పశ్చిమగోదావరి
తాళ్ళపూడి మండల ఐక్య క్రిస్మస్‌
 • తాళ్ళపూడి మండల ఐక్య క్రిస్మస్‌
 • News Postdate
 • News id276

మలకపల్లి : డిసెంబర్‌ 11వ తేది ఉదయం 10 గం||లకు మలకపల్లి అపో||స్పర్జన్‌బాబు గారి చర్చ్‌నందు తాళ్ళపూడి మండల ఐక్య క్రిస్మస్‌ ఘనముగా జరిగింది. ఈ క్రిస్మస్‌కు అధ్యకక్షులుగా ఫెలోషిప్‌ ప్రెసిడెంట్‌ రెవ.జార్జి వ్యవహరించారు. అపో||స్పర్జన్‌బాబు క్రిస్మస్‌ సందేశమును అందించారు. బిషప్‌ మిలంగ్టన్‌బాబు శుభాకాంక్షలు తెలియజేశారు. తాళ్ళపూడి, చాగల్లు, కొవ్వూరు, పోలవరం, దేవరపల్లి మండలముల నుండి ప్రెసిడెంట్‌ మరియు సెక్రటరీలు పాల్గొని శుభములు అందించారు. ఈ కార్యక్రమములో తాళ్ళపూడి మండలములలో గల ప్రతి గ్రామములో నుండి గ్రామ సర్పంచ్‌లు, ఎమ్‌.పి.టి.సి.లకు, జెడ్‌

పూర్తి వార్తలు వీక్షించండి
ద్వితీయ ఆలయ వార్షికోత్సవ ఆశీర్వాద పండుగలు
 • ద్వితీయ ఆలయ వార్షికోత్సవ ఆశీర్వాద పండుగలు
 • News Postdate
 • News id258

ఔరంగబాద్‌ : స్థానిక లూధరన్‌ రూపాంతర దేవాలయము ద్వితీయ ఆలయ వార్షికోత్సవ ఆశీర్వాద పండుగలు నవంబర్‌ 26,27,28 తేదీలలో ప్రతిరోజు ఉదయం 11 గం||లకు, రాత్రి 7 గం||లకు రూపాంతర లూధరన్‌ దేవాలయంనందు ఘనముగా జరిగాయి. ఈ పండుగలకు రెవ.డా||జె.ప్రభుదాస్‌, రెవ.డా||ఎన్‌.శేఖర్‌బాబు, రెవ.ఎన్‌.అనిల్‌ కిరణ్‌లు వాక్య సందేశములు అందించారు. చుట్టూ ఉన్న గ్రామముల నుండి ఈ సభలకు అనేకమంది తరలివచ్చి దైవ దీవెనలు పొందుకున్నారు. ఈ సభలలో స్థానిక సంఘ క్వయర్‌ మధురమైన పాటలు వినిపించారు. సంఘ సి.ఆర్‌. యస్‌.డేవిడ్‌, యం.వెంకట్రావులు అధ్యకక్షులుగా వ్యవహరించారు. సంఘ పెద్దలు, స్త్రీల సమాజము, యవ

పూర్తి వార్తలు వీక్షించండి
ఆశీర్వాదకరముగా జరిగిన ఉపవాస ప్రార్ధన కూడికలు
 • ఆశీర్వాదకరముగా జరిగిన ఉపవాస ప్రార్ధన కూడికలు
 • News Postdate
 • News id215
Feature image

నిడదవోలు : అక్టోబర్‌ 16,17,18 తేదీలలో ప్రతిరోజు ఉదయం 9 గం||లకు, మధ్యాహ్నం 3 గం||లకు, రాత్రి 8 గం||లకు స్థానిక ముక్యవరం గ్రామంలో స్థానిక సంఘ కాపరి పాస్టర్‌ జాషువా ఆధ్వర్యములో జీసస్‌ ప్రేయర్‌ హాల్‌ నందు ఉపవాస ప్రార్ధన కూడికలు ఆశీర్వాదకరముగా జరిగాయి. ఈ కూడికలను బ్రదర్‌ జంగం రవీంద్ర ప్రసాద్‌ శక్తివంతమైన స్తుతి ఆరాధనలో నడిపించి అనంతరము ఉజ్జీవకరమైన ఆత్మీయ వాక్య సందేశములు అందించారు. ఈ కూడికల ద్వారా అనేకమంది ఉజ్జీవం పొందుకున్నారు. అన్యులు యేసుక్రీస్తు ప్రభువును తన స్వంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మము పొందుకున్నారు. ఈ కూడికలు అనేకమందికి ఆశ

