గుంటూరు
జెరూసలెం యాత్రకు దరఖాస్తుల ఆహ్వానం
 • జెరూసలెం యాత్రకు దరఖాస్తుల ఆహ్వానం
 • News Postdate
 • News id443

చిత్తూరు : జెరూసలెం యాత్రకు క్రైస్తవ సోదరుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మైనారిీ ఆర్ధిక సంస్థ ఇ.డి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. బెత్లెహేం, జెరూసలెం, నజరేతు, జోర్దాన్‌నది, గలీలియో సముద్ర తీర ప్రాంతాలు, ఇతర క్రైస్తవ ప్రాధాన్య ప్రదేశాల్లో సందర్శనకు అవకాశం ఉంటుందని, ఈ యాత్ర 7 రోజులపాటు సాగుతుందని వివరించారు. యాత్రికులు పదో తరగతి ధ్రువపత్రం, లేదా తహశీల్దారు జారీ చేసిన క్రైస్తవ ధ్రువపత్రం సమర్పించాలని సూచించారు. విజయవాడ నుంచి వెళ్లి మళ్ళీ అక్కడికే తిరిగివచ్చేలా యాత్ర ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి జట్టు కనీసం 50 నుంచి వం

పూర్తి వార్తలు వీక్షించండి
నిత్యసహాయమాత చర్చి బోధకుడుగా మరియదాసు
 • నిత్యసహాయమాత చర్చి బోధకుడుగా మరియదాసు
 • News Postdate
 • News id438

మాచర్ల : స్థానిక రింగ్‌రోడ్డులోని నిత్యసహాయమాత చర్చి నూతన బోధకులుగా రెండవ రెవ.డా||పెట్ల మరియదాసు జులై 3వ తేదీన బాధ్యతలు చేప్టారు. ఇప్పి వరకు ఇక్కడ పనిచేసిన ఫాదర్‌ బాలస్వామి బదిలీపై చౌడవరం వెళ్లారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేప్టిన పి.మరియదాసు మ్లాడుతూ నిత్యం అందుబాటులో ఉండి చర్చి పరిధిలోని పాఠశాల అభివృద్ధికి, సంఘబలోపేతానికి కృషి చేస్తానన్నారు. అనంతరం పలువురు సంఘ పెద్దలు ఆయనను పూలమాలలు, దుశ్శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గాదె కిరీిరెడ్డి, పండ్‌ి విజయలక్ష్మి, సెయింటెన్స్‌ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాల హెచ్‌ఎం పుష

పూర్తి వార్తలు వీక్షించండి
14 నుంచి కార్మెల్‌ మాత ఉత్సవాలు - ఫాదర్‌ జయరాజు
 • 14 నుంచి కార్మెల్‌ మాత ఉత్సవాలు - ఫాదర్‌ జయరాజు
 • News Postdate
 • News id428

గుంటూరు : ఆంధ్రా రోమ్‌గా పిలిచే ఫిరంగిపురంలోని కార్మెల్‌ కొండపై 14 నుంచి 16వ తేదీ వరకు కార్మెల్‌ మాత ఉత్సవాలను ఘనంగా జరపనున్నట్లు బాలయేసు చర్చి ప్రధాన యాజకులు ఫాదర్‌ బెల్లంకొండ జయరాజు చెప్పారు. ఆదివారం స్ధానిక గురువుల విశ్రాంతి మందిరంలో ఆయన మ్లాడారు. కోి 15లక్షల వ్యయంతో నిర్మించిన కార్మెల్‌ భవన్‌ను 15న గుంటూరు బిషప్‌ గాలిబాలి ప్రారంభిస్తారన్నారు. వేలాది మంది భక్తులతో తేరు ప్రదక్షిణలు బాలయేసు చర్చి నుంచి కార్మెల్‌ కొండ మెట్ల వరకు జరుగుతుందని చెప్పారు. 12న కార్మెల్‌ మాత పండుగ జెండాప్రతిష్ట జరుగుతుందని తెలిపారు. అదేరోజు ఉదయం 6గంటలకు బ

పూర్తి వార్తలు వీక్షించండి
ఘనముగా జరిగిన 77వ బైబిల్‌ మిషన్‌ మహోత్సవాలు
 • ఘనముగా జరిగిన 77వ బైబిల్‌ మిషన్‌ మహోత్సవాలు
 • News Postdate
 • News id378
Feature image

