తూర్పుగోదవరి
రామచంద్రపురంలో పాస్టర్‌ భార్య మృతి
 • రామచంద్రపురంలో పాస్టర్‌ భార్య మృతి
 • News Postdate
 • News id572

రామచంద్రపురం : పట్టణంలోని బ్రాడీపేటలో ఓ పాస్టర్‌ భార్య అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. అయితే పాస్టర్‌ తన కుమార్తెను హత్య చేసారని మృతురాలి తండ్రి, కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళన చేసారు. ఇందుకు సంబంధించి స్థానిక ఎస్‌ఐ ఎల్‌.శ్రీను నాయక్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని బ్రాడీపేటలో ఓ చర్చిని పాస్టర్‌ పెంకే శ్రీనివాస్‌ అలియాస్‌ జేమ్స్‌ నిర్వహిస్తున్నారు. అయితే ఆయన భార్య మేరికుమారి ఆగస్టు 5వ తేదీన చీమల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ నేపధ్యంలో ఆమెను చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయినప్పి

పూర్తి వార్తలు వీక్షించండి
అత్యంత వైభవముగా జరిగిన రాకడ సిద్ధపాటు సభ
 • అత్యంత వైభవముగా జరిగిన రాకడ సిద్ధపాటు సభ
 • News Postdate
 • News id571
Feature image

రాజమండ్రి : ధవళవర్ణుడు అపొస్తలిక్‌ చర్చ్‌ వారి ఆధ్వర్యములో ఆగస్టు 7వ తేది సాయంత్రం 6.30 ని||లకు స్థానిక సుబ్బారావునగర్‌, కమ్యూనిీ హాల్‌ రోడ్‌ నందు రాకడ సిద్ధపాటు సభ (మనోహరమైన ఒక రాత్రి) ఎంతో ఘనముగా జరిగింది. పాస్టర్‌ తీడ రఘు ముఖ్య అతిధిగా పాల్గొన్న ఈ సభకు, స్థానిక సంఘ కాపరి, ధవళవర్ణుడు అపొస్తలిక్‌ చర్చ్‌ వ్యవస్థాపకులు దైవజనులు విజయబాబు అధ్యక్షత వహించారు. దైవజనులు ఎన్‌.వి.ప్రసాద్‌ (చల్లపల్లి), దైవజనులు జెఫన్యా శాస్త్రి (వైజాగ్‌) లు ఉజ్జీవకరమైన వాక్య సందేశములు అందించారు. దైవజనులు విజయబాబు మ్లాడుతూ జూన్‌ 28 నుండి ఆగస్టు 6 వరకు సంఘస్థ

పూర్తి వార్తలు వీక్షించండి
రాజమహేంద్రవరం క్రైస్తవ సంఘాల సమాఖ్య
 • రాజమహేంద్రవరం క్రైస్తవ సంఘాల సమాఖ్య
 • News Postdate
 • News id570
Feature image

- క్రైస్తవ సమాధుల సమస్య త్వరలోనే పరిష్కారం

రాజమండ్రి :
క్రైస్తవులకు స్థలం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యె గోరంట్ల బుచ్చియ్య చౌదరి దృష్టికి క్రైస్తవ సంఘ నాయకుల ఆధ్వర్యంలో బిషప్‌ ప్రతాప్‌ సిన్హా ఆయన దృష్టికి తీసుకురాగా దాంతో గోరంట్ల సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో క్రైస్తవ సంఘ నాయకులతో ఆగస్టు 6వ తేదీన సమావేశాన్ని ఏర్పాటుచేసి సమాధుల పరిష్కారానికై చర్చించారు. ఈ సమావేశంలో రూరల్‌ ఎమ్మెల్యె గోరంట్ల బుచ్చియ్య చౌదరి, డిప్యూీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, జిల్ల

పూర్తి వార్తలు వీక్షించండి
క్లాప్స్‌ ఫెలోషిప్‌ మొది వార్షికోత్సవం
 • క్లాప్స్‌ ఫెలోషిప్‌ మొది వార్షికోత్సవం
 • News Postdate
 • News id567

