తూర్పుగోదవరి
అత్యంత ఘనముగా జరిగిన ఉపవాస ఉజ్జీవ కూడిక
 • అత్యంత ఘనముగా జరిగిన ఉపవాస ఉజ్జీవ కూడిక
 • News Postdate
 • News id812
Feature image

దేవిపట్నం : యేసుక్రీస్తు ప్రభువు స్వస్థత ప్రార్ధనా మందిరము వారి ఆధ్వర్యములో నవంబర్‌ 14వ తేది రాత్రి 7 గం||లకు దేవిపట్నం మండలం ఇందుకూరు పేట కుమ్మరి వీధిలో ఉపవాస ఉజ్జీవ కూడిక అత్యంత ఘనముగా జరిగింది. ఈ కూడికలో వాక్యోపదేశకులుగా ధవళవర్ణుడు అపొస్తలిక్‌ చర్చ్‌ సంఘకాపరి దైవజనులు విజయబాబు ప్రత్యేక వాక్య సందేశము అందించారు. ఈ కూడికలలో ప్రత్యేక ఆకర్షణగా జీసస్‌క్రైస్ట్‌ ప్రేయర్‌ మినిస్ట్రీస్‌ వ్యవస్థాపకులు రెవ.తీడరఘు అద్భుతసాక్ష్యము అందరినీ ఆకర్షించింది. అనేకమంది ఈ సాక్ష్యము ద్వారా దేవుడు చేసిన అద్భుత కార్యములు తెలుసుకుని దేవుని మహిమపర

పూర్తి వార్తలు వీక్షించండి
12వ ఆధ్యాత్మిక ఉజ్జీవ సువార్త సభలు
 • 12వ ఆధ్యాత్మిక ఉజ్జీవ సువార్త సభలు
 • News Postdate
 • News id799

రాజమండ్రి : నవంబర్‌ 7,8,9 తేదీలలో ప్రతి రోజు సాయంత్రము 6.30 ని||లకు ఎపిఫానియా లూథరన్‌ చర్చి, ఐ.ఎల్‌.ి.డి. జంక్షన్‌ నందు 12వ ఆధ్యాత్మిక ఉజ్జీవ సువార్త సభలు ఆశీర్వాదకరంగా జరిగాయి. ఈ సభలకు రెవ.పి.ఎస్‌.వందన కుమార్‌ అధ్యకక్షులుగా ఉండి, ఎపిఫానియా యూత్‌ మరియు హార్లిక్స్‌ ఫ్యాక్టరీ కుటుంబములు సుమధుర గీతములు ఆలపించగా నరసాపురం, పాస్టర్‌ శ్యామ్‌ జె.వేదాల ఉజ్జీవ కరమైన పాటలు పాడి అద్భుతమైన వాక్య సందేశములను అందించారు. ఈ సభలు ఎపిఫానియా అధ్వర్యంలో దేవుని నామమహిమార్థమై ఘనముగా జరిగాయి.

పూర్తి వార్తలు వీక్షించండి
కడియం మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌
 • కడియం మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌
 • News Postdate
 • News id798
Feature image

కడియం : నవంబర్‌ 7వ తేది సోమవారం ఉదయం 10 గం||లకు బిషప్‌ డా||సాల్మన్‌రాజు గృహము నందు కడియం మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ఘనముగా జరిగింది. రెవ.ఎన్‌.యెషయా అధ్యకక్షులుగా వ్యవహరించిన ఈ కార్యక్రమమునకు రెవ.డా||బూలా రాజ్‌కుమార్‌ వాక్య సందేశమును అందించారు. రెవ.కరుణాకర్‌, రెవ.పరంజ్యోతిలు శుభములు తెలియచేసి, జరుగబోవు ఐక్యక్రిస్మస్‌ గూర్చి మ్లాడారు. బిషప్‌ సాల్మన్‌రాజు వందన సమర్పణతో సమావేశం ముగిసింది. వచ్చిన వారందరికి ప్రేమవిందును ఏర్పాటుచేశారు.

