పశ్చిమగోదావరి
కిస్టియన్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు హర్షణీయం
 • కిస్టియన్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు హర్షణీయం
 • News Postdate
 • News id679

ఏలూరు : క్రైస్తవుల శ్రేయస్సుని ఆకాంక్షిస్తూ సిఎం చంద్రబాబు క్రిస్టియన్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడం ఎంతో హర్షణీయమని ిడిపి క్రిస్టియన్‌ సెల్‌ రాష్ట్ర నాయకులు వై.ప్రవీణ్‌ చెప్పారు. స్థానిక ఆర్‌ఆర్‌పేటలోని ఒక ప్రైవేటు హాల్లో సెస్టెంబర్‌ 27వ తేదీన జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మ్లాడుతూ క్రైస్తవుల అభివృద్ధికి పాటుపడుతున్న సిఎంకు క్రైస్తవుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. క్రైస్తవుల అభివృద్ధికి కృషి చేస్తున్న సిఎం చంద్రబాబుకు రుణపడి ఉంామని స్పష్టం చేశారు. ఈసమావేశంలో సిహెచ్‌.జాన్‌వెస్లి, బాలిన సత్యమోషే, జి.లూధరన్‌ కుమార్

పూర్తి వార్తలు వీక్షించండి
రాష్ట్ర క్రైస్తవ మైనార్టీలకు ఆర్ధికసాయం
 • రాష్ట్ర క్రైస్తవ మైనార్టీలకు ఆర్ధికసాయం
 • News Postdate
 • News id677

కొయ్యలగూడెం : రాష్ట్ర క్రైస్తవ మైనార్టీలకు ప్రభుత్వం ఆర్ధికసాయం అందించే దిశగా పధకాలను ప్రవేశప్టిెందని, వీిని సద్వినియోగం చేసుకోవాలని ఎపి క్రిస్టియన్‌ సోషల్‌ ఫోరమ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిఎస్‌ఎస్‌ గాంధి పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 23వ తేదీన కొయ్యలగూడెంలోని క్రిస్టియన్‌ సోషల్‌ ఫోరమ్‌ లివింగ్‌ శాక్రిఫైజ్‌ మినిస్ట్రీస్‌ డైరెక్టర్‌ ఎం.దేవసహాయం ఆధ్వర్యాన ప్రారంభించిన ఉచిత కుట్టు శిక్షణా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ మ్లాడుతూ చర్చిల నిర్మాణం, ఆర్ధిక సహాయం నిమిత్తం, జెరూసలెం సందర్శనకు, క్రైస్తవ యువత సామ

పూర్తి వార్తలు వీక్షించండి
ఘనముగా జరిగిన ఆశాకిరణం స్వచ్ఛంద సేవాసంస్థ ప్రధమ వార్షికోత్సవం
 • ఘనముగా జరిగిన ఆశాకిరణం స్వచ్ఛంద సేవాసంస్థ ప్రధమ వార్షికోత్సవం
 • News Postdate
 • News id666

కొవ్వూరు : అక్టోబర్‌ 16వ తేదీన కొవ్వూరులోని రజక కమ్యూనిీ హాల్‌లో ఆశాకిరణం స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా 31 మందికి ఒక్కక్కరికి 5 కెజిల చొప్పున బియ్యం పంపిణి చేయడం జరిగింది. గత సంవత్సరం సెప్టెంబర్‌ 16వ తేదీన ముగ్గురికి ఇవ్వటం ద్వారా ప్రారంభించిన ఈ సంస్థ నేికి 31 మందికి సహాయం అందిస్తోంది. సంస్థ ప్రారంభించిన నాి నుంచి నేి వరకు 239 మంది ఈ సంస్థ ద్వారా సహాయం అందుకున్నారు. ఈ సంస్థకు ట్రస్ట్‌గా రిజిస్ట్రేషన్‌ జరిగినది అని చెప్పుటకు సంతోషించుచున్నాము. సెప్టెంబర్‌లో జరిగిన కార్యక్రమములో ఎ.సి.ఆర్‌.చ్స్‌ి అధినేత చిన్నరావు, క్రైస్ట్‌ ఛానల్‌ అధినేత రమే