పెద్దాపురం : ఆగస్టు 15వ తేదీకి క్లాప్స్‌ (CLAPS) ఫెలోషిప్‌ స్థాపించి ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భముగా ఆగస్టు 15వ తేది ఉదయం 7.30 ని||లకు పులిమేరు గ్రామములో గల శాంతి వర్ధన స్పెషల్‌ మానసిక వికలాంగుల స్కూల్‌నందు 80 మంది పిల్లలకు పండ్లు, రొట్టెలు ఇవ్వడం జరుగుతుందని ప్రెసిడ్‌ెం లంక పురుషోత్తందాస్‌ తెలియజేశారు. తదుపరి ఆగస్టు 17వ తేది ఉదయం 9.30 ని||లకు ఉలిమేశ్వరం పాస్టర్‌ జి.సత్యానందంగారి చర్చ్‌ క్రిస్టియన్‌ ఫెలోషిప్‌లో క్లాప్స్‌ ఫెలోషిప్‌ సమావేశము జరుగుతుందని సమయమునకు అందరూ రావల్సిందిగా కోరారు.

పూర్తి వార్తలు వీక్షించండి
తూ||గో||జిల్లా మైనారిీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సమావేశం
 • తూ||గో||జిల్లా మైనారిీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సమావేశం
 • News Postdate
 • News id559

కాకినాడ : ఆగస్టు 4వ తేది ఉదయం 10 గం||లకు స్థానిక ఇంద్రపాలెం, జెడ్‌ బ్రిడ్జి దగ్గర గల పాస్టర్‌ ఎ.సురేష్‌గారి చర్చ్‌ నందు రెవ.డా||జి.రాజభూషణం అధ్యక్షతన తూ||గో||జిల్లా మైనారిీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సమావేశము జరిగింది. ఈ సమావేశములో ఆత్మపూర్ణులైన దైవజనులు వాక్య సందేశము అందించారు. తదుపరి నలుగురి సేవకుల యొక్క నూతన ఆలయ నిర్మాణము కొరకు ప్రతి ఒక్కరికి 5 బస్తాల సిమెంటుకు ధన సహాయం చేశారు. వారిలో వి.శ్యామ్‌బాబు, వి.ఎజ్రాశాస్త్రి, వి.యేసురత్నం, సత్యానందం ఉన్నారు. మరియు స్థానిక సంఘ కాపరికి వెయ్యి రూపాయలు, కాపరి తల్లిగారికి నూతన వస్త్రములు అందించారు. స

పూర్తి వార్తలు వీక్షించండి
తైలాభిషేక ఆరాధన
 • తైలాభిషేక ఆరాధన
 • News Postdate
 • News id558
Feature image

రాజమండ్రి : స్థానిక అన్నపూర్ణమ్మ పేటలో గల ఎల్‌షడయి మరనాత బైబిలు మిషను మందిరము నందు ఆగస్టు 10వ తేది సాయంత్రం తైలాభిషేకం ఆరాధన పండుగ ఘనముగా జరిగింది. అనేకమంది పాల్గొన్న ఈ పండుగలో రెవ.బాబు దేవదాసు, బ్రదర్‌ సాధు సుందర్‌సింగ్‌ పాల్గొని ప్రార్ధనలు చేసారు. రెవ.క్లొా ప్రశాంత్‌ కుమార్‌ పర్యవేక్షణలో తైలాభిషేక పండుగ దేవుని నామమునకు మహిమకరముగా జరిగింది. ఈ పండుగలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్ధన చేసి తైలము పోసి అభిషేకించారు.