పూర్తి వార్తలు వీక్షించండి
రాజమండ్రి పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశము
 • రాజమండ్రి పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశము
 • News Postdate
 • News id797
Feature image

రాజమండ్రి : నవంబర్‌ 8వ తేది రెండవ మంగళవారం ఉదయం 10 గం||లకు స్థానిక కొంతమూరు క్రీస్తు నిరీక్షణాలయములో సంఘకాపరి రెవ.విజయసారధి ఆహ్వానము మేరకు రాజమండ్రి పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశము ఆశీర్వాదకరముగా జరిగింది. ఈ సమావేశములో రెవ.డా||సుధీర్‌ కుమార్‌ అధ్యకక్షులుగా వ్యవహరించగా, పాస్టర్‌ డా||సత్యవాది వాక్య సందేశమును అందించారు. ఈ కార్యక్రమములో రెవ. జాన్‌ ప్రసాద్‌, బిషప్‌ సామ్యేల్‌రాజు, రెవ.తీడరఘు, రెవ.సువర్ణరావు, రెవ.చ్టిబాబు, రెవ.జాన్‌ప్రసాద్‌, అపో||డా||జాషువా ప్టాభి, రెవ.రిచర్డ్‌ జేమ్స్‌, రెవ. ప్రేమ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. నవంబర్‌ 14వ తేదీన

పూర్తి వార్తలు వీక్షించండి
నవంబర్‌ 13వ తేదీ నుండి వై.యం.సి.ఎ.లో ప్రేయర్‌ వీక్‌
 • నవంబర్‌ 13వ తేదీ నుండి వై.యం.సి.ఎ.లో ప్రేయర్‌ వీక్‌
 • News Postdate
 • News id793

రాజమండ్రి : నవంబర్‌ 13వ తేది ఆదివారం నుండి 19వ తేది శనివారం వరకు రాజమండ్రి వై.యం.సి.ఎ.లో ప్రేయర్‌ వీక్‌ జరుగుతుంది. రాజమండ్రి మల్లిఖార్జుననగర్‌లో గల వై.యం.సి.ఎ. బిల్డింగ్‌ నందు ప్రతిరోజు ప్రార్ధనలు జరుపుటకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రెవ.కోలమూరి ప్రభాకరరావు తెలియచేసారు. ఈ ప్రార్ధనలలో సంఘ భేదము లేకుండా ప్రతి ఒక్కరు పాల్గొని దేశము, రాష్ట్రాల కొరకు, సంఘాలలో ఉజ్జీవం కొరకు పార్ధ్రించాలని ఆయన కోరారు.

పూర్తి వార్తలు వీక్షించండి
ఇమ్మానుయేలు గాస్పల్‌ ీమ్‌ రాజమండ్రి వారి 33వ సువార్తయాత్ర
 • ఇమ్మానుయేలు గాస్పల్‌ ీమ్‌ రాజమండ్రి వారి 33వ సువార్తయాత్ర
 • News Postdate
 • News id792

రాజమండ్రి : అక్టోబర్‌ 18వ తేది నుండి 23వ తేది వరకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో, నిడదవోలు, పులిరామన్నగూడెం, ఇటుకలగుంట, కన్నాపురం, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, వేంసూరు, భీమవరం తదితర ప్రాంతములలో సువార్తయాత్ర దేవునికి మహిమకరముగా జరిగింది. పగలు సువార్త పత్రికలు పంచి, రాత్రియందు సువార్త కూడికలు జరిగాయి. దాదాపు 4 వేల క్రీస్తు చరిత్ర పుస్తకములు పంచియున్నారు. 2017వ సం||లో ఏప్రిల్‌ మాసంలో 34వ సువార్తయాత్ర శ్రీకాకుళం జిల్లాలో సువార్త ప్రకించుటకై కొంతమంది సహోదరులము వెళ్ళుచున్నాము. ఈ సువార్త యాత్రలో బ్రదర్‌ ి.ఐజక్‌, బ్రదర్‌ ఎలీషా, నెహెమ్యా, బి.ఎల్‌.జోసఫ

