తూర్పుగోదవరి
మహిమకరముగా జరిగిన ఉపవాస ఉజ్జీవ పండుగలు
 • మహిమకరముగా జరిగిన ఉపవాస ఉజ్జీవ పండుగలు
 • News Postdate
 • News id626
Feature image

కాకినాడ : వాయిస్‌ ఆఫ్‌ జీసస్‌ మినిస్ట్రీస్‌ ఆధ్వర్యములో ఆగస్టు 30 నుండి సెప్టెంబర్‌ 2 వరకు కాకినాడ, రమణయ్యపేట మార్క్‌ె వీధి నందుగల వాయిస్‌ ఆఫ్‌ జీసస్‌ చర్చ్‌ నందు వాయిస్‌ ఆఫ్‌ జీసస్‌ మినిస్ట్రీస్‌ వ్యవస్థాపకులు రెవ.డా||బీర మనోహరం అధ్యక్షతన ఉపవాస ఉజ్జీవ పండుగలు దేవుని నామమునకు మహిమకరముగా జరిగాయి. ఈ పండుగలలో రెవ.మంగాచార్యులు, రెవ.జఫన్యశాస్త్రి, ఆచార్య ధనుంజయ శాస్త్రిలు ప్రత్యేకమైన వాక్య సందేశములు అందించారు. ఈ సభ కన్వీనర్‌ రెవ.డా||జోసఫ్‌ బీర మ్లాడుతూ ఈ సభల ద్వారా అనేకమంది ఉజ్జీవము పొందుకున్నారని, 11 మంది యేసుక్రీస్తును తమ సొంత రక్షకున

పూర్తి వార్తలు వీక్షించండి
ఘనముగా జరిగిన యేసుక్రీస్తు రాజ్య సువార్త పండుగలు
 • ఘనముగా జరిగిన యేసుక్రీస్తు రాజ్య సువార్త పండుగలు
 • News Postdate
 • News id625

ధవళేశ్వరం : బేతేలు ప్రార్ధన మందిరము వారి ఆధ్వర్యములో సెప్టెంబర్‌ 4,5,6 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గం||లకు ధవళేశ్వరం, ఇందిరా కాలనీ గవర్నమ్‌ెం హాస్పిటల్‌ గ్రౌండ్స్‌ నందు స్థానిక సంఘకాపరి పాస్టర్‌ పొసుపో రాజు మరియు రెవ.విజయరత్నం అధ్యక్షతన యేసుక్రీస్తు రాజ్య సువార్త పండుగలు రెవ.ఎన్‌.సాల్మన్‌ ప్రారంభ ప్రార్ధనతో ఘనముగా ప్రారంభించబడగా, ఈ పండుగలలో కాంతి ి.వి.వర్తమానికులు రెవ.కె.గిద్యోను, స్నేహితుడు పత్రిక వ్యవస్థాపకులు రెవ.ి.స్పర్జన్‌రాజులు ప్రత్యేక దైవ వర్తమానములు అందించారు. ఈ కార్యక్రమములో ముఖ్య అతిధులుగా బిషప్‌ కె.ఎలీషా, శ్రీ గాలి స

పూర్తి వార్తలు వీక్షించండి
దీవెనకరముగా జరిగిన దీవెన వర్షము
 • దీవెనకరముగా జరిగిన దీవెన వర్షము
 • News Postdate
 • News id624
Feature image

