తూర్పుగోదవరి
కోరుకొండ మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశం
 • కోరుకొండ మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశం
 • News Postdate
 • News id748
Feature image

కోరుకొండ : అక్టోబర్‌ 26వ తేది బుధవారం ములగాడ గ్రామము నందు కోరుకొండ మండల రివైవల్‌ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమము రెవ.ప్రశాంత్‌గారి చర్చి నందు కె.విజయకుమార్‌ అధ్యక్షతన జరిగింది. దైవజనులు రెవ.సిహెచ్‌.దైవప్రసాద్‌ వాక్య సందేశం అందించిరి. అనంతరం దైవసేవకులందరూ ఆ గ్రామం కొరకు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఇీవల మృతి చెందిన దూలి రాణమ్మ కుటుంబాన్ని ఆదరించి వారి కొరకు ప్రార్ధించి, దైవ సేవకులకు ఆర్ధికసాయం అందించి, వచ్చిన వారందరికి ప్రేమ విందును ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమములో దైవజనులు సిహెచ్‌.దైవప్రసాద్‌, కె.విజయక

పూర్తి వార్తలు వీక్షించండి
రాయవరం మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశము
 • రాయవరం మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశము
 • News Postdate
 • News id746

చెల్లూరు : అక్టోబర్‌ 18వ తేది మంగళవారం ఉదయం 10 గం||లకు పాస్టర్‌ ఎమ్‌.సాల్మన్‌రాజు గారి ఆర్‌.సి.ఎమ్‌.చర్చినందు రాయవరం మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశం దేవునికి మహిమకరముగా జరిగింది. ఈ కార్యక్రమమునకు అధ్యకక్షులుగా రెవ.నతానియేలు వ్యవహరించగా, రెవ.చార్లెస్‌, రెవ.సోమశేఖర్‌లు వాక్య సందేశములను అందించగా, రెవ.ప్రభుదాస్‌, రెవ.సత్యదాస్‌లు శుభములు తెలిపారు. ఈ సమావేశములో రెవ.ప్రభావ్‌కుమార్‌, రెవ.దేవారెడ్డి, రెవ.వి.సామ్యుల్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

పూర్తి వార్తలు వీక్షించండి
అద్భుతముగా జరిగిన అభిషేక ఆశీర్వాద పండుగ
 • అద్భుతముగా జరిగిన అభిషేక ఆశీర్వాద పండుగ
 • News Postdate
 • News id745
Feature image

రాజమండ్రి : స్థానిక సుబ్బారావు నగర్‌, కమ్యూనిీహాల్‌ దగ్గర ఉన్న ధవళవర్ణుడు అపొస్తలిక్‌ చర్చ్‌ నందు అక్టోబర్‌ 17వ తేది సోమవారం రాత్రి 7 గం||లకు అభిషేక ఆశీర్వాద పండుగ ఎంతో ఘనముగా జరిగింది. ఈ పండుగలో దైవజనులు డేవిడ్‌ అన్న (కొంతమూరు) అద్భుతమైన సాక్ష్యమును అందించారు. తదుపరి దైవజనులు, అభిషక్తులు పి.ి.వర్గీస్‌ (విజయవాడ) ఎంతో ఉజ్జీవకరమైన వాక్య సందేశాన్ని అందించారు. దైవజనులు రెవ.తీడరఘు ముఖ్య అతిధిగా పాల్గొని ఆశీర్వాదములు ఇచ్చారు. ఈ కార్యక్రమము ద్వారా అనేకమంది యవ్వనస్థులు ఆత్మీయంగా ఉజ్జీవింపబడి దేవునికి తమ్మునుతాము సమర్పించుకొన్నారు. ద

పూర్తి వార్తలు వీక్షించండి
ఘనముగా జరిగిన ఉపవాస కూడికలు
 • ఘనముగా జరిగిన ఉపవాస కూడికలు
 • News Postdate
 • News id744
Feature image

