తూర్పుగోదవరి
రీజనల్‌ లీడర్‌షిప్‌ సెమినార్‌
 • రీజనల్‌ లీడర్‌షిప్‌ సెమినార్‌
 • News Postdate
 • News id499
Feature image

రాజమండ్రి : ఐ.ఎల్‌.ఐ.(ఇంటర్‌ నేషనల్‌ లీడర్‌షిప్‌ ఇనిస్టిట్య్‌ూ) వారి ఆధ్వర్యములో జులై 13, 14 తేదీలలో ప్రతిరోజు ఉదయం 9 గం||ల నుండి, సాయంత్రం 5 గం||ల వరకు స్థానిక బాలాజీపేట వెనుక, ఆదర్శనగర్‌ పార్కు దగ్గర గల నూతన యెరుషలేం దేవాలయములో ఎపి డి.సి.సి.వారి ద్వారా రీజనల్‌ లీడర్‌షిప్‌ సెమినార్‌ ఘనముగా జరిగింది. ఈ సదస్సులో ప్రభుసేవలో కొనసాగే వారికి మెలకువలు అనే అంశముపై ఐఎల్‌ఐ వారి ఫ్యాకల్టీస్‌ తరగతులు నిర్వహించారు. రెండు రోజులు పాల్గొన్న వారికి మెీరియల్‌ మరియు సర్టిఫిక్స్‌ె అందించారు. ఈ సెమినార్‌ కన్వీనర్‌ రెవ.డా||ముడుమాల సొలొమోన్‌ జార్జి మ్లాడుతూ ఈ

పూర్తి వార్తలు వీక్షించండి
రక్షణ ి.వి.ఎ.పి.బ్రాంచ్‌ ప్రారంభం
 • రక్షణ ి.వి.ఎ.పి.బ్రాంచ్‌ ప్రారంభం
 • News Postdate
 • News id498
Feature image

కాకినాడ : స్థానిక గొడారిగుంటలో జులై 13వ తేది సాయంత్రం రక్షణ ి.వి.ఆంధ్రప్రదేశ్‌ బ్రాంచ్‌ను బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ ప్రారంభించారు. ఉదయం డి.కన్వన్షన్‌ హాల్‌లో దైవసేవకుల సదస్సు జరిగింది. ఈ కార్యక్రమములో రెవ.మొండితోక సుధాకర్‌ మీడియా పాత్ర గురించి వివరించారు. రక్షణ ి.వి.లో దైవ వర్తమానం ఇస్తున్న దైవజనులు రక్షణ ి.వి.తో వున్న అనుబంధము గూర్చి అనుభవ సాక్ష్యమును తెలియజేశారు. రక్షణ ి.వి.ఛైర్మన్‌ జక్కల బెన్హర్‌ అధ్యక్షతలో జరిగిన ఈ సదస్సులో బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ ఉజ్జీవకరమైన క్లుప్త సందేశము అందించారు. స్థానిక వై.ఎస్‌.ఆర్‌. నాయకులు కురసాల క

పూర్తి వార్తలు వీక్షించండి
ఆశీర్వాదకరముగా జరిగిన ఆశీర్వాద ఉపవాస పండుగలు
 • ఆశీర్వాదకరముగా జరిగిన ఆశీర్వాద ఉపవాస పండుగలు
 • News Postdate
 • News id496
Feature image

రాజమండ్రి : బిషప్‌ జోసఫ్‌ చర్చ్‌ ఆధ్వర్యములో జులై 6,7 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గం||లకు ఎ.వి.ఎ.రోడ్‌లో గల బైబిల్‌ ప్లేస్‌, బిషప్‌ జోసఫ్‌ చర్చ్‌ నందు ఆశీర్వాద ఉపవాస పండుగలు ఆశీర్వాదకరముగా జరిగాయి. ఈ పండుగలను బ్రదర్‌ విజయన్న (హెర్మోన్‌ మినిస్ట్రీస్‌, విజయవాడ) ప్రత్యేకమైన స్తుతి ఆరాధనలో నడిపించి, తదుపరి సంఘమును బలపర్చి ఉజ్జీవకరమైన వాక్య సందేశములు అందించారు. అనంతరము ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్ధనలు చేసారు. రివైవల్‌ ఆర్కెస్ట్రా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్థానిక సంఘ కాపరి పాస్టర్‌ దేవరపల్లి విజయసునంద్‌, శ్రీమతి సోని సునం

