అంతర్జాతీయం
జీసస్‌ అండ్‌ మేరి 18 రకాల టాయ్స్‌ని రిలీజ్‌ చేసిన బార్బి కంపెనీ
 • జీసస్‌ అండ్‌ మేరి 18 రకాల టాయ్స్‌ని రిలీజ్‌ చేసిన బార్బి కంపెనీ
 • News Postdate
 • News id190
Feature image

ప్రఖ్యాతిగాంచిన బార్బిబొమ్మల కంపెనీ విడుదల చేసిన కలెక్షన్లు ఎన్నింటినో మనం ఇంతవరకు చూశాం. బార్బి చేసే వివిధ ఉద్యోగాల ఆహార్యాలు, బార్బి ఫ్యామిలీ, బార్బి సిస్టర్స్‌, బార్బి బాయ్‌ఫ్రెండ్స్‌ ఇంకా పేరొందిన కధానాయికలు, సిండ్రెల్లా, ఓథెల్లో నాయికలుగా వివిధ దేశాల సంస్కృతుల, దుస్తులతో ఇప్పటి వరకు బార్బి మనకు కనువిందు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షల్లో బార్బి అభిమానులు ఉన్నారు. వారందరికి ఇప్పుడు బార్బి టాయ్స్‌ కంపెనీ, క్రిస్ట్‌మస్‌ సందర్భంగా ఒక కానుక ఇస్తుంది. అదేమిటంటే బైబిల్‌లోని ప్రముఖ పాత్రల రూపంలో ఇక బార్బి మన ముందుకు క్రిస్ట్‌మస

పూర్తి వార్తలు వీక్షించండి
కార్డినల్స్‌ కౌన్సిల్‌తో ముగిసిప పోప్‌ ఆరవ సమావేశం
 • కార్డినల్స్‌ కౌన్సిల్‌తో ముగిసిప పోప్‌ ఆరవ సమావేశం
 • News Postdate
 • News id167

రోమ్‌ : కార్డినల్స్‌ కౌన్సిల్‌తో పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆరవ సమావేశం బుధవారం ముగిసింది. రోమన్‌ క్యూరియా పనుల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన నూతన రాజ్యాంగ ముసాయిదాపై ప్రాధమిక పత్రాన్ని సిద్ధం చేసేందుకు కౌన్సిల్‌తో పోప్‌ సమావేశమయ్యారు. హోళి సి ప్రభుత్వ అధికారుల బృందాన్ని పాలించే తదుపరి చట్టాలను ఇప్పటికే కొంత ప్రవేశపెట్టడం జరిగిందని వాటికన్‌ ఫెడరికో లంబార్డి ప్రతినిధి ఒకరు తెలిపారు. చట్ట సంబంధిత, కార్యనిర్వాహక, న్యాయ సంబంధిత కార్యకలాపాలపై హోళి సి కసరత్తు చేస్తుంది. కాగా దేశ నిర్మాణానికి సంబంధించి ఆ బృందం ఎటువంటి చర్యలు తీసుకోలేదని

పూర్తి వార్తలు వీక్షించండి
700 ఏళ్లుగా వీడని పాణిగ్రహణం!
 • 700 ఏళ్లుగా వీడని పాణిగ్రహణం!
 • News Postdate
 • News id166

లండన్‌ : ఎన్ని కష్టాలు వచ్చినా ఏ ఇబ్బంది ఎదురైనా కూడా నీ చేతిని వీడను అంటూ పెళ్ళినాటి ప్రమాణాల్లో భాగంగా 'పాణిగ్రహణం' చేయిస్తారు. అసలైన వైవాహిక బంధానికి తిరుగులేని అర్ధం చెబుతున్నం అన్నట్లుగా ఆ జంట గత 700 ఏళ్ళుగా చేతులు పట్టుకునే ఉన్నారు. అవును చేతులు పట్టుకుని ఉన్న ఓ జంట ఆస్థిపంజరాలను బ్రిటీష్‌ పురావస్తు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. వాస్తవానికి లీసెప్టర్‌ ఫైర్‌ ప్రాంతంలో ఒక చర్చి కోసం వెతుకుతుండగా ఈ జంట అస్థిపంజరాలు కనిపించాయి. ఇందులోని రెండు అస్థిపంజరాలు తమ చేతులను పట్టుకునే ఉన్నాయి. ఇవి దాదాపు 700 ఏళ్ళ క్రితం నాటివని తేల్చారు. ఇ