పూర్తి వార్తలు వీక్షించండి
ప్రభువునందు నిద్రించిన చార్లే జాన్‌ ఫిన్ని
 • ప్రభువునందు నిద్రించిన చార్లే జాన్‌ ఫిన్ని
 • News Postdate
 • News id188

గణపవరం : గణపవరం బైబిల్‌ మిషన్‌ వ్యవస్థాపకుడు, క్రీస్తు సువార్తకుడు బిషప్‌ అద్దంకి చార్లే జాన్‌ ఫిన్ని బాబు (49) బుధవారం తెల్లవారుజామున విజయవాడ ప్రైవేట్‌ ఆసుపత్రిలో మరణించారు. కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొంతకాలం క్రితం ఆయనకు కిడ్నీలు పాడయ్యాయి. మంగళవారం సాయంత్రం గణపవరంలోని ఇంటివద్ద ఉండగా ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు విజయవాడ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ప్లేట్‌లెట్‌ కౌంట్‌ బాగా తగ్గిపోవడం కిడ్నీల సమస్యకు తోడు డెంగీ జ్వరం రావడంతో చికిత్స పొందుతూ మరణించారు. మృతదేహాన్ని బుధవారం ఉదయం గణపవరం తీసుకువచ్చ

పూర్తి వార్తలు వీక్షించండి
విలియమ్‌కు సత్కారం
 • విలియమ్‌కు సత్కారం
 • News Postdate
 • News id185

మలికిపురం : కుటుంబాలకు ఆసరాగా ఉంటామని ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి వ్యసనాలబారిన పడిన వారికి కనువిప్పు కలిగిస్తున్నారు ఎడ్వర్డ్‌ విలియం కుటుంబం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కేంద్రంగా నడుస్తున్న రెడీం రీచ్‌ బిలీవర్‌ ఎంపవర్‌ సంస్థ వ్యవస్థాపకుడైన ఎడ్వర్డ్‌ ఇరవై రోజులుగా కువైట్‌ దేశంలో పర్యటిస్తున్నారు. అక్కడ వ్యసనాల పాలైన ఆంధ్రులను కలిసి కనువిప్పు కలిగించి బాధ్యతలను గుర్తుచేసి వారిలో మార్పు తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక రాజోలు ప్రాంత వాసులతో నడుస్తున్న ఆదర్శ ఆంధ్రా యూత్‌ బుధవారం కువైట్‌లో ఎడ్వర్డ్‌ సేవలు గుర్త

పూర్తి వార్తలు వీక్షించండి
100 రోజుల పాలనపై ప్రార్ధనలు
 • 100 రోజుల పాలనపై ప్రార్ధనలు
 • News Postdate
 • News id163

కాళ్ళ : సేవకులు ఆధ్యాత్మికంగా ఎదగడంతోపాటు సంఘంలో ఉన్న వారిని రాజకీయంగా ప్రోత్సహించాలని టిడిపి క్రిస్టియన్‌ సెల్‌ అధ్యకక్షుడు బిషప్‌ డాక్టర్‌ సెబాస్టియన్‌ అన్నారు. ఏలూరుపాడులో ఏసుక్రీస్తు ప్రార్ధన మందిరంలో సెప్టెంబర్‌ 16వ తేదీన మంగళవారం ఆల్‌ ఇండియన్‌ ఇండిపెండెంట్‌ చర్చెస్‌ డయాసెస్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాళ్ళ మండల ఎఐసిసి అధ్యకక్షుడు రెవరెండ్‌ మహ్మద్‌ ఇస్మాయిల్‌ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన బిషప్‌ డాక్టర్‌ సెబాస్టియన్‌ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని చంద్రబాబు వంద

పూర్తి వార్తలు వీక్షించండి
కృపా రీజెంటు యునైటెడ్‌ పాస్టర్స్‌ అసోసియేషన్‌ కార్యవర్గ సమావేశం
 • కృపా రీజెంటు యునైటెడ్‌ పాస్టర్స్‌ అసోసియేషన్‌ కార్యవర్గ సమావేశం
 • News Postdate
 • News id101