రాజమండ్రి : సెప్టెంబర్‌ 7వ తేది బుధవారం సాయంత్రం 7 గం||లకు స్థానిక సుబ్బారావు నగర్‌ కమ్యూనిీహాల్‌ దగ్గర ధవళవర్ణుడు అపొస్తలిక్‌ చర్చి వారు నిర్వహించిన దీవెన వర్షం అనే ఆధ్మాత్మిక సభ అనేకులకు ఆశీర్వాదకరముగా జరిగింది. ఈ సభలో దైవజనులు రెవ.తీడ రఘు అద్భుతమైన రక్షణ సాక్ష్యములను తెలియజేయగా ఆసాక్ష్యము ద్వారా అనేకమంది తాగుబోతులు మార్చబడ్డారు. దైవజనులు సిహెచ్‌.రవీంద్ర డాని అద్భుతమైన పరిశుద్ధాత్మ వర్తమానాన్ని అందించి రోగుల కొరకు ప్రత్యేక ప్రార్ధనలు చేసారు. ఈ సభ దేవునికి మహిమకరముగా అనేకులకు ఆశీర్వాదకరముగా జరిగింది. ఈ సభలో దైవజనులు డే

పూర్తి వార్తలు వీక్షించండి
అందరికీ స్ఫూర్తి మదర్‌ థెరిసా
 • అందరికీ స్ఫూర్తి మదర్‌ థెరిసా
 • News Postdate
 • News id618

రాజమండ్రి : మదర్‌ థెరిసా ప్రపంచంలోని అన్ని వర్గాల ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని స్థానిక ఆర్‌సిఎం చర్చి రెవ.బిషప్‌ మల్లవరపు ప్రకాష్‌ పిలుపునిచ్చారు. సెప్టెంబర్‌ 4వ తేదీన మదర్‌ థెరిసాకు పునీతపట్టం (సెయ్‌ిం హుడ్‌) ను పోప్‌ వాికన్‌ సిలో అందజేయడాన్ని పురస్కరించుకుని గోదావరి రైల్వే స్టేషన్‌ సమీపంలోని చర్చి నుంచి క్రైస్తవులు భారీ ర్యాలీ నిర్వహించారు. లూర్ధు, మార్నేని నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా కంబాలచెరువు వద్ద మదర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రకాష్‌ మ్లాడుతూ ప్రపంచంలో అశాంతి పెరిగిం

పూర్తి వార్తలు వీక్షించండి
పాస్టర్‌ మారయ్య ఆదరణ కూడిక
 • పాస్టర్‌ మారయ్య ఆదరణ కూడిక
 • News Postdate
 • News id615
Feature image

చింతూరు : చింతూరు మండలం లచ్చిగూడెం గ్రామానికి చెందిన పాస్టర్‌ మారయ్యను జులై 29వ తేదీన ఇన్‌ఫార్మర్‌ నెపంతో గొంతుకోసి హతమార్చారు. ఆయన ఆదరణ కూడిక ఆగస్టు 29వ తేది ఉదయం 10 గం||లకు లక్ష్మిపురం గ్రామంలో జరిగింది. 5 వేల మంది విశ్వాసులు పాల్గొని ఈ కూడికలో రెవ.పాల్‌ ఇమ్మానుయేలు మరణము సహజమైనది, మరణము నిత్యత్వమునకు ప్రారంభము, మరణము లాభం, మరణము ప్రశస్థమైనది అనే అంశముపై ప్రత్యేక వాక్య సందేశము అందించారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి 40 మంది పాస్టర్స్‌ మరియు భద్రాచలం పాస్టర్స్‌ ఫెలోషిప్‌ నాయకులు పాల్గొని పాస్టర్‌ మారయ్య కుటుంబ సభ్యులను దర్శించి ఆ

పూర్తి వార్తలు వీక్షించండి
జాతీయ గ్రామీణ క్రీడల్లో ప్రతిభ చూపిన బోడా నిఖిల్‌ సుందర్‌
 • జాతీయ గ్రామీణ క్రీడల్లో ప్రతిభ చూపిన బోడా నిఖిల్‌ సుందర్‌
 • News Postdate
 • News id609
Feature image