పూర్తి వార్తలు వీక్షించండి
పునర్వివాహానికి పోప్‌ ఆమోదం
 • పునర్వివాహానికి పోప్‌ ఆమోదం
 • News Postdate
 • News id164

వాటికన్‌ : పోప్‌ ఫ్రాన్సిస్‌ సంఘ సంస్కర్త అవతారమెత్తారు. వివాహం విఫలమై మరొకరితో సహజీవనం చేస్తూ పాపపు జీవితం గడుపుతున్న వారికి ఆయన ఆదివారం దగ్గరుండి పెళ్లి జరిపించారు. వాటికన్‌ వేదికగా సాగిన ఈ కార్యక్రమంలో ఒక ఒంటరి తల్లితోబాటు సహజీవనం చేస్తున్న సుమారు 40 మందిని వివాహ బంధంవైపు అడుగులేయించారు. సాధారణంగా పోప్‌ వివాహం జరిపించడమన్నది చాలా అరుదు. పోప్‌ జాన్‌పాల్‌-2 నేతృత్వంలో 2000 లో ఇలాంటి కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత మళ్లీ పోప్‌ ఆధ్వర్యంలో పెళ్లి వేడుకలు జరగడం ఇదే ప్రధమం. కాగా, దంపతుల మధ్య వాగ్వాదాలు సహజమేనని, అంతమాత్రాన బిర్రబిగుసుక

పూర్తి వార్తలు వీక్షించండి
పోప్‌ ఫ్రాన్సిస్‌ను లక్ష్యంగా చేసుకున్న ఐఎస్‌ఐఎస్‌ గ్రూపు!
 • పోప్‌ ఫ్రాన్సిస్‌ను లక్ష్యంగా చేసుకున్న ఐఎస్‌ఐఎస్‌ గ్రూపు!
 • News Postdate
 • News id162

వాటికన్‌ : అమెరికా, బ్రిటీష్‌ దేశాలకు చెందిన జర్నలిస్టుల పీకలు కోసి, ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా (ఐఎస్‌ఐఎస్‌) గ్రూపు ఇప్పుడు పోప్‌ ఫ్రాన్సిస్‌ను లక్ష్యంగా చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. వాటికన్‌లో ఇరాక్‌ అంబాసడర్‌ హబీబ్‌ అల్‌ సదర్‌ 'లా నజియోన్‌' అనే ఇటాలియన్‌ దినపత్రికతో మాట్లాడుతూ, పోప్‌కు ఐఎస్‌ఐఎస్‌ నుంచి ముప్పు ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందిందని చెప్పారు. తన ప్రాబల్యాన్ని మరింతగా విస్తరించుకునేందుకు ఈ కిరాతక మూక పోప్‌ను చంపే అవకాశాలున్నాయని సద

పూర్తి వార్తలు వీక్షించండి
లైంగిక వేధింపుల బాధితులకు పోప్‌ క్షమాపణలు
 • లైంగిక వేధింపుల బాధితులకు పోప్‌ క్షమాపణలు
 • News Postdate
 • News id123

వాటికన్‌సిటి : మతాధికారుల లైంగిక బాధితులను పోప్‌ ఫ్రాన్సిస్‌ క్షమాపణలు కోరారు. లైంగిక వేధింపుల నుండి బయటపడిన పలువురితో ఆయన తొలిసారిగా సోమవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బాధితులను క్షమాపణ కోరారు. మత గురువుల లైంగిక వేధింపులకు గురైన ఆరుగురు బాధితులతో కలిసి ఒక ప్రైవేటు సమావేశంలో పాల్గొన్న పోప్‌ ప్రసంగిస్తూ వారిపై జరిగిన 'పాపపు తీవ్ర నేరానికి' విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. 'నేను మీ క్షమాపణలు కోరుతున్నాను. బాధితుల కుటుంబ సభ్యులు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై తగిన విధంగా స్పందించని మతాధికారుల పాపాలను క్షమించడంలో భాగం

పూర్తి వార్తలు వీక్షించండి
దైవభక్తితో మంచి పని వాతావరణం
 • దైవభక్తితో మంచి పని వాతావరణం
 • News Postdate
 • News id119

