తూర్పుగోదవరి
ఘనముగా జరిగిన క్రిస్మస్‌ సెలబ్రేషన్‌
 • ఘనముగా జరిగిన క్రిస్మస్‌ సెలబ్రేషన్‌
 • News Postdate
 • News id312

కడియం : స్థానిక ఏడిద సీతానగరంలో డిసెంబర్‌ 27వ తేది సాయంత్రం 6 గం||లకు కీ||శే||దారా పేతురు మెమోరియల్‌ చర్చ్‌ ప్రవచన దేవుని సంఘము మెర్నిపాడు ఆధ్వర్యములో స్థానిక సంఘ కాపరి రెవ.డి.పరంజ్యోతి అధ్యక్షతలో క్రిస్మస్‌ సెలబ్రేషన్‌ ఘనముగా జరిగింది. ఈ క్రిస్మస్‌లో రెవ.కె.గిద్యోన్‌ హౌస్‌ ఆఫ్‌ ప్రేయర్‌ ధవళేశ్వరం క్రిస్మస్‌ సందేశము అందించారు. రెవ.డి.పరంజ్యోతి, శ్రీమతి విజయ నిర్మల మరియు సంఘ సభ్యులు, యూత్‌ వారి ఆహ్వానము మేరకు జరిగిన ఈ కార్యక్రమము అనేకమందికి ఆశీర్వాదకరముగా, దేవుని నామమునకు మహిమకరముగా జరిగింది.

పూర్తి వార్తలు వీక్షించండి
శాంతి మందిరం వారి క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌
 • శాంతి మందిరం వారి క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌
 • News Postdate
 • News id309
Feature image

శాటిలైట్‌సిటి : డిసెంబర్‌ 18వ తేది సాయంత్రం 6 గం||లకు శాటిలైట్‌సిటి సి-బ్లాక్‌ నందు గల శాంతి మందిరము (విజయకుమారి చర్చ్‌) లో క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌ ఘనముగా జరిగినవి. ఈ కార్యక్రమమునకు రెవ.ఎమ్‌.మార్టిన్‌పాల్‌ అధ్యక్షత వహించగా, రెవ.పాస్టర్‌ డేవిడ్‌రాజు క్రిస్మస్‌ సందేశం అందించారు. ముఖ్య అతిధులుగా రెవ.డా||టి.వి.వినోద్‌, రెవ.కె.శ్యామ్‌ డేవిడ్‌, పాస్టర్‌ జయ ప్రకాష్‌ విచ్చేసి క్రిస్మస్‌ గ్రీటింగ్స్‌ తెలియజేశారు. రెవ.ఎమ్‌.జోసఫ్‌ టీమ్‌ వారు మధురమైన సంగీతం అందించారు. బ్రదర్‌ ఫిలిప్‌, సిస్టర్‌ సౌమ్య, సిస్టర్‌ రాణి, సిస్టర్‌ రిబ్కా జ్యోతిల కొర

పూర్తి వార్తలు వీక్షించండి
రామవరం రాక్‌ చర్చ్‌ వారి క్రిస్మస్‌ పండుగ
 • రామవరం రాక్‌ చర్చ్‌ వారి క్రిస్మస్‌ పండుగ
 • News Postdate
 • News id308
Feature image

రామవరం : డిసెంబర్‌ 17వ తేది అనపర్తి మండలం రామవరం సదానందరావు మెమోరియల్‌ రాక్‌ చర్చి వారి క్రిస్మస్‌ పండుగ ఎంతో ఆశీర్వాదకరముగా జరిగింది. ఈ క్రిస్మస్‌ ఆరాధన స్థానిక దైవజనులు తూ||గో||జిల్లా పాస్టర్స్‌ ఫెలోషిప్‌ 5వ రీజనల్‌ వైస్‌ చైర్మన్‌ రెవ.సిహెచ్‌.విక్టర్‌ జోసఫ్‌ అధ్యక్షతన జరిగింది. ఈ క్రిస్మస్‌ ఆరాధనలో ముఖ్య ప్రసంగీకులుగా తూ||గో||జిల్లా పాస్టర్స్‌ ఫెలోషిప్‌ జాయింట్‌ సెక్రటరీ రెవ.గిద్యోను కాళేపల్లి పాల్గొని క్రిస్మస్‌ సందేశాన్ని అందించగా అంతర్జాతీయ సువార్త గాయకులు బ్రదర్‌ ఆకుమర్తి డానియేలు క్రిస్మస్‌ గీతాలను ఆలపించి, క్రిస్మస్

పూర్తి వార్తలు వీక్షించండి
యూత్‌ క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌
 • యూత్‌ క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌
 • News Postdate
 • News id307