పూర్తి వార్తలు వీక్షించండి
కోరుకొండ మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌
 • కోరుకొండ మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌
 • News Postdate
 • News id494

కోరుకొండ : జులై 12వ తేది ఉదయం 10 గం||లకు రెవ.ఎ.పి.పరంజ్యోతిగారి చర్చి నందు కోరుకొండ మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశము జరిగింది. ఫెలోషిప్‌ సెక్రటరీ రెవ.శేఖర్‌ బాబు అధ్యక్షతలో రెవ.పి.ఎబినేజర్‌ మరియు రెవ.యేసుదాసు ప్రత్యేక వాక్య సందేశము అందించారు. రెవ.పి.వి.రత్నం ముగింపు ప్రార్ధన చేసారు. అనంతరము రెవ.ఎ.పి.పరంజ్యోతి మండల వ్యాప్తంగా వచ్చిన దైవజనులకు ప్రేమవిందు ఏర్పాటు చేశారు.

పూర్తి వార్తలు వీక్షించండి
క్రైస్తవ సమాజ శ్రేయస్సు కొరకు సేవ చేసే నాయకులు కావాలి
 • క్రైస్తవ సమాజ శ్రేయస్సు కొరకు సేవ చేసే నాయకులు కావాలి
 • News Postdate
 • News id493
Feature image

 - రాష్ట్ర ఎఐసిసి సెక్రటరీ జనరల్‌ రెవ.జుహాని హలోనన్‌

కోరుకొండ :
జులై 11వ తేదీన రాజానగరం డివిజన్‌ స్థాయి జనరల్‌ బాడీ మీింగ్‌ స్థానిక తమ్మారావు పేట నందు గల బ్రదర్‌ మోజెస్‌ చర్చ్‌నందు జరిగింది. రాజానగరం డివిజన్‌ పరిధిలోని మూడు మండలాలు - సీతానగరం, రాజానగరం మరియు కోరుకొండ మండలాల నాయకులు, ఔత్సాహికులు, పెద్ద ఎత్తున హాజరైన ఈ మీింగ్‌లో రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ రెవ.జుహాని హలోనన్‌, జిల్లా జనరల్‌ సెక్రటరీ రెవ.విక్టర్‌ సామ్యూల్‌, జిల్లా వైస్‌ ప్రెసిడ్‌ెం బ్రదర్‌ మోజెస్‌బాబులు పాల్గొన్నారు. ఈ సందర్భముగా రెవ.జుహాని హలోనన్‌ మ్లాడుతూ నాయకుల పర

పూర్తి వార్తలు వీక్షించండి
ఆశీర్వాదకరముగా జరిగిన 12 దినముల ఉపవాస ప్రార్ధనలు
 • ఆశీర్వాదకరముగా జరిగిన 12 దినముల ఉపవాస ప్రార్ధనలు
 • News Postdate
 • News id486
Feature image

రాజమండ్రి : దహించు ఆత్మ మినిస్ట్రీస్‌ వారి ఆధ్వర్యములో జులై 1 నుండి 12వ తేది వరకు ప్రతిరోజు ఉదయం 10 గం||ల నుండి 3 గం||ల వరకు, రాత్రి 7 గం||ల నుండి 10 గం||ల వరకు స్థానిక క్వారీ మార్క్‌ె ి.వి.రోడ్‌లో గల దహించు ఆత్మ చర్చ్‌లో 12 దినముల ఉపవాస ప్రార్ధనలు ఆశీర్వాదకరముగా జరిగాయి. దహించు ఆత్మ మినిస్ట్రీస్‌ వ్యవస్థాపకులు దైవజనులు బి.సురేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ ప్రార్ధనలలో దైవ వర్తమానికులుగా దైవజనులు పి.ఆర్‌.జేమ్స్‌, ఎస్‌.కె.మార్కు, యం.రూఫస్‌, పి.శుభాకర్‌, ఎస్‌.జె.ఛార్లెస్‌, రాజశేఖర్‌, దీవెన, జాషువా, యేసుబాబు, ఎన్‌.ఎలీషా, కరుణాకర్‌, జాన్‌పాల్‌లు ప్రత్యేకమె