పూర్తి వార్తలు వీక్షించండి
ఘనముగా జరిగిన యేసుక్రీస్తు సువార్త సభలు
 • ఘనముగా జరిగిన యేసుక్రీస్తు సువార్త సభలు
 • News Postdate
 • News id791
Feature image

డి.కేశవరం : జీవము గల దేవుని ఆలయం వారి ఆధ్వర్యములో నవంబర్‌ 3,4 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6.30 గం||లకు డి.కేశవరం జగజ్జీవన్‌రావు విగ్రహం సెంటర్‌ దగ్గర అన్యజనుల మధ్యలో దేవుని నామమునకు మహిమకరముగా యేసుక్రీస్తు సువార్త సభలు ఘనముగా జరిగాయి. ఈ సభలకు ముఖ్య ప్రసంగీకులుగా విశాఖపట్నం నుండి రెవ.జెఫన్యాశాస్త్రి, రాజమండ్రి నుండి పాస్టర్‌ విజయబాబులు ప్రత్యేక వాక్య సందేశములు అందించారు. ఈ సందేశముల ద్వారా అనేకమంది ఆశీర్వాదము పొందుకున్నారు. దైవజనురాలు సిస్టర్‌ వై.విజయకుమారి ఆహ్వానము మేరకు జరిగిన ఈ సభలు అనేకమందికి ఆశీర్వాదకరముగాను, దేవుని నామమునకు

పూర్తి వార్తలు వీక్షించండి
క్రైస్తవులకు కో ఆప్షన్‌ సభ్యత్వాలివ్వాలి
 • క్రైస్తవులకు కో ఆప్షన్‌ సభ్యత్వాలివ్వాలి
 • News Postdate
 • News id790

రాజమండ్రి : క్రైస్తవులకు పంచాయతీ, నగర పాలక సంస్థ, జిల్లా పరిషత్‌ సంస్థల్లో కో ఆప్షన్‌ సభ్యులుగా నియమించాలని ిడిపి క్రిస్టియన్‌ విభాగం రాష్ట్ర అధ్యకక్షుడు ఆర్‌.హ్యారి సెబాస్టియన్‌ పేర్కొన్నారు. నవంబర్‌ 4వ తేదీన రాజమహేంద్రవరం వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మ్లాడుతూ కో ఆప్షన్‌ సభ్యులుగా ముస్లింలకు అవకాశం కల్పిస్తున్నారని, వారి కంటే ఎక్కువ శాతం ఉన్న క్రైస్తవులకు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పేద క్రైస్తవ యువతుల వివాహానికి అమలు చేస్తున్న పధకం ద్వారా రూ.50 వేల వరకూ ఆర్ధిక సహాయం చేస్తోందన్నారు. క్రైస్తవులకు ిడిపి వ్య

పూర్తి వార్తలు వీక్షించండి
ప్రతిష్ఠిత ఉపవాస దీక్షా కూడికలు
 • ప్రతిష్ఠిత ఉపవాస దీక్షా కూడికలు
 • News Postdate
 • News id789

రాజమండ్రి : క్రిష్టియన్‌ గాస్పల్‌ మినిస్ట్రీస్‌ వారి ఆధ్వర్యములో నవంబర్‌ 8,9,10వ తేదీలలో ప్రతి రోజు ఉ|| 10 గం||లకు, సా|| 6 గం||లకు స్థానిక సింహచలనగర్‌ నందు ప్రతిష్ఠత ఉపవాస దీక్షా కూడికలు ఘనముగా జరిగాయి. ఈ సభలు రెవ.జక్కల విజయకుమార్‌ ప్రారంభించగా, మొది రోజు పాస్టర్‌ కె.లాజరస్‌ బాబు (తణుకు), రెండవ రోజు పాస్టర్‌ కె.సాల్మన్‌ రాజు (కడియం), మూడవ రోజు ఎస్‌.దాసుబాబు (దిండి) వాక్య సందేశములు అందించారు. బహిరంగముగా జరిగిన రక్షణ సువార్త కూడిక అన్య ప్రజలందరిని దేవుడు ఆకర్షించగా వారు సభలకు హాజరుకావడం జరిగింది. క్రిష్టియన్‌ గాస్పల్‌ మినిస్ట్రీస్‌ అధినేత జక్కల ల