గుంటూరు : గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట 77వ బైబిల్‌ మిషన్‌ మహోత్సవాలు ఘనంగా ప్రారంభించబడ్డాయి. ఈ మహోత్సవాలకు వచ్చే క్రైస్తవ విశ్వాసుల కొరకు సకల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఈ సభలకు వచ్చే వారికోసం సుమారు 70 ఎకరాల్లో చలువ పందిళ్లు వేశారు. మూడు రోజులపాటు జరిగే ఈ మహోత్సవాలకు దేశం నలుమూలల నుంచి ఇరవై లక్షల మంది వస్తారని అంచనా వేయగా తొలిరోజే దాదాపు 8 లక్షల మంది విశ్వాసులు హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. జనవరి 27వ తేది తెల్లవారుజామున ప్రత్యేక ప్రార్ధనల ద్వారా అట్టహాసంగా ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సభల కన్వీ

పూర్తి వార్తలు వీక్షించండి
క్రీస్తు మార్గం అనుసరణీయం
 • క్రీస్తు మార్గం అనుసరణీయం
 • News Postdate
 • News id359

ఉంగుటూరు : క్రీస్తు మార్గం అనుసరణీయమని బ్రదర్‌ జోసఫ్‌ తంబి జీవితాన్ని ప్రభువు సేవకే అంకితం చేశారని ఏలూరు పీఠాధిపతి జయరావు పొలిమేర అన్నారు. పెద్దావుటపల్లిలో మూడు రోజులుగా జరుగుతున్న బ్రదర్‌ జోసఫ్‌ తంబి ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. చివరి రోజు అధిక సంఖ్యలో విశ్వాసులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా తంబి ఆలయంలో సమిష్ఠి దివ్య బలిపూజ జరిగింది. ఏలూరు పీఠాధిపతి జయరావు మాట్లాడుతూ క్రైస్తవత్వం తీసుకున్న తంబి సాధారణ, నిరాడంబర జీవితం ద్వారా ఎంతో మందిని ఆకర్షించారని తెలిపారు. తంబి దైవబలంతోనే సకల పనులు పూర్తి చే

పూర్తి వార్తలు వీక్షించండి
గుర్రం జాషువా సాహిత్యాలపై పరిశోధనశాల ఏర్పాటుకు సన్నాహాలు
 • గుర్రం జాషువా సాహిత్యాలపై పరిశోధనశాల ఏర్పాటుకు సన్నాహాలు
 • News Postdate
 • News id353

గుంటూరు : గుర్రం జాషువా రచించిన సాహిత్యాలపై పరిశోధనశాల ఏర్పాటుకు తమ కళాశాల సిద్ధంగా ఉందని ఆంధ్ర క్రైస్తవ కళాశాల ప్రిన్సిపల్‌ డా||పి.ముత్యం అన్నారు. జనవరి 21వ తేదీన స్థానిక ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో తెలుగు జాతీయ సదస్సు ముగింపు సభ జరిగింది. ముఖ్య అతిధిగా హాజరైన ఆచార్య యెండ్లూరి సుధాకర్‌ (రాజమండ్రి) మాట్లాడుతూ జాషువా సహజ కవి అని, ఆయన రచించిన నాటికలు సామాజిక చైతన్యానికి నాంది పలికాయని పేర్కొన్నారు. అక్షర సూర్యుడిగా వెలిగారని కొనియాడారు. కళాశాల ప్రిన్సిపల్‌ ముత్యం మాట్లాడుతూ గుర్రం జాషువా సాహిత్యంపై త్వరలో పరిశోధనశాలను ఏర్పాటు చేసేంద

పూర్తి వార్తలు వీక్షించండి
ఆంధ్రప్రదేశ్‌ ప్రార్ధన ఉత్సవాలు - గుంటూరు
 • ఆంధ్రప్రదేశ్‌ ప్రార్ధన ఉత్సవాలు - గుంటూరు
 • News Postdate
 • News id350
Feature image

గుంటూరు : సర్వ మానవాళి పాపాలను కడగడం కోసం క్రీస్తు మానవ రూపంలో భూమి మీదకు వచ్చారని రెవ.డా||పాల్‌ దినకరన్‌ అన్నారు. ఆదివారం బిఆర్‌ స్టేడియంలో మూడో రోజు ఆంధ్రప్రదేశ్‌ ప్రార్ధన ఉత్సవాలు విజయవంతంగా జరిగాయి. ముందుగా క్వయర్‌ బృందం సభ్యులు క్రీస్తు ఆరాధన గీతాలను ఆలపించారు. అనంతరం ముఖ్య ప్రసంగీకులు రెవ.డా||పాల్‌ దినకరన్‌ వేదిక వద్దకు చేరుకున్నారు. ఉత్సవాల కన్వీనర్‌ రైట్‌, రెవ.డా||పిఎన్‌ఎస్‌ చంద్రబోసు ప్రారంభ ప్రార్ధనలు జరిపారు. పాల్‌ దినకరన్‌ విశ్వాసులతో సామూహిక ప్రార్ధనలు చేశారు. ఆయన మాట్లాడుతూ క్రీస్తును ప్రార్ధించడం వల్ల కష్ట, నష్టాల

