క్రిష్ణ
క్రైస్తవ సాహిత్య అకాడమి అవార్డుల దరఖాస్తుకు ఆహ్వానము
 • క్రైస్తవ సాహిత్య అకాడమి అవార్డుల దరఖాస్తుకు ఆహ్వానము
 • News Postdate
 • News id394

విజయవాడ : క్రైస్తవ సాహిత్య అకాడమి 8వ వార్షికోత్సవం సందర్భముగా క్రైస్తవ కవులు, రచయితలు, గాయకులు, కళాకారులు, పత్రికా సంపాదకులు మరియు వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన వారికి ప్రతియేటా ఇచ్చే సాహిత్యరత్న, సాహిత్యనిధి, సాహిత్య సేవారత్న, గానకోకిల వంటి తదితర అవార్డులను ఈ ఏడాది మార్చి 7వ తేదీన ప్రధానం చేయనున్నట్లు అకాడమి వ్యవస్థాపక అధ్యకక్షులు మట్టా ప్రభాత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా రంగాలలో లబ్ధ ప్రతిష్టులైన వారు తమ పూర్తి వివరాలను ఫిబ్రవరి 20వ తేదీలోపు అధ్యకక్షులు, క్రైస్తవ సాహిత్య అకాడమి, డోర్‌.నెం.37-4-17, బాడవపేట, లబ్బీపేట పోస్టు,

పూర్తి వార్తలు వీక్షించండి
స్పందన ప్రేయర్‌ హాల్‌లో సత్యవాక్య పరిశుద్ధ గ్రంధావిష్కరణ
 • స్పందన ప్రేయర్‌ హాల్‌లో సత్యవాక్య పరిశుద్ధ గ్రంధావిష్కరణ
 • News Postdate
 • News id393

గుణదల : ఫిబ్రవరి 4వ తేది అనగా బుధవారం ఉదయం 10 గం||ల 40 ని||లకు గుణదల స్పందన ప్రేయర్‌ హాల్‌లో 'సత్య వాక్య పరిశుద్ధ గ్రంధావిష్కరణ' జరిగింది. ఈ కార్యక్రమమునకు రెవ.డా||మణిలాల్‌, రత్నం ఫ్రాన్సిస్‌, జె.దానియేలు ప్రారంభ ప్రార్ధన చేశారు. బ్రదర్‌ టి.మార్టిన్‌ హెన్రీ  వర్డ్‌ టు వరల్డ్‌ ఫౌండేషన్‌ (హైదరాబాద్‌) గురించి మాట్లాడుతూ రెవ.డా||మాథ్యూస్‌ వర్గీస్‌ 2000 సం||లో ఆధునిక మళయాళ భాషలో ఈ పరిశుద్ధ గ్రంధాన్ని వ్రాశారని, 2006 సం||లో తెలుగు భాషలో ఈ గ్రంధాన్ని ముద్రించడానికి తాను వ్రాయడం ప్రారంభించేసరికి సాతాను వల్ల చాలా సమస్యలు ఎదుర్కొన్నానని, అయినా పరిశుద్ధాత్

పూర్తి వార్తలు వీక్షించండి
నవదిన ప్రార్ధనలు ప్రారంభం
 • నవదిన ప్రార్ధనలు ప్రారంభం
 • News Postdate
 • News id391

విజయవాడ : గుణదల మేరీమాత నవదిన ప్రార్ధనలు శనివారం ప్రారంభమయ్యాయి. విజయవాడ కథోలిక పీఠం అపొస్తలిక పాలనాధికారి బిషప్‌ గోవింద్‌ జోజి, మోన్‌సిజ్ఞోర్‌, గుణదల పుణ్యక్షేత్రం రెక్టర్‌ ఎం.చిన్నప్ప, సోషల్‌ సర్వీస్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ఫాదర్‌ మువ్వల ప్రసాద్‌ వీటిని ప్రారంభించారు. పుణ్యక్షేత్రం ప్రధాన దేవాలయం వద్ద మరియమాత పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయవాడ కథోలిక పీఠం అపోస్తలిక పాలనాధికారి బిషప్‌ గోవింద్‌ జోజి మాట్లాడుతూ ఫిబ్రవరి 9,10,11 తేదీలలో మూడు రోజుల పాటు జరిగే గుణదల మేరీ మాత మహోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్త