పూర్తి వార్తలు వీక్షించండి
ఘనముగా జరిగిన ప్రత్యేక ఉజ్జీవ సభ
 • ఘనముగా జరిగిన ప్రత్యేక ఉజ్జీవ సభ
 • News Postdate
 • News id485
Feature image

రాజమండ్రి : జెడ్‌.జి.యం.ీమ్‌ ఆహ్వానం మేరకు జులై 9వ తేదీన ఉదయం 9.30 గం||లకు స్థానిక హైటెక్‌ బస్టాండ్‌ వద్ద గల వై.జంక్షన్‌ ఆనం రోటరీ హాల్‌లో ప్రత్యేక ఉజ్జీవ సభ ఘనముగా జరిగింది. ప్రతినెల రెండవ శనివారం జరుగుతున్న ఈ సభలో కేరళ నుండి వచ్చిన అపో||కె.వి.జార్జ్‌ ప్రత్యేక దైవ వర్తమానములు అందిస్తున్నారు.  ఈ ఉజ్జీవ సభలో ఆత్మీయ శరీర స్వస్థతలు, పరిశుద్ధాత్మ అభిషేకం, విడుదల పొందుకుంటున్నారు. సిస్టర్‌ రూత్‌ జాన్సన్‌ చక్కి పాటలు పాడి దేవుని నామమును మహిమపరిచారు. ఈ సభ అనేకమందికి ఆశీర్వాదకరముగా జరిగింది.

పూర్తి వార్తలు వీక్షించండి
సి సివైఎఫ్‌ అధ్యకక్షుడిగా రాబర్ట్‌
 • సి సివైఎఫ్‌ అధ్యకక్షుడిగా రాబర్ట్‌
 • News Postdate
 • News id484
Feature image

కడియం : రాజమండ్రి సి క్రిస్టియన్‌ యూత్‌ ఫెలోషిప్‌ (సివైఎఫ్‌) ఇంటర్నేషనల్‌ ప్రెసిడ్‌ెంగా కడియం గ్రామానికి చెందిన పాస్టర్‌ రాబర్ట్‌ నియమితులయ్యారు. ఈ మేరకు వివరాలను జులై 11వ తేదీన ఆయన స్థానిక విలేకరులకు వివరించారు. యువతను సన్మార్గంలో నడిపించేందుకు కృషి చేసే సివైఎఫ్‌కు సి అధ్యకక్షుడిగా నియమించడం పట్ల సివైఎఫ్‌ డైరెక్టర్‌ రెవ.బిహెచ్‌వి మూర్తిరాజుకు కృతజ్ఞతలు తెలిపారు.

పూర్తి వార్తలు వీక్షించండి
ఆత్మీయంగా జరిగిన గోకవరం ''క్రిస్టియన్‌ ఎంప్లాయిస్‌ స్పిరిచ్యువల్‌ ఫెలోషిప్‌'' రెండవ వార్షికోత్సవం
 • ఆత్మీయంగా జరిగిన గోకవరం ''క్రిస్టియన్‌ ఎంప్లాయిస్‌ స్పిరిచ్యువల్‌ ఫెలోషిప్‌'' రెండవ వార్షికోత్సవం
 • News Postdate
 • News id481