పూర్తి వార్తలు వీక్షించండి
9 నుంచి నవ్యాంధ్ర ప్రార్ధన ఉత్సవాలు
 • 9 నుంచి నవ్యాంధ్ర ప్రార్ధన ఉత్సవాలు
 • News Postdate
 • News id324

గుంటూరు : జనవరి 9 నుంచి మూడు రోజులపాటు గుంటూరులో జరిగే ఆంధ్రప్రదేశ్‌ ప్రార్ధనా ఉత్సవాలను జయప్రదం చేయాలని రెవ.బిషప్‌ డాక్టర్‌ గాలిబాలి అన్నారు. సోమవారం స్థానిక సాయిబాబా రోడ్డులోని బిషప్‌ హౌస్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రార్ధనా ఉత్సవాల గోడప్రతుల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గాలిబాలి మాట్లాడుతూ గుంటూరులోని బిఆర్‌ స్టేడియంలో జనవరి 9,10,11 తేదీల్లో సాయంత్రం 5.30 గంటలకు ప్రార్ధనలు ప్రారంభమవుతాయని తెలిపారు. ముఖ్య ప్రసంగీకులుగా డాక్టర్‌ పాల్‌దినకరన్‌ వారి బృందం పాల్గొంటారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, ఆయనతోపాటు పలువుర

పూర్తి వార్తలు వీక్షించండి
రూ.పది కోట్లతో క్రిస్టియన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌
 • రూ.పది కోట్లతో క్రిస్టియన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌
 • News Postdate
 • News id310

గుంటూరు : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్‌ మైనారిటీల కోసం వచ్చే ఏడాది నుంచి రూ.10 కోట్లతో క్రిస్టియన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని సిఎం చంద్రబాబు ప్రకటించారు. అదే విధంగా గుంటూరులో రూ.10 కోట్ల వ్యయంతో రెండెకరాల విస్తీర్ణంలో క్రైస్తవ భవనం నిర్మించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కాంతిలాల్‌ దండేను ఆదేశించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి గుంటూరులోని సిద్దార్ధ గార్డెన్స్‌లో క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. సిఎం మాట్లాడుతూ పేద క్రిస్టియన్లకు ఎస్సీలతో సమానంగా స్కాలర్‌షిప్‌లు ఇస్తామన్నారు. రాష

పూర్తి వార్తలు వీక్షించండి
తాడేపల్లిలో జరిగిన ''విజన్‌ 2000 ఫెలోషిప్‌'' మీటింగ్‌
 • తాడేపల్లిలో జరిగిన ''విజన్‌ 2000 ఫెలోషిప్‌'' మీటింగ్‌
 • News Postdate
 • News id117

గుంటూరు : జూన్‌ 12వ తేది గురువారం ఉదయం 9 గం||ల నుండి మధ్యాహ్నం 1 గం|| వరకు గుంటూరు జిల్లా, తాడేపల్లి లంబాడి పేటలోని పాస్టర్‌ సి.హెచ్‌.ప్రేమకుమార్‌గారి ఒలీవ ప్రార్ధన మందిరములో 'విజన్‌ 2000 ఫెలోషిప్‌' మంత్లీమీటింగ్‌ కో-ఆర్డినేటర్‌ పాస్టర్‌ పాల్‌ పరదేశిగారి సారధ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 'అల్పా కో-ఆర్డినేటర్‌' రెవ.నతానియేలు (ఒంగోలు) సేవలో త్వరితగతిని ముందుకు సాగడానికి కావలసిన మెళకువలతో కూడిన ప్రత్యేక సందేశాన్నిచ్చారు. హాజరైన మొత్తం 45 మందిలో పాస్టర్‌ యరమాల సంసోను, జంపా దానియేలు, రత్నం ఫ్రాన్సిస్‌, రాచర్ల జాకబ్‌, సి.హెచ్‌.ఇస్సాకు, ఆర్‌.పురుషోత్

పూర్తి వార్తలు వీక్షించండి
బిషప్‌ గాలిబాలి పదవీ విరమణ
 • బిషప్‌ గాలిబాలి పదవీ విరమణ
 • News Postdate
 • News id112

గుంటూరు : రోమన్‌ కథోలిక సంఘం (ఆర్‌సిఎం) గుంటూరు బిషప్‌గా సుమారు 30 ఏళ్ళపాటు కొనసాగిన రెవ.డాక్టర్‌ గాలిబాలి పదవికాలం ముగిసింది. ఆర్‌సిఎంకు కేంద్ర స్థానం ఇటలీలో ఉంది. ఈ మేరకు పోప్‌ ఫ్రాన్సిస్‌ కొత్త బిషప్‌ను నియమించాల్సి ఉంది. అప్పటి వరకు ఇన్‌ఛార్జ్‌గా బిషప్‌ గాలిబాలి కొనసాగనున్నారు. గుంటూరు మేత్రాసనం పరిధిలో జిల్లాతో పాటు ప్రకాశం జిల్లా పరిధిలోని అద్దంకి, మార్టూరు, మేదర మెట్ల ప్రాంతాలు కూడా ఉన్నాయి. గుంటూరు మేత్రాసనం పరిధిలో 85 దేవాలయాలు, 140 మంది గురువులు ఉన్నారు. అనేక విద్యా సంస్థలు, మిషనరీలు వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్నాయి. ఈ మేత

పూర్తి వార్తలు వీక్షించండి
ఇండియన్‌ క్రిస్టియన్‌ సెక్యులర్‌ పార్టీ జాతీయ పార్టీ
 • ఇండియన్‌ క్రిస్టియన్‌ సెక్యులర్‌ పార్టీ జాతీయ పార్టీ
 • News Postdate
 • News id89

గుంటూరు : ప్రతి పేదవాడి కన్నీరు తుడవాల్సిన బాధ్యత తమపై ఉందని, ధనిక పేదల మధ్య అంతరాన్ని తగ్గించడం వంటి అంశాలతో పాటు అందరూ ఐక్యంగా కలిసి వస్తే పేదరికం అనే జబ్బుని ఎపి నుంచి తరిమికొడతామని ఇండియన్‌ క్రిస్టియన్‌ సెక్యులర్‌ పార్టీ (ఐ.సి.ఎస్‌.పి.) జాతీయ అధ్యకక్షుడు ఎం.ఉదయ్‌కుమార్‌ అన్నారు. నాజ్‌కూడలిలోని గుంటగ్రౌండ్స్‌లో శనివారం రాత్రి జరిగిన పార్టీ రాజకీయ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాజకీయ, ప్రభుత్వ కమిటీల్లో బడుగువర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడంలేదని, సంక్షేమ పధకాల్లోనూ అదే పరిస్థితి నెలకొందని అన్నారు. పేదలు అనుభవిస్తున్న బాధలు తమన

పూర్తి వార్తలు వీక్షించండి
ఘనముగా జరిగిన 37వ గుడారాల పండుగ
 • ఘనముగా జరిగిన 37వ గుడారాల పండుగ
 • News Postdate
 • News id88

బ్రాడీపేట : థాబ్దాలుగా దళితులను దళిత క్రైస్తవులను ఓటు బ్యాంకుకే పరిమితం చేస్తూ ఆయా వర్గాల సామాజిక సమస్యలపై సాచివేత దోరణులను ప్రదర్శిస్తున్న రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పేందుకు ఇండియన్‌ క్రిస్టియన్‌ సెక్యులర్‌ పార్టీ ముందుకు వచ్చిందని జాతీయ అధ్యకక్షుడు ఎం.ఉదయ్‌కుమార్‌ అన్నారు. బ్రాడీపేటలోని ఎఇఎల్‌సి ఆవరణలో శనివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయ్‌కుమార్‌ మాట్లాడుతూ చట్టసభలలో క్రైస్తవ ప్రాతినిధ్యం పెరిగితేనే దళిత, క్రైస్తవుల అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. మిజోరాం, మణిపూర్‌, కేరళ రాష్ట్రాల్లో రాజకీయం

పూర్తి వార్తలు వీక్షించండి
ఘనముగా జరిగిన 37వ గుడారాల పండుగ
 • ఘనముగా జరిగిన 37వ గుడారాల పండుగ
 • News Postdate
 • News id87

గుంటూరు : మార్చి 6 నుండి 9 వరకు గుంటూరులో గోరంట్ల గుడారాల పండుగ ఘనముగా జరిగింది. ఈ సభలలో దేశ విదేశముల నుండి లక్షలలో విశ్వాసులు పాల్గొని దైవ దీవెనలు పొందుకున్నారు. హోసన్నా మినిస్ట్రీస్‌ చీప్‌ పాస్టర్‌ జాన్‌వెస్లి ప్రత్యేకమైన వాక్య సందేశము అందిస్తూ యేసయ్య వల్లే సమస్త కార్యాలు సాధ్యమౌతాయని అన్నారు. నిత్యం ప్రకాశించే దేవుడు యేసుక్రీస్తు అని హోసన్నా మినిస్ట్రీస్‌ అధ్యకక్షులు పాస్టర్‌ అబ్రహాం అన్నారు. పాస్టర్‌ జాన్‌వెస్లి సాత్వికుడు నిండు మనసుతో సి.డిని ఆవిష్కరించారు. అనంతరము మదనపల్లికి చెందిన 30 మంది నూతన పాస్టర్లను అభిషేకించారు

పూర్తి వార్తలు వీక్షించండి