క్రిష్ణ
దర్యాప్తును ముమ్మరం చేసిన అనూహ్య కేసు
  • దర్యాప్తును ముమ్మరం చేసిన అనూహ్య కేసు
  • News Postdate
  • News id77
Feature image

విజయవాడ : సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అనూహ్య హత్యకేసు దర్యాప్తులో ముంబైలోని ప్రభుత్వ రైల్వే పోలీసు (జి.ఆర్‌.పి.) విభాగం సరికొత్త పంథాను అనుసరిస్తోంది. దేశంలోనే తొలిసారిగా విశిష్ట గుర్తింపు సంఖ్య 'ఆధార్‌' ఆలంబనగా విచారణను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ముంబై శివార్లలో అనుమానాస్పద పరిస్థితుల నడుమ సగం కాలిన అనూహ్య మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే. ఈ కేసులో సమాంతర దర్యాప్తు సాగిస్తున్న జిఆర్పి, ముంబై పోలీసులతో కలసి కొత్త బాటలో ముందడుగు వేసింది. ఇందులో భాగంగా నగరంలోని ఆధార్‌ నమోదు కేంద్రాల నుంచి సమాచారం కోరినట్లు కుర్లా ర

పూర్తి వార్తలు వీక్షించండి
ఆల్‌ సోల్స్‌ డే (సమాధుల పండుగ)
  • ఆల్‌ సోల్స్‌ డే (సమాధుల పండుగ)
  • News Postdate
  • News id67

విజయవాడ :2013-11-02: ఏటా నవంబర్‌ ఒకటో తేదీన 'ఆల్‌ సెయింట్స్‌ డే' (సమస్త పరిశుద్ధుల దినం) గా నిర్వహించడం, రెండో తేదీన (ఆల్‌సోల్స్‌ డే) తల్లి దండ్రులు, పూర్వీకుల జ్ఞాపకార్ధం, వారి ఆత్మలకు శాంతి కలిగేలా ప్రార్ధనలు నిర్వహించే సంప్రదాయం బ్రిటిష్‌ పాలకుల నుంచే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే 'ఆల్‌ సోల్స్‌ డే' క్రైస్తవులకు ఎంతో పవిత్రమైన దినం. సమాధుల పండుగను తొమ్మిదో నంబరు జాతీయ రహదారిపై భవానీపురంలోని క్రైస్తవ శ్మశానవాటికలో ప్రతి సంవత్సరం నవంబర్‌ 2వ తేదీన ఘనంగా నిర్వహిస్తారు. ఈ శ్మశాన వాటికకు వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. బ్రిటీష్‌ వారి పరిప

పూర్తి వార్తలు వీక్షించండి
గుడివాడలో తీవ్రమవుతున్న సమైక్యాంధ్ర నిరసనలు
  • గుడివాడలో తీవ్రమవుతున్న సమైక్యాంధ్ర నిరసనలు
  • News Postdate
  • News id28

గుడివాడ పట్టణంలో సమైక్యాంధ్ర ఉద్యమ నిరసనలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. 48 రోజులుగా సమైక్యవాదులు, విద్యార్థులు, ఉద్యోగులు నిరసన కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నెహ్రూచౌక్ సెంటర్లో రోడ్డుపైనే దైవ ప్రార్థనలు చేశారు. ప్రార్థనలో ఫాదర్ ఐఎం స్వామినాథన్, ఫాదర్ పి విజయ్, బిషప్ డాక్టర్ అప్పికట్ల జాషువా తదితరులు పాల్గొన్నారు. బేతవోలుకు చెందిన ఎఇ గుడ్‌మెన్ సీఎస్‌ఐ చర్చి సభ్యులు ర్యాలీ నిర్వహించి నెహ్రూచౌక్‌లో ధర్నా చేశారు. చర్చి పాస్టర్ ఇజ్రాయేల్ పాల్గొన్నారు. ఆర్‌సీఎం, హోలీక

పూర్తి వార్తలు వీక్షించండి