పూర్తి వార్తలు వీక్షించండి
చర్చికి ఇన్వర్టర్‌ బహూకరణ
 • చర్చికి ఇన్వర్టర్‌ బహూకరణ
 • News Postdate
 • News id660

భట్లమగుటూరు : భట్లమగుటూరు గ్రామంలోని జిడియం చర్చికి గ్రామ సర్పంచి ఈది అనితాప్రవీణ్‌ దంపతులు రూ.20 వేలు విలువైన ఇన్వర్టర్‌ను బహూకరించారు. సెప్టెంబర్‌ 11వ తేదీన చర్చిలో జరిగిన కార్యక్రమంలో తొలుత దైవ సందేశకులు గెల్లా రాజారత్నం, ప్రేమానందంలు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం చర్చి అవసరాల నిమిత్తం ఇన్వర్టర్‌ను సర్పంచ్‌ దంపతులు సంఘ నిర్వాహకులకు అందజేశారు.

పూర్తి వార్తలు వీక్షించండి
విశ్వాసులు క్రీస్తు బాటలో నడవాలి
 • విశ్వాసులు క్రీస్తు బాటలో నడవాలి
 • News Postdate
 • News id658

ఏలూరు : క్రీస్తు చూపిన బాటలో విశ్వాసులు నడవాలని పాస్టర్‌ జె.భానుప్రకాష్‌ అన్నారు. స్థానిక 47వ డివిజన్‌ బంగారు నాగన్న వీధిలో దివ్యప్రేమ - యువ యోధుల సభ సెప్టెంబర్‌ 12వ తేదీన జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన భానుప్రకాష్‌ దైవ సందేశం ఇచ్చారు. జిల్లా ఎస్సి, ఎస్టి విజిలెన్స్‌, మోనటరింగ్‌ కమిీ సభ్యుడు పొలిమేర హరికృష్ణ మ్లాడుతూ ఒకరిపై ఒకరు సోదరభావంతో ఉండాలన్నారు. కార్యక్రమంలో దళిత నాయకులు జిజ్జువరపు ప్రసాద్‌, మెలిపాక స్టీఫెన్‌, ఎ.భాస్కర్‌, నీల్‌ఆర్మ్‌స్ట్రాంగ్‌ క్రైస్తవ సంఘాల నాయకులు మైఖేల్‌, పి.వరుణ్‌, కిషోర్‌, ఏసుబాబు పాల్గ

పూర్తి వార్తలు వీక్షించండి
గొలుసు చోరీ నిందితుడి అరెస్టు
 • గొలుసు చోరీ నిందితుడి అరెస్టు
 • News Postdate
 • News id568

 నిడదవోలు : నిడదవోలు పట్టణంలోని గొలుసు చోరీ నిందితుడిని ఆగస్టు 5వ తేదీన అరెస్టు చేసి అతని వద్ద నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిడదవోలు సిఐ ఎం.బాలకృష్ణ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం తాడేపల్లిగూడెం మండలం కోండ్రుప్రోలుకి చెందిన జయవరపు కృష్ణ క్రైస్తవ మత బోధకుడిగా చెలామణి అవుతూ.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు స్వస్థత ప్రార్ధనలు... అంటూ తిరుగుతున్నాడు. అదే క్రమంలో ఆగస్టు 3న నిడదవోలు గాంధీనగర్‌లోని కాకి సూర్యారావు ఇంికి వెళ్లి అతని భార్య అచ్చెయమ్మ పక్షవాతంతో బాధపడుతుండటం గమనించి ఆమెకు స్వస్

పూర్తి వార్తలు వీక్షించండి
ఆశాకిరణం స్వచ్ఛంద సేవా సంస్థ
 • ఆశాకిరణం స్వచ్ఛంద సేవా సంస్థ
 • News Postdate
 • News id566

