తూర్పుగోదవరి
షాలోమ్‌ ఆశ్రమ ఆధ్వర్యములో స్వదేశి సువార్తికుల సదస్సు
 • షాలోమ్‌ ఆశ్రమ ఆధ్వర్యములో స్వదేశి సువార్తికుల సదస్సు
 • News Postdate
 • News id673

రాజమండ్రి : సెప్టెంబర్‌ 13వ తేది ఉదయం 9 గం||ల నుండి సాయంత్రం 6 గం||ల వరకు భాస్కరనగర్‌ షాలోమ్‌ ఆశ్రమములో స్వదేశి సువార్తికుల సదస్సు ఆశీర్వాదకరముగా జరిగింది. వివిధ సువార్తదళముల సభ్యులు, స్వచ్ఛంద సువార్తికులతో సమావేశము జరిగింది. ఈ సమావేశమునకు హైద్రాబాద్‌ నుండి విచ్చేసిన బ్రదర్‌ విలియమ్‌ కేరి ముఖ్య ప్రసంగీకులుగా వ్యవహరించి వాక్య సందేశం అందించారు. షాలోమ్‌ బైబిల్‌ కాలేజి లెక్చరర్స్‌ పాస్టర్‌ దీవెనరాజు, సునీల్‌, రాజేష్‌లు పాల్గొని క్లుప్త సందేశమిచ్చారు. తదుపరి సువార్త దళముల సాక్ష్యములు పంచుకొనిరి. ఒరిస్సా నుండి వచ్చిన ఒడియ షాలోమ్‌ సువ

పూర్తి వార్తలు వీక్షించండి
రాయవరం మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌ నూతన కార్యవర్గము
 • రాయవరం మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌ నూతన కార్యవర్గము
 • News Postdate
 • News id671
Feature image

రాయవరం : సెప్టెంబర్‌ 22వ తేది ఉదయం 10 గం||లకు స్థానిక న్యూకాలనీలో గల రెవ.ఎ.అనిల్‌కుమార్‌గారి చర్చిలో రెవ.సత్యదాసు అధ్యక్షతన రాయవరం మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశము ఘనముగా జరిగింది. ఈ సమావేశములో రెవ.ఎస్‌.ఫిలిప్‌ వాక్య సందేశము అందించారు. తదుపరి తూ||గో||జిల్లా పాస్టర్స్‌ ఫెలోషిప్‌ జనరల్‌ సెక్రటరీ రెవ.డా||డానియేల్‌ పాల్‌ ఆశీస్సులతో రాయవరం మండల ఫెలోషిప్‌ నూతన కమిీని ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన ఈ కమిీలో ప్రెసిడ్‌ెంగా రెవ.కె.సోమశేఖర్‌ని, సెక్రటరీగా రెవ.బి.సత్యదాసుని, ట్రెజరర్‌ రెవ.ి.నతానియేలుని, వైస్‌ ప్రెసిడ్‌ెం రెవ. ఎస్‌.డబ్ల్యు జేమ్స్‌ని, జా

పూర్తి వార్తలు వీక్షించండి
ఘనముగా జరిగిన ఉపవాస పండుగలు
 • ఘనముగా జరిగిన ఉపవాస పండుగలు
 • News Postdate
 • News id670

మాధవరాయుడుపాలెం : సెప్టెంబర్‌ 19,20 మరియు 21 తేదీలలో మాధవరాయుడుపాలెంలో గల యేసుక్రీస్తు ప్రార్ధనా మందిరమునందు సంఘ కాపరి రెవ.రెయిన్‌హార్డ్‌ ఆహ్వానము మేరకు ఉపవాస పండుగలు ఆశీర్వాదకరముగా జరిగాయి. ఈ పండుగలలో బిషప్‌ పి.శుభాకర్‌ శాస్త్రి, బిషప్‌ వై.సాల్మన్‌రాజు, రెవ.కె.గిద్యోను, రెవ.కె.ప్రభుదాసు, రెవ.రాజబాబు, రెవ.రత్నం తదితరులు పాల్గొని వాక్య సందేశమును అందించారు. అనంతరం పాస్టర్‌ జెస్సిహెరాల్డ్‌, బ్రదర్‌ జేమ్స్‌ హెమిరాల్డ్‌ల సంగీత సారధ్యములో సంఘ యౌవనస్థులు సుమధుర గీతములు ఆలపించారు. వాతావరణము అనుకూలముగా లేనప్పికి దేవుడు ఈ కార్యమును ఘనముగా