రాజమండ్రి : రాజమండ్రి వాస్తవ్యులు హోలీ ిని సంఘ సభ్యులు బోడా రమేష్‌, శ్రీమతి నిహారిక దంపతుల కుమారుడు బోడా నిఖిల్‌ సుందర్‌. భారత ప్రభుత్వం యువజన మంత్రిత్వ క్రీడాశాఖ గుర్తింపు పొందిన రూరల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో తమిళనాడు వృద్ధాచలంలో ఆగస్టులో జరిగిన జాతీయ గ్రామీణ క్రీడల్లో భాగంగా బాస్క్‌ె పోీల్లో నిఖిల్‌ సుందర్‌ బృందం బంగారు పతకం గెలుపొందింది. నిఖిల్‌ను తంబా జాన్‌బాబు రత్నం (హోలీినిీ మాజీ ట్రెజరర్‌), తంబా జాన్‌ వెంకటరత్నం (కృపా మినిస్ట్రీ అధినేత), బోడా పాల్‌ సుదీర్‌ దత్‌ తదితరులు అభినందించారు.

పూర్తి వార్తలు వీక్షించండి
6న స్వస్థత అభిషేక ఆరాధన
 • 6న స్వస్థత అభిషేక ఆరాధన
 • News Postdate
 • News id608

రాజవోలు : రాజవోలు క్రీస్తు కృపాసంఘం వారి ఆధ్వర్యములో సెప్టెంబర్‌ 6వ తేది మంగళవారం సా|| 6 గం||లకు రాజవోలు క్రీస్తు కృపాసంఘంలో ప్రత్యేక స్వస్థత అభిషేక ఆరాధన జరుగును. ఈ ఆరాధనలో దైవజనులు సిస్టర్‌ సంధ్య రాబర్ట్‌, రెవ.డి.డి.ఆర్‌.విజయకుమార్‌ పాల్గొని దైవ సందేశమును అందించెదరు. ఈ ఆరాధనలో రోగుల కొరకు, గర్భఫలము కొరకు ప్రార్ధన తైలముతో ప్రార్ధించబడును. రెవ.పి.ాా విక్టర్‌, శ్రీమతి సుగుణ విక్టర్‌ ఆహ్వానము మేరకు జరుగుతున్న ఈ ఆరాధనలో పాల్గొని దైవ దీవెనలు పొందుకోవలసిందిగా రెవ.ాా విక్టర్‌ తెలియచేశారు.

పూర్తి వార్తలు వీక్షించండి
షాడే స్థలం లీజు రద్దు చేయాలి
 • షాడే స్థలం లీజు రద్దు చేయాలి
 • News Postdate
 • News id604

కంబాలచెరువు : షాడే స్థలాన్ని అన్యాక్రాంతం చేస్తే ఊరుకునేది లేదని, వెంటనే ఇచ్చిన లీజును రద్దు చేయాలని మాజి ఎంపి జి.వి.హర్షకుమార్‌ అన్నారు. కంబాలచెరువు వద్దనున్న షాడే స్కూలు స్థలంలో పెన్సింగ్‌ వేస్తున్న లీజుదారులను దళితులు, క్రైస్తవ సంఘాలు ఆగస్టు 31వ తేదీన అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. లీజుదారులైన గుంటూరుకు చెందిన పులవర్తి విజయలక్ష్మికి ఎపిఎల్‌సి ఆ స్థలాన్ని లీజుకు ఇచ్చింది. అయితే వారు వేరే వ్యక్తులకు సబ్‌లీజుకు ఇచ్చారు. ఇదిలా వుండగా స్థలం వద్ద నిర్మాణ పనులకు సిద్ధమవుతుండగా దళితులందరూ అడ్డుకు

పూర్తి వార్తలు వీక్షించండి
కంప్యూటర్‌ శిక్షణ కేంద్రం ప్రారంభం
 • కంప్యూటర్‌ శిక్షణ కేంద్రం ప్రారంభం
 • News Postdate
 • News id602
Feature image