రావులపాలెం : ఎఫిపానియా లూధరన్‌ చర్చ్‌ యూత్‌ ఆధ్వర్యములో రావులపాలెం దగ్గర గోపాలపురం గ్రామంలో డిసెంబర్‌ 20వ తేదీన సాయంత్రం 6 గం||లకు రెవ.జె.రవి కుమార్‌ అధ్యక్షతన ఎఫిపానియా లూధరన్‌ చర్చ్‌ నందు యూత్‌ క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌ ఘనముగా జరిగాయి. ఈ క్రిస్మస్‌కు ముఖ్య ప్రసంగీకులుగా కాలేజి లెక్చరర్‌ మరియు ఇవాంజిలిస్టు, ఉజ్జీవ ప్రసంగీకులు బ్రదర్‌ జి.రాజేంద్ర ప్రసాద్‌ ప్రత్యేక వాక్య సందేశము అందించారు. సి.ఆర్‌. మాకా మాలవయ్య, బ్రదర్‌ సిహెచ్‌.యేసురత్నంలు క్రిస్మస్‌ గ్రీటింగ్స్‌ అందించారు. స్కిట్స్‌, యాక్షన్‌ సాంగ్స్‌ యూత్‌ ప్రదర్శించారు. చర్చ్‌

పూర్తి వార్తలు వీక్షించండి
రాజమండ్రి క్రిస్మస్‌ ఫెస్టివల్‌ 2014
 • రాజమండ్రి క్రిస్మస్‌ ఫెస్టివల్‌ 2014
 • News Postdate
 • News id306

రాజమండ్రి : డిసెంబర్‌ 21వ తేది ఆదివారం సాయంత్రం 6గం||లకు క్వారీ సెంటర్‌, ప్రవీణ్‌ హాస్పటల్‌ నందు ఆగాపే మినిస్ట్రీస్‌ క్రిస్మస్‌ సందడి ఘనంగా జరిగింది. రెవ. డా|| డి. జోసఫ్‌ బాబు వాక్య సందేశం అందించగా బ్రదర్‌ ప్రవీణ్‌ కుమార్‌ క్యాండిల్‌ సర్వీస్‌ చేసి యూత్‌కు గ్రీటింగ్స్‌ అందించారు. ఈ కార్యక్రమంలో క్వారీ ప్రాంతవాసులకు దుప్పట్లు, చీరలు, సండేస్కూల్‌ విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో రెవ. డా|| చంటిబాబు, డా|| రాణి, బిషప్‌ బాబ్జి, రెవ. ప్రసాద్‌, డా|| సత్యనారాయణ, షబ్బీర్‌ అహ్మద్‌, ఎం.ఎస్‌.ఆర్‌. బ్రదర్స్‌, లలిత ప్రసాద్‌ మరియు ఆగాపే మినిస్

పూర్తి వార్తలు వీక్షించండి
సమ్‌వన్‌ టు కేర్‌ పాస్టర్స్‌ క్రిస్మస్‌
 • సమ్‌వన్‌ టు కేర్‌ పాస్టర్స్‌ క్రిస్మస్‌
 • News Postdate
 • News id305
Feature image

సామర్లకోట : ప్రతినెల నాల్గవ సోమవారం జరుగు సమ్‌వన్‌ టు కేర్‌ పాస్టర్స్‌ సహవాసము డిసెంబర్‌ నెల 22 వ తేది ఉదయం 10 గం||లకు సామర్లకోట రెవ.టి.బ్లెస్సింగ్‌ గారి చర్చినందు సమ్‌వన్‌ టు కేర్‌ పాస్టర్స్‌ క్రిస్మస్‌ జరిగింది. ఈ క్రిస్మస్‌ లో సభ అధ్యకక్షులుగా ఎస్‌.ఒ.టి.సి.ఎమ్‌.నేషనల్‌ డైరెక్టర్‌ రెవ.పి.టాటా విక్టర్‌ నడిపించారు. తూర్పు గోదావరి జిల్లా పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ట్రెజరర్‌ రెవ.డి.జి.యస్‌.సాగర్‌ వాక్య సందేశము అందించారు. రెవ.విజయసారధి, రెవ.బి.జాన్‌ సునందన్‌లు శుభములు తెలిపారు. ఎస్‌.ఒ.టి.సి.ఎమ్‌.ఎపి స్టేట్‌ ప్రెసిడెంట్‌ రెవ.టి.బ్లెస్సింగ్‌ ఆధ్వర