రాజమండ్రి : జెరుసలెం ప్రేయర్‌ ఫెలోషిప్‌ వారి ఆధ్వర్యములో అక్టోబర్‌ 13,14,15 తేదీలలో ప్రతిరోజు ఉదయం 10 గం||లకు, సాయంత్రం 6 గం||లకు స్థానిక ఆనందనగర్‌లో జెరుసలెం ప్రేయర్‌ ఫెలోషిప్‌లో ఉపవాస కూడికలు ఘనముగా జరిగాయి. ఈ కూడికలలో ముఖ్య అతిధులుగా కృపా మినిస్ట్రీస్‌ అధినేత శ్రీ తంబజాన్‌ వెంకటరత్నం, ఇమ్మానుయేలు బుక్‌స్టాల్‌ అధినేత రెవ.వి.డేవిడ్‌ నవీన్‌ పాల్గొన్నారు. ముఖ్య ప్రసంగీకులుగా రెవ.జార్జిబాబు, దైవజనులు ప్రేమరాజు, రెవ.ప్రసన్న, పాస్టర్‌ యాకోబు రాజు, దైవజనులు దాసుబాబులు ప్రత్యేక వాక్య సందేశములు అందించారు. ఈ సభలలో శక్తివంతమైన ఆరాధన జరిగింది

పూర్తి వార్తలు వీక్షించండి
క్రైస్తవ మైనార్టి రుణాల కోసం దరఖాస్తు
 • క్రైస్తవ మైనార్టి రుణాల కోసం దరఖాస్తు
 • News Postdate
 • News id733

రాజమండ్రి : ఆంధ్రప్రదేశ్‌ స్ట్‌ే క్రిస్టియన్‌ మైనార్టీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా ఔత్సాహికులైన క్రైస్తవ మైనార్టీలకు వివిధ బ్యాంకుల ద్వారా సబ్సిడీతో కూడిన రుణాల కొరకు దరఖాస్తులు విడుదల చేసినట్లు జిల్లా క్రైస్తవ మైనార్టి కార్పొరేషన్‌ ఎగ్జిక్యూివ్‌ డైరెక్టర్‌ విఎస్‌ సుబ్రహ్మణ్య శాస్త్రి తెలిపారు. దరఖాస్తు చేసుకొనేవారికి వయస్సు 21 సంవత్సరాల నుండి 55 సంవత్సరాలలోపు ఉండాలని తెలిపారు. రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలతో ఇంటర్‌న్‌ె, మీ సేవా ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు. అభ్యర్ధులు దరఖాస్తు చ

పూర్తి వార్తలు వీక్షించండి
క్రీస్తు కృపా చర్చ్‌లో ప్రపంచ పాస్టర్స్‌ డే
 • క్రీస్తు కృపా చర్చ్‌లో ప్రపంచ పాస్టర్స్‌ డే
 • News Postdate
 • News id731
Feature image

రాజవోలు : అక్టోబర్‌ 9వ తేది ఆదివారం నాడు ప్రపంచ వ్యాప్తముగా జరిగిన 'రెండవ ఆదివారం ప్రపంచ పాస్టర్స్‌ డే'ను రాజవోలు గ్రామములో ఉన్న గ్రేస్‌ గాస్పల్‌ మినిస్ట్రీస్‌ వారి క్రీస్తు కృపా సంఘములో యవ్వనస్థులు, సంఘస్థులు అందరూ కలసి ప్రతి ఏా పాస్టర్స్‌ డేను చాలా అభినందనీయముగా, ఆత్మీయంగా చేస్తున్నారు. ఈ సంవత్సరం దైవజనులు రెవ.పి.ాా విక్టర్‌ 49వ ప్టుినరోజు అక్టోబర్‌ 8వ తేది కావడం వలన ప్రోత్సాహకరముగా మంచి బహుమతులతో సన్మానించారు.

 గత సంవత్సరం ఇదే తేదీలో దైవజనులు రెవ.పి.ాా విక్టర్‌ అమెరికాలో ఉండుట వలన ఈ సంవత్సరం ఇంకా గొప్పగా పాస్టర్స్‌ డే చేయా

పూర్తి వార్తలు వీక్షించండి
సువార్త దండయాత్ర
 • సువార్త దండయాత్ర
 • News Postdate
 • News id728
Feature image

కోరుకొండ : అక్టోబర్‌ 8వ తేది శనివారం ఉదయం 10 గం||ల నుండి సాయంత్రం 5 గం||ల వరకు కోరుకొండ కాపవరం పరిసర ప్రాంతాల్లో రాజమండ్రి ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం వ్యవస్థాపకులు రెవ.డా|| మోజెస్‌ కుమారుడు రెవ.పి.ఎం.రాజు ఆధ్వర్యంలో సంఘ సభ్యులతో సువార్త దండయాత్ర జరిగింది.

 ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కరపత్రిక పంచి సువార్తను ప్రకించి బైబిల్‌ లేనివారికి బైబిల్‌ను ఉచితంగా అందించారు. ఈ దండయాత్రలో బ్రదర్‌ యేసురాజు, పాస్టర్‌ జోసఫ్‌ రాజు, పాస్టర్‌ యేసురత్నం, మరియు సంఘ యూత్‌ వారు పాల్గొని దేవున్ని మహిమపరిచారు.

పూర్తి వార్తలు వీక్షించండి
ఫెలోషిప్‌ సంఘ బలోపేతానికి కృషి చేయాలి
 • ఫెలోషిప్‌ సంఘ బలోపేతానికి కృషి చేయాలి
 • News Postdate
 • News id725

అంబాజీపేట : ఫెలోషిప్‌ సంఘం బలోపేతానికి కృషి చేయాలని రెవ.కె.జాన్‌వెస్లి సూచించారు. గంగలకుర్రులో రెవ.జాన్‌సన్‌ జిఎల్‌జి చర్చ్‌లో అంబాజీపేట మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశం అక్టోబర్‌ 5వ తేదీన జరిగింది. ఈ సందర్భంగా జాన్‌వెస్లి మ్లాడుతూ క్రీస్తుబాటలో అందరూ పయనించాలన్నారు. ఆయన చూపిన మార్గంలో పలువురికి సాయం అందించాలని సూచించారు. క్రైస్తవులకు కమ్యూనిీ భవనాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ప్రత్యేక శ్మశాన వాికను అందించాలని కోరారు. ఈ సమావేశంలో జాయ్‌ిం సెక్రటరీ కె.తిమోతి, ఉపాధ్యకక్షుడు కె.ప్రకాశరావు, ట్రెజరర్‌ సిహెచ్‌.కరుణాకర్‌ తదితరుల

పూర్తి వార్తలు వీక్షించండి
బైబిల్‌ క్విజ్‌లో నగరవాసికి ప్రధమ బహుమతి
 • బైబిల్‌ క్విజ్‌లో నగరవాసికి ప్రధమ బహుమతి
 • News Postdate
 • News id720

తాడితోట : ఆంధ్రా ఇవాంజిలికల్‌ లూధరన్‌ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన బైబిల్‌ క్విజ్‌ పోీల్లో రాజమహేంద్రవరం వాసికి ప్రధమ బహుమతి లభించింది. ఈ నెల 3,4,5 తేదీల్లో చీరాలలో ఎఇఎల్‌సి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ీచర్స్‌ బైబిల్‌ క్విజ్‌ పోీలో రాజమహేంద్రవరంలోని శాంతిపురం సెయ్‌ిం థామస్‌ లూధరన్‌ సంఘంలోని సండే స్కూల్‌ ీచర్‌ మురమళ్ళ జాషువా ప్రధమ బహుమతి సాధించారు. రాష్ట్ర ఎఇఎల్‌సి సంఘం అధ్యకక్షుడు పరదేశిబాబు చేతులమీదుగా షీల్డ్‌ అందుకున్నారు. కాగా... జాషువాను సంఘకాపరి మల్లిపూడి మార్టిన్‌ లూధర్‌, కార్యనిర్వాహకులు జైపాల్

పూర్తి వార్తలు వీక్షించండి
ఆశీర్వాదకరంగా జరిగిన 7 దినముల సీయోను ఉపవాస పండుగలు
 • ఆశీర్వాదకరంగా జరిగిన 7 దినముల సీయోను ఉపవాస పండుగలు
 • News Postdate
 • News id716
Feature image