పూర్తి వార్తలు వీక్షించండి
రూ.10 కోట్లతో గుంటూరులో సెంట్రల్‌ క్రిస్టియన్‌ భవనం
 • రూ.10 కోట్లతో గుంటూరులో సెంట్రల్‌ క్రిస్టియన్‌ భవనం
 • News Postdate
 • News id668

అమలాపురం : క్రైస్తవుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని గుంటూరులో రూ.10 కోట్లతో రెండు ఎకరాల విస్తీర్ణంలో సెంట్రల్‌ క్రిస్టియన్‌ భవన నిర్మాణం చేపట్టనున్నట్టు గవర్నర్‌ నామినేటెడ్‌ క్రైస్తవ ఎమ్మెల్యే ఫిలిప్‌ సిచర్‌ పేర్కొన్నారు. కేవలం గుంటూరుకే పరిమితం కాకుండా ప్రతి జిల్లా ప్రధాన కేంద్రాల్లో క్రిస్టియన్‌ భవనాలు నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరగా అందుకు అంగీకరించినట్టు చెప్పారు. అమలాపురం రూరల్‌ కొంకాపల్లి ఎత్తు రోడ్డు వద్ద ఇండియన్‌ పెంతుకొస్తు చర్చిలో సెప్టెంబర్‌ 16వ తేదీన అమలాపురం ఎమ్మెల్యె అయితాబత్తుల ఆనందరావు అధ్

పూర్తి వార్తలు వీక్షించండి
సమస్యల మధ్య షాడే స్థలం లీజు వ్యవహారం
 • సమస్యల మధ్య షాడే స్థలం లీజు వ్యవహారం
 • News Postdate
 • News id667

రాజమండ్రి : షాడే స్కూల్‌ భూముల లీజ్‌ వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది. ఈ భూముల్లో గుంటూరుకు చెందిన గ్రంధి విజయలక్ష్మి అనే మహిళకు మూడు ఎకరాలు లీజుకు ఇస్తూ ఎఇఎల్‌సి చేసిన తీర్మానం వివాదాస్పదమైంది. ఈ నేపధ్యంలో క్రైస్తవ సంఘాల జెఎసి నాయకులు గెడ్డం నెల్సన్‌బాబు, బిఎస్పి జిల్లా అధ్యకక్షుడు బర్రే కొండబాబు, ఎస్సి, ఎస్టి హక్కుల పరిరక్షణ సమితి నాయకులు కాశీ నవీన్‌ కుమార్‌, ఎమ్మార్పిఎస్‌ జిల్లా నాయకుడు వైరాల అప్పారావు తదితరులు దీనిని వ్యతిరేకిస్తూ, ఆయా సంస్థల జెఎసి ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 21వ తేదీన ఆందోళన చేప్టారు. భూమి ఫెన్సింగ్‌ను కూలగ్టొ

పూర్తి వార్తలు వీక్షించండి
పర్యావరణ - పరిరక్షణకు మొక్కలు నాలి - పూసల ప్రకాశం
 • పర్యావరణ - పరిరక్షణకు మొక్కలు నాలి - పూసల ప్రకాశం
 • News Postdate
 • News id665