వాషింగ్టన్‌ : దైవభక్తికి.. పని వాతావరణానికి సంబంధం ఉందట. దైవభక్తి ఎక్కువగా ఉంటే దాని ప్రభావం పనిచేసే తీరుపై ఉంటుందని చెపుతోంది ఒక అమెరికన్‌ సర్వే. అయితే సంబంధిత వ్యక్తికి దైవచింతన ఎంత ఉందనే దానిని బట్టి దీని ప్రభావం ఉంటుందని బేలర్‌ యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ ఆర్ట్స్‌లోని సోషియాలజీ ప్రొఫెసర్‌ జెర్రీ జెడ్‌ పార్క్‌ చెప్పారు. ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ సర్వేలో సుమారు 1,022 మంది ఫుల్‌టైమ్‌ ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఉద్యోగపరమైన సంతృప్తి, చిత్తశుద్ధితో పని చేయడం, వ్యవస్థాపకత అంశాలను పరిగణనలోకి తీసుకున్నా

పూర్తి వార్తలు వీక్షించండి
భూ అంతర్భాగంలో అతిపెద్ద జలాశయం!
 • భూ అంతర్భాగంలో అతిపెద్ద జలాశయం!
 • News Postdate
 • News id115

వాషింగ్టన్‌ : ఈ భూమండలంపైనే అతిపెద్ద జలాశయం.. ఇంతకుముందు ఎన్నడూ కనీవినీ ఎరుగనంతటి భారీ వైశాల్యంలో..! అంతటి జలనిధి ఎక్కడుందనుకుంటున్నారా? భూమి లోపల.. ఏకంగా 640 కిలోమీటర్ల లోతున! అయితే ఇక్కడి నీరు మనం చూసే నీటి రూపంలో లేదు. ద్రవ, ఘన, వాయు రూపంలో కాకుండా నాలుగో స్థితిలో ఉందట. ఉత్తర అమెరికా ఖండం కింద ఈ భారీ జలాశయాన్ని కనుగొన్నట్టు నార్త్‌వెస్టర్న్‌ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్‌ న్యూమెక్సికోకు చెందిన పరిశోధకులు వెల్లడించారు.

ఇది అంతర్భాగంలో భూఫలకల మధ్య 'శిలాద్రవం' (మాగ్మా) రూపంలో ఉన్నట్టు వారు తెలిపారు. భూఫలకల కదలికల కారణంగా భూమిపై ఉన్న

పూర్తి వార్తలు వీక్షించండి
ముస్లింలు, యూదులు, క్రైస్తవులంతా కలిసి మెలిసి నడవాలి : పోప్‌ పిలుపు
 • ముస్లింలు, యూదులు, క్రైస్తవులంతా కలిసి మెలిసి నడవాలి : పోప్‌ పిలుపు
 • News Postdate
 • News id107

జెరూసలెం : ముస్లింలు.... క్రైస్తవులు....యూదులు ఒకరినొకరు చక్కగా గౌరవించుకుని, ప్రేమానురాగాలతో అన్నదమ్ములు....అక్కచెల్లెళ్లలా కలిసిమెలిసి ఉండాలని పోప్‌ ఫ్రాన్సిస్‌ ఉద్భోదించారు. భగవంతుడి పేరుతో హింసకు పాల్పడవద్దంటూ హితవు చెప్పారు. ఇక్కడి ఆల్‌-అక్సా మసీదు ప్రాంగణంలో సోమవారం నాడాయన జెరూసలెం గ్రాండ్‌ మఫ్తీతో సమావేశమైనారు. మూడు మతాల వారు శాంతి సామరస్యాల కోసం పాటుపడాలని అభ్యర్ధించారు. ఆ తర్వాత ముస్లింల అత్యంత పవిత్ర స్థలాల్లో ఒకటైన 'డోమ్‌ ఆఫ్‌ ది రాక్‌'లోకి ప్రవేశించారు. పాదరక్షలు వదిలి లోపలికి వెళ్లారు. ఇక్కడే ఈ శిల వద్ద నుంచే మహమ్మ

పూర్తి వార్తలు వీక్షించండి
నరకం చూస్తున్న నైజీరియా అమ్మాయిలు
 • నరకం చూస్తున్న నైజీరియా అమ్మాయిలు
 • News Postdate
 • News id103

నైజీరియాలో ఇస్లామిక్‌ మిలిటెంట్లు అపహరించుకుపోయిన దాదాపు 200 మంది అమ్మాయిలు నరకం చూస్తున్నారు. వీళ్లలో కొందరు విద్యార్ధినులు, మహిళలు కూడా ఉన్నారు. గతనెల 14న 'బోకోహారమ్‌' అనే తీవ్రవాద సంస్థకు చెందిన సభ్యులు వీరిని మూకుమ్మడిగా అపహరించుకుపోయారు. తమ సహచరులను నైజీరియా ప్రభుత్వం అక్రమంగా జైళ్లలో నిర్బంధించిందని, వారిని విడుదల చేస్తేనే తాము ఈ అమ్మాయిలను తమ చెరనుంచి రిలీజ్‌ చేస్తామని బోకోహారమ్‌ నాయకుడు అబూబకర్‌ షరతు పెట్టాడు. వీరినందరినీ బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చినట్టు అతను తెలిపాడు. బందీలుగా పట్టుకున్న ఈ యువతులకు సంబంధించిన వీడ