పూర్తి వార్తలు వీక్షించండి
8న రాజమండ్రి పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశం
 • 8న రాజమండ్రి పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశం
 • News Postdate
 • News id787

రాజమండ్రి : ప్రతినెల రెండవ మంగళవారం జరుగు రాజమండ్రి పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశమును నవంబర్‌ 8వ తేది ఉదయం 10 గం||లకు పాస్టర్స్‌ ఫెలోషిప్‌ జాయ్‌ిం సెక్రటరీ రెవ.విజయసారధిగారి చర్చిలో స్థానిక కొంతమూరులో జరుగునని ఫెలోషిప్‌ సెక్రటరీ రెవ.పి.ాా విక్టర్‌ తెలియజేశారు. సభ్యులందరు తప్పక హాజరు కావలసిందిగా ప్రెసిడ్‌ెం బిషప్‌ ప్రతాప్‌ సిన్హా తెలియజేశారు.

పూర్తి వార్తలు వీక్షించండి
దళిత క్రైస్తవ గర్జన జయప్రదానికి పిలుపు
 • దళిత క్రైస్తవ గర్జన జయప్రదానికి పిలుపు
 • News Postdate
 • News id786

ఆత్రేయపురం : దళిత క్రైస్తవులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ నవంబర్‌ 14న రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో తలప్టిెన దళిత క్రైస్తవ గర్జన సభ జయప్రదం చేయాలని ఆలిండియా క్రిస్టియన్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యకక్షుడు రెవ. జార్జి శ్రీమంతులు కోరారు. మంగళవారం ర్యాలి చర్చ్‌ ఆఫ్‌ క్రైస్ట్‌ డైరెక్టర్‌ జయపాల్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఫెడరేషన్‌ కన్వీనర్‌ రెవ. పి.వజ్రకుమార్‌ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మ్లాడారు. గత 60 ఏళ్ళుగా దళితులకు మత స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. దళిత క్రైస్తవులను దళితులుగానే గుర్తిస్తామని ప్రభుత్వాలు చేస

పూర్తి వార్తలు వీక్షించండి
బోర్‌వెల్స్‌ ప్రారంభోత్సవం
 • బోర్‌వెల్స్‌ ప్రారంభోత్సవం
 • News Postdate
 • News id785
Feature image

మారేడుమిల్లి : మారేడుమిల్లి మండలం డి.వెలమలకోట మరియు దొరచింతలపాలెం గ్రామములో సెప్టెంబర్‌ 10వ తేదీన మరియు అక్టోబర్‌ 26వ తేదీన రాజమండ్రి స్వచ్ఛంద సేవా సంస్థ వాయిస్‌ ఆఫ్‌ జీసస్‌ వారి ఆధ్వర్యములో చెన్నై ఐ.బి.యల్‌.(ఇండియా బైబిల్‌ లిటరేచర్‌) వారి సహాయముతో ఈ రెండు బోర్‌వెల్స్‌ ప్రారంభించినారు. డి.వెలమలకోట గ్రామములో జాన్‌ హోల్డెన్‌, దొరచింతల గ్రామములో కెన్‌ అండ్‌ నాన్సి వొన సహాయము అందించారు. రంపచోడవరమునకు సుమారు 30 కిలోమీటర్ల దూరమున ఉన్న ఈ గ్రామాల్లో దాదాపుగా 10 వేల మందికి ఈ బోర్స్‌ ఉపయోగపడతాయని వాయిస్‌ ఆఫ్‌ జీసస్‌ డైరెక్టర్‌ పి.రాజకుమార