పిఠాపురం : పర్యావరణ పరిరక్షణకు మొక్కలు పాత్ర ప్రధానమైనదని రిటైర్డ్‌, స్పెషల్‌ జ్యుడిషియల్‌ సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్ర్‌ే పూసల ప్రకాశం అన్నారు. స్థానిక బొజ్జావారి తోటలో సెప్టెంబర్‌ 19వ తేదీన షాలేమ్‌ గాస్పల్‌ మినిస్ట్రీస్‌ ఆధ్వర్యంలో పర్యావరణ-పరిరక్షణ అభివృద్ధి కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేప్టిన స్వచ్ఛ భారత్‌, వనం-మనం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమంను ప్రారంభించారు. మున్సిపల్‌ అధికారులు అందించిన 100 మొక్కలను సంఘ సభ్యులు నాటడం జరిగింది. ఈ కార్యక్రమమునకు ప్రకాశం, మున్సిపల్‌ కమీషనర్‌ రామ్మో

పూర్తి వార్తలు వీక్షించండి
స్వతంత్య్ర విశ్వాస పెంతెకొస్తు విశ్వాసి నిజాయితీ
 • స్వతంత్య్ర విశ్వాస పెంతెకొస్తు విశ్వాసి నిజాయితీ
 • News Postdate
 • News id663
Feature image

రాజమండ్రి : ఆోలో ప్రయాణీకులు మరిచిపోయిన రూ||2 లక్షల విలువైన బంగారు నగలను వారికి తిరిగి అప్పగించి ఆ ఆోడ్రైవర్‌ తన నిజాయితీని నిరూపించుకున్నాడు. వివరాల్లోకి వెళితే గాంధీపురానికి చెందిన అరుణ, శ్రీనివాస్‌, వారి బంధువులు జాగృతి బ్లడ్‌ బ్యాంక్‌ వద్ద గల ఆోస్టాండ్‌ వద్ద ఆో ఎక్కి గోదావరి గట్టున ఉన్న శ్రీకన్య హోటల్‌ వద్ద ఆో దిగి హోటల్‌లోకి వెళ్లిపోయారు. వారు పైకి వెళ్లాక ఆోలో హ్యాండ్‌ బ్యాగ్‌ మరచిపోయిన సంగతి గుర్తించి కిందకు వచ్చేసరికి ఆో కనిపించలేదు. దాంతో వారు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన ఆోలో ప్రయాణీకులు హ్యాండ్‌బ్యాగ్‌ను

పూర్తి వార్తలు వీక్షించండి
ఘనముగా జరిగిన 21 దినముల ఉపవాస ఉజ్జీవ కూడికలు
 • ఘనముగా జరిగిన 21 దినముల ఉపవాస ఉజ్జీవ కూడికలు
 • News Postdate
 • News id655

ధవళేశ్వరం : ఆగస్టు 23 నుండి సెప్టెంబర్‌ 12వ తేది వరకు ఉదయం 11 గం||ల నుండి సాయంత్రం 4 గం||ల వరకు, రాత్రి 7 గం||ల నుండి రాత్రి 10 గం||ల వరకు ధవళేశ్వరం, ఇందిరా కాలనీలో గల, నా రక్షణ ప్రార్ధన సహవాస మందిరములో 21 దినముల ఉపవాస ఉజ్జీవ కూడికలు ఎంతో అద్భుతముగా జరిగినవి. ఈ కూడికలకు బ్రదర్‌ జి.జోసఫ్‌ (రమణ) ప్రసంగీకులుగా వ్యవహరించి ప్రకటన గ్రంధంలోని 22 అధ్యాయములపై వివరణ ఇస్తూ ప్రత్యేక వాక్య సందేశమును అందించారు. ధవళేశ్వరం, కేశవరం నా రక్షణ ప్రార్ధన సహవాసం ఆహ్వానం మేరకు జరిగిన ఈ కూడికలు దేవుని నామమునకు మహిమకరముగా జరిగినవి.