పూర్తి వార్తలు వీక్షించండి
18 నుంచి క్రైస్తవ జానపద సాహిత్యంపై సదస్సు
 • 18 నుంచి క్రైస్తవ జానపద సాహిత్యంపై సదస్సు
 • News Postdate
 • News id388

మచిలీపట్నం : నోబుల్‌ కళాశాల తెలుగుశాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 18,19 తేదీల్లో రెండు రోజులపాటు కళాశాల ఆడిటోరియంలో క్రైస్తవ జానపద గేయ తెలుగు సాహిత్యంపై జాతీయ స్థాయి సదస్సులు నిర్వహించనున్నట్టు శాఖాధిపతి డి.చార్లస్‌ తెలిపారు. 1750 లో పింగళి ఎల్లనాభ్యుడు తోభ్యచరిత్ర పేరున తొలి తెలుగు క్రైస్తవ కావ్యం రచించినట్టు  వెలుగులోకి వచ్చిందన్నారు. ఆ తరువాత తెలుగులో పలు క్రైస్తవ మతపరమైన గేయాలు, జానపద సాహిత్య రచనలు జరిగాయన్నారు. క్రైస్తవ పండుగల గేయాలు, రక్షణ గేయాలు, మహిమను గూర్చిన గేయాలు, సాంస్కృతిక గేయాలను పలువురు కవులు రచించారని, ఈ సాహిత్యాన్ని వె

పూర్తి వార్తలు వీక్షించండి
క్రైస్తవులకు ప్రత్యేక రాయితీలు కల్పించాలి
 • క్రైస్తవులకు ప్రత్యేక రాయితీలు కల్పించాలి
 • News Postdate
 • News id367

విజయవాడ : క్రైస్తవులకు అన్ని రంగాలలో ప్రత్యేక రాయితీలు కల్పించాలని క్రిస్టియన్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ సొసైటీ రాష్ట్ర అధ్యకక్షుడు ఎ.జె.రత్నం డిమాండ్‌ చేశారు. స్థానిక ప్రెస్‌ క్లబ్‌లో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ప్రతి జిల్లాలో క్రిస్టియన్‌ కమ్యూనిటీ హాళ్లు నిర్మించాలని, పంచాయతీ నిధులతో శ్మశాన వాటికలను అభివృద్ధి చేయాలని కోరారు. ఎన్నికల ముందు క్రైస్తవులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు సత్వరమే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మిషనరీ సంస్థల నుంచి అందుతున్న ఆర్ధిక సహాయం చాలనందున ప్రభుత్వం తన వాటాగా నిధులు కేటాయించాలని, క్రిస్టియ

పూర్తి వార్తలు వీక్షించండి
ఘనంగా ఆర్‌.సి.ఎం.చర్చి వజ్రోత్సవం
 • ఘనంగా ఆర్‌.సి.ఎం.చర్చి వజ్రోత్సవం
 • News Postdate
 • News id366

విజయవాడ : స్థానిక పెజ్జోనిపేటలోని ఆర్‌.సి.ఎం.చర్చి వజ్రోత్సవం సోమవారం అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నగరంలోని పలు చర్చి విచారణ గురువులతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన బిషప్‌లు, విచారణ గురువులు, మఠకన్యలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ముందుగా ఆర్‌.సి.ఎం.చర్చి విచారణ గురువులు తోట మరియదాసు ఆధ్వర్యంలో మఠకన్యలు, సంఘస్తులు పప్పులమిల్లు సెంటర్‌ నుంచి ఆర్‌.సి.ఎం.చర్చి వరకు ర్యాలీ జరిపారు. అనంతరం విజయవాడ మేత్రసాన పాలనాధికారి గోవింద్‌ జోజి భక్తులకు చర్చి విశిష్టతను వివరించారు. 1955వ సంవత్సరములో ఏర్ప