గోకవరం : జులై 12వ తేది మంగళవారం సాయంత్రం 7 గం||లకు గోకవరంలో జరిగిన సి.ఇ.ఎస్‌.ఎఫ్‌.యొక్క వార్షిక వేడుకలో బిషప్‌ ప్రతాప్‌ సిన్హా కొమానపల్లి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. సి.ఇ.ఎస్‌.ఎఫ్‌.యొక్క సహాయ కార్యదర్శి గొల్ల పవన్‌ కుమార్‌ మ్లాడుతూ 2014లో రెవ.ప్రశాంత్‌ కుమార్‌ హలోనెన్‌ గారి దర్శనం ద్వారా వినూత్నంగా ప్రారంభించబడిన ఈ సహవాసంలో ప్రస్తుతం 40 మంది సభ్యులతో అనేకమైన ఆత్మీయ సామాజిక కార్యక్రమాలు చేపడుతుందని తెలియజేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆంధ్ర రాష్ట్ర పాస్టర్స్‌ ఫెలోషిప్‌ అధ్యకక్షులు బిషప్‌ ప్రతాప్‌ సిన్హా కొమానపల్లి వాక

పూర్తి వార్తలు వీక్షించండి
జిల్లా పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ఆధ్వర్యంలో దివ్యంగులకు చేయూత
 • జిల్లా పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ఆధ్వర్యంలో దివ్యంగులకు చేయూత
 • News Postdate
 • News id475
Feature image

రాజమండ్రి : జిల్లా పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ఎల్‌.డి.ఎస్‌.(ఉఈఐ) సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలోని దివ్యంగులకు సహాయ పరికరాలు అందిచనున్నట్లు ఫెలోషిప్‌ రాష్ట్ర అధ్యకక్షులు బిషప్‌ ప్రతాప్‌ సిన్హా కొమానపల్లి తెలిపారు. స్థానిక జయశ్రీ నగర్‌లోని చర్చ్‌ ఆఫ్‌ షాలోమ్‌ చిల్డ్రన్‌ హాల్‌ (నెతంజ) ఆవరణలో జులై 12వ తేదీన డా||జాన్సన్‌ నేతృత్వంలో దివ్యంగులకు పరీక్షలు నిర్వహించి, వారి శారీరక కొలతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రతాప్‌ సిన్హా మ్లాడుతూ దివ్యంగులకు అవసరమైన సహాయ పరికరాలు అందించడంలో సహాయ సహకారాలు అందిస్తున్న ఎల్‌.డ

పూర్తి వార్తలు వీక్షించండి
సి సివైఎఫ్‌ అధ్యకక్షుడిగా రాబర్ట్‌
 • సి సివైఎఫ్‌ అధ్యకక్షుడిగా రాబర్ట్‌
 • News Postdate
 • News id468

కడియం : రాజమండ్రి సి క్రిస్టియన్‌ యూత్‌ ఫెలోషిప్‌ (సివైఎఫ్‌) ఇంటర్నేషనల్‌ ప్రెసిడ్‌ెంగా కడియం గ్రామానికి చెందిన పాస్టర్‌ రాబర్ట్‌ నియమితులయ్యారు. ఈ మేరకు వివరాలను జులై 11వ తేదీన ఆయన స్థానిక విలేకరులకు వివరించారు. యువతను సన్మార్గంలో నడిపించేందుకు కృషి చేసే సివైఎఫ్‌కు సి అధ్యకక్షుడిగా నియమించడం పట్ల సివైఎఫ్‌ డైరెక్టర్‌ రెవ.బిహెచ్‌వి మూర్తిరాజుకు కృతజ్ఞతలు తెలిపారు.