రాజమండ్రి : రాజమండ్రి ఆగష్టు 28వ తేదీన ఉదయం 9 గం||లకు స్థానిక లాలాచెరువు సెంటర్‌, స్ట్‌ే బ్యాంక్‌ ఎదురుగా హెప్సిబా ఎడ్యుకేషనల్‌ వెల్ఫేర్‌ సొసౖీె ఆధ్వర్యములో కంప్యూటర్‌ శిక్షణా కేంద్రంను రెవ. లాలా బహదూర్‌ శాస్త్రి గారు ప్రార్థన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా, క్రైస్తవ దళిత ప్రముఖ ి.డి.పి. నాయకులు కాశీ నవీన్‌ కుమార్‌ మరియు స్థానిక కార్పొరేటర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భముగా సిస్టర్‌ శ్రీమతి ఎలిపే హెప్సిబా జయానందం మ్లాడుతూ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అతి తక్కువ ఫీజులతో సాప్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ కోర్సులలో శిక్షణ ఇచ్

పూర్తి వార్తలు వీక్షించండి
ఘనంగా తైలాభిషేక పండుగ
 • ఘనంగా తైలాభిషేక పండుగ
 • News Postdate
 • News id599
Feature image

కడియం : స్థానిక బైబిల్‌ మిషన్‌ షారోను దైవిక స్వస్థతశాలలో ఆగస్టు 20వ తేదీన తైలాభిషేక పండుగ ఘనముగా జరిగింది. రెవ.డా||డి.రత్నరాజు, సరోజిని దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. రత్నరాజు వాక్యోపదేశం చేసి భక్తులకు తైలాభిషేకం జరిపారు. క్రీస్తు నామస్మరణ చేస్తూ భక్తులు ప్రార్ధనలో పాల్గొన్నారు. సరోజిని, రత్నరాజు ఆధ్వర్యంలో అల్పాహారం అందించారు.

పూర్తి వార్తలు వీక్షించండి
కృపామందిరంలో ఘనముగా జరిగిన సి.బి.సి.వేడుకలు
 • కృపామందిరంలో ఘనముగా జరిగిన సి.బి.సి.వేడుకలు
 • News Postdate
 • News id598
Feature image

గాడాల : ఆగస్టు 21వ తేది ఆదివారం మధ్యాహ్నం 12 గం||లకు కృపా మందిరంలో సేవా భారత్‌ వారి సి.బి.సి.వేడుకలు ఘనముగా జరిగాయి. ఈ కార్యక్రమమును సండేస్కూల్‌ విద్యార్ధులు బి.మాలతి, బి.శిరీష, పి.దేవిలు ఆరాధనలో నడిపించారు. బి.అఖిల్‌, కృష్ణతేజ, అఖిల్‌ వాక్యపఠనం చేయగా, పి.ఏంజెల్‌, బి.మౌనిక, ఎన్‌.థామస్‌లు వాక్య సందేశమును అందించారు. ఈ సి.బి.సి.లో సండేస్కూల్‌ విద్యార్ధుల చక్కని పాటలు, స్క్స్‌ి, యాక్షన్‌సాంగ్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం విద్యార్ధులందరికి కృపా మినిస్ట్రీస్‌ ఎగ్జిక్యూివ్‌ మెంబర్‌ తంబా జాన్‌ బాబు రత్నంగారి చేతుల మీదుగా బహుమతులు అందించ

పూర్తి వార్తలు వీక్షించండి
ఘనముగా జరిగిన పెఫ్‌కాక్‌ 35వ వార్షికోత్సవం
 • ఘనముగా జరిగిన పెఫ్‌కాక్‌ 35వ వార్షికోత్సవం
 • News Postdate
 • News id597
Feature image