పూర్తి వార్తలు వీక్షించండి
చర్చిలపై దాడికి ఉగ్రవాదుల కుట్ర
 • చర్చిలపై దాడికి ఉగ్రవాదుల కుట్ర
 • News Postdate
 • News id102

కంపాల : ఉగండ రాజధాని కంపాలలోని చర్చిలపై దాడులు జరిపేందుకు తీవ్రవాదులు ప్రయత్నిస్తున్నారని ఇంటెలిజెన్స్‌ వర్గాల నుండి సమాచారం అందినట్లు అమెరికా దౌత్య కార్యాలయం తెలిపింది. దాడులు జరిపేందుకు పధకం రచించిందెవరనే విషయాన్ని దౌత్య కార్యాలయం వెబ్‌సైట్‌ పేర్కొనలేదు. కాని అంతకుముందు ఒకసారి సోమాలి ఇస్లామిస్ట్‌ తీవ్రవాదులు దాడులకు సంబంధించి హెచ్చరించారు. సోమాలియాకు బలగాలను పంపిన ఉగండా, ఇతర తూర్పు ఆఫ్రికా దేశాలపై ఇస్లామిస్ట్‌ తీవ్రవాద బృందాలు దాడులు జరిపాయి. 'కంపాలలోని చర్చిలపై దాడి జరిపేందుకు ఒక బృందం సిద్ధమవుతున్నదని' వెబ్‌సైట్‌లో

పూర్తి వార్తలు వీక్షించండి
భవిష్యత్‌ బీభత్సమే!
 • భవిష్యత్‌ బీభత్సమే!
 • News Postdate
 • News id92

జపాన్‌ : భూతాపం కారణంగా చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పుల వల్ల భవిష్యత్తు భీభత్సమేనని ఐక్యరాజ్యసమితి సోమవారం హెచ్చరించింది. ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా వరదలు, వలసలు, ఆకలి పెరిగి ప్రజల మధ్య సంఘర్షణలను తీవ్రతరం చేస్తుందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. వాతావరణ మార్పు ప్రభావంపై రూపొందించిన విశిష్టమైన నివేదికలో ఐక్యరాజ్యసమితి నిపుణుల బృందం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. భూగోళంపై ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతలు అదనంగా ఒక్క డిగ్రీ పెరిగినా మానవాళి విపత్కర పరిణామాలు ఎదుర్కోక తప్పదని, గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గార

పూర్తి వార్తలు వీక్షించండి
మేరీమాత విగ్రహం నుంచి కన్నీరు
 • మేరీమాత విగ్రహం నుంచి కన్నీరు
 • News Postdate
 • News id82
Feature image

ఇజ్రాయిల్‌లో వింత సంఘటన చోటుచేసుకుంది. వర్జిన్ మేరీ విగ్రహం నుంచి కన్నీరు వస్తోంది. నూనెలాంటి ద్రవం కంటి నుంచి కారడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఏడాది క్రితం కోరియాస్ కుటుంబం ఈ విగ్రహాన్ని తెచ్చుకుంది.

అప్పటి నుంచి విగ్రహం మాములుగానే ఉన్నా .. అనూహ్యరీతిలో ఇప్పుడు ఇలా తడిగా మారుతోంది. ఈ విషయం క్షణాల్లో చుట్టుపక్కల వ్యాపించగా .. లెక్కలేనంతమంది చూసేందుకు తరలివస్తున్నారు. ఫొటోలు తీసుకుని మురిసిపోతున్నారు. తమ ఇంట్లో మేరీమాత ఇలా అద్భుతాన్ని చూపించడంతో కుటుంబసభ్యులు తెగ సంతోషపడుతున్నారు.