పూర్తి వార్తలు వీక్షించండి
దేవునికి మహిమకరముగా జరిగిన సంపూర్ణరాత్రి ఉజ్జీవ కూడిక
 • దేవునికి మహిమకరముగా జరిగిన సంపూర్ణరాత్రి ఉజ్జీవ కూడిక
 • News Postdate
 • News id784
Feature image

రాజమండ్రి : జీసస్‌క్రైస్ట్‌ ప్రేయర్‌ మినిస్ట్రీస్‌ వారి ఆధ్వర్యములో అక్టోబర్‌ 31వ తేది రాత్రి 9 గం||లకు స్థానిక సాంబశివరావుపేట 3వ వీధి తుమ్మలావలో గల యేసుక్రీస్తు ప్రార్ధన మందిరంలో జీసస్‌క్రైస్ట్‌ ప్రేయర్‌ మినిస్ట్రీస్‌ వ్యవస్థాపకులు రెవ.తీడరఘు అధ్యక్షతన సంపూర్ణరాత్రి ఉజ్జీవ కూడిక దేవునికి మహిమకరముగా జరిగింది. ఈ కూడికలో 15 రోగాలతో కొట్టబడిన, దేవునిచేత పట్టబడిన విప్లవ సువార్తికులు బిషప్‌ రెవ.డా||శేఖర్‌ ప్రత్యేక సజీవ సాక్ష్యముతో పాటు వాక్యసందేశము అందించారు. ఇన్ని రోగములున్న డా||శేఖర్‌ అందించిన వాక్యము అందరిని ఆకర్షించబడి, ఎంతోమంద

పూర్తి వార్తలు వీక్షించండి
న్యు జెరుసలెం శాిల్‌ైసి పాస్టర్స్‌ ఫెలోషిప్‌
 • న్యు జెరుసలెం శాిల్‌ైసి పాస్టర్స్‌ ఫెలోషిప్‌
 • News Postdate
 • News id776

డి.కేశవరం : అక్టోబర్‌ 18వ తేది ఉదయం 10 గం||లకు డి.కేశవరం గ్రామంలో గల పి.ప్రసన్నజీవన్‌బాబు గారి చర్చినందు రెవ.పి.మాత్యుస్‌రాజు అధ్యక్షతన న్యు జెరుసలెం శాిల్‌ైసి పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశములో రెవ.యం.కరుణాకర్‌ వాక్య సందేశము అందించారు. ఎన్‌.జె.ఎస్‌.అధ్యకక్షులు రెవ.పి.ఎమ్‌.ఇ.డి.సుందర్‌సింగ్‌ శుభములు తెలియచేయగా, పాస్టర్‌ పి.ప్రసన్న జీవన్‌బాబు వందన సమర్పణ చేసారు. పాస్టర్‌ జె.కృపావరం ముగింపు ప్రార్ధన, రెవ.వి.జె.ఫ్రాన్సిస్‌ దీవెనలతో ఫెలోషిప్‌ ముగిసింది. అనంతరం ప్రేమవిందు ఏర్పాటుచేశారు.

పూర్తి వార్తలు వీక్షించండి
మెగా సువార్త దండయాత్ర
 • మెగా సువార్త దండయాత్ర
 • News Postdate
 • News id775

రాజమండ్రి : నవంబర్‌ 19వ తేదీన క్రిస్టియన్‌ గాస్పల్‌ మినిస్ట్రీస్‌ ఆధ్వర్యములో సుబ్బారావుపేట, శాిల్‌ైసి, సింహాచల్‌నగర్‌ సంఘములతో కలసి ఉదయం 8 గం||లకు సుబ్బారావుపేట నుండి బయలుదేరి కోరుకొండ మీదుగా కనుపూరు, రాజావరం, తిరుమలయపాలెం గ్రామాలలో సువార్త దండయాత్ర మరియు శాంతి ర్యాలి నిర్వహించనున్నామని సి.జి.ఎమ్‌.అధ్యకక్షులు రెవ.జక్కల లాల్‌ బహదూర్‌శాస్త్రి తెలియజేశారు. సంఘభేదం లేకుండా సర్వలోకానికి సువార్త ప్రకించాలనే ఉద్దేశ్యముతో ఈ కార్యక్రమము గతకొన్ని ఏళ్ళుగా నిర్వహిస్తున్నామని ఈసారి వెయ్యిమంది వరకు పాల్గొనునున్నారని అంచనా. ఇప్పి వరకు