ధవళేశ్వరం : ఆగస్టు 25వ తేది ఉదయం 10 గం||లకు సి బాప్టిస్ట్‌ టబర్నికల్‌లో పెఫ్‌కాక్‌ 35వ వార్షికోత్సవం బహు ఘనముగా జరిగింది. ఈ కార్యక్రమమునకు అధ్యకక్షులుగా బిషప్‌ కె.ప్రతాప్‌ సిన్హా వ్యవహరించారు. అమెరికా ాన్స్‌వరల్డ్‌ మినిస్ట్రీస్‌ ఫౌండర్‌ మరియు ప్రెసిడ్‌ెం రెవ.డా||జోసఫ్‌ పాతూరి చీఫ్‌గెస్ట్‌గా పెఫ్‌కాక్‌ థియోలాజికల్‌ కాలేజ్‌ని రీడెడిక్‌ే చేసి ప్రసంగించారు. తదుపరి పెఫ్‌కాక్‌ 35 సంవత్సరాల సావనీర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భముగా పాస్టర్‌ ప్రియనాధ్‌ రూఫస్‌గారు మ్లాడుతూ పెఫ్‌కాక్‌ సంస్థను ఆగస్టు 3, 1981 వ సంవత్సరములో విజయనగరం మహారాజస్‌ కాలే

పూర్తి వార్తలు వీక్షించండి
క్రీస్తు సహవాసంతో పరిశుద్ధ జీవనం
 • క్రీస్తు సహవాసంతో పరిశుద్ధ జీవనం
 • News Postdate
 • News id591

సీతానగరం : క్రీస్తుతో సహవాసం కలిగినప్పుడే సాి మనిషితో సహవాసం కలిగి ఉంారని, దీనివల్ల పాపంలేని పరిశుద్ధ జీవనం గడిపే అవకాశం ఉంటుందని గ్‌ే వే మినిస్ట్రీస్‌ డైరెక్టర్‌ వి.ఎస్‌.సి.ప్రసాద్‌ అన్నారు. స్థానిక సెయ్‌ిం పాల్‌ చర్చిలో ఆగస్టు 18వ తేదీన జరిగిన మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. నియోజకవర్గ ఫెలోషిప్‌ వైస్‌ ఛైర్మన్‌ కొల్లి నారాయణరావు, మండల ఫెలోషిప్‌ అధ్యకక్షుడు రెవ.కె.ప్రకాశరావు, మండల కన్వీనర్‌ రెవ.కె.సత్యానందం ప్రసంగించిన వారిలో ఉన్నారు. స్థానిక సంఘ కాపరి రెవ.నక్కా విజయ్‌కుమార్‌ ప్రేమవిందు ఏర

పూర్తి వార్తలు వీక్షించండి
వయోజన విద్యా కేంద్రముల ప్రారంభోత్సవం
 • వయోజన విద్యా కేంద్రముల ప్రారంభోత్సవం
 • News Postdate
 • News id590
Feature image

రాజమండ్రి : ప్రభువైన యేసుక్రీస్తు సంఘము మరియు గుడ్‌న్యూస్‌ ఫెలోషిప్‌ మినిస్ట్రీస్‌ వారి ఆధ్వర్యములో ఆగస్టు 20వ తేది సాయంత్రం 5 గం||లకు ప్రభువైన యేసుక్రీస్తు సంఘము వ్యవస్థాపకులు రెవ.డా||పి.మోజెస్‌ ప్రార్ధన చేసి వయోజన విద్యా కేంద్రములను ప్రారంభించారు. ఈ సందర్భముగా రెవ.పి.మల్లిరాజు మ్లాడుతూ అనేకమందికి విద్య అందించాలనే ఆశయంతో ఈ విద్యా కేంద్రములను ప్రారంభించామని, రాజమండ్రి, కొంతమూరు, కోలమూరు, దోసకాయలపల్లి, కాతేరు తదితర ప్రాంతములలో ఈ కార్యక్రమము నిర్వహించుటకు కావలసిన మెీరియల్‌ను అందించామని తెలియజేశారు. ఈ ప్రారంభోత్సవములో డి.యేసుర

పూర్తి వార్తలు వీక్షించండి
క్రీస్తు సందేశం మార్గదర్శకం కావాలి
 • క్రీస్తు సందేశం మార్గదర్శకం కావాలి
 • News Postdate
 • News id581

కొత్తపేట : ఏసుక్రీస్తు సందేశం సమస్త మానవాళికి మార్గదర్శకం కావాలని క్రీస్తు ప్రబోధకుడు, అనంతపురం జిల్లా గుత్తి ఫాదర్‌ అద్భుత కుమార్‌ అన్నారు. కొత్తపేట శివారు ఏనుగుల మహల్‌ సమీపంలో గల చర్చిలో తైలాభిషేక మహోత్సవం ఆగస్టు 18వ తేదీన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అద్భుతకుమార్‌ ప్రసంగిస్తూ మానవాళి పాపవిముక్తి కోసం ఏసుక్రీస్తు పవిత్ర రక్తాన్ని చిందించి శిలువలో శుద్ధీకరించారన్నారు. చర్చి ఫాదర్‌ ఎలిపే ధనరాజు పాల్గొన్నారు. 

పూర్తి వార్తలు వీక్షించండి
జియోన్‌లో ఘనంగా ఆదర్శ వివాహం
 • జియోన్‌లో ఘనంగా ఆదర్శ వివాహం
 • News Postdate
 • News id579

- ఒక్కటైన కొండబాబు, శ్యామల

రాజమండ్రి :
రాజమహేంద్రవరం జియోన్‌ పాఠశాలలో వడ్డి కొండబాబు, సత్యాల శ్యామల ఆదర్శ వివాహం ఆగస్టు 19వ తేదీన ఘనంగా జరిగింది. కొండబాబు అంధుడిగా పాఠశాలలో చేరి ఇప్పుడు అక్కడే బ్రెయిలీ ీచర్‌గా పనిచేస్తున్నాడు. అతడి గురించి బంధువుల ద్వారా తెలుసుకున్న శ్యామల వివాహం చేసుకునేందుకు అంగీకరించడంతో అంతా ఒక్కటై వారి వివాహం జరిపించారు. లాలాచెరువు హోసన్నా మందిరానికి చెందిన పాస్టర్‌ జాన్‌ వెస్లీ వారి వివాహం జరిపించి ధృవపత్రం అందచేయగా వదాన్యులైన దాతలు తలో చెయ్యి వేసి ఆదర్శంలో మేము ముందుాంమంటూ వారికి సహకరించారు. జియో

పూర్తి వార్తలు వీక్షించండి
బైబిలు పరీక్ష విజేతలు
 • బైబిలు పరీక్ష విజేతలు
 • News Postdate
 • News id578

రాజమండ్రి : బైబిలు మిషను కెథెడ్రల్‌ సంఘ అధినేత దైవజనులు రెవ.డా||యన్‌.విజయరాజు నిర్గమ కాండముపై నిర్వహించిన 'బైబిలు పరీక్ష'లో విజేతగా కెథెడ్రల్‌ సంఘ విశ్వాసి యమ్‌బిబియస్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్ధి, హాల్‌ ిక్‌ె నెంబర్‌ 50104 ప్రధమస్థానాన్ని పొందారు. 50 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షలో 539 మంది పాల్గొనగా ఇ.నాగదేవి 49 మార్కులు పొంది యెరూషలెం యాత్ర ఫ్రీ ిక్‌ె గెలుచుకున్నారు. అదే సంఘానికి చెందిన లంకపల్లి ఉదయశ్రీ, హాల్‌ ిక్‌ె నెం.50115 మరియు పలివెల బైబిలు మిషను సంఘ సభ్యుడు బొంతు ప్రమోద్‌ కుమార్‌, హాల్‌ ిక్‌ె నెం.50370 లు ఇద్దరు 48 మార్కులతో ద్వితీయ

పూర్తి వార్తలు వీక్షించండి
రాజమండ్రి పాస్టర్స్‌ ఫెలోషిప్‌
 • రాజమండ్రి పాస్టర్స్‌ ఫెలోషిప్‌
 • News Postdate
 • News id577

రాజమండ్రి : ఆగస్టు 9వ తేది రెండవ మంగళవారం ఉదయం 10 గం||లకు రెవ.యం.స్టీఫెన్‌రాజు ఆహ్వానం మేరకు లాలా చెరువు, మరనాత మహిమ దేవాలయం బైబిలు మిషన్‌ నందు, రెవ.వి.ఎస్‌.సి.ప్రసాద్‌ అధ్యక్షతన రాజమండ్రి పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ఘనముగా జరిగింది. ఈ సమావేశములో బిషప్‌ ప్రతాప్‌ సిన్హా, బిషప్‌ శుభాకర్‌ శాస్త్రి, రెవ.డా||సుధీర్‌ కుమార్‌ శుభములు అందించగా, బ్రదర్‌ ఇమ్మానుయేలు (విజయవాడ) వాక్య సందేశమును అందించారు. రెవ.ాా విక్టర్‌ ప్రకటనలు చేసారు. ఈ కార్యక్రమములో రెవ.అపో. జాషువా ప్టాభి, రెవ.తీడ రఘు, రెవ.సువర్ణరావు, రెవ.థామస్‌ భాస్కర్‌, రెవ.చ్టిబాబు, రెవ.రాజు, రెవ.శ్రీకాంత

పూర్తి వార్తలు వీక్షించండి
కుట్టుమిషన్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ప్రారంభము
 • కుట్టుమిషన్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ప్రారంభము
 • News Postdate
 • News id574
Feature image

రాజమండ్రి : ఆగస్టు 9వ తేది మంగళవారం మధ్యాహ్నం 3 గం||లకు స్థానిక తాడితోట నీళా జీయర్‌ హాస్పటల్‌ ఎదురుగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్ధనా మందిరములో కుట్టు మిషన్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్టి మోజెస్‌ వారి కుమారుడు సంఘకాపరి ప్టి మల్లిరాజు ఆధ్వర్యములో దేవుని మహిమార్ధమై జరిగింది. అనంతరం రె.ప్టి మల్లిరాజు మ్లాడుతూ అనేకమంది స్త్రీలకు చేతి వృత్తి నేర్పించి, వారిని ప్రగతి మార్గములోనికి నడిపించాలని ఈ ట్రైనింగ్‌ సెంటర్‌ను ప్రారంభిస్తున్నాము. దీని కాల వ్యవధి 6 నెలలు. పూర్తిగా నేర్చుకున్నవారికి కుట్టుమిషన్‌

పూర్తి వార్తలు వీక్షించండి
షాడే ఆస్తుల పరిరక్షణకు జెఎసి డిమాండ్‌
 • షాడే ఆస్తుల పరిరక్షణకు జెఎసి డిమాండ్‌
 • News Postdate
 • News id573

కంబాలచెరువు : ఎఇఎల్‌సికి చెందిన షాడే హైస్కూలు ఆస్తులను కాపాడేందుకు పోరాటం చేస్తామని క్రైస్తవ సంఘాల జెఎసి పేర్కొంది. జెఎసి కన్వీనర్‌ గెడ్డం నెల్సన్‌బాబు ఆగస్టు 7వ తేదీన మ్లాడుతూ క్రైస్తవ ఆస్తుల అభివృద్ధి, లీజు పేరుతో ఇతర వ్యక్తులను అన్యాక్రాంతం చేస్తున్నారని ఆరోపించారు. దీనిని క్రైస్తవ సంఘాలన్నీ ఖండిస్తున్నాయని చెప్పారు. ఎఇఎల్‌సి కౌన్సిల్‌ తీర్మానం లేకుండా, ఈ ఆస్తులను లీజుకు ఇచ్చే అధికారం ఎవరికీ లేదన్నారు. దీనిపై విశాఖపట్నంలో ఎఇఎల్‌సి కౌన్సిల్‌కు వినతిపత్రం అందిస్తామన్నారు. ఆగస్టు 9న జరిగే కౌన్సిల్‌ సమావేశంలో ఈ ఆస్తుల పరిరక

పూర్తి వార్తలు వీక్షించండి