పూర్తి వార్తలు వీక్షించండి
వి.టి.పి.ఎఫ్‌.డైరీని ఆవిష్కరించిన ఎమ్‌పి కేశినేని నాని
 • వి.టి.పి.ఎఫ్‌.డైరీని ఆవిష్కరించిన ఎమ్‌పి కేశినేని నాని
 • News Postdate
 • News id364

విజయవాడ : జనవరి 19వ తేది సోమవారం సాంబమూర్తిరోడ్‌లోని లూధరన్‌ చర్చిలో ఉదయం 10 గం||ల నుండి మధ్యాహ్నం 3 గం||ల వరకు విజయవాడ టౌన్‌ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ (వి.టి.పి.ఎఫ్‌) ఆత్మీయ సమావేశం రెవ.సిహెచ్‌.దైవ ప్రకాశరావు సారధ్యంలో జరిగింది. తెనాలి నుండి విచ్చేసిన బిషప్‌ సుధీర్‌ కుమార్‌ వాక్యోపదేశం చేశారు. విశేషాలు ఏమిటంటే కమిటీ సభ్యులు సుమారు 20 మంది సూట్‌లు ధరించారు (వీటిని రెవ.డా||జోసఫ్‌ మోజెస్‌ డిసెంబర్‌ నెలలో బహూకరించారు) ఇదే సమావేశంలో ఎఇ మిషన్‌ డైరెక్టర్‌ రెవ.కరుణాకర్‌దాస్‌ బర్త్‌డే సందర్భంగా కేక్‌ కటింగ్‌ చేసారు. తెలుగుదేశం పార్టీ ఎమ్‌పి కేశినేన

పూర్తి వార్తలు వీక్షించండి
దేవుని వాగ్ధానమును నమ్మి అనుసరించాలి
 • దేవుని వాగ్ధానమును నమ్మి అనుసరించాలి
 • News Postdate
 • News id342

విజయవాడ : జనవరి 12వ తేది రెండవ సోమవారం ఉ|| 10 గం||ల నుండి మ|| 2 గం||ల వరకు గుణదల స్పందన ప్రేయర్‌ హోలులో విజయవాడ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ (వి.పి.ఎఫ్‌.) జనరల్‌ బాడీ సమావేశాన్ని బిషప్‌ గంజియోబు ఆరాధనలో నడిపించి, కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. వి.పి.ఎఫ్‌. సెక్రటరీ పాస్టర్‌ బి.సురేష్‌ కుమార్‌ రిపోర్టు చదివి వినిపిస్తూ, దేవుని మహాకృపతో బయటస్పాన్సర్‌లను సెమీ క్రిస్మస్‌ ఖర్చుల కొరకు వెతుక్కుంటూ తిరగకుండా మన కమీటీ సభ్యులు సమిషిగా చేసిన భారీ ప్రయత్నం దీవెనకరంగా జరిగినందుకు సంతోషాన్ని వ్యక్తపరిచారు. వి.పి.ఎఫ్‌. ప్రెసిడెంట్‌ మరియు సంఘ కాపరి డా||దండల దేవస

పూర్తి వార్తలు వీక్షించండి
పాస్టరు గారికి 25 వేలు, విశ్వాసికి వెయ్యి జరిమానా
 • పాస్టరు గారికి 25 వేలు, విశ్వాసికి వెయ్యి జరిమానా
 • News Postdate
 • News id323

విజయవాడ : కైకలూరుకు సమీపగ్రామం చటాకాయలో గత పాతికేళ్ల నుండి ఎవరైనా తమ చర్చి నాలుగు గోడలు దాటి బయటికి వినబడేటట్టు వాక్యోపదేశం చేసినా, ఆరాధన జరిగించినా ఆ సంఘకాపరికి ఆ గ్రామ పెద్ద పది వేల నుండి పాతికవేల రూ||, విశ్వాసికి చర్చికి వెళ్లినందునకు వెయ్యి రూ|| జరిమానా ముక్కు పిండి వసూలు చేయ్యడం ఆనవాయితి, ధిక్కరించితే దొంగతనం నేరం అంటగట్టి జైలుపాలు చేస్తారు. ఈ నరకం భరించలేక, కైకలేరు మండలం నుండి కొందరు క్రైస్తవులు దొంగచాటుగా విజయవాడ మాచవరం చేరుకుని, జనవరి 8వ తేది గురువారం ఉ|| 10 గం||ల నుండి మ|| 2 గం||ల వరకు అసోసియేషన్‌ ఆఫ్‌ ఇంటిగ్రేటెడ్‌ క్రిస్టియన్‌ క