పూర్తి వార్తలు వీక్షించండి
రాజమండ్రి పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశము
 • రాజమండ్రి పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశము
 • News Postdate
 • News id651
Feature image

రాజమండ్రి : సెప్టెంబర్‌ 13వ తేది రెండవ మంగళవారం ఉదయం 10 గం||లకు స్థానిక క్వారీ మార్క్‌ె సెంటర్‌ చర్చ్‌ ఆఫ్‌ గాడ్‌లో దైవజనులు సువర్ణరావు గారి ఆహ్వానము మేరకు రాజమండ్రి పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశము ఘనముగా జరిగింది. రెవ.వి.ఎస్‌.సి.ప్రసాద్‌ అధ్యకక్షులుగా వ్యవహరించారు. కేరళ నుండి వచ్చిన అపో||శామ్యుల్‌ జోసఫ్‌ ఇంగ్లీషులో వాక్య సందేశము అందించగా, ఫెలోషిప్‌ సభ్యులు రెవ.జాన్‌ ప్రసాద్‌ తెలుగులో అనువదించారు. ఈ కార్యక్రమములో బిషప్‌ కె.ప్రతాప్‌ సిన్హా, రెవ.డా||కె.సుధీర్‌ కుమార్‌, రెవ.డా||ఎ.కనకరాజు శుభములు అందించారు. రెవ.పి.ాా విక్టర్‌ ప్రకటనలు చేసార

పూర్తి వార్తలు వీక్షించండి
20న ఫెలోషిప్‌ ధియోలాజికల్‌ కాలేజి ప్రారంభము
 • 20న ఫెలోషిప్‌ ధియోలాజికల్‌ కాలేజి ప్రారంభము
 • News Postdate
 • News id647
Feature image

రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లా పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ఆధ్వర్యములో సెప్టెంబర్‌ 20వ తేదీన స్థానిక ఎ.వి.ఎ.రోడ్‌లో గల చర్చ్‌ ఆఫ్‌ షాలోమ్‌నందు ఫెలోషిప్‌ ధియోలాజికల్‌ కాలేజ్‌ ప్రారంభోత్సవమునకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఈ ప్రారంభోత్సవమునకు ముఖ్య అతిధిగా ఇంటర్‌నేషనల్‌ స్పీకర్‌ డా||జోసఫ్‌ పాతూరి పాల్గొంటున్నారు. గౌరవ అతిధులుగా బ్రదర్‌ యం.జాన్సన్‌, రెవ.డా||డి.ఎస్‌.వి.ఎస్‌.కుమార్‌, రెవ.వై.ఇశ్రాయేల్‌, బ్రదర్‌ బి.జె.ఐజక్‌ రానున్నారు. మరియు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, రీజనల్‌ నాయకులు, మండల నాయకులు తదితరులు పాల్గొాంరు అని ప్రెసిడ్‌

పూర్తి వార్తలు వీక్షించండి
కడియం మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌
 • కడియం మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌
 • News Postdate
 • News id643

కడియం : సెప్టెంబర్‌ 6వ తేది ఉదయం 10 గం||లకు స్థానిక జేగురుపాడు గ్రామంలో పాస్టర్‌ జి.వీరేంద్ర చర్చినందు ప్రెసిడ్‌ెం రెవ.ఎన్‌.యెషయా అధ్యక్షతన కడియం మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశము ఘనముగా జరిగింది. ఈ ఫెలోషిప్‌లో డా||డి.రత్నరాజు వాక్య సందేశము అందించారు. ఈ సమావేశమునకు దైవజనులు రెవ.మోహన్‌, రత్నదీప్‌, రెవ.రాకడరావు, విక్టర్‌పాల్‌, రెవ.సిహెచ్‌.ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

పూర్తి వార్తలు వీక్షించండి
ఘనముగా జరిగిన సువార్త దండయాత్ర
 • ఘనముగా జరిగిన సువార్త దండయాత్ర
 • News Postdate
 • News id642
Feature image

ప్రత్తిపాడు : సెప్టెంబర్‌ 9వ తేది రెండవ శనివారం ఉదయం 10 గం||ల నుండి సాయంత్రం 5 గం||ల వరకు ప్రత్తిపాడు మండలం, ధర్మవరం గ్రామములో, ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్ధన మందిరము వారు నిర్వహించిన సువార్త దండయాత్ర ఘనముగా జరిగింది. ఈ దండయాత్రలో సంఘసభ్యులు, సంఘ కాపరి రెవ.పి.ఎమ్‌.రాజు కరపత్రికలు పంచిప్టిె, సువార్తను ప్రకించి, కొన్ని బైబిలు గ్రంధములను ఉచితముగా బహూకరించారు. ఈ కార్యక్రమము రెవ.పి.మల్లిరాజు ఆధ్వర్యములో దేవునికి మహిమకరముగా జరిగింది.