పూర్తి వార్తలు వీక్షించండి
తూ||గో||జిల్లా పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ఆధ్వర్యంలో దివ్యంగులకు సహాయం
 • తూ||గో||జిల్లా పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ఆధ్వర్యంలో దివ్యంగులకు సహాయం
 • News Postdate
 • News id556
Feature image

మండపేట : తూ||గో||జిల్లా పాస్టర్స్‌ ఫెలోషిప్‌ మరియు ఎల్‌డిఎస్‌ వారు సంయుక్తంగా జిల్లాలోని దివ్యంగులకు సహాయ పరికరాలు అందించనున్నట్లు ఆంధ్రరాష్ట్ర ఫెలోషిప్‌ అధ్యకక్షులు బిషప్‌ ప్రతాప్‌ సిన్హా కొమానపల్లి, తూ||గో||జిల్లా పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సెక్రటరీ రెవ.డా||డేనియల్‌పాల్‌ లు తెలియజేశారు. ఈ కార్యక్రమం మండపేట యేసుక్రీస్తు మహిమ ఆవరణము నందు, బిషప్‌ ప్రతాప్‌ సిన్హా కొమానపల్లి, రెవ.డా||డేనియల్‌పాల్‌ ఆధ్వర్యములో జరుగును. ఆగస్టు 10వ తేదీన డా||జాన్సన్‌ నేతృత్వంలో దివ్యంగులకు పరీక్షలు నిర్వహించి వారి శారీరక కొలతలు తీసుకున్నారు. సుమారు 100 మందికి

పూర్తి వార్తలు వీక్షించండి
రాజానగరం మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌
 • రాజానగరం మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌
 • News Postdate
 • News id548
Feature image

రాజానగరం : ఆగస్టు 2వ తేదీన రాజానగరంలో గల రెవ.జి.పి.రాజుగారి చర్చి నందు రాజానగరం మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సహవాస కూడిక ఘనముగా జరిగింది. ఈ కూడికకు ఫెలోషిప్‌ ప్రెసిడ్‌ెం రెవ.కె.రాజు అధ్యకక్షులుగా వ్యవహరించారు. రెవ.కె.ఫిలిప్‌ ప్రార్ధన చేయగా, రెవ.ఎన్‌.సాల్మన్‌ చక్కి వాక్య సందేశం అందించారు. అనంతరం జి.జాన్‌ ప్రకాష్‌, జి.పాల్‌ మాస్టర్‌, దైవజనులు సాల్మన్‌ని సాలువాతో సత్కరించగా, కె.జోసఫ్‌, డి.విక్టర్‌బాబు, కె.కిషోర్‌, జి.పి.రాజు పూలమాలలు వేసి అభినందించారు. ఈ కూడికలో ఫెలోషిప్‌ సభ్యులు అందరూ పాల్గొని దేవుని నామమును మహిమపరిచారు.

పూర్తి వార్తలు వీక్షించండి
కృతజ్ఞత కూడిక
 • కృతజ్ఞత కూడిక
 • News Postdate
 • News id544
Feature image

ధవళేశ్వరం : ఆంధ్రప్రదేశ్‌ సువార్త ఆవిర్భావ దినమున అంటే జులై 31వ తేదీన పదవీ విరమణ చేయడము చాలా సంతోషముగా ఉన్నదని బఠాని వర ప్రసాద్‌ నాయుడు తెలియజేశారు. కాంాక్టర్‌ వర్కర్‌గా ఐపిఎపిపిఎమ్‌లో చేరిన నేను పర్మిన్‌ెం వర్కర్‌ (ఆపరేటర్‌)గాను, కార్మికుడుగాను, కళాకారుడుగాను, నాయకుడుగాను పలు సేవలు అందించి, అందరి మన్ననలను పొంది పదవీ విరమణ చేసిన సందర్భముగా ఆగస్టు 1వ తేదీన ధవళేశ్వరం ఎన్‌.ఎమ్‌.ఇ.లూధరన్‌ చర్చ్‌ నందు కృతజ్ఞతాస్తుతి కూడిక జరిగింది. ఈ కూడికలో స్థానిక సంఘ కాపరి ర్‌ై రెవ.పి.డేవిడ్‌ రాజు, ఐ.ఎన్‌.ి.యు.సి.నాయకులు బి.జోషి, ప్రముఖ కాంాక్టర్‌ ఆశా స