కొవ్వూరు : మే 1వ తేది అనగా గురువారం ఉదయం 10 గం||లకు కొవ్వూరు క్రిస్టయన్‌పేట ఇమ్మానియేలు ప్రార్ధనా మందిరము నందు కృపా రీజెంటు యునైటెడ్‌ పాస్టర్స్‌ అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయబడినది. ఈ సమావేశమునకు దైవసేవకులు (కొవ్వూరు మండలములోని) పాస్టర్లు అందరూ సమావేశమైనారు. సదరు సమావేశమునందు ఏప్రిల్‌ 15వ తేదీన జరుపబడిన పెద్దల సభలోని విషయములపై నూతన కార్యవర్గము ఎన్నికకు గూర్చి అసోసియేషన్‌ లీగల్‌ అడ్వైజరు మరియు ఎన్నికల అధికారి బొల్లారపు ఆనందరాజు వివరించుచూ సర్వసభ్య సమావేశమునకు తెలియపర్చినారు. ఇందు విషయమై సభ్య సమావేశములోని సభ్యుల

పూర్తి వార్తలు వీక్షించండి
సూపర్‌కిడ్స్‌ ఆధ్వర్యములో టీచర్‌ ట్రైనింగ్‌
 • సూపర్‌కిడ్స్‌ ఆధ్వర్యములో టీచర్‌ ట్రైనింగ్‌
 • News Postdate
 • News id93కొవ్వూరు : సూపర్‌కిడ్స్‌ టీచర్స్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ మార్చి 31 వ తేదీన టౌన్‌ లూధరన్‌ చర్చి కొవ్వూరులో జరిగింది. ఈ కార్యక్రమమునకు పాస్టర్‌ నిరీక్షణరావుగారి ప్రార్ధనతో ప్రారంభమైనది. చిల్డ్రన్‌ మిషనరీ రామారావు, శైలజ టీచర్స్‌కు ట్రైనింగ్‌ ఇవ్వటం జరిగింది. టీచర్స్‌ను ఉద్దేశిస్తూ బ్రదర్‌ బి.కృపారావు, విజయభారతి, పాల్‌ జీవన్‌, మధుశేఖర్‌ మాట్లాడిరి. ఈ కార్యక్రమము దేవునికి మహిమకరముగా జరిగింది.

పూర్తి వార్తలు వీక్షించండి
మైనార్టీ యువతకు ఉపాధి శిక్షణ
 • మైనార్టీ యువతకు ఉపాధి శిక్షణ
 • News Postdate
 • News id65

ఏలూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మైనార్టీల ఆర్థిక సంస్థ (ఎపీ ఎస్‌ఎంఎఫ్‌సీ) ఆధ్వర్యంలో మైనార్టీ యువతకు వివిధ విభాగాల్లో ఉపాధి శిక్షణ అందించనున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మహ్మద్‌ జలీల్‌ అహ్మద్‌ఘోరీ ఒక ప్రకటనలో తెలిపారు. టూవీలర్‌/ఫోర్‌వీలర్‌ మెకానిజం, ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రికల్‌ రిపేరింగ్‌, ప్లంబింగ్‌, విస్తరాకులు, కప్పుల తయారీ, ఎంబ్రాయిడరీ, జర్దోజీ వర్క్స్‌, కలంకారీ వర్క్స్‌లో శిక్షణ ఇస్తామని చెప్పారు. 5వ తరగతి చదివిన యువతీ యువకులు ఈ విభాగాల్లో శిక్షణ పొందడానికి అర్హులని తెలిపారు. బ్యూటీషియన్‌, మెహందీ డిజైన్‌, ఇంటీ

పూర్తి వార్తలు వీక్షించండి
భీమవరంలో ప్రార్ధన ఉత్సవాలు
 • భీమవరంలో ప్రార్ధన ఉత్సవాలు
 • News Postdate
 • News id55
Feature image

భీమవరం :- ఏసు ప్రభువు లోకరక్షకుడని, పాపులను రక్షించేందుకు క్రీస్తు ఈ లోకానికి వచ్చారని అంతర్జాతీయ సువార్త ప్రసంగీకులు డాక్టర్‌ పాల్‌ దినకరన్‌ అన్నారు. భీమవరం లూధరన్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న ప్రార్ధన ఉత్సవాలు ఆదివారం మూడో రోజుతో ముగిశాయి. సువార్త ప్రార్ధన ముగింపు కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది క్రైస్తవులు, సంఘ విశ్వాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వాసుల నుద్దేశించి పాల్‌ దినకరన్‌ మాట్లాడుతూ ఏసు ప్రభువు సజీవుడైన దేవుడని అన్నారు. భీమవరం పట్టణంతో పాటు రాష్ట్రంలోని సమస్యలన్నింటినీ ప

పూర్తి వార్తలు వీక్షించండి