పూర్తి వార్తలు వీక్షించండి
పోప్‌ బైక్‌ 2 కోట్లు
 • పోప్‌ బైక్‌ 2 కోట్లు
 • News Postdate
 • News id79

హార్లే డేవిడ్‌ సన్‌ మోటార్‌బైక్‌ల సంస్థ తన 110వ వార్షికోత్సవం సందర్భంగా గత ఏడాది పోప్‌ ఫ్రాన్సిస్‌కి గిఫ్ట్‌గా ఇచ్చిన బైక్‌ ఇది! 1585 సీసీ డైనా సూపర్‌ గ్లైడ్‌ మోడల్‌. అందునా దీని పెట్రోల్‌ టాంక్‌పై ఫ్రాన్సిస్‌ సంతకం కూడా ఉంది. పారిస్‌లో జరిగిన వేలంలో ఓ అజ్ఞాత వ్యక్తి ఈ బైక్‌ను రూ.2.04 కోట్లకు కొనుగోలు చేశారు. ఇది దీని అసలు విలువకు 16 రెట్లు!! ఈ బైక్‌తో పాటే హార్లే డేవిడ్‌సన్‌ సంస్థ పోప్‌ ఇచ్చిన ఓ జాకెట్‌ కూడా ఈ వేలంలో 48.77 లక్షలకు అమ్ముడైంది.

పూర్తి వార్తలు వీక్షించండి
ఏకే-47 తయారు చేసి తప్పు చేశాను
 • ఏకే-47 తయారు చేసి తప్పు చేశాను
 • News Postdate
 • News id76

ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అమాయకుల మరణాలకు కారణమైయ్యాననే కారణంతో ఏకే-47 రూపశిల్పి మిఖాయిల్ కలష్నికోవ్ తన మరణానికి ముందు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. భయకరమైన అత్యాయుధాన్ని రూపొందించినందుకు కుమిలిపోతూ మాస్కో పాట్రియార్క్, ఆల్ రష్యా క్రిరిల్ 1 కు తన మరణానికి ఆరు నెలల ముందు గత డిసెంబర్ లో లేఖ రాశారు. తాను రూపొందించిన ఆయుధం కారణంగా అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతుండటం ఆయనను ఆందోళనకు గురిచేస్తోందని లేఖలో వెల్లడించారు. ఆయన రష్యాలోని ఓ సాంప్రదాయ చర్చి అధినేతతో తన బాధను పంచుకున్నట్టు ఇజ్వేషియా దినపత్రిక ఓ కథనం వెలువడింది.  'నేను రూ

పూర్తి వార్తలు వీక్షించండి
ఇజ్రాయిల జర్నలిస్టులను బహిష్కరించిన పాలస్తీనా
 • ఇజ్రాయిల జర్నలిస్టులను బహిష్కరించిన పాలస్తీనా
 • News Postdate
 • News id71

జెరూసలెం : ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా బెత్లహమ్లో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు ఆరాధకులు అధిక సంఖ్యలో ఆ వేడుకల్లో పాల్గొంటారు. క్రిస్మస్ వేడుకలను కవర్ చేసేందుకు ప్రపంచ మీడియా అంత అక్కడకు చేరుకుంటుంది. అయితే ఆ వేడుకలకు ఇజ్రాయెల్ జర్నలిస్టులను బహిష్కరించినట్లు  పాలస్తీనా ఉన్నతాధికారులు హూకుం జారీ చేశారు. ఈ మేరకు స్థానిక మీడియా జెరూసలెం పోస్ట్ బుధవారం ఓ కథనాన్ని వెలువరించింది. ఇజ్రాయెల్ జర్నలిస్టులు తమ ప్రాంతంలో ప్రవేశించకుండా ఇప్పటికే పాలస్తీన సరిహద్దుల్లోని ఉన్నతాధికారులకు

పూర్తి వార్తలు వీక్షించండి
వీడిన యతి మిస్టరీ
 • వీడిన యతి మిస్టరీ
 • News Postdate
 • News id63
Feature image

యతి.. హిమాలయాల్లో తిరుగాడే భారీకాయం గల మంచుమనిషి. పాశ్చాత్యుల మాటలో చెప్పాలంటే బిగ్‌ఫుట్! అసలా జీవి ఉందా లేదా? ఉంటే ఏమిటది? మనిషా? జంతువా? కోతికీ మానవుడికీ మధ్య పరిణామక్రమంలో మన సూత్రాలకు అందని మరొక జీవమా? ..ఇన్నాళ్లుగా శాస్త్రజ్ఞులను, పరిశోధకులను పట్టిపీడిస్తున్న సందేహాలివి. ఈ మిస్టరీని తాను ఛేదించానని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో హ్యూమన్ జెనెటిక్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ బ్రయాన్ సైక్స్ ప్రకటించారు.'యతి'అనేది కాల్పనిక జీవి కాదని.. అది నిజంగానే ఉందని తన డీఎన్ఏ పరిశోధనల్లో తేలిందని ఆయన చెబుతున్నారు.'యతి'వెంట్రుకలుగా ప్రచారంలో ఉన్