కడియం : ఈ నెల 2వ తేది నుండి 8వ తేది వరకు పాస్టర్‌ బూలాజాన్‌ మెమోరియల్‌ సీయోను ప్రార్థనా మందిరం  ఆవరణం (బుర్రిలంక)లో జరిగిన 7 దినముల సీయోను ఉపవాస పండుగలు ఘనంగా జరిగినవి. ఈ పండుగల్లో వాక్యోపదేశకులుగా రెవ.డా||డేనియల్‌ పాల్‌, రెవ.డా|| ఎబినేజర్‌ శాస్త్రి, రెవ.డా|| శ్యామ్‌ సుందరం, రెవ. శ్యాంసన్‌రాజ్‌, రెవ. జాషువా కాళేపల్లి, రెవ. శేఖర్‌బాబు, రెవ. శుభాకర్‌, బ్రదర్‌ జి.ఎస్‌.జె. రాజబాబు (రిటైర్డ్‌ డి.ఎస్‌.పి) ఉజ్జీవకరమైన వాక్య సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో రెవ.ఎన్‌. నతానియేల్‌, బిషప్‌ వై.సాల్మన్‌ రాజు, రెవ.డా|| రత్నరాజు, రెవ.ఎన్‌. యెషయా, రెవ. యేసురత్నం, రె

పూర్తి వార్తలు వీక్షించండి
క్రైస్తవ ఉపవాస ఉజ్జీవ ఆత్మీయ రక్షణ పండుగలు
 • క్రైస్తవ ఉపవాస ఉజ్జీవ ఆత్మీయ రక్షణ పండుగలు
 • News Postdate
 • News id714
Feature image

ధవళేశ్వరం : పెంతెకొస్తు నూతన జీవముగల దేవుని ఆలయం వారి ఆధ్వర్యములో అక్టోబర్‌ 5,6,7 తేదీలలో ప్రతిరోజు ఉదయం 10 గం||లకు, స్థానిక నూతన జీవముగల దేవుని ఆలయంలో ప్రతిరోజు రాత్రి 7 గం||లకు స్థానిక కాటన్‌పేట, కాటన్‌గ్రౌండ్స్‌ నందు క్రైస్తవ ఉపవాస ఉజ్జీవ ఆత్మీయ రక్షణ పండుగలు ఆశీర్వాదకరముగా జరిగాయి. రెవ.వై.ఏలియా ఆహ్వానము మేరకు జరిగిన ఈ పండుగలలో ముఖ్య ప్రసంగీకులుగా పాస్టర్‌ జాన్‌వెస్లి (హోసన్నా మినిస్ట్రీస్‌), రెవ.డా||పాల్‌ ఇమ్మానుయేలు (యంగ్‌ హోలీమ్‌), రెవ.రవీంద్రబాబులు ఉజ్జీవకరమైన వాక్య సందేశములు అందించారు. బ్రదర్‌ సామ్యూల్‌దాస్‌ ీమ్‌ వారు సంగీతం అ

పూర్తి వార్తలు వీక్షించండి
అత్యంత ఘనముగా జరిగిన నేషనల్‌ యూత్‌ కాన్ఫరెన్స్‌
 • అత్యంత ఘనముగా జరిగిన నేషనల్‌ యూత్‌ కాన్ఫరెన్స్‌
 • News Postdate
 • News id708
Feature image

రాజమండ్రి : యంగ్‌హోలీ ీమ్‌ ఆధ్వర్యములో అక్టోబర్‌ 10,11,12 తేదీలలో ఉదయం 9 గం||ల నుండి రాత్రి 9 గం||ల వరకు రాజమండ్రి, సుబ్బారావునగర్‌లో గల క్రైస్ట్‌ వర్షిప్‌ సెంటర్‌నందు నేషనల్‌ యూత్‌ కాన్ఫరెన్స్‌ 'జీవించు యేసు కొరకు' అత్యంత ఘనముగా జరిగింది. ఈ కాన్ఫరెన్స్‌లో ఉభయ రాష్ట్రముల నుండి అనేకవేల మంది యవ్వనస్థులు ఉత్సాహంగా పాల్గొని ఆత్మీయ మేలులు పొందుకుని దేవుని మహిమపరిచారు. చిన్న వయసులోనే ప్రపంచ దేశములలో అత్యధికమైన దేవుని పరిచర్య చేస్తున్న దైవజనులు డా||జాన్‌వెస్లి వాక్య సందేశములు అందించారు. అనంతరము ప్రతి ఒక్కరి కొరకు ప్రార్ధన చేసారు. పాస్టర్‌ ప

పూర్తి వార్తలు వీక్షించండి
కడియం మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌
 • కడియం మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌
 • News Postdate
 • News id704