పూర్తి వార్తలు వీక్షించండి
హుకుంపేట, శాిల్‌ైసి పాస్టర్స్‌ ఫెలోషిప్‌
 • హుకుంపేట, శాిల్‌ైసి పాస్టర్స్‌ ఫెలోషిప్‌
 • News Postdate
 • News id543
Feature image

హుకుంపేట : ఆగస్టు 4వ తేదీన రెవ.మనోజ్‌పాల్‌ గారి సిలోయం ప్రార్ధన మందిరములో హుకుంపేట&శాిల్‌ైసి పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సహవాస కూడిక దేవునికి మహిమకరముగా జరిగింది. ప్రెసిడ్‌ెం ఎన్‌.ి.థామస్‌ అధ్యకక్షులుగా వ్యవహరించిన ఈ కూడికకు దైవజనులు ఆనంద్‌ విజయ్‌కుమార్‌ వాక్య పరిచర్య చేశారు. ఈ సందర్భముగా ఫెలోషిప్‌ కమిీలో నూతన కార్యవర్గ ఎంపిక జరిగింది. గౌరవ అధ్యకక్షులుగా చ్టి మోజెస్‌, వైస్‌ ప్రెసిడ్‌ెంగా దేవ సహాయం, ట్రెజరర్‌గా కె.జాన్‌ డేవిడ్‌, కమిీ సభ్యులుగా రెవ.జనార్ధనరావు, రెవ.ఛార్లెస్‌, ఆనంద్‌ కుమార్‌, విజయ్‌పాల్‌, కొర్నేలియస్‌ మరియు అనేకమంది

పూర్తి వార్తలు వీక్షించండి
మన్యంలో కలకలం
 • మన్యంలో కలకలం
 • News Postdate
 • News id535
Feature image

 - ఇన్‌ఫార్మర్‌ నెపంతో పాస్టర్‌ మారయ్య హత్య

చింతూరు :
అమరవీరుల వారోత్సవాలను నిర్వహిస్తున్న మావోయిస్టులు రెండోరోజే ఇన్‌ఫార్మర్‌ నెపంతో ఒకరిని హత మార్చి మన్యంలో కలకలం సృష్టించారు. చింతూరు మండలం లచ్చిగూడెం గ్రామానికి చెందిన చర్చి పాస్టర్‌ వుయికా మారయ్య (35) ను మావోయిస్టులు జులై 29వ తేది అర్ధరాత్రి గొంతుకోసి హతమార్చారు. దాంతో మన్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆగస్టు 3 వరకు జరిగే అమరవీరుల వారోత్సవాల్లో మావోయిస్టులు ఎలాిం దుశ్చర్యలకు పాల్పడతారో అని అందరిలో ఆందోళన నెలకొన్న నేపధ్యంలో వారు ఈ దురాగతానికి పాల్పడ్డారు.

ఇన్‌ఫార్మ

పూర్తి వార్తలు వీక్షించండి
ఘనముగా జరిగిన 5 రోజుల ఆరాధన పండుగలు
 • ఘనముగా జరిగిన 5 రోజుల ఆరాధన పండుగలు
 • News Postdate
 • News id531
Feature image