పూర్తి వార్తలు వీక్షించండి
విజయవాడ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ క్రిస్మస్‌ ఆరాధన
 • విజయవాడ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ క్రిస్మస్‌ ఆరాధన
 • News Postdate
 • News id298

విజయవాడ : డిసెంబర్‌ 15వ తేదీన స్పందన ప్రేయర్‌ హాలులో ఫెలోషిప్‌ ప్రెసిడెంట్‌ రెవ.దేవ సహాయం దండల అధ్యక్షతన విజయవాడ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ క్రిస్మస్‌ ఆరాధన ఆశీర్వాదకరముగా జరిగింది. ఈ క్రిస్మస్‌కు ముఖ్య ప్రసంగీకులుగా బ్రదర్‌ హ్యారిగోమ్స్‌ ఆత్మలను తాకే ఆత్మీయ దైవ వర్తమానము అందించారు. ఈ కార్యక్రమములో ఎగ్జిక్యూటివ్‌ కమిటీలోని సీనియర్‌ దైవజనులుకి సఫారి సూట్‌లు దేవసహాయం అందించారు. హాజరైన పాస్టర్లందరికి హ్యారిగోమ్స్‌ గోడ గడియారాలు బహుమతిగా ఇచ్చారు. డా||దేవ సహాయం మాట్లాడుతూ ఈ క్రిస్మస్‌ ప్రత్యేకత ఏమంటే ఈ కార్యక్రమమునకు ఖర్చులన్నీ వి.

పూర్తి వార్తలు వీక్షించండి
ఎ.ఐ.సి.సి.సమావేశం
 • ఎ.ఐ.సి.సి.సమావేశం
 • News Postdate
 • News id252

విజయవాడ : నవంబర్‌ 6వ తేది గురువారం ఉదయం 10 గం||ల నుండి మధ్యాహ్నం 2 గం||ల వరకు విజయదుర్గానగర్‌, మధ్యకట్ట కాలువ ఒడ్డున పాస్టర్‌ మోహన్‌ కుమార్‌ మహిమ మినిస్ట్రీస్‌ చర్చిలో అసోసియేషన్‌ ఆఫ్‌ ఇంటిగ్రేటెడ్‌ క్రిస్టియన్‌ కౌన్సిల్‌ (ఎఐసిసి) మంత్లీ మీటింగ్‌ జాతీయ అధ్యకక్షుడు రెవ.గేరా హానోక్‌ అధ్యక్షతన 'ప్రిపరేషన్‌ ఫర్‌ గ్రాండ్‌ క్రిస్టమస్‌ సెలబ్రేషన్స్‌' ఏర్పాట్ల విషయమై జరిగింది. ఈ మీటింగ్‌ సిటీ అధ్యకక్షుడు రెవ.జంగం యేసుదాస్‌ ప్రార్ధనతో ప్రారంభించబడింది. ఈ సమావేశములో రెవ.కె.బెన్‌హాం, కమ్మిలి ప్రకాష్‌, జె.మార్తారావు, దానియేలుబాల, రత్నం ఫ్రాన్స

పూర్తి వార్తలు వీక్షించండి
సువార్త జాగ్రత్తగా ప్రకటించండి - డా||దేవా దండల
 • సువార్త జాగ్రత్తగా ప్రకటించండి - డా||దేవా దండల
 • News Postdate
 • News id251