పూర్తి వార్తలు వీక్షించండి
రాజమండ్రి వై.ఎమ్‌.సి.ఎ.నూతన అడ్‌హక్‌ కమిీ నియామకం
 • రాజమండ్రి వై.ఎమ్‌.సి.ఎ.నూతన అడ్‌హక్‌ కమిీ నియామకం
 • News Postdate
 • News id771

రాజమండ్రి : 125 సంవత్సరముల చరిత్ర గల నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ వై.ఎమ్‌.సి.ఎ.న్యూఢిల్లీ వారు ఇీవల మంగుళూరులో నేషనల్‌ ఎగ్జిక్యూివ్‌ కమిీ మీింగ్‌ నిర్వహించారు. ఈ మీింగ్‌లో రాజమండ్రి వై.ఎమ్‌.సి.ఎ.కు నూతన అడ్‌హక్‌ కమిీని నియమించారు. ఈ కమిీకి పి.ఎర్నెస్ట్‌ మోజెస్‌ను చైర్మన్‌గాను, ఎన్‌.ఇమ్మాన్యుల్‌ సహాయంను మరియు బి.సునీల్‌ కుమార్‌ను వైస్‌ చైర్మన్లగాను, పి.రత్నరాజును ట్రెజరర్‌గాను, చిన్నం సనథ్‌ కుమార్‌ను జనరల్‌ కన్వీనర్‌గాను, మేడిడి శ్యామ్‌ ప్రసాద్‌ను, బండ్ల శ్యామ్‌ బాబును, ఐ.సోమ శేఖర్‌ను మెంబర్స్‌గాను, బి.రాజ్‌ కుమార్‌ బాబును, ఎమ్‌.జె.రాజ

పూర్తి వార్తలు వీక్షించండి
దళిత క్రైస్తవులను ఎస్సి జాబితాలో చేర్చేందుకు కృషి
 • దళిత క్రైస్తవులను ఎస్సి జాబితాలో చేర్చేందుకు కృషి
 • News Postdate
 • News id767

రాజమండ్రి : దళిత క్రైస్తవులను ఎస్సి జాబితాలో చేర్చేందుకు తన వంతు కృషి చేస్తానని ఎస్సి, ఎస్టి కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజి హామీ ఇచ్చారు. జిల్లా పర్యటనకు అక్టోబర్‌ 28వ తేదీన వచ్చిన ఆయనను ఆర్‌ అండ్‌ బి అతిధి గృహంలో రాజమహేంద్రవరం సి క్రిస్టియన్‌ అసోసియేషన్‌ నాయకులు ఘనంగా సత్కరించారు. అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యకక్షుడు తాళ్లూరి రాజ్‌పాల్‌, ప్రధాన కార్యదర్శి గ్టొిముక్కల అజయ్‌బాబు, తాళ్లూరి బాబురాజేంద్రప్రసాద్‌, కోరుకొండ చిరంజీవి తదితరులు శివాజిని కలిసిన వారిలో ఉన్నారు. దళితరత్న కాశి నవీన్‌కుమార్‌ కమిషన్‌ చైర్మన్‌ శివాజీని మర్య

పూర్తి వార్తలు వీక్షించండి
ఘనముగా జరిగిన ఉపవాస కూడికలు
 • ఘనముగా జరిగిన ఉపవాస కూడికలు
 • News Postdate
 • News id766
Feature image