రాజమండ్రి : జులై 25 నుండి 29 వరకు ప్రతిరోజు ఉదయం 10 గం||ల నుండి, సాయంత్రం 4 గం||ల వరకు కవలగొయ్యిలో గల, బత్తుల సింహాచలంగారి తోటలో, దహించు ఆత్మ చర్చ్‌ నందు 5 రోజుల ఆరాధన పండుగలు ఆశీర్వాదకరముగా జరిగినవి. ఈ పండుగలలో బ్రదర్‌ పి.బి.మనోహర్‌, దైవజనులు పి.ఆర్‌.జేమ్స్‌, దైవజనులు ఎస్‌.కె.మార్కు, దైవజనులు ఎస్‌.ప్రేమరాజు, దైవజనులు పి.శుభాకర్‌, దైవజనులు ఎస్‌.ఛార్లెస్‌, దైవజనులు రాజశేఖర్‌ దీవెనలు చక్కి వాక్య సందేశములు అందించి దేవుని నామమును మహిమపరిచారు. ఈ పండుగలకు కన్వీనర్‌గా వ్యవహరించిన దహించు ఆత్మ చర్చ్‌ సంఘ కాపరి దైవజనులు బి.సురేంద్ర దూర ప్రాంతము

పూర్తి వార్తలు వీక్షించండి
మనోహరములైన పండుగలు
 • మనోహరములైన పండుగలు
 • News Postdate
 • News id528

కాటవరం : దైవ ధ్వని ప్రార్ధన మందిరం వారి ఆధ్వర్యములో జులై 28,29 తేదీలలో ప్రతిరోజు ఉదయం 11 గం||లకు, తిరిగి సాయంత్రం 6 గం||లకు కాటవరం బి.సి.కాలనీలో దైవధ్వని ప్రార్ధన మందిరములో మనోహరములైన పండుగలు ఘనముగా జరిగాయి. ఈ పండుగలకు విజయవాడ హెర్మోను మినిస్ట్రీస్‌ నుండి వచ్చిన దైవజనులు విజయన్న స్తుతి ఆరాధన చేసి ప్రత్యేక వాక్య సందేశములు అందించారు. అనంతరము ప్రతి ఒక్కరి కొరకు ప్రార్ధనలు చేసారు. 'నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే నా దినములు పరిమాణం సంపూర్ణం కాకముందే వాడుకో యేసయ్య - నీ కాడి నే మోస్తా వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దువాలి పోకముందే నన

పూర్తి వార్తలు వీక్షించండి
ఉపవాస ఉజ్జీవ కూడికలు
 • ఉపవాస ఉజ్జీవ కూడికలు
 • News Postdate
 • News id527

రాజమండ్రి : సిలోయం ప్రార్ధనా మందిరం వారి ఆధ్వర్యములో జులై 29, 30 తేదీలలో ఉదయం 11 గం||లకు, తిరిగి సాయంత్రం 7 గం||లకు మోచి వీధిలో గల స్థానిక ఆకుల గంగయ్య భవంతి, సిలోయం ప్రార్ధన మందిరంలో ఉపవాస ఉజ్జీవ కూడికలు ఆశీర్వాదకరముగా జరిగాయి. ఈ కూడికలలో పాస్టర్‌ జెపన్యా శాస్త్రి, పాస్టర్‌ విజయబాబులు ప్రత్యేక వాక్య సందేశము అందించారు. బ్రదర్‌ ఎ.జోసఫ్‌ మరియు సంఘ సభ్యుల ఆహ్వానము మేరకు జరిగిన ఈ కూడికలకు స్థానిక సంఘ కాపరి పాస్టర్‌ ఆకుల విజయకుమార్‌ కన్వీనర్‌గా వున్నారు. ఈ కూడికలో అనేకమంది పాల్గొని దేవుని నామమును మహిమ పరిచారు.

పూర్తి వార్తలు వీక్షించండి
కడియం మండల ప్రేయర్‌ ఫెలోషిప్‌ సహవాస కూడిక
 • కడియం మండల ప్రేయర్‌ ఫెలోషిప్‌ సహవాస కూడిక
 • News Postdate
 • News id523
Feature image