విజయవాడ : నవంబర్‌ 10వ తేది సోమవారం గుణదల స్పందన ప్రేయర్‌ హాల్‌లో ఉదయం 10 గం||ల నుండి మధ్యాహ్నం 2 గం||ల వరకు విజయవాడ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ (వి.పి.ఎఫ్‌) నెలవారి సమావేశం జరిగింది. ఈ సమావేశములో ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని నైనిటాల్‌ సమీపంలో గల సాత్‌తల్‌ క్రిస్టియన్‌ ఆశ్రమం ఇన్‌చార్జి ఆచార్య రెవ.పాల్‌.వి.గోహిల్‌ ముఖ్య ప్రసంగీకునిగా విచ్చేసి ఆంగ్లంలోను, హిందీలోను ప్రసంగించగా పాస్టర్‌ కృపారావు, బిషప్‌ జాన్‌ విక్టర్‌ తెలుగులోకి తర్జుమా చేశారు. అనంతరం బిషప్‌ స్పర్జన్‌రాజు గ్రీటింగ్స్‌ తెలిపారు. సంఘ కాపరి, వి.పి.ఎఫ్‌.ప్రెసిడెంట్‌ అయిన డా||దండల దేవ స

పూర్తి వార్తలు వీక్షించండి
క్రైస్తవ అభ్యర్ధులకు ఆర్ధిక సాయం
 • క్రైస్తవ అభ్యర్ధులకు ఆర్ధిక సాయం
 • News Postdate
 • News id248

మచిలీపట్నం : 2014 సివిల్‌ సర్వీసెస్‌ ప్రాధమిక పరీక్ష, కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ పరీక్ష పాసైన క్రైస్తవ అభ్యర్ధులకు ఆర్ధికసాయం మంజూరు కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర క్రిస్టియన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఎండి ఇ.నవీన్‌ నికోలస్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రాధమిక ఫలితాలు వెల్లడైన 30 రోజుల లోపల అర్హులైన అభ్యర్ధులు అర్జీ చేసుకోవాలని అన్నారు. గజిటెడ్‌ పోస్టులకు 50 వేలు, నాన్‌గజిటెడ్‌ పోస్టులకు రూ.25 వేల ఆర్ధికసాయం మంజూరు చేస్తామని చెప్పారు. మరిన్ని వివరాలకు www.milarityaffairs.gov.in వెబ్‌సైట్‌లో చూడాలని కోరారు.

పూర్తి వార్తలు వీక్షించండి
దళిత క్రైస్తవుల ఆస్తులు పరిరక్షించాలి : ఎఐసిసి
 • దళిత క్రైస్తవుల ఆస్తులు పరిరక్షించాలి : ఎఐసిసి
 • News Postdate
 • News id226

విజయవాడ : రాష్ట్రంలో దళిత క్రైస్తవుల ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అఖిల భారత క్రైస్తవుల మండలి (ఎఐసిసి) జిల్లా అధ్యకక్షుడు ఎం.డబ్ల్యు.జోబ్‌ కోరారు. సోమవారం రెడ్‌క్రాస్‌ బ్లడ్‌ బ్యాంక్‌ సమావేశ గదిలో నిర్వహించిన ఎఐసిసి జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్త రాజధాని ప్రకటన నేపధ్యంలో దళిత క్రైస్తవుల భూములు ఆక్రమించుకోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. దసరా పండుగను నిర్వహిస్తున్నట్లుగా క్రిస్ట్‌మస్‌ను కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. తెదేపా జిల్లా అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్

పూర్తి వార్తలు వీక్షించండి
ఘనంగా 45 మందికి గ్రాడ్యుయేషన్‌
 • ఘనంగా 45 మందికి గ్రాడ్యుయేషన్‌
 • News Postdate
 • News id151