పూర్తి వార్తలు వీక్షించండి
పాస్టర్స్‌ ప్రేయర్‌ ఫెలోషిప్‌
 • పాస్టర్స్‌ ప్రేయర్‌ ఫెలోషిప్‌
 • News Postdate
 • News id639

కడియం : ఆగస్టు 30వ తేది రాత్రి 7 గం||ల నుండి కడియం మండలం గుబ్బలవారి పాలెం రెవ.కిరణ్‌ కుమార్‌ గారి చర్చిలో పాస్టర్స్‌ ప్రేయర్‌ ఫెలోషిప్‌ ఆశీర్వాదకరముగా జరిగింది. ఈ ఫెలోషిప్‌కు రెవ.పరంజ్యోతి అధ్యకక్షులుగా వ్యవహరించారు. రెవ.డా||బూలా రాజకుమార్‌ వాక్య సందేశము అందించారు. ఈ కార్యక్రమములో బిషప్‌ వై.సాల్మన్‌రాజు, రెవ.ఎన్‌.యెషయా, రెవ.విక్టర్‌పాల్‌, రెవ.ఎలీషా, రెవ.కరుణాకర్‌, రెవ.సాల్మన్‌రాజు తదితరులు పాల్గొని దేవుని నామమును మహిమ పరిచారు.

పూర్తి వార్తలు వీక్షించండి
కుటుంబంలో మిగిల్చిన విషాదం అతివేగం
 • కుటుంబంలో మిగిల్చిన విషాదం అతివేగం
 • News Postdate
 • News id638
Feature image

ప్రత్తిపాడు : ప్రత్తిపాడు సమీపంలోని జాతీయ రహదారిపై సెప్టెంబర్‌ 13వ తేది రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నలుగురు ఘటనా స్థలంలోనే మృత్యువాతపడ్డారు. మరొకరు అపస్మారక స్థితిలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనపర్తికి చెందిన వీరంతా విశాఖలోని చర్చికి వెళ్ళొస్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు ప్రత్తిపాడు హైవే కూడలి నుంచి గ్రామంలోకి మళ్లుతున్న ాక్టరును వేగంగా ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న అనపర్తి ఐబిఎం చర్చి పాస్టర్‌ కోరాి నిత్యజీవ స్తోత్రపతిరాజు (40), అతని భార్య క్రాంతికుమారి (30), న్యాయవాది ఎలిచెర్ల సుదర్శన్‌కుమ

పూర్తి వార్తలు వీక్షించండి
తూ||గో||జిల్లా సంఘ కాపరుల మరియు క్రిస్టియన్‌ మైనారిీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సమావేశం
 • తూ||గో||జిల్లా సంఘ కాపరుల మరియు క్రిస్టియన్‌ మైనారిీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సమావేశం
 • News Postdate
 • News id637

కాకినాడ : సెప్టెంబర్‌ 1వ తేది ఉదయం 10 గం||లకు స్థానిక జగన్నాధపురం, బాలయోగి బొమ్మ దగ్గర గల పాస్టరమ్మ సలోమిపాల్‌గారి చర్చిలో తూర్పు గోదావరి జిల్లా క్రిస్టియన్‌ మైనారిీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నెలవారి సమావేశము జరిగింది. ఈ సమావేశములో ప్రెసిడ్‌ెం రెవ.డా||రాజభూషణం అధ్యకక్షులుగా ఉండి వాక్య సందేశము అందించారు. సమావేశము అనంతరం ఫెలోషిప్‌ తరపున సిస్టర్‌ కె.నిర్మలజ్యోతి (దుబ్బులూరు) కి 5 సిమెంటు బస్తాలు, పాస్టర్‌ పి.జాన్‌ (నెల్లిపూడి) కి 5 సిమెంటు బస్తాలు, పాస్టర్‌ విల్సన్‌ (కొత్తపేట) కి ఆర్గన్‌ బాక్సులు బహూకరించారు. ఈ కార్యక్రమములో పాస్టర్‌ కె.పేతు