కడియం : అక్టోబర్‌ 10వ తేది ఉదయం 10 గం||లకు స్థానిక కడియం సావరం గ్రామంలో గల ఫెలోషిప్‌ ప్రెసిడ్‌ెం రెవ.ఎన్‌.యెషయాగారి చర్చి నందు కడియం మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశము ఆశీర్వాదకరముగా జరిగింది. ఈ సమావేశములో రెవ.డా||బూలా రాజ్‌కుమార్‌ మరియు బిషప్‌ సాల్మన్‌రాజులు ప్రత్యేక వాక్య సందేశములు అందించారు. ఈ కార్యక్రమములో రెవ.యం.కరుణాకర్‌, రెవ.డి.పరంజ్యోతి, రెవ.డా||రత్నరాజులు శుభములు తెలియజేశారు. రెవ.మోహన్‌ ప్రకటనలు తెలిపారు, రెవ.సాల్మన్‌ ముగింపు ప్రార్ధన చేసారు. అనంతరము ప్రేమవిందు జరిగింది.  

పూర్తి వార్తలు వీక్షించండి
ఆశీర్వాదకరముగా జరిగిన రాజమండ్రి పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశం
 • ఆశీర్వాదకరముగా జరిగిన రాజమండ్రి పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశం
 • News Postdate
 • News id703
Feature image

రాజమండ్రి : అపో||రెవ.జాషువా ప్టాభి ఆహ్వానము మేరకు అక్టోబర్‌ 11వ తేది ఉదయం 10 గం||లకు స్థానిక కంబాలపేట, అపొస్తలిక్‌ ఫెలోషిప్‌ చర్చిలో బిషప్‌ ప్రతాప్‌ సిన్హా కొమానపల్లి అధ్యక్షతన రాజమండ్రి పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశము ఆశీర్వాదకరముగా జరిగింది. ఈ ఫెలోషిప్‌లో చైన్నె జీసస్‌కాల్స్‌ నుండి వచ్చిన దైవజనులు డా||కింగ్స్‌లి వాక్యసందేశమును అందించారు. ఈ సందర్భముగా బిషప్‌ పి.జాన్‌ లాజరస్‌ మ్లాడుతూ యేసుక్రీస్తు దీవెన మహోత్సవములు 25 సంవత్సరములు సిల్వర్‌ జూబ్లి సెలబ్రేషన్‌ నిర్వహిస్తున్నామని 2017 ఫిబ్రవరి 8,9,10 తేదీలలో రాక్‌ సెంటర్‌నందు, 10,11,12 తేదీలలో

పూర్తి వార్తలు వీక్షించండి
జీసస్‌ గ్లోరి చర్చ్‌లో పాస్టర్స్‌ డే
 • జీసస్‌ గ్లోరి చర్చ్‌లో పాస్టర్స్‌ డే
 • News Postdate
 • News id697

రాజమండ్రి : అక్టోబర్‌ 9వ తేది రెండవ ఆదివారం ఉదయం 10 గం||లకు స్థానిక పి&ి కాలనీలో గల జీసస్‌ గ్లోరి చర్చినందు సంఘపెద్దలు, యూత్‌ సభ్యులంతా కలసి సంఘ కాపరి రెవ.ి.సుకుమార్‌ని ప్రపంచ పాస్టర్స్‌ డే సందర్భముగా ఘనముగా సత్కరించారు.

పూర్తి వార్తలు వీక్షించండి
మైనార్టి రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం
 • మైనార్టి రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం
 • News Postdate
 • News id692

కాకినాడ : జిల్లాలో 2016-17 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి మైనారిీ అభ్యర్ధులకు వివిధ పధకాల కింద రుణాలు కల్పించానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఎపి స్ట్‌ే మైనారిీ ఆర్ధిక సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు విఎస్‌ఎస్‌ శాస్త్రి తెలిపారు. అక్టోబర్‌ 18వ తేదీలోగా మీ సేవా, ఇంటర్‌న్‌ె కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు. దీనికోసం www.apobmms.cgg.gov.in వెబ్‌స్‌ైను పరిశీలించాలని సూచించారు. దీని నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్‌ చేసుకుని, పూర్తిచేసిన తరువాత మండల, పురపాలక సంఘాల కార్యాలయాల్లో అందజేయాలని తెలిపారు. ముస్లింలు, క్రైస్తవులు, పార్శీ