కొవ్వూరు : ఆగస్టు 10వ తేదీన కొవ్వూరులోని ఆశాకిరణం స్వచ్ఛంద సేవాసంస్థ ద్వారా ఏ విధమైన ఆధారం లేని అనాధలకు, హెచ్‌.ఐ.వి.పేష్స్‌ెంకు, గుడ్డివారికి మొదలగు 25 మందికి ఒక్కొక్కరికి 5 కెజిల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. గత సంవత్సరం 2015, సెప్టెంబర్‌ 17వ తేదీన ముగ్గురితో ప్రారంభించిన ఈ సంస్థ నేికి 25 మందికి సహాయం చేస్తోంది. కొంతమంది స్నేహితుల కష్టార్జితంలోని కొంత భాగము, మరికొంతమంది స్నేహితుల సహకారముతో ఈ కార్యక్రమము నిర్వహించబడుతోంది. ఎవరైనా ఈ సంస్థ ద్వారా సహాయం అందించాలంటే 83748 48182 ను సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. మీ చుట్టు ప్రక్కల ఏవిధమైన ఆధారం ల

పూర్తి వార్తలు వీక్షించండి
ఘనముగా జరిగిన ఉపవాస ప్రార్ధన కూడికలు
 • ఘనముగా జరిగిన ఉపవాస ప్రార్ధన కూడికలు
 • News Postdate
 • News id549
Feature image

భీమవరం : మండుచున్న పొద మిరాకల్‌ ప్రేయర్‌ హాల్‌ వారి ఆధ్వర్యములో ఆగస్టు 4,5,6 తేదీలలో ప్రతిరోజు ఉదయం 11 గం||లకు, రాత్రి 7 గం||లకు స్థానిక గునుపూడి శివారు, గాంధీనగర్‌లో ఉపవాస ప్రార్ధన కూడికలు ఘనముగా జరిగాయి. ఈ కూడికలో జె.సూర్యకళ, రెవ.వి.ఎలీషా మరియు జీసస్‌ క్రైస్ట్‌ ప్రేయర్‌ మినిస్ట్రీస్‌ వ్యవస్థాపకులు, ధవళవర్ణుడు దర్శనం ి.వి.వర్తమానికులు మరియు వందరోజులు సంపూర్ణ ఉపవాసం మూడవసారి చేస్తున్న దైవజనులు రెవ.తీడరఘు అద్భుతమైన వాక్య సందేశములు అందించారు. ఈ సభలో కె.జాషువా (చిం) అద్భుత సాక్ష్యం అందించారు. రెవ.కె.గిద్యోను, శ్రీమతి చలావతి మరియు సంఘసభ్యుల

పూర్తి వార్తలు వీక్షించండి
దళిత క్రైస్తవులను ఎస్సిలుగా గుర్తించాలి
 • దళిత క్రైస్తవులను ఎస్సిలుగా గుర్తించాలి
 • News Postdate
 • News id529

కొయ్యలగూడెం : దళిత క్రైస్తవులను ఎస్సిలుగా గుర్తించాలని ఇండియన్‌ దళిత క్రిస్టియన్‌ ర్స్‌ై సంస్థ జాతీయ అధ్యకక్షుడు పెరికె వరప్రసాదరావు డిమాండ్‌ చేశారు. అంకాలగూడెంలోని లూధరన్‌ చర్చి వద్ద జులై 31వ తేదీన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆయన మ్లాడుతూ దళిత క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరిక్టాలని కోరారు. రిజర్వేషన్లను 15 శాతం నుంచి 30 శాతం వరకు పెంచాలన్నారు. ముందుగా ప్రకించిన మేరకు క్రిస్టియన్‌ ఆర్ధిక కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్ల నిధులను తక్షణం విడుదల చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆయన డిమాండ్‌ చేశారు. క్రైస్తవ సంఘం న