పూర్తి వార్తలు వీక్షించండి
ఘనముగా జరిగిన పెనూయేలు మందిర ప్రవేశ ఆరాధన
 • ఘనముగా జరిగిన పెనూయేలు మందిర ప్రవేశ ఆరాధన
 • News Postdate
 • News id636
Feature image

ప్టొిలంక : సెప్టెంబర్‌ 12వ తేదీన స్థానిక ప్టొిలంక గ్రామంలో పాల్‌ దొరబాబు, అరుణ దంపతులచే నిర్మించబడిన సెయ్‌ిం దేవదాసు పెనూయేలు ప్రార్ధన మందిరం ప్రవేశ ఆరాధన ఘనముగా జరిగింది. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిధిగా విచ్చేసిన అంతర్జాతీయ బైబిలు మిషను జాయ్‌ిం సెక్రటరీ రెవ.డా||యన్‌. యేసురత్నం రిబ్బన్‌ క్‌ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భముగా ఆయన మ్లాడుతూ హృదయ శుద్ధి కలిగి మందిరములోనికి వస్తే దేవుని మహిమాన్వితమైన రూపమును తప్పక పొందవచ్చునని ఉద్భోదించారు. రెవ.డా|| డి.రత్నరాజు, రెవ.ి.ప్రశాంత్‌ కుమార్‌లు శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి మనస్సుతో ద

పూర్తి వార్తలు వీక్షించండి
ఆశీర్వాదకరముగా జరిగిన ఉజ్జీవ ఉపవాస ప్రార్ధనలు
 • ఆశీర్వాదకరముగా జరిగిన ఉజ్జీవ ఉపవాస ప్రార్ధనలు
 • News Postdate
 • News id635

కాకినాడ : అపొస్తలిక్‌ పెంతెకొస్తు చర్చ్‌ ఆఫ్‌ జీసస్‌ మినిస్ట్రీస్‌ వారి ఆధ్వర్యములో సెప్టెంబర్‌ 5 నుండి 8వ తేది వరకు ప్రతిరోజు ఉదయం 10 గం||లకు, సాయంత్రం 6 గం||లకు కాకినాడ సాంబమూర్తినగర్‌ 3వ వీధిలో గల అపొస్తలిక్‌ పెంతెకొస్తు చర్చ్‌ ఆఫ్‌ జీసస్‌ నందు రెవ.ఎస్‌ అబ్రహం అధ్యక్షతన ఉజ్జీవ ఉపవాస ప్రార్ధనలు ఆశీర్వాదకరముగా జరిగాయి. ఈ ప్రార్ధనలకు బ్రదర్‌ పి.జాన్‌ మంగాచార్యులు, అపొ.డా||ఎ.జాషువా ప్టాభి, అపొ||పి.ప్రకాశం, రెవ.డా||ఎస్‌.సామ్‌సన్‌, రెవ.ఎమ్‌.జాకబ్‌, రెవ.కరుణాకర్‌ ప్రత్యేక వాక్య సందేశములు అందించారు మరియు ప్రేయర్‌ హౌస్‌ ఆఫ్‌ జీసస్‌ మినిస్ట్రీస్‌

పూర్తి వార్తలు వీక్షించండి
ఆశీర్వాదకరముగా జరిగిన 19వ వార్షిక ఉజ్జీవ కూటములు
 • ఆశీర్వాదకరముగా జరిగిన 19వ వార్షిక ఉజ్జీవ కూటములు
 • News Postdate
 • News id631
Feature image