పూర్తి వార్తలు వీక్షించండి
ఎపిసిసి మైనార్టి రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా జార్జి పాపఫ్‌
 • ఎపిసిసి మైనార్టి రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా జార్జి పాపఫ్‌
 • News Postdate
 • News id691

అంబాజీపేట : ఎపిసిసి మైనార్టి రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా అంబాజీపేటకు చెందిన జల్లి జార్జి పాపఫ్‌ నియమితులయ్యారు. ఎపిసిసి మైనార్టి డిపార్ట్‌మ్‌ెం ఛైర్మన్‌ జె.కె.అహ్మద్‌ సయ్యద్‌ సాహెబ్‌ నుంచి నియమాకపు ఉత్తర్వులు అందినట్లు ఆయన తెలిపారు. పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తానని ఆయన విలేకర్లకు తెలిపారు. జార్జి పాపఫ్‌కు పలువురు అభినందనలు తెలిపారు.

పూర్తి వార్తలు వీక్షించండి
కో-ఆప్షన్‌ సభ్యుడిగా ఏలియా
 • కో-ఆప్షన్‌ సభ్యుడిగా ఏలియా
 • News Postdate
 • News id690

పామర్రు : కె.గంగవరం మండల పరిషత్తు కో-ఆప్షన్‌ సభ్యుడిగా పామర్రుకు చెందిన దాకి ఏలియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సెప్టెంబర్‌ 29వ తేదీన మండల పరిషత్‌ కార్యాలయంలో ఎన్నికల అధికారి, పెద్దాపురం డిఇ కె.కె.ఎల్‌.కుమార్‌ పర్యవేక్షణలో ఎన్నిక జరిగింది. షెడ్యూలు ప్రకారం ఉదయం పది గంటల వరకూ నామినేషన్లు స్వీకరించారు. ఏలియా నామినేషన్‌ ఒక్కి మాత్రమే దాఖలైంది. పరిశీలనలో ఆయన నామినేషన్‌ సక్రమంగానే ఉన్నట్లు, అన్ని ధ్రువపత్రాలు సరిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఉపసంహరణ గడువు ముగిసే వరకూ వేచి చూసిన తరువాత ఏలియా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప

పూర్తి వార్తలు వీక్షించండి
రెవ. బి.హెచ్‌.మూర్తిరాజుకు అంతర్జాతీయ అవార్డు
 • రెవ. బి.హెచ్‌.మూర్తిరాజుకు అంతర్జాతీయ అవార్డు
 • News Postdate
 • News id684

కాకినాడ : క్రైస్తవ యువతను సన్మార్గంలో నడిపించేందుకు చేస్తున్న కృషికి గాను క్రిస్టియన్‌ యూత్‌ ఫెలోషిప్‌ జాతీయ అధ్యకక్షుడు బి.హెచ్‌.వి.మూర్తిరాజుకు వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థ అంతర్జాతీయ అవార్డును ప్రకించింది. లండన్‌ కేంద్రంగా పనిచేస్తున్న వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థ అధ్యకక్షుడు నీలం నుంచి ఈ మేరకు ఆయనకు సమాచారం అందింది. డ్రగ్స్‌, ప్రేమ సంబంధిత వ్యవహారాలు, ఇతర అంశాల్లో యువత పక్కదారి పట్టకుండా వారిని సన్మార్గంవైపు పయనించేలా చైతన్యం కలిగించటంతో పాటు గడచిన 18 ఏళ్ళుగా సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేప్టామని మూర

పూర్తి వార్తలు వీక్షించండి
క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి కృషి
 • క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి కృషి
 • News Postdate
 • News id683

రాజమండ్రి : రాష్ట్రంలో క్రైస్తవులు, దళిత క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప హామీ ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లాకు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పను రాజమహేంద్రవరం సి క్రిస్టియన్‌ అసోసియేషన్‌ నాయకులు సెప్టెంబర్‌ 30వ తేదీన కలిసి క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. రాజమహేంద్రవరం నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో సమాధులకు స్థలాలు లేక క్రైస్తవులు ఎన్నో ఇబ్బందులు పడుతున్

పూర్తి వార్తలు వీక్షించండి