పూర్తి వార్తలు వీక్షించండి
కడియం మండల ప్రేయర్‌ ఫెలోషిప్‌
 • కడియం మండల ప్రేయర్‌ ఫెలోషిప్‌
 • News Postdate
 • News id458
Feature image

కడియం : జూన్‌ 29వ తేదీన స్థానిక దుళ్ళ గ్రామంలో రెవ.చ్టిబాబు గారి బైబిల్‌ చర్చ్‌లో ప్రేయర్‌ ఫెలోషిప్‌ సహవాస కూడిక ఆశీర్వాదకరముగా జరిగింది. రెవ.డి.పరంజ్యోతి అధ్యకక్షులుగా వ్యవహరించిన ఈ కూడికలో రెవ.డా||రాజ్‌ కుమార్‌ జెకర్య గ్రంధములో ఉన్న మంచి విషయములను ఉదహరించి చక్కి వాక్య సందేశమును అందించారు. తదుపరి స్థానిక సంఘము గూర్చి ప్రత్యేక ప్రార్ధనలు చేసారు. ఈ కార్యక్రమములో డి.పరంజ్యోతి, యం.కరుణాకర్‌, బి.రాజ్‌కుమార్‌, వై.సాల్మన్‌రాజు, ఎన్‌.యెషయా, జె.సాల్మన్‌, జి.కిరణ్‌కుమార్‌, డి.విక్టర్‌పాల్‌, యం.ఆర్‌.సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు. స్థానిక సం

పూర్తి వార్తలు వీక్షించండి
కడియం మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశం
 • కడియం మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశం
 • News Postdate
 • News id455

కడియం : జులై 4వ తేది ఉదయం 10 గం||లకు స్థానిక పుష్పలత పూలవర్తక సంఘం యొక్క కళ్యాణ మండపం నందు సువార్తికులు, గాయకులు అయిన మైక్‌ సామ్యుల్‌ ఆహ్వానం మేరకు, రెవ.ఎన్‌.యెషయా అధ్యక్షతన కడియం మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ఘనముగా జరిగింది. ఈ సమావేశములో రెవ.పరంజ్యోతి, రెవ.జయశీల్‌లు చక్కని వాక్య సందేశములు అందించారు. ఈ కార్యక్రమములో రెవ.యేసురత్నం, రెవ.రైన్‌హార్డ్‌, రెవ.మోహన్‌, రెవ.రత్నదీప్‌, రెవ.ఎమ్‌.ఆర్‌.పి.సుధాకర్‌, రెవ.జెకర్యా, రెవ.ఎలీషా మరియు తదితర దైవజనులు పాల్గొని దేవుని నామాన్ని మహిమపరచారు. అనంతరం వచ్చిన వారందరికి సువార్తికులు సామ్యుల్‌ ప్రేమవింద

పూర్తి వార్తలు వీక్షించండి
12న రాజమండ్రి పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశము
 • 12న రాజమండ్రి పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశము
 • News Postdate
 • News id451

రాజమండ్రి : ప్రతినెల రెండవ మంగళవారం జరుగు ఫెలోషిప్‌ సమావేశము జులై 12వ తేది ఉదయం 10 గం||లకు ఎ.వి.అప్పారావు రోడ్‌లో గల బిషప్‌ ప్రతాప్‌ సిన్హా కొమానపల్లిగారి చర్చ్‌ (చర్చ్‌ ఆఫ్‌ షాలోమ్‌) లో జరుగునని ఫెలోషిప్‌ సెక్రటరీ రెవ.ాా విక్టర్‌ తెలియజేశారు. ఈ సమావేశంలో ఫెలోషిప్‌కి సంబంధించిన ప్రాముఖ్యమైన విషయములు చర్చించడం జరుగుతుందని, కనుక ప్రతి ఒక్క సభ్యులు విధిగా పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమములో ఆత్మపూర్ణులైన ప్రముఖ దైవజనులు వాక్య సందేశము అందిస్తారని తెలియజేశారు.