రాజమండ్రి : అక్టోబర్‌ 20,21,22 తేదీలలో ఉదయం 10 గం||లకు మరియు సాయంత్రం 7 గం||లకు తాడితోట ప్రభువైన యేసుక్రీస్తు సంఘమునందు ఉపవాస కూడికలు ఘనముగా జరిగినవి. ఈ కూడికలలో రెవ.సుకుమార్‌, రెవ.గుళ్ళ మార్టిన్‌, రెవ.ఎ.పి. పరంజ్యోతిలు వాక్య సందేశములు అందించారు. ఈ కార్యక్రమము రెవ.డా||మోజెస్‌, రెవ.పి.ఎమ్‌.రాజు ఆధ్వర్యములో జరిగింది. ఈ ఉపవాస కూడికలు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవునికి మహిమకరంగా జరిగాయి. అనేకమంది పాల్గొని దైవాశీర్వాదాలు పొందారు.

పూర్తి వార్తలు వీక్షించండి
రెవ.సిహెచ్‌.జె.సదానందరావు మెమోరియల్‌ రాక్‌ చర్చి వారి ఉపవాస పండుగలు - రామవరం
 • రెవ.సిహెచ్‌.జె.సదానందరావు మెమోరియల్‌ రాక్‌ చర్చి వారి ఉపవాస పండుగలు - రామవరం
 • News Postdate
 • News id754

రామవరం : రెవ.సిహెచ్‌.జె.సదానందరావు మెమోరియల్‌ రాక్‌ చర్చి రామవరం వారి ఉపవాస పండుగలు 2016 అక్టోబర్‌ 17,18,19 తేదీలలో అనగా సోమ, మంగళ, బుధ వారములలో ఉదయం 10 గం||లకు, సాయంత్రం 7 గం||లకు ఎంతో ఆశీర్వాదకరముగా జరిగినవి. స్థానిక దైవజనురాలు సిహెచ్‌.దయామణి సదానంద్‌ ప్రారంభ ప్రార్ధనతో ఉపవాస పండుగలు ప్రారంభించడమైనది. ఈ ఉపవాస పండుగలలో వాక్యోపదేశకులుగా తూ||గో||జిల్లా పాస్టర్స్‌ ఫెలోషిప్‌ జనరల్‌ సెక్రటరీ రెవ.డా||డానియేల్‌ పాల్‌, బ్రదరన్‌ మిషన్‌ డైరెక్టర్‌ రెవ.డా||కె.సుధీర్‌ కుమార్‌, రెవ.వి.పాల్‌ప్రసాద్‌, రెవ.మోజెస్‌కిరణ్‌, ఎ.ఐ.సి.ఎఫ్‌.రాష్ట్ర అధ్యకక్షులు బిషప్‌

పూర్తి వార్తలు వీక్షించండి
ఘనముగా జరిగిన ఉపవాస పండుగలు
 • ఘనముగా జరిగిన ఉపవాస పండుగలు
 • News Postdate
 • News id750
Feature image

వంగలపూడి : అక్టోబర్‌ 18,19,20 తేదీలలో ఉదయం 10 గం||లకు, సాయంత్రం 7 గం||లకు సీతానగరం మండలం, వంగలపూడి బైబిల్‌ మిషన్‌ సంఘకాపరి, సీతానగరం స్వస్థతశాల డైరెక్టర్‌ మరియు బైబిల్‌ మిషన్‌ గవర్నింగ్‌ బాడి మెంబర్‌ రెవ.డా||ఎన్‌.జె.షారోన్‌ కుమార్‌ ఆధ్వర్యములో ఉపవాస పండుగలు ఘనముగా జరిగాయి. ఈ పండుగలలో ఆత్మపూర్ణులైన దైవజనులు పాల్గొని వాక్య సందేశమును అందించగా, చివరిరోజు బైబిల్‌ మిషన్‌ ప్రెసిడ్‌ెం రెవ.డా||సత్యనందంగారి వాక్య సందేశముతో ఈ పండుగలను ముగించారు. ఈ కార్యక్రమములో సుమారు 2000 మంది పాల్గొని దేవునిని మహిమపరిచారు. వచ్చిన వారందరికి ప్రేమవిందును ఏర్పాట

పూర్తి వార్తలు వీక్షించండి