రాజమండ్రి : యేసుక్రీస్తు కృపా మినిస్ట్రీస్‌ 19వ వార్షిక ఉజ్జీవ కూటములు సెప్టెంబర్‌ 4,5,6 తేదీలలో ప్రతిరోజు ఉదయం 10 గం||లకు, సాయంత్రం 6 గం||లకు స్థానిక ఆనంద్‌నగర్‌లో గల యేసుక్రీస్తు కృపా ప్రార్ధన మందిరములో ఆశీర్వాదకరముగా జరిగాయి. యేసుక్రీస్తు కృపా మినిస్ట్రీస్‌ వ్యవస్థాపకులు, ప్రవచన, వివేచన, స్వస్థత వరములు గల దైవజనులు రెవ.పి.కృపావరం అధ్యకక్షులుగా వ్యవహరించారు. రెవ.పి.జాన్‌పాల్‌, రెవ.పి.జేమ్స్‌పాల్‌, పాస్టర్‌ పి.ప్రవీణ్‌పాల్‌, శ్రీమతి పి.సంకీర్తనలు ప్రత్యేక వాక్య సందేశములు అందించారు. రెవ.పి.కృపావరం ఆహ్వానము మేరకు జరిగిన ఈ కూటములు దేవుని న

పూర్తి వార్తలు వీక్షించండి
క్రీస్తు కృపాసంఘం 13వ వార్షిక ఉపవాస ప్రార్ధన కూడికలు
 • క్రీస్తు కృపాసంఘం 13వ వార్షిక ఉపవాస ప్రార్ధన కూడికలు
 • News Postdate
 • News id629
Feature image

రాజవోలు : రాజవోలు క్రీస్తు కృపాసంఘం వారి ఆధ్వర్యములో ఆగస్టు 31వ తేది రాత్రి నుండి, సెప్టెంబర్‌ 4వ తేది వరకు 13వ వార్షిక క్రీస్తు కృపాసంఘం వారి ఉపవాస ప్రార్ధన కూడికలు స్థానిక సంఘకాపరి రెవ.పి.ాా విక్టర్‌ అధ్యక్షతన ఆశీర్వాదకరముగా జరిగినవి. ఈ కూడికలలో మొదిరోజు రెవ.జాన్‌ సునందన్‌ దంపతులు అద్భుతముగా వాక్య సందేశమును అందించారు. 2వ రోజు రెవ.డా||ి.రత్నం పగలు వర్తమానము ఇవ్వగా, మా ఆత్మీయ తండ్రి బిషప్‌ రక్షణానందం గర్భఫలము కావలసిన వారికి తైలముతో ప్రార్ధించి, సందేశమిచ్చారు. 3వ రోజు రెవ.యం.జ్యోతిబాబు, బిషప్‌ పి.సమూయేల్‌ రాజు పగలు వాక్య పరిచర్య చేయగా రా

పూర్తి వార్తలు వీక్షించండి
36వ వార్షిక సంపూర్ణ ఉపవాస కూడికలు
 • 36వ వార్షిక సంపూర్ణ ఉపవాస కూడికలు
 • News Postdate
 • News id627

వేమగిరి : షాలేమ్‌ ప్రార్ధనా మందిరము వారి ఆధ్వర్యములో సెప్టెంబర్‌ 5,6,7 తేదీలలో ప్రతిరోజు ఉదయం 9 గం||లకు మరియు రాత్రి 7 గం||లకు వేమగిరి, కొత్తపేటలో గల షాలేమ్‌ ప్రార్ధన మందిరంలో 36వ వార్షికోత్సవ సంపూర్ణ ఉపవాస కూడికలు ఆశీర్వాదకరముగా జరిగాయి. ఈ కూడికలకు పాస్టర్‌ కె.సుదర్శనరావు అధ్యక్షత వహించారు. బ్రదర్‌ సంతోష్‌రెడ్డి, బ్రదర్‌ డేవిడ్‌ అన్న, పాస్టర్‌ జోసఫ్‌ రమణ, బ్రదర్‌ విజయకుమార్‌లు వాక్య సందేశములు అందించారు. ఈ వాక్యము ద్వారా అనేకమంది ఆశీర్వాదములు పొందుకున్నారు. పాస్టర్‌ కె.సుదర్శనరావు, పాస్టర్‌ కె.ఎలీషా మరియు సంఘ సభ్యులు, యూత్‌ వారి ఆహ్వానమ

పూర్తి వార్తలు వీక్షించండి