కడియం : జులై 26వ తేదీన కడియపు సావరంలో, రెవ.డి.జకర్యగారి చర్చ్‌ ప్రవచన దేవుని సంఘంలో 12 మంది సేవకులతో కడియం మండల ప్రేయర్‌ ఫెలోషిప్‌ సహవాస కూడిక ఘనముగా జరిగింది. ఈ కార్యక్రమానికి రెవ.పరంజ్యోతి అధ్యక్షత వహించారు. రెవ.ఏసుబాబు ప్రారంభ ప్రార్ధన చేయగా, రెవ.విక్టర్‌పాల్‌, రెవ.వై.చ్టిబాబు, రెవ.కిరణ్‌ కుమార్‌ పాటలు పాడి దేవుని మహిమపరిచారు. వాక్య సందేశం కొరకు రెవ.ఎన్‌.యెషయా ప్రార్ధన చేస్తే, బిషప్‌ డా||వై.సాల్మన్‌రాజు నిర్గమ కాండం 10వ అధ్యాయం 21వ వచనం నుండి 29వ వచనం వరకు చదివి అమూల్యమైన సంగతులను వివరించిరి. అనంతరం వచ్చిన దైవజనులందరికి సంఘ కాపరి జెక

పూర్తి వార్తలు వీక్షించండి
ఘనంగా జరుగుతున్న 5 రోజులు ఆరాధన పండుగలు
 • ఘనంగా జరుగుతున్న 5 రోజులు ఆరాధన పండుగలు
 • News Postdate
 • News id522
Feature image

రాజమండ్రి : జులై 25 నుండి 29 వరకు ప్రతిరోజు ఉదయం 10 గం||ల నుండి సాయంత్రం 4 గం||ల వరకు కవలగొయ్యిలో గల, బత్తుల సింహాచలంగారి తోటలో, దహించు ఆత్మ చర్చ్‌ నందు 5 రోజుల ఆరాధన పండుగలు ఆశీర్వాదకరముగా జరుగుచున్నాయి. ఈ పండుగలలో దైవజనులు పి.బి.మనోహర్‌, దైవజనులు పి.ఆర్‌.జేమ్స్‌, దైవజనులు ఎస్‌.కె.మార్కు, దైవజనులు ఎస్‌.ప్రేమరాజు, దైవజనులు పి.శుభాకర్‌, దైవజనులు ఎస్‌.ఛార్లెస్‌, దైవజనులు రాజశేఖర్‌లు దీవెనలు మరియు చక్కి వాక్య సందేశములు అందిస్తూ దేవుని నామమును మహిమపరుస్తున్నారు. దూర ప్రాంతముల నుండి వచ్చిన వారందరికి భోజన వసతి కల్పిస్తున్నామని కన్వీనర్‌

పూర్తి వార్తలు వీక్షించండి
ఘనముగా జరిగిన పరిశుద్ధాత్మ అగ్ని ఉజ్జీవ సదస్సు
 • ఘనముగా జరిగిన పరిశుద్ధాత్మ అగ్ని ఉజ్జీవ సదస్సు
 • News Postdate
 • News id521
Feature image

రాజమండ్రి : జులై 22,23 తేదీలలో సాయంత్రం 6 గం||లకు తాడితోట జంక్షన్‌లో గల, సంహిత డిగ్రీ కాలేజ్‌లో పరిశుద్ధాత్మ అగ్ని ఉజ్జీవ సదస్సు ఘనముగా జరిగింది. ఈ సదస్సులో అంతర్జాతీయ ఉజ్జీవ ి.వి. ప్రసంగీకులు డా||బెన్‌హర్‌ జాన్సన్‌ చక్కి వాక్య సందేశం అందించారు. బ్రదర్‌ జాన్సన్‌, శ్రీమతి రూత్‌ జాన్సన్‌ ఆహ్వానం మేరకు జరిగిన ఈ సదస్సులో భాను ఆర్కెస్ట్రా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమం దేవునికి మహిమకరముగా జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ అభిషేకం మరియు స్వస్థత పొందుకున్నారు.