పూర్తి వార్తలు వీక్షించండి
రాజవోలు ఆర్ఫనేజ్‌ హోమ్‌లో చిల్డ్రన్‌ క్రిస్మస్‌
 • రాజవోలు ఆర్ఫనేజ్‌ హోమ్‌లో చిల్డ్రన్‌ క్రిస్మస్‌
 • News Postdate
 • News id304
Feature image

రాజవోలు : డిసెంబర్‌ 21వ తేదీన రాజవోలులో ఉన్న కార్‌ కర్న్‌ క్రిస్టియన్‌ ఆర్ఫనేజ్‌ హోమ్‌లో చిల్డ్రన్‌ క్రిస్మస్‌ ఘనముగా జరిగింది. ఈ క్రిస్మస్‌కు గ్రేస్‌ గాస్పల్‌ మినిస్ట్రీస్‌ డైరెక్టర్‌ రెవ.పి.టాటా విక్టర్‌ వాక్య సందేశము అందించారు. శ్రీమతి పి.సుగుణ విక్టర్‌ స్కూల్‌ పిల్లలకు బహుమతులు అందించారు. ఈ క్రిస్మస్‌లో పిల్లల యాక్షన్‌ సాంగ్స్‌, స్కిట్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ క్రిస్మస్‌ పండుగలో పిల్లలు ఎంతగానో సంతోషించి దేవుని నామమును మహిమపర్చారు.

పూర్తి వార్తలు వీక్షించండి
రాజమండ్రి గ్రాండ్‌ క్రిస్మస్‌
 • రాజమండ్రి గ్రాండ్‌ క్రిస్మస్‌
 • News Postdate
 • News id303
Feature image

రాజమండ్రి : వె టు హెవెన్‌ మినిస్ట్రీస్‌ యూత్‌ ఫర్‌ క్రైస్ట్‌ ఆధ్వర్యములో డిసెంబర్‌ 21వ తేదీన సాయంత్రము 5 గం||లకు స్థానిక సెయింట్‌ పాల్‌ చర్చ్‌ గ్రౌండ్స్‌ నందు రాజమండ్రి గ్రాండ్‌ క్రిస్మస్‌ ఘనముగా జరిగింది. ఈ క్రిస్మసళో వె టు హెవెన్‌ టి.వి.ప్రసంగీకులు, యూత్‌ ఫర్‌ క్రైస్ట్‌ డైరెక్టర్‌ యువ నక్షత్రం బ్రదర్‌ సిహెచ్‌.సంతోషరెడ్డి ప్రత్యేక క్రిస్మస్‌ సందేశము అందించగా, ఎల్‌.జె.సి.బి.సి.ప్రెసిడెంట్‌ డా||సిహెచ్‌.సమర్పణరెడ్డి అధ్యకక్షులుగా వ్యవహరించారు. ఈ గ్రాండ్‌ క్రిస్మస్‌కు ముఖ్య అతిధులుగా శ్రీ పంతం కొండలరావు, రెవ.జేమ్స్‌పాల్‌, రెవ.పరంజ్య

పూర్తి వార్తలు వీక్షించండి
28 కి వాయిదాపడిన బైబిల్‌మిషన్‌ శాటిలైట్‌సిటి గ్రాండ్‌ క్రిస్మస్‌
 • 28 కి వాయిదాపడిన బైబిల్‌మిషన్‌ శాటిలైట్‌సిటి గ్రాండ్‌ క్రిస్మస్‌
 • News Postdate
 • News id302
Feature image

నామవరం : శాటిలైట్‌సిటి బి బ్లాక్‌ గణేష్‌సెంటర్‌లో డిసెంబర్‌ 24వ తేది బుధవారం సాయంత్రం 5 గం||లకు జరుగవలసిన బైబిల్‌ మిషన్‌ శాటిలైట్‌సిటి గ్రాండ్‌ క్రిస్మస్‌ డిసెంబర్‌ 28వ తేది ఆదివారం సాయంత్రం 5 గం||లకు ప్రకటించిన స్థలములో బైబిల్‌ మిషన్‌ శాటిలైట్‌సిటి గ్రాండ్‌ క్రిస్మస్‌ జరుగుతుందని సభ కన్వీనర్‌ పెంకె కోటీశ్వరరావు తెలియజేసారు. ఈ సభ కొన్ని అనివార్య కారణముల వలన వాయిదా పడిందని పాఠకులు గమనించగలరని అన్నారు. ఈ గ్రాండ్‌ క్రిస్మస్‌లో వాక్యోపదేశకులుగా రెవ.డా||యన్‌.జె.షారోన్‌ కుమార్‌ క్రిస్మస్‌ సందేశము అందిస్తారని, ముఖ్య అతిధులుగా రాష్