పూర్తి వార్తలు వీక్షించండి
కొవ్వూరు యునైటెడ్‌ పాస్టర్స్‌ అసోసియేషన్‌
 • కొవ్వూరు యునైటెడ్‌ పాస్టర్స్‌ అసోసియేషన్‌
 • News Postdate
 • News id495

కొవ్వూరు : జులై 13వ తేదీన కొవ్వూరులోని యునైటెడ్‌ పాస్టర్స్‌ అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశము అచ్చయమ్మ కాలనీలోని దైవజనులు ఎల్‌.బుజ్జిబాబు మందిరములో ఎంతో ఘనముగా పాస్టర్‌ లివింగ్‌పాల్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశములో రెవ.ఆనందరావు వాక్య సందేశము అందించారు. ఈ సమావేశములో అనేకమంది మండల పాస్టర్లు పాలుపొంది దేవుని మహిమపరిచిరి. ఆగస్టు 10వ తేదీన పశివేదలలోని రెవ.ఇశ్రాయేలురాజు చర్చిలో జరుగునని తెలియపరచిరి. అనంతరం సభ్యులందరికి చక్కని ప్రేమ విందు ఏర్పాటు చేసిరి. అసోసియేషన్‌ అధ్యకక్షులు అయిన అపొ.యం.సామ్యేలు గారి చివరి మాటలతోను, ప్రార్ధనా ఆశీ

పూర్తి వార్తలు వీక్షించండి
ఆశాకిరణం స్వచ్ఛంద సేవా సంస్థ
 • ఆశాకిరణం స్వచ్ఛంద సేవా సంస్థ
 • News Postdate
 • News id471

కొవ్వూరు : జులై 12వ తేదీన 3వ వార్డులోని రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ భవనంలో ఆశాకిరణం స్వచ్ఛంద సేవాసంస్థ వారి ఆధ్వర్యంలో ఏ విధమైన అధారంలేని అనాధలు, గుడ్డివారు, హెచ్‌ఐవి పేష్స్‌ెం మొదలగు వారికి 24 మందికి ఒక్కక్కరికి 5 కె.జి.ల చొప్పున బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో "Christ Channel"  అధినేత నూతంగి రమేష్‌ రాజు చేతుల మీదుగా ఈ పంపిణీ సహాయం చేయడం జరిగింది. ఈ పంపిణీ గత కొద్ది నెలలుగా చేయడం జరుగుతుంది. కొంతమంది స్నేహితులు వారి కష్టార్జితంలోని కొంతభాగం, మరికొంతమంది స్నేహితుల సహకారంతో ఈ కార్యక్రమము జరుగుతుంది. ఈ సహాయం పొందుతు

పూర్తి వార్తలు వీక్షించండి
ఎఐసిసి రాష్ట్ర అధ్యకక్షుడిగా దైవారావు
 • ఎఐసిసి రాష్ట్ర అధ్యకక్షుడిగా దైవారావు
 • News Postdate
 • News id464
Feature image

పెంటపాడు : మత సామరస్యానికి పేరొందిన భారత్‌లో క్రైస్తవులపై దాడులు హేయమైన చర్య అని విజయవాడకు చెందిన అసోసియేషన్‌ ఆఫ్‌ ఇంిగ్రేటెడ్‌ క్రిస్టియన్‌ కౌన్సిల్‌ (ఎఐసిసి) జాతీయ అధ్యకక్షుడు గేరా హనోక్‌ పేర్కొన్నారు. జులై 11వ తేదీన ఆయన ముదునూరుపాడు స్వస్థతశాలలో జరిగిన సంస్థ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. పాస్టర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తాడేపల్లిగూడెం (ప్‌ా) ఆధ్వర్యంలో స్థానిక స్వస్థత శాలలో జరిగిన కార్యక్రమంలో హనోక్‌ మ్లాడుతూ దాడుల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చ్టాన్ని తేవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం తమ శాఖ రాష్ట్ర అధ

పూర్తి వార్తలు వీక్షించండి
చర్చి ప్రహారీగోడ నిర్మాణానికి అడ్డుపడ్డ అటవీశాఖ
 • చర్చి ప్రహారీగోడ నిర్మాణానికి అడ్డుపడ్డ అటవీశాఖ
 • News Postdate
 • News id439

మోతుగూడెం : చింతూరు మండలం మోతుగూడెం గ్రామంలో సి.ఎస్‌.ఐ.క్రైస్తవ దేవాలయానికి సంబంధించిన ప్రహారీగోడ నిర్మాణ సమయంలో అటవీశాఖ, క్రైస్తవ సంఘ సభ్యులు, కాపరుల మధ్య వివాదం నెలకొంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సుమారు 45 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసిన సి.ఎస్‌.ఐ.చర్చి అభివృద్ధి పనుల్లో భాగంగా ఆ ప్రార్ధనాలయానికి అవసరమైన ప్రహారీగోడ నిర్మాణం కోసం అటవీశాఖ కార్యాలయం ముందే ఉన్న చర్చి సంఘ సభ్యులు నిర్మాణ పనులు చేసుకుంటున్న సమయంలో అక్కడే ఉన్న అటవీ రేంజ్‌ అధికారిణి గుమ్మడి ఉషారాణి ఇది రిజర్వ్‌ ఫారెస్ట్‌ ల్యాండ్‌ అని, ఇందులో నిర్మాణం చే

పూర్తి వార్తలు వీక్షించండి
సూపర్‌కిడ్స్‌ రిట్రీట్‌
 • సూపర్‌కిడ్స్‌ రిట్రీట్‌
 • News Postdate
 • News id416
Feature image

కొవ్వూరు : జనవరి 26వ తేదీన కొవ్వూరు టౌన్‌ లూధరన్‌ చర్చిలో చిల్డ్రన్‌ మిషనరీ బ్రదర్‌ రామారావు అధ్యక్షతన సూపర్‌కిడ్స్‌ రిట్రీట్‌ ఘనముగా జరిగింది. ఈ కార్యక్రమములో కొవ్వూరు పరిసర ప్రాంతముల నుండి సుమారు 600 మంది పిల్లలు ఉత్సాహముగా పాల్గొన్నారు. ఈ రిట్రీట్‌లో యాక్షన్‌సాంగ్స్‌, పప్పెట్‌ షో, కంఠస్త వాక్యములు, తదితర కార్యక్రమముల ద్వారా దేవుని మహిమపరచినారు.

పూర్తి వార్తలు వీక్షించండి
విశ్వాసంతో ప్రార్థన చేయాలి
 • విశ్వాసంతో ప్రార్థన చేయాలి
 • News Postdate
 • News id380

తాడేపల్లిగూడెం : ప్రార్థనలు ఆలకించే దేవునిపై భక్తులు దృష్టి పెట్టాలని అత్తిలికి చెందిన మరనాత గార్డెన్‌ వ్యవస్థాపకుడు అద్దంకి జాన్సన్‌ జాషువా అన్నారు. గూడెం విమానాశ్రయ ప్రాంతంలో రెండు రోజులుగా జరుగుతున్న 77వ బైబిల్‌ మిషన్‌ మహాసభలలో భాగంగా జనవరి 28వ తేది సాయంత్రం ఆయన మాట్లాడుతూ నామకార్ధ ప్రార్థనలకు తావివ్వకుండా విశ్వాసంతో ప్రార్థనలు చేయాలన్నారు. బైబిల్‌ మిషన్‌ అధ్యకక్షుడు, కార్డినల్‌ పీఠాధిపతి ఎ.జానయ్య మాట్లాడుతూ విశ్వాసులు దేవుని జ్ఞానాన్ని పొందేందుకు పాటు పడాలని ఉద్భోదించారు. మిషన్‌ ఉపాధ్యకక్షుడు పి.సజీవరావు మాట్లాడుతూ

పూర్తి వార్తలు వీక్షించండి
ఆశీర్వాదకరముగా జరిగిన విమోచన పండుగలు
 • ఆశీర్వాదకరముగా జరిగిన విమోచన పండుగలు
 • News Postdate
 • News id374
Feature image

కొవ్వూరు : యేసు కృపా సన్నిధి ఆధ్వర్యములో జనవరి 26,27,28 తేదీలలో స్థానిక లక్ష్మీ ధియేటర్‌ వెనుక రోడ్డు ఇందిరమ్మ కాలనీలో విమోచన పండుగలు ఆశీర్వాదకరముగా జరిగాయి. ఈ పండుగలలో ముఖ్య ప్రసంగీకులుగా దేశ, విదేశాలలో వాడబడుచున్న దైవజనులు రెవ.డా||ఎస్‌.రాజశేఖర్‌ ప్రత్యేక వాక్య సందేశం అందించారు. కృపా రీజెంట్‌ పాస్టర్స్‌ అసోసియేషన్‌, కొవ్వూరు ప్రార్ధనా సహకారముతో జరిగిన ఈ సభలకు కన్వీనర్‌గా యేసు కృపా సన్నిధి వ్యవస్థాపకులు రెవ.ఎస్‌.కె.మార్కు వ్యవహరించారు. యేసుకృపా సన్నిధి సంఘ పెద్దలు, విశ్వాసుల ఆహ్వానము మేరకు జరిగిన ఈ పండుగలలో ఉభయ గోదావరి జిల్లాల నుం

పూర్తి వార్తలు వీక్షించండి
కృపా పాస్టర్ల సర్వసభ్య సమావేశం
 • కృపా పాస్టర్ల సర్వసభ్య సమావేశం
 • News Postdate
 • News id327

కొవ్వూరు : జనవరి 8వ తేదీన కృపా పాస్టర్స్‌ సర్వసభ్య సమావేశం బైబిల్‌ మిషన్‌ చర్చినందు జరిగింది. ఈ సమావేశమునకు ముఖ్య అతిధులుగా రెవ.చక్రవర్తి పాల్గొనిరి. మరియు రెవ.ఎస్‌.విల్సన్‌ బాబు ప్రసంగిస్తూ దేవుడు సర్వాధికారం కలిగినవాడని అదే అధికారం పాస్టర్స్‌కు కూడా ప్రభువైన క్రీస్తుయేసు ద్వారా అనుగ్రహింపబడినదని ప్రసంగించారు. ఈ సమావేశమునకు అధ్యకక్షులుగా రెవ.యం.బి.అష్కనజు (సెక్రటరీ) నడిపించిరి. మరియు పాస్టర్‌ కె.హానోక్‌, పాస్టర్‌ బి.ఆనందరాజులు శుభాకాంక్షలు తెలియజేసిరి. రెవ.యన్‌.ఫిలిప్‌ (ప్రెసిడెంట్‌) మరియు ట్రెజరర్‌ పాస్టర్‌ కె.వెంకట్రావు ప

పూర్తి వార్తలు వీక్షించండి
ఐ.ఎఫ్‌.పి.సి.వారి క్రిస్మస్‌ ఆరాధన
 • ఐ.ఎఫ్‌.పి.సి.వారి క్రిస్మస్‌ ఆరాధన
 • News Postdate
 • News id311

