జాతీయం
ఎవరూ వద్దు
  • ఎవరూ వద్దు
  • News Postdate
  • News id39
Feature image

న్యూఢిల్లీ :ఎన్నికల సంస్కరణలకు సంబంధించి సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను తిరస్కరించే హక్కు ఓటర్లకు ఉందని అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది.  ఈ మేరకు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్లలో మార్పులు చేయాలని ఎన్నికల సంఘానికి సూచించింది.

 తిరస్కరణకు సంబంధించిన ''ఎవరూ వద్దు'' అనే బటన్‌ను ఈవీఎంలలో ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్రతికూల ఓటింగ్ ఉండటం ద్వారా ఎన్నికల్లో  స్వచ్ఛత, జాగురూకత పెరుగుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తిరస్కరణ హక్కు ఓటర్లకు కల్పించడం ద్వారా ఎన్నికల వి

పూర్తి వార్తలు వీక్షించండి
ప్రపంచంలోనే అతి చిన్న పవిత్ర బైబిల్
  • ప్రపంచంలోనే అతి చిన్న పవిత్ర బైబిల్
  • News Postdate
  • News id37

ప్రపంచంలోనే అతి చిన్న బైబిల్ తయారైంది. ఇది చూపరులను అమితంగా ఆకర్షిస్తోంది. కేవలం పది గ్రాముల బరువు కలిగిన ఈ బైబిల్‌ ప్రదర్శనకే హైలెట్‌గా నిలుస్తోంది.

 కేరళ రాష్ట్రంలోని కోళికోడ్‌లో బైబిల్ ప్రదర్శన ఒకటి శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో పలు రకాల బైబిల్స్ ప్రదర్శనకు ఉంచారు. ఇందులో ఒకటి అతి చిన్న బైబిల్. ఇది గిన్నీస్ బుక్ రికార్డులో చోటు సంపాదించినా ఆశ్చర్య పోనక్కర లేదంటున్నారు నిర్వాహకులు.

పూర్తి వార్తలు వీక్షించండి
బెంగళూరు నాలుగు చర్చిలపై దాడి చేసిన వ్యక్తి అరెస్టు
  • బెంగళూరు నాలుగు చర్చిలపై దాడి చేసిన వ్యక్తి అరెస్టు
  • News Postdate
  • News id32

 బెంగళూరు నగరంతో పాటు తమిళనాడు రాష్ట్రంలో 2008, 2009 సంవత్సరాల్లో పలు దాడులు చేసినట్లు భావిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడుకు చెందిన సజ్జన్ కుమార్ (33) నగరంలోని పలు చర్చిలపై గతంలో దాడి చేశాడని, అతడికి ఓ సనాతనవాద సంస్థతో సంబంధాలున్నాయని పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాడ్కర్ తెలిపారు.

యెడవనహళ్లి, హుస్కుర్గేట్ ప్రాంతాల్లో ఉన్న నాలుగు చర్చిలపై సజ్జన్ కుమార్ దాడులు చేసినట్లు ఆరోపణలున్నాయి. క్రిస్టియన్లు ప్రార్థన చేసుకుంటున్న ప్రాంతంలో పార్కింగ్ చేసిన స్కూటర్కు నిప్పు పెట్టినట్లు కూడా అతడిపై తమిళనాడు పోలీసులు కేసు నమ

పూర్తి వార్తలు వీక్షించండి