పూర్తి వార్తలు వీక్షించండి
స్వదేశీ సువార్తికుల మరియు సువార్త దళముల సదస్సు
 • స్వదేశీ సువార్తికుల మరియు సువార్త దళముల సదస్సు
 • News Postdate
 • News id450

రాజమండ్రి : షాలోమ్‌ ప్రార్ధన ఆశ్రమములో ప్రతినెల జరుగు స్వదేశీ సువార్తికుల మరియు సువార్త దళముల సదస్సు జూన్‌ 21వ తేదీన ఉదయం నుండి సాయంత్రం వరకు ఆశీర్వాదకరముగా జరిగింది. ఈ సదస్సులో ఉదయం బైబిలు తరగతులు నిర్వహించబడేవి. సర్టిఫిక్‌ె లేని సేవకులకు ఈ శిక్షణ ప్రత్యేకపర్చబడినది. బిహెచ్‌ కోర్సులు షాలోమ్‌ బైబిలు విద్యపీఠము తరపున ఇవ్వబడుచున్నవి. పాస్టర్స్‌ సునీల్‌, రాజేష్‌, దీవెనరాజులు ఈ తరగతులకు గ్రాడ్యుయ్స్‌ేని సిద్ధపర్చుచున్నారు. భోజనము అనంతరం సువార్త దళములు సాక్ష్యాలు తెలిపి ఇతరులను ప్రోత్సహిస్తారు. ఈ సదస్సులో స్వచ్ఛంద సువార్త దళం,

పూర్తి వార్తలు వీక్షించండి
విద్యుత్‌ షార్ట్‌ సర్య్క్‌ూతో చర్చి దగ్ధం
 • విద్యుత్‌ షార్ట్‌ సర్య్క్‌ూతో చర్చి దగ్ధం
 • News Postdate
 • News id440
Feature image

హుకుంపేట : విద్యుత్‌ షార్ట్‌ సర్య్క్‌ూతో చర్చి పూర్తిగా దగ్ధం కాగా, సుమారు రూ.2 లక్షల మేరకు ఆస్తినష్టం జరిగింది. స్థానికులు, అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... హుకుంపేట మండల పరిషత్‌ కార్యాలయ సమీపంలో గ్లోరి ఎల్షధాయ్‌ ప్రేయర్‌ మినిస్ట్రీస్‌ (చర్చి) ఉంది. ఆ చర్చి నుంచి జులై 6వ తేదీన మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా మంటలు, పొగలు వ్యాపించాయి. వెంటనే సంఘస్థులు, స్థానికులు, ఎంపిడిఒ, మండల విద్యావనరుల శాఖ సిబ్బంది ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారి పార్ధసారధి నేతృత్వంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి

పూర్తి వార్తలు వీక్షించండి
కాకినాడ సువార్తికుల ప్రార్ధన సహవాసము
 • కాకినాడ సువార్తికుల ప్రార్ధన సహవాసము
 • News Postdate
 • News id429

కాకినాడ: ఆగష్టు 6వ తేదీ ఉదయం 10 గంటలకు మాధవనగర్‌ ప్రార్ధనా మందిరంలో  కాకినాడ సువార్తికుల ప్రార్ధన సహవాసము జరిగింది. పాస్టర్‌ సొలోమోన్‌రాజు కార్యక్రమమునకు అధ్యకక్షులుగా ఉండి నడిపించగా పాస్టర్‌ క్రిష్టాఫర్‌ ప్రారంభ ప్రార్ధన చేశారు. సేవకులు పాటలు పాడి దేవుని మహిమపరిచిరి. అనంతరం పాస్టర్‌ రమేష్‌పాల్‌ కీర్తన భాగం చదవగా పాస్టర్‌ మోషే ఆరాధనలో నడిపించిరి. హోస్ట్‌ పాస్టర్‌ రెవ.చ్టిబాబు తమ సాక్ష్యమును తెలిపి వారి పరిచర్య కొరకు ప్రార్ధించాల్సిందిగా కోరారు. రెవ.పి.షడ్రక్‌, రెవ.డా||వి.నోవహు గ్రీింగ్స్‌ తెలియజేశారు. వాక్యోపదేశకులైన రెవ.ఐ.ప

పూర్తి వార్తలు వీక్షించండి
యునైటెడ్‌ పాస్టర్స్‌ ఫెలోషిప్‌
 • యునైటెడ్‌ పాస్టర్స్‌ ఫెలోషిప్‌
 • News Postdate
 • News id417