పూర్తి వార్తలు వీక్షించండి
ఘనముగా జరిగిన క్రిస్మస్‌ సంగీత మహోత్సవము
 • ఘనముగా జరిగిన క్రిస్మస్‌ సంగీత మహోత్సవము
 • News Postdate
 • News id301
Feature image

రాజమండ్రి : డిసెంబర్‌ 18వ తేది గురువారం సాయంత్రం 6 గం||లకు స్థానిక శానిటోరియం పెట్రోల్‌బంకు ప్రక్క స్థలములో యేసుక్రీస్తు ప్రార్ధన మందిరము మరియు ఫెయిత్‌ ఆరాధన మందిరముల వారు నిర్వహించిన క్రిస్మస్‌ సంగీత మహోత్సవము రెవ.ఎస్‌.జోసఫ్‌రాజు ఆధ్వర్యములో ఘనముగా జరిగింది. ఈ కార్యక్రమములో రెవ.జక్కల లాల్‌ బహదూర్‌ శాస్త్రి అధ్యకక్షులుగా వ్యవహరించగా, రెవ.షేక్‌ ఎజ్రాపాల్‌ (మఖ్బుల్‌) ఉజ్జీవకరమైన వాక్య సందేశము అందించారు. డా||ఎ.ఆర్‌.స్టీవెన్‌ సన్‌ వారి సంగీతము ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మహోత్సవములో ముఖ్య అతిధులుగా ప్రొఫెసర్‌ పి.రమేష్‌బాబు, బి.వె

పూర్తి వార్తలు వీక్షించండి
క్రైస్తవ సహవాస సువార్త పండుగలు
 • క్రైస్తవ సహవాస సువార్త పండుగలు
 • News Postdate
 • News id299

తాపేశ్వరం : ఎఫ్‌.హెచ్‌.ఎల్‌.సోషల్‌ సర్వీసు సొసైటీ వారి ఆధ్వర్యములో 22వ వార్షిక క్రైస్తవ సహవాస సువార్త పండుగలు డిసెంబర్‌ 9 నుండి 12 వరకు తాపేశ్వరం పెట్రోల్‌బంక్‌ ఎదురుగా వల్లూరి కాశీ విశ్వనాధం గారి స్థలం నందు పాస్టర్‌ ఎం.రాజు అధ్యక్షతన ఘనముగా జరిగాయి. ఈ పండుగలో బిషప్‌ జె.ఉత్తమ కుమార్‌, బిషప్‌ నెహెమ్యా ఎస్‌.రావు, బిషప్‌ జ్యోతి కుమార్‌ రెడ్డి, రెవ.శేఖర్‌బాబులు ప్రత్యేక వాక్య సందేశములు అందించారు. సన్నిబాబు టీమ్‌ ఆర్కెస్ట్రా బ్రదర్‌ తేజ్‌పాల్‌ జెట్టి స్తుతి ఆరాధనలో నడిపించారు. ఈ సువార్త పండుగలకు దూర ప్రాంతముల నుండి వచ్చిన వారికి ప్రత్యే

పూర్తి వార్తలు వీక్షించండి
కృపా సన్నిధివారి హ్యాపి క్రిస్మస్‌
 • కృపా సన్నిధివారి హ్యాపి క్రిస్మస్‌
 • News Postdate
 • News id297

రాజమండ్రి : డిసెంబర్‌ 14వ తేది సాయంత్రం 6 గం||లకు కోర్లంపేటలో గల అంబేద్కర్‌ కమ్యూనిటీహాల్‌లో కృపాసన్నిధి ఆధ్వర్యంలో హ్యాపి క్రిస్మస్‌ ఘనంగా జరిగింది. దీనిలో 50 మంది స్థానిక దైవ సేవకులు పాల్గొనగా, 200 మంది పైగా విశ్వాసులు పాల్గొన్నారు. దైవ సేవకులు పాల్‌ అద్భుతసాక్ష్యం చెప్పినారు. సండే స్కూల్‌ విద్యార్ధుల యాక్షన్‌సాంగ్స్‌ సభికులను ఆనందింప చేసాయి. కృపా సన్నిధి వ్యవస్థాపకులు రెవ.సత్తిరాజు ఆరాధన చేసి, వాక్యం అందించి, వారి అనుభవ సాక్ష్యం చెప్పి, ఇంతగా ఈ కార్యక్రమం జరుగుటకు కారణం దేవుని కృప అన్నారు. రెవ.పి.ఎన్‌.లాజరస్‌ అందించిన క్రిస్మస్‌