విజయవాడ : ఆగస్టు 20వ తేది ఉదయం 10 గం||ల నుండి మధ్యాహ్నం 2.30 ని||ల వరకు గుంటూరు రైల్వే ఇన్సిట్యూట్‌లో బ్రదర్‌ రాజన్న నిర్వహణలో జరిగిన పైస్నాతకోత్సవ కార్యక్రమాన్ని బ్రదర్‌ కె.సురేష్‌బాబు ప్రార్ధనతో ప్రారంభించారు. బ్యాచిలర్‌ ఆఫ్‌ థియోలజీ పట్టా పొందిన విజయవాడ, గుంటూరు, రేపల్లె నుండి వచ్చిన 45 మందిలో 35 మంది పురుషులు, 10 మంది స్త్రీలు ఉన్నారు. అనేక పెద్ద సువార్త సభలకు సెక్యూరిటీని నిర్వహించే బ్రదర్‌ మంగపట్ల నవీన్‌ (గ్రేస్‌ సెక్యూరిటీ - విజయవాడ) కూడా బి.బి.సి.లో తర్ఫీదు పొంది పట్టా పొందినవారిలో ఉన్నారు. రెవ.పి.జాన్‌పాల్‌, రెవ.రావెల జోసఫ్‌ వాక్యోపదేశ

పూర్తి వార్తలు వీక్షించండి
బహ్మాండంగా 3 రోజులు జరిగిన జి.టి.సి.మిషన్‌ కార్యక్రమాలు
 • బహ్మాండంగా 3 రోజులు జరిగిన జి.టి.సి.మిషన్‌ కార్యక్రమాలు
 • News Postdate
 • News id148

విజయవాడ : ఆగస్టు 13 బుధవారం భారతీనగర్‌ గాస్పెల్‌ టార్చ్‌ చారిటబుల్‌ మిషన్‌ ఆవరణలో రెండు రోజులు పాస్టర్స్‌ స్పిరిట్చ్యువల్‌ కాన్ఫరెన్స్‌లో, నర్సాపురం మున్సిపల్‌ కమీషనర్‌గా చేసి ఇటీవలే పదవీ విరమణ చేసిన పి.విజయకుమార్‌, డా||ప్రకాష్‌ ప్రసంగించగా లండన్‌ నుండి విచ్చేసిన డేవిడ్‌ లివింగ్‌స్టన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ ప్రెసిడెంట్‌ రెవ.గిల్‌బర్ట్‌ కోజెన్స్‌ (86 సం||లు) మంచి స్నేహితుడు యేసు, ఇంకా అనేక అంశాలు, బైబిలు క్లాసులు బోధించారు. ఏజెన్సీ ప్రాంతం సీలేరు, పాడేరు, చింతపల్లి, కొయ్యూరు నుండి దాదాపు 70 మంది పాస్టర్లు వచ్చి పాల్గొన్నారు. కార్య

పూర్తి వార్తలు వీక్షించండి
అత్యుత్సాహంతో చర్చి కూల్చివేతకు సిద్ధమైన అధికారులు - అడ్డుకున్న పాస్టర్లు
 • అత్యుత్సాహంతో చర్చి కూల్చివేతకు సిద్ధమైన అధికారులు - అడ్డుకున్న పాస్టర్లు
 • News Postdate
 • News id131

విజయవాడ : జులై 11వ తేదీన ఉదయం 9 గం||ల ప్రాంతంలో వించిపేట ఏనుగులవారి సంధులో నిర్మాణథలో పూర్తికావస్తున్న పాస్టర్‌ దయాసాగర్‌గారి 'యేసుక్రీస్తు ప్రార్ధన మందిరాన్ని' పొరుగునే నివసిస్తున్న ఓ కాంగ్రెస్‌ నాయకుడిచ్చిన ఫిర్యాదునందుకొని నగరపాలక సంస్థ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అత్యుత్సాహంతో 2వ అంతస్తుని కూల్చి వేయడానికి సిద్ధపడగా విషయం తెలుసుకొని హుటాహుటిన పాస్టర్‌ ఎమ్‌.డబ్ల్యు.జోబ్‌, పాస్టర్‌ సి.హెచ్‌.దైవ ప్రకాశరావు, ఎమ్‌.మాత్యూస్‌, గళ్లా జయప్రభాకర్‌రావు, కె.కృపా కిరణ్‌, రెవ.రత్నం ఫ్రాన్సిస్‌ తదితరులు వచ్చి అధికారులను అడ్డుకోగా తాత్క

పూర్తి వార్తలు వీక్షించండి
ఫాదర్‌ థామస్‌కు కన్నీటి వీడ్కోలు
 • ఫాదర్‌ థామస్‌కు కన్నీటి వీడ్కోలు
 • News Postdate
 • News id124

గుణదల : గురుత్వ జీవితంలో విశేష కృషి చేసిన ఫాదర్‌ కొల్లనూరు థామస్‌ (82) కు ఆదివారం సాయంత్రం వందలాది మంది గురువులు, కథోలిక్‌ క్రైస్తవులు కన్నీటి వీడ్కోలు పలికారు. విజయవాడ కథోలిక్‌ పీఠంలోని పలు విచారణల్లో పనిచేసిన ఫాదర్‌ థామస్‌ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు. ఆయన భౌతిక కాయానికి గుణదల మాత పుణ్యక్షేత్రం సమీపంలోని క్రైస్తవ శ్మశానవాటికలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు పుణ్యక్షేత్ర ప్రధానాలయంలో బిషప్‌ గోవింద్‌ జోజి, కర్నూలు మాజీ పీఠ

పూర్తి వార్తలు వీక్షించండి
పాస్టర్లు రాజకీయంగా ఎదగాలి - ఎఐసిసి బిషప్‌
 • పాస్టర్లు రాజకీయంగా ఎదగాలి - ఎఐసిసి బిషప్‌
 • News Postdate
 • News id120

విజయవాడ : జూన్‌ 27వ తేది కానూరు (విజయవాడ) పప్పులమిల్లు స్టేజి - పాస్టర్‌ సురేష్‌కుమార్‌గారి 'విక్టర్‌ జీసస్‌ విక్టరీ చర్చి'లో హైద్రాబాద్‌ నుండి విచ్చేసిన ఆల్‌ఇండియా ఇండిపెండెంట్‌ చర్చెస్‌ డయాసిస్‌ అండ్‌ యూనియన్‌ (ఎ.ఐ.సి.సి) చైర్మన్‌ మరియు తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్‌ సెల్‌ రాష్ట్ర ప్రెసిడెంట్‌ బిషప్‌ డా||ఆర్‌.హ్యారి సెబాస్టియన్‌ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో మిర్యాలగూడ, కోదాడ, జగ్గయ్యపేట, మచిలీపట్నం, నాగాయలంక, పునాదిపాడు, కంకిపాడు, విజయవాడ, నర్సారావుపేట, బాపట్ల, గుంటూరు, మంగళగిరి ప్రాంతాల నుండి వచ్చి పాల్లొన్న దైవ సేవకులనుద్దేశించ

పూర్తి వార్తలు వీక్షించండి
29న క్రైస్తవ సాహిత్య అకాడమి 7వ వార్షికోత్సవం
 • 29న క్రైస్తవ సాహిత్య అకాడమి 7వ వార్షికోత్సవం
 • News Postdate
 • News id90

విజయవాడ : మార్చి 29వ తేదీన ఉదయం 11 గం||లకు స్థానిక గాంధీనగర్‌ ప్రెస్‌ క్లబ్‌నందు క్రైస్తవ సాహిత్య అకాడమీ 7వ వార్షికోత్సవము జరుగును. ఈ సంస్థ అధ్యకక్షులు బ్రదర్‌ మట్టా ప్రభాత్‌ కుమార్‌ ఆధ్వర్యములో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో సాహిత్యరత్న, సాహిత్యనిధి అవార్డులు ప్రధానోత్సవ కార్యక్రమం ఉంటుందని ప్రభాత్‌కుమార్‌ తెలియజేశారు. సాహిత్యంలో విశేషకృషి చేసినవారికి ఈ అవార్డు ఇస్తున్నట్లు అన్నారు. ఈ సమావేశంలో ముఖ్య అతిధులుగా రావెల కిషోర్‌బాబు,  శావల బాలస్వామి, రెవ.డా||లంకా కరుణాకర్‌దాస్‌, డా||పాలపర్తి జయకర్‌బాబు ప్రత్యేక అతిధులుగా గోళ్ళ నారాయ

పూర్తి వార్తలు వీక్షించండి