కొవ్వూరు : డిసెంబర్‌ 23వ తేది సాయంత్రం 6 గం||లకు కొవ్వూరు ఇందిరమ్మ కాలనీ ఫ్లాట్‌ నెం-102లో పాస్టర్‌ కె.మనోహరం అధ్యక్షతన ఐ.ఎఫ్‌.పి.సి.క్రిస్మస్‌ ఆరాధన ఆశీర్వాదకరముగా జరిగింది. ఈ ఆరాధనకు ఐ.ఎఫ్‌.పి.చర్చ్‌ చింతపల్లిలాకు పాస్టర్‌ జె.డేవిడ్‌ విల్సన్‌ క్రిస్మస్‌ సందేశము అందించారు. ఈ కార్యక్రమములో గౌరవ అతిధులుగా 16వ వార్డు కౌన్సిలర్‌, ఔరంగబాద్‌ శ్రీ పాకా గోపాలకృష్ణ, శ్రీ కె.హెచ్‌.ఎల్‌.లివింగ్‌స్టన్‌, 20వ వార్డు కౌన్సిలర్‌ శ్రీమతి ఎం.మేరి రత్నకుమారిలు పాల్గొని శుభాకాంక్షలు అందించారు. ప్రభు, సువార్త కృపానందం టీమ్‌ వారు సుమధుర సంగీతము వినిపించారు. ప

పూర్తి వార్తలు వీక్షించండి
యౌవనస్తుల పండుగ మరియు బహిరంగ సభ
 • యౌవనస్తుల పండుగ మరియు బహిరంగ సభ
 • News Postdate
 • News id294

మలక్‌పల్లి : డిసెంబర్‌ 13వ తేదీన ది షీఫ్‌ అండ్‌ గ్రేస్‌ మినిస్ట్రీస్‌ వారి ఆధ్వర్యములో యౌవనస్తుల పండుగ మరియు బహిరంగ సభ ఉజ్జీవకరంగా దేవుని మహిమార్ధమై ది షీఫ్‌ అండ్‌ గ్రేస్‌ మినిస్ట్రీస్‌ మలకపల్లి గ్రౌండ్‌లో జరిగినవి. రెవ.సిహెచ్‌.జోసఫ్‌ స్పర్జన్‌ అధ్యక్షత వహించిన యౌవనస్తుల పండుగలో సిస్టర్‌ ప్రసన్న జ్యోతి స్వరూప్‌ వాక్య సందేశం అందించారు. పాస్టర్‌ కిషోర్‌ కుమార్‌ పర్యవేక్షణలో క్విజ్‌, ఆటల పోటీలు మరియు సహో||గెడ్డం మధు పర్యవేక్షణలో పాటలపోటీలు అద్భుతకరంగా జరిగినవి. గెలుపొందిన విజేతలకు బిషప్‌ డా||జి.డి.మిలంగ్టన్‌బాబు చేతుల మీదుగా బహ

పూర్తి వార్తలు వీక్షించండి
చాగల్లు మండల ఫెలోషిప్‌ క్రిస్మస్‌
 • చాగల్లు మండల ఫెలోషిప్‌ క్రిస్మస్‌
 • News Postdate
 • News id280

చాగల్లు : డిసెంబర్‌ 8వ తేదీన ఉదయం 10 గం||లకు స్థానిక మీన నగరం మల్లిపూడి రెసిడెన్సిలో యు.పి.ఎ.గౌరవ అధ్యకక్షులు మల్లిపూడి డేవిడ్‌ ఆధ్వర్యములో ప్రెసిడెంట్‌ రెవ.వై.ప్రభాకర్‌ అధ్యక్షతన చాగల్లు మండల ఫెలోషిప్‌ క్రిస్మస్‌ ఘనముగా జరిగింది. ఈ సమావేశములో క్రిస్మస్‌ సందేశము దహించుఅగ్ని మినిస్ట్రీస్‌ వ్యవస్థాపకులు డా||థామస్‌ వాక్య సందేశము అందించారు. అనంతరము యు.పి.ఎ.గౌరవ అధ్యకక్షులు మల్లిపూడి డేవిడ్‌, అధ్యకక్షులు రెవ.వై.ప్రభాకర్‌, కృప ప్రెసిడెంట్‌ రెవ.ఫిలిప్‌లకు యు.పి.ఎ.కార్యవర్గము ఘన సన్మానము చేసారు. తదుపరి 60 మంది పాస్టర్స్‌కు, 60 మంది పాస్టరమ్మ

పూర్తి వార్తలు వీక్షించండి