పూర్తి వార్తలు వీక్షించండి
ఘనముగా జరిగిన ఆలయ ప్రతిష్ట సువార్త సభలు
 • ఘనముగా జరిగిన ఆలయ ప్రతిష్ట సువార్త సభలు
 • News Postdate
 • News id520
Feature image

రాజానగరం : ది గ్రేస్‌ ఇవాంజిలికల్‌ ఫెలోషిప్‌ సూర్యారావుపేట, రాజానగరం, బ్రదర్‌ సాగర్‌ ఆధ్వర్యంలో జులై 20వ తేది సాయంత్రం 6 గం||లకు బ్రదర్‌ ఇ.షడ్రక్‌ ప్రార్ధన చేసి నూతన ఆలయ ప్రతిష్ట (చర్చి) జరిగించారు. ఈ సందర్భముగా జులై 20,21,22 తేదీలలో సువార్త ఉజ్జీవ కూటములు నిర్వహించారు. ముఖ్య ప్రసంగీకులుగా జి.ఇ.ఎఫ్‌.ఫౌండర్‌ బ్ర||షడ్రక్‌ (రాజమండ్రి), బ్ర||సాయిలన్న, సువార్త గాయకుడు (హైద్రాబాద్‌), బ్ర||భోగి శాంతారావు (విశాఖపట్నం) లు వ్యవహరించారు. ఈ సందర్భంగా బ్ర||సాగర్‌ మ్లాడుతూ కుల, మతాలకు అతీతంగా అందరికీ సువార్త ప్రకించుటయే ముఖ్య ఉద్దేశం అని చెప్పారు. ఈ సభలకు అనే

పూర్తి వార్తలు వీక్షించండి
జెరూసలెం యాత్రకు ఆర్ధిక సహాయం
 • జెరూసలెం యాత్రకు ఆర్ధిక సహాయం
 • News Postdate
 • News id503

కాకినాడ : జెరూసలెం యాత్రకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్రైస్తవ ఆర్ధిక సంస్థ ద్వారా ఆర్ధిక సహాయం అందిస్తారని, అర్హులైనవారు దరఖాస్తులు చేసుకోవాలని సంస్థ జిల్లా మేనేజరు విఎస్‌ఎస్‌ శాస్త్రి తెలిపారు. ఈ యాత్రకు రూ.89 వేలు ఖర్చు అవుతుందని, దీనిలో రూ.20 వేలు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ రూపంలో అందిస్తుందని తెలిపారు. రూ.69 వేలు అభ్యర్ధి భరించాలని సూచించారు. తెల్లకార్డు ఉన్న క్రైస్తవులు అర్హులని తెలిపారు. మొదట దరఖాస్తు చేసినవారికి ప్రాధాన్యమిస్తారని తెలిపారు. www.christianminorities.ap.nic.in వెబ్‌స్‌ైలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

పూర్తి వార్తలు వీక్షించండి
రాజమండ్రి పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశము
 • రాజమండ్రి పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశము
 • News Postdate
 • News id500
Feature image

రాజమండ్రి : జులై 12వ తేది రెండవ మంగళవారం ఉదయం 10 గం||లకు స్థానిక ఎ.వి.అప్పారావు రోడ్‌ లో గల చర్చ్‌ ఆఫ్‌ షాలోమ్‌ నందు రాజమండ్రి పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశము జరిగింది. ఈ సమావేశములో రెవ.శ్రీకాంత్‌ జేమ్స్‌ వాక్య సందేశము అందించగా, బిషప్‌ ప్రతాప్‌ సిన్హా, రెవ.డా||సుధీర్‌ కుమార్‌లు శుభములు తెలియజేయగా, రెవ.ాా విక్టర్‌ అధ్యక్షతన ఘనముగా జరిగింది. ఈ కార్యక్రమములో రెవ.విజయసారధి, రెవ.డా||కనకరాజు, రెవ.అపొ.జాషువా ప్టాభి, రెవ.తీడ రఘు, రెవ.జాన్‌ ప్రసాద్‌, రెవ.సువర్ణరావు, రెవ.థామస్‌ భాస్కర్‌, రెవ.రిచర్డ్‌ జేమ్స్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశములో ఇీవల బలహీ

పూర్తి వార్తలు వీక్షించండి