ్య ప్రసంగీకులుగా బ్రదర్‌ ఎన్‌.రవి విన్సెంట్‌, రెవ.ఎమ్‌.రాజారత్నం, రెవ.డా||ఎస్‌.మూర్తి ప్రత్యేక వాక్య సందేశములు అందించారు. బెతెస్థ సంఘ క్వయర్‌ వారిచే మధురమైన సంగీతమును వినిపించారు. పాస్టర్‌ పి.విక్టర్‌ ఇమ్మానుయేలు కో-కన్వీనర్‌గా వ్యవహరించిన ఈ సభల

పూర్తి వార్తలు వీక్షించండి
కడియం మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌
 • కడియం మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌
 • News Postdate
 • News id392
Feature image

కడియం : ఫిబ్రవరి 2వ తేది ఉదయం 10 గం||లకు మురమండ గ్రామంలో పాస్టర్‌ పి.సామ్యేలురాజుగారి యేసుక్రీస్తు ప్రార్ధనా మందిరంలో కడియం మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశం ఘనముగా జరిగింది. ఈ కార్యక్రమములో రెవ.సొలోమోన్‌ అధ్యకక్షులుగా వ్యవహరించి, వాక్య సందేశమును అందించారు. రెవ.యెషయా స్తుతి ఆరాధన చేయగా, రెవ.జయశీల్‌, రెవ.మోహన్‌ తదితర దైవజనులు పాల్గొని దేవునిని మహిమపరిచారు.

పూర్తి వార్తలు వీక్షించండి
కాకినాడ బేతేలు అప్పర్‌ ప్రైమరీ స్కూల్‌లో గణతంత్ర దినోత్సవ వేడుక
 • కాకినాడ బేతేలు అప్పర్‌ ప్రైమరీ స్కూల్‌లో గణతంత్ర దినోత్సవ వేడుక
 • News Postdate
 • News id383

కాకినాడ : జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం సందర్భముగా స్థానిక పాతబస్టాండ్‌లో గల బేతేలు అప్పర్‌ ప్రైమరీ స్కూల్‌ నందు జెండావందన కార్యక్రమము స్కూల్‌ కరస్పాండెంట్‌ రెవ.డా||జి.రాజభూషణం చేసారు. ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరము స్వతంత్ర దినోత్సవము మరియు రిపబ్లిక్‌ డే భారత రాజ్యాంగము ప్రకారము జరిపిస్తున్నాము అని ఈ సందర్భముగా 20 మంది అనాధ పిల్లలకు బూట్లు పంచిపెట్టామని అన్నారు. ఈ కార్యక్రమములో స్కూల్‌ స్టాఫ్‌ కృష్ణమూర్తి, పద్మ, ధనలక్ష్మి, సురేక, ప్రియాంకలు పాల్గొన్నారు.

పూర్తి వార్తలు వీక్షించండి
జిల్లా క్రైస్తవ న్యాయసేవల విభాగం ఆవిర్భావం
 • జిల్లా క్రైస్తవ న్యాయసేవల విభాగం ఆవిర్భావం
 • News Postdate
 • News id382

ఏలూరు : జిల్లాలో సామాజిక, ఆర్థిక, కుల, మతం వంటి అంశాలలో వేధింపులు, సమస్యలతో సతమతమవుతున్న క్రైస్తవులకు న్యాయసహకారం అందించే లక్ష్యంతో జిల్లా నలుమూలలకు చెందిన 30 మంది న్యాయవాదులతో క్రైస్తవ న్యాయసేవల విభాగం పనిచేస్తుందని బిగ్‌ డయాసిస్‌ బిషప్‌ రెవ.డా||కారుపాటి శాంతిసాగర్‌ చెప్పారు. సోమవారం ఏలూరులోని పత్తెబాదలో గల బిగ్‌ డయాసిస్‌ కార్యాలయంలో క్రిస్టియన్‌ లీగల్‌ సర్వీస్‌ సెల్‌ను ఆంధ్రాబ్యాంకు విశ్రాంత మేనేజరు కిరణ్‌కుమార్‌ ప్రారంభించారు. ప్రచార పత్రాలను ఆయన ఆవిష్కరించారు. బిషప్‌ శాంతి సాగర్‌ మాట్లాడుతూ జిల్లాలో 3 వేల వరకు వ్యక్తిగత స

పూర్తి వార్తలు వీక్షించండి
కోరుకొండ మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌ మరియు నూతన కార్యవర్గం ఎన్నిక
 • కోరుకొండ మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌ మరియు నూతన కార్యవర్గం ఎన్నిక
 • News Postdate
 • News id381
Feature image

దోసకాయలపల్లి : జనవరి 6వ తేదీన ఉదయం 10 గం||కు దోసకాయలపల్లిలో గల పెంతెకొస్తు చర్చిలో కోరుకొండ మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌ మరియు మధ్యాహ్నం 2 గం||కు నూతన కార్యవర్గం దేవునికి మహిమకరంగా జరిగింది. ఈ కార్యక్రమమునకు బిషప్‌ టి.మోజెస్‌ సేవకులనుద్దేశించి అద్భుతమైన వాక్యోపదేశం చేశారు. పాస్టర్స్‌ ఫెలోషిప్‌కు సెక్రటరి రెవ.ఎమ్‌.లాజరస్‌ అధ్యక్షత వహించారు. నూతన కార్యవర్గం రెవ.కె.అబ్రహాం మరియు బి.యేసుదాసు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గత కమిటీ సభ్యులందరికీ ఘనసన్మానం చేశారు. నూతన కార్యవర్గ సభ్యుల వివరాలు ప్రెసిడె

పూర్తి వార్తలు వీక్షించండి
జనవరి 16న జాన్స్‌ డెంటల్‌ హౌస్‌ డెంటల్‌ క్లినిక్‌ ప్రారంభం
 • జనవరి 16న జాన్స్‌ డెంటల్‌ హౌస్‌ డెంటల్‌ క్లినిక్‌ ప్రారంభం
 • News Postdate
 • News id377
Feature image

రాజమండ్రి : జనవరి 16వ తేది ఉదయం 10 గం||లకు స్థానిక దానవాయిపేట నందు గల గానుగవీధి, రాజాబాబు ఇ.ఎన్‌.టి.హాస్పటల్‌ ప్రక్కన డా||జాన్స్‌ డెంటల్‌ హౌస్‌ డెంటల్‌ హాస్పిటల్‌ తూ||గో||జిల్లా ఎఇఎల్‌సి సినడు ప్రెసిడెంట్‌ రైట్‌ రెవ.పండు డేవిడ్‌రాజు గారి చేతుల మీదుగా ప్రారంభించబడినది. ఈ కార్యక్రమమునకు అతిధులుగా రెవ.పెర్సి హెరామ్స్‌, రెవ.బి.డి.పి.రావు, రెవ.కమల మోహన్‌రావు, రెవ.జయరాజ్‌, రెవ.రవిరాజు కుమార్‌, రెవ.ఆంటోని (తాడేపల్లిగూడెం), బ్రదర్‌ అగస్టీన్‌, బ్రదర్‌ రాజా క్రిస్టాఫర్‌, బ్రదర్‌ ఎమ్‌.డి.యూసఫ్‌ మరియు తాడేపల్లిగూడెం క్రైస్ట్‌ లూధరన్‌ చర్చ్‌ సంఘస్థులు త

పూర్తి వార్తలు వీక్షించండి