ధవళేశ్వరం : ఫిబ్రవరి 10వ తేది రెండవ మంగళవారం ఉదయం 10 గంటలకు ఎర్రకొండ బైబిల్‌ మిషను మరనాత మహిమాలయము సిస్టర్‌ ఎస్తేరురాణిగారి చర్చిలో ధవళేశ్వరం, వేమగిరి, బొమ్మూరు పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశం ఘనముగా జరిగింది. రెవ.వై.ఏలియా అధ్యకక్షులుగా వ్యవహరించగా, దైవజనురాలు వై.సలోమి ఏలియా వాక్య సందేశము అందించారు. రెవ.శ్రీధర్‌, రెవ.పోలినాయుడు, పాస్టర్‌ సామ్యుల్‌రాజు, రెవ.సుదర్శనరావు, బ్రదర్‌ జ్ఞాన సుందరము, రెవ.ఇస్సాకు, సిస్టర్‌ సుశీల, సిస్టర్‌ జ్యోతి, సిస్టర్‌ కరుణ తదితరులు పాల్గొన్నారు. ప్రతినెల ప్రెసిడెంట్‌ ఏలియా ఇచ్చు బహుమతి ఈనెల దైవజనురాలు

పూర్తి వార్తలు వీక్షించండి
కొత్తూరులో ఘనముగా జరిగిన ఆలయ ప్రతిష్ట
 • కొత్తూరులో ఘనముగా జరిగిన ఆలయ ప్రతిష్ట
 • News Postdate
 • News id415
Feature image

రామచంద్రపురం : కొత్తూరు గ్రామమునందు నూతనముగా నిర్మించిన పెంతెకొస్తు మందిరమును రెవ.డా||విజయరాజు ప్రతిష్టించిరి. రెవ.విక్టర్‌నంద మరియు రెవ.పీటర్‌ తదితరులు ప్రసంగించిరి. గత 40 సంవత్సరాలుగా దేవుని పరిచర్యలో బహుబలంగా వాడబడుతూ, అనేక వందల ఆత్మలను రక్షించి, దేవుని పనిలో విరామము లేకుండా పనిచేస్తూ, ముందుకు సాగుతూ, పరిచర్యలో భాగంగా బ్రాంచి చర్చిలను స్థాపించిరి. ఈ సందర్భముగా స్థానిక సంఘసభ్యులు పూలమాలలతో, దుస్సాలువాలతో దైవజనులు రెవ.వై.ఇమ్మానుయేలు దంపతులను ఘనముగా సత్కరించిరి. ఈ ప్రతిష్టత కార్యక్రమము రెవ.వై.సామ్యేల్‌రాజు అధ్యక్షతన దీవెనక

పూర్తి వార్తలు వీక్షించండి
గొడారిగుంట పాస్టర్స్‌ ఫెలోషిప్‌
 • గొడారిగుంట పాస్టర్స్‌ ఫెలోషిప్‌
 • News Postdate
 • News id414
Feature image

కాకినాడ : ఫిబ్రవరి 11వ తేదీన గొడారిగుంటలో గల షాలేమ్‌ ప్రార్ధనా మందిరంలో పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ఘనముగా జరిగింది. ఈ కార్యక్రమమునకు వచ్చిన పాస్టర్‌ వి.మోజెస్‌ మాట్లాడుతూ పరిశుద్ధమైన పిలుపుతో దేవుడు మనలను పిలిచాడని, ఆ పిలుపునకు తగినట్లుగా మనం నడుచుకొని సువార్తను ప్రకటించాలని చక్కని వర్తమానమును తెలియచేసిరి. అలాగే పాస్టర్‌ అలెగ్జాండర్‌ మాట్లాడుతూ అనేకమైన ఆత్మలను రక్షించే భారాన్ని దేవుడు సేవకులపైన ఉంచాడని ఈ సందర్భంగా తెలియచేసిరి. సంఘకాపరి కె.సొలొమోన్‌రాజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి నడిపించారు. అనేక మంది దైవజనులు, సేవకులు, స

పూర్తి వార్తలు వీక్షించండి