పూర్తి వార్తలు వీక్షించండి
5500 ఏళ్ల క్రితమే సీడీలు!
 • 5500 ఏళ్ల క్రితమే సీడీలు!
 • News Postdate
 • News id62

ప్రస్తుతం మనం సమాచార నిల్వ కోసం ఉపయోగిస్తున్న సీడీలు, డీవీడీలు ఎప్పుడో 5500 ఏళ్ల క్రితమే మెసపటోమియన్లు ఉపయోగించారు. ఏం నమ్మబుద్ది కావడం లేదా? కానీ ఇది నిజం. మన సీడీలు, డీవీడీల మాదిరివి కాకపోయినా అప్పట్లో వారు బంకమట్టి ముద్దలను సమాచార నిల్వ కోసం ఉపయోగించారు. 1960ల్లో పశ్చిమ ఇజ్రాయెల్‌లోని చోగా మిష్ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో వీటిని మొట్టమొదటిసారిగా గుర్తించారు. బేస్‌బాల్ నుంచి బాస్కెట్ బాల్ వరకు వివిధ పరిమాణాల్లో ఉన్న ఈ బంతులను ఎన్వలప్‌లుగా పిలుస్తారు. బంకమట్టి బంతుల అంతర్భాగంలో టోకెన్‌లుగా పిలిచే ప్రత్యేక సంకేతాలున్నాయి. మెసపటోమియ

పూర్తి వార్తలు వీక్షించండి
25వ సిల్వర్‌ యానివర్శిరి ''చర్చ్‌ గ్రోత్‌ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌''
 • 25వ సిల్వర్‌ యానివర్శిరి ''చర్చ్‌ గ్రోత్‌ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌''
 • News Postdate
 • News id61
Feature image

ప్రపంచంలోనే అతిపెద్ద సంఘము కలిగిన డా|| పాల్‌ యాంగిచో ప్రతి సంవత్సరం అనేక దేశాలలో 'Church Growth International' కార్ఫరెన్స్‌ను నిర్వహిస్తారు. ఈ సదస్సులో 'ప్రపంచశాంతి మరియు రక్షణ' కొరకు భారీ ప్రార్ధన ర్యాలీతో ప్రపంచంలోని అనేక దేశాల క్రైస్తవనాయకులు హాజరై సియోల్‌ కొరియాలో పాల్‌యాంగిచో చర్చి అయినటువంటి 'యోయిడో ఫుల్‌ గాస్పల్‌ చర్చ్‌' నందు ప్రార్ధనలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం 25వ సిల్వర్‌ యానివర్శిరి 'Church Growth International' సదస్సు అక్టోబర్‌ 8-14 తేదీ వరకు సియోల్‌, కొరియాలో నిర్వహించబడుతుంది. ఈ సదస్సులో లక్షమంది కొరియన్స్‌ మరియు డెలిగేట్స్‌ పాల్గొని ప్రార్ధనలు నిర్

పూర్తి వార్తలు వీక్షించండి
ఫిలిప్పీన్స్‌లో భూకంపం
 • ఫిలిప్పీన్స్‌లో భూకంపం
 • News Postdate
 • News id59
Feature image

2013 అక్టోబర్ 15: సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో మంగళవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 7.4 పాయింట్ల తీవ్రతతో సంభవించిన పెను భూకంపంలో 85మంది మృతి చెందగా వందలాది భవనాలు, చారిత్రక చర్చిలు నేలమట్టమయ్యాయి. బోహోల్ రాష్ట్రంలోని కార్మెన్ పట్టణం సమీపంలో ఈ భూకంపం కేంద్రం ఉంది. భూకంపం కేంద్రం దగ్గర్లో అనేక భవనాలు, చారిత్రక చర్చిలు నేలమట్టమయ్యాయని, ఒక్క ఈ రాష్ట్రంలోనే 67 మంది చనిపోయారని బొహోల్ రాష్ట్ర పోలీసు చీఫ్ డెన్నిస్ అగస్టీన్ చెప్పారు. పొరుగున ఉన్న సెబు రాష్ట్రంలో 16 మంది చనిపోగా, సిక్విజోర్ దీవిలో మరొకరు చనిపో

పూర్తి వార్తలు వీక్షించండి