పూర్తి వార్తలు వీక్షించండి
యునైటెడ్‌ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ఐక్య క్రిస్మస్‌
 • యునైటెడ్‌ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ఐక్య క్రిస్మస్‌
 • News Postdate
 • News id296

ధవళేశ్వరం : డిసెంబర్‌ 11వ తేది గురువారం ఉదయం 10 గం||లకు ధవళేశ్వరం శ్రామిక సదన్‌లో ధవళేశ్వరం, వేమగిరి, బొమ్మూరు పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ఘనముగా జరిగింది. ఈ కార్యక్రమమునకు అధ్యకక్షులు రెవ.ఏలియ వ్యవహరించగా, రెవ.టాటా విక్టర్‌, రెవ.డా||కె.జె.వి.ప్రసాద్‌రావులు వాక్య సందేశములు అందించారు. శ్రీ కందుల దుర్గేష్‌ ఎమ్మెల్సి, సిస్టర్‌ ఎలిజబెత్‌లు క్రిస్మస్‌ గ్రీటింగ్స్‌ అందించారు. ఈ కార్యక్రమములో రెవ.విజయరత్నం, రెవ.శ్రీధర్‌, రెవ.పోలినాయుడు మరియు కమిటీ సభ్యులు, ఫెలోషిప్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వచ్చిన దైవజనులకు, దైవజనురాళ్ళకు నూతన వస్త్రములు బ

పూర్తి వార్తలు వీక్షించండి
సత్య సువార్త సభ మరియు క్రిస్మస్‌ ఆరాధన
 • సత్య సువార్త సభ మరియు క్రిస్మస్‌ ఆరాధన
 • News Postdate
 • News id295

రాజమండ్రి : హోరేబు ప్రేయర్‌ మినిస్ట్రీస్‌ వారి ఆధ్వర్యములో డిసెంబర్‌ 13వ తేదీన సాయంత్రం 6 గం||లకు ఆనంద్‌నగర్‌ బస్టాప్‌ నుండి లోపల టీచర్స్‌ కాలనీలో సత్య సువార్త సభ మరియు క్రిస్మస్‌ ఆరాధన ఘనముగా జరిగింది. ఈ సభలలో డా||ఎ.ఆర్‌.పాల్సన్‌, డా||డి.ఛార్లెస్‌ స్టీఫెన్‌ ప్రత్యేకమైన వాక్య సందేశములు అందించారు. ఈ సభలో హోలీ అంబాసిడర్స్‌ ఆఫ్‌ క్రైస్ట్‌ యూత్‌ టీమ్‌ అద్భుతమైన స్కిట్స్‌, కొరియోగ్రఫీ, యాక్షన్‌సాంగ్స్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హోరేబు ప్రేయర్‌ మినిస్ట్రీస్‌ సంఘ సభ్యులు ఆహ్వానము మేరకు జరిగిన ఈ కార్యక్రమములో అనేకమంది పాల్గొని దేవు

పూర్తి వార్తలు వీక్షించండి
దేవునికి మహిమకరముగా జరిగిన చిల్డ్రన్‌ యూత్‌ క్రిస్మస్‌
 • దేవునికి మహిమకరముగా జరిగిన చిల్డ్రన్‌ యూత్‌ క్రిస్మస్‌
 • News Postdate
 • News id293

రాజమండ్రి : స్థానిక జాంపేటలో గల షాలోమ్‌ పెంతెకొస్తు చర్చ్‌ నందు డిసెంబర్‌ 13వ తేదీన సాయంత్రం 7 గం||లకు ఆర్చ్‌ బిషప్‌ స్టీఫెన్‌ డేవిడ్‌ కళ్యాణపు అధ్యక్షతన చిల్డ్రన్‌ మరియు యూత్‌ క్రిస్మస్‌ దేవుని నామమునకు మహిమకరముగా జరిగింది. ఈ క్రిస్మస్‌లో వాక్య సందేశము పాస్టర్‌ సామ్యేల్‌ జెహు 'కలవరపడకుడి' అని మత్తయి 2:2 ద్వారా దైవ వర్తమానము అందించారు. ఈ కార్యక్రమములో చిన్నపిల్లల, యవ్వనస్తుల యాక్షన్‌సాంగ్స్‌, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకర్షించాయి. సండేస్కూల్‌ యూత్‌ లీడర్‌ జోయల్‌ మరియు సిస్టర్‌ పేర్సిల ఆధ్వర్యములో జరిగిన ఈ క్రిస్మస్‌ ప్రేమ

పూర్తి వార్తలు వీక్షించండి
సియోను ప్రార్ధన మందