అంతర్జాతీయం
2014 ఏప్రిల్‌ 27న సెయింట్‌‌సను ప్రకటించనున్న పోప్‌లు
 • 2014 ఏప్రిల్‌ 27న సెయింట్‌‌సను ప్రకటించనున్న పోప్‌లు
 • News Postdate
 • News id54
Feature image

వాటికన్‌ సిటీ: 2014 ఏప్రిల్‌ 27న పోప్‌ జాన్‌ పాల్‌-2 మరియు జాన్‌-23 సెయింట్స్‌ను ప్రకటిస్తారు. అపోస్టోలిక్‌ ప్యాలస్‌ ఆవరణలో సోమవారంనాడు పోప్‌ ఫ్రాన్సిస్‌ మతాధికారులతో సమావేశమైన తరువాత తేదీని తెలియజేస్తారు. ఫ్రాన్సిస్‌ చెబుతూ, వీరిద్దరూ 20వ శతాబ్దపు ప్రభావిత పోప్‌లని అన్నారు. వీరిద్దరికి ఫ్రాన్సిస్‌ అభిమాని అని, జాన్‌ పాల్‌ యొక్క సంవత్సరీకాన వీరిద్దరి సమాధులవద్ద ఫ్రాన్సిస్‌ ప్రార్థనలు చేసేవారని, ఇది చూడటానికి వారిపైన ఉన్న గౌరవాన్ని పెంచేవిధంగా ఉందని విశ్లేషకులు తెలిపారు.

పూర్తి వార్తలు వీక్షించండి
భూమిపై మానవుని మనుగడ కేవలం 1.75 బిలియన్‌ సంవత్సరాల మాత్రమే
 • భూమిపై మానవుని మనుగడ కేవలం 1.75 బిలియన్‌ సంవత్సరాల మాత్రమే
 • News Postdate
 • News id38
Feature image

న్యూఢిల్లీ : భూగోళం మరో 1.75 బిలియన్‌ సంవత్సరాల వరకు మాత్రమే జీవి మనుగడకు ఆధారంగా ఉంటుందని ఆ తరువాత సూర్యుని వేడి భరించలేని విధంగా మారి నీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు జోస్యం చెబుతున్నారు. ఈస్ట్‌ ఏంగ్లియా యూనివర్శిటీ ఖగోళ శాస్త్రవేత్తలు ఈ విషయమై పరిశోధనలు సాగిస్తున్నారు. భూగోళంపై జీవి మనుగడ ఎంతకాలం ఉంటుందన్న కోణంలో నక్షత్ర పరిణామ నమూనాలను ఉపయోగించి అంచనా వేశామని వారు చెప్పారు. 1.75 నుంచి 3.25 బిలియన్‌ సంవత్సరాల మధ్యకాలంలో భూమిపై జీవించే అవకాశం నశించిపోతుందని వారు చెప్పారు. దీని తరువాత భూగోళం సూ

పూర్తి వార్తలు వీక్షించండి
తీర ప్రాంతంలో చిన్న ద్వీపం!
 • తీర ప్రాంతంలో చిన్న ద్వీపం!
 • News Postdate
 • News id36
Feature image

పాక్‌లో ఈ భూకంపం తర్వాత గ్వదర్ కోస్తా ప్రాంతంలో సముద్రంలో 40 అడుగుల విస్తీర్ణం కలిగిన ఒక చిన్న ద్వీపం కనిపించింది. సముద్రంలో పైకి తేలిన ఈ ద్వీపాన్ని టీవీ చానెళ్లు ప్ర్రసారం చేశాయి. తీర ప్రాంతానికి 350 అడుగుల దూరంలో ఈ ద్వీపం కనిపించిందని డీఐజీ మోజామ్ జా తెలిపారు.

పూర్తి వార్తలు వీక్షించండి
ప్రకృతి కన్నెర్ర చేసింది
 • ప్రకృతి కన్నెర్ర చేసింది
 • News Postdate
 • News id35
Feature image

ఇస్లామాబాద్/కరాచీ : ఇటీవల ఒక చర్చిలో ఉగ్రవాద దాడితో రక్తమోడిన పాకిస్థాన్‌పై తాజాగా ప్రకృతి కన్నెర్ర చేసింది. బెలూచిస్థాన్ రాష్ట్రంలో మంగళవారం సాయంత్రం పాకిస్థాన్‌లోని సంభవించిన భూకంపంలో మరణించినవారి సంఖ్య బుధవారంనాటికి 217కు చేరింది. పాక్-ఆఫ్ఘన్ సరిహద్దు ప్రాంతం బెలుచిస్థాన్‌లో మంగళవారం రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతతో భారీ భూకాంపం సంభవించింది. తీవ్రత ఎక్కువగా ఉండడం వల్లా అనేక ఇళ్లు, షాపులు కుప్పకూలిపోవడంతో వాటి కింద చిక్కుకోని అనేక మంది మరణించారు. ఇంకా సిధిలా

పూర్తి వార్తలు వీక్షించండి
తీర ప్రాంతంలో చిన్న ద్వీపం!
 • తీర ప్రాంతంలో చిన్న ద్వీపం!
 • News Postdate
 • News id34
Feature image

పాక్‌లో ఈ భూకంపం తర్వాత గ్వదర్ కోస్తా ప్రాంతంలో సముద్రంలో 40 అడుగుల విస్తీర్ణం కలిగిన ఒక చిన్న ద్వీపం కనిపించింది. సముద్రంలో పైకి తేలిన ఈ ద్వీపాన్ని టీవీ చానెళ్లు ప్ర్రసారం చేశాయి. తీర ప్రాంతానికి 350 అడుగుల దూరంలో ఈ ద్వీపం కనిపించిందని డీఐజీ మోజామ్ జా తెలిపారు.

పూర్తి వార్తలు వీక్షించండి
పాకిస్తాన లో క్రైస్తవ మందిరం పై ముస్లిం తీవ్రవాదుల ఆత్మహుతి దాడి. 83 మందికి పైగా మృతి
 • పాకిస్తాన లో క్రైస్తవ మందిరం పై ముస్లిం తీవ్రవాదుల ఆత్మహుతి దాడి. 83 మందికి పైగా మృతి
 • News Postdate
 • News id31
Feature image

పాకిస్తాన్ లోని క్రైస్తవుల ప్రార్ధనా మందిరం పై ఇద్దరు ముస్లిం ఆత్మాహుతి సభ్యులు జరిపిన దాడిలో 83 మంది వరకూ క్రైస్తవులు ప్రాణాలు విడిచారు. వీరంతా ఆదివారం నాడు జరిగే ప్రార్ధనా కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో ఈ దాడి జరిగింది.

పెషావర్ లోని ఆల్ సైంట్స్ ప్రార్ధనా మందిరంలో ఆదివారం ప్రార్ధనా కార్యక్రమాలు జరుగుతుండగా మొదట ఓ ముస్లిం తీవ్రవాది తన శరీరానికి ధరించిన ప్రేలుడు పదార్ధాలను ప్రేల్చుకొని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు, ఒక విస్ఫోటం జరగగానే 30 సెకండ్ల వ్యవధిలో మరో ఆత్మాహుతి సభ్యుడు తనను తాను ప్రేల్చుకుని మారణహోమం స్పృష్టించాడు.
<

పూర్తి వార్తలు వీక్షించండి
పాకిస్తాన్‌లో చర్చిపై ఉగ్రవాదుల దాడి
 • పాకిస్తాన్‌లో చర్చిపై ఉగ్రవాదుల దాడి
 • News Postdate
 • News id30
Feature image

పెషావర్: పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మళ్లీ నెత్తుటేర్లు పారించారు. ప్రార్థన కోసం చర్చికి వెళ్లిన అమాయక  ప్రజలపై పంజా విసిరారు. ఆదివారం ఖైబర్ పక్తూన్‌ఖ్వా రాష్ట్ర రాజధాని పెషావర్‌లోని చారిత్రక చర్చిపై ఇద్దరు తాలిబన్ ఆత్మాహుతి బాంబర్లు జరిపిన దాడుల్లో 78 మంది మృతిచెందగా, 130 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో  30 మంది మహిళలు, ఏడుగురు పిల్లలు ఉన్నారు. పాక్‌లో క్రైస్తవ మైనారిటీలపై ఇదే అతి పెద్ద దాడి. కొహాటీ గేట్ ప్రాంతంలోని ఆల్ సెయింట్స్ చర్చిలో ప్రార్థనల తర్వాత, పేదలకు ఆహారం అందించేందుకు బయటకొచ్చిన భక్తులను లక్ష్యంగా చేసుకుని తొలి బాంబ

పూర్తి వార్తలు వీక్షించండి
పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి
 • పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి
 • News Postdate
 • News id29
Feature image

 వాయవ్య పాకిస్తాన్‌లోని పెషావర్‌లో వున్న ఒక ప్రార్ధనా మందిరంలో ఆదివారం నాడు జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 60 మందికి పైగా మృతి చెందారు. పెషావర్‌ నగరంలోని కొహాటిగేట్‌ ప్రాంతంలో వున్న చారిత్రాత్మక చర్చ్‌లో ఆదివారం నాడు వందలాది మంది భక్తులు అన్న సంతర్పణ కోసం బారులు తీరిన సమయంలో ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులు తమ వద్ద వున్న పేలుడు పదార్ధాలను పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డా రని అధికారులు చెప్పారు. ఈ దాడిలో 60 మందికి పైగా అక్కడికక్కడే మరణిం చగా మరో 120 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారని వివరించారు. తాలిబన్‌ మిలిటెంట్లతో శాంతి ఒప్పందం కు

పూర్తి వార్తలు వీక్షించండి
పాపాలు చెప్పుకునేందుకు స్మార్ట్‌ఫోన అప్లికేషన్చేసిన
 • పాపాలు చెప్పుకునేందుకు స్మార్ట్‌ఫోన అప్లికేషన్చేసిన
 • News Postdate
 • News id26
Feature image

 పాపం చెబితే పోతుందంటారు. ఇప్పటి వరకు క్రైస్తవులు చర్చిలకు వెళ్లి, అక్కడి కన్ఫెషన్ బాక్స్‌లో నిలుచుని మతాధికారుల ఎదుట తాము చేసిన పాపాలు చెప్పుకొని ఉపశమనం పొందడం ఆనవాయితీగా వస్తోంది. మతాధికారులు ఆ సమయంలో లేకుంటే, పాపాలు చెప్పుకునేందుకు చర్చికి వచ్చిన వారు నిరాశగా వెనుదిరగాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు ‘మై కన్ఫెషన్ యాప్’ పేరిట ఒక స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా తమ పాపాలు వినేందుకు మతాధికారి చర్చిలో ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలుసుకోవచ్చు. మతాధికారి అందుబాటులో ఉంట

పూర్తి వార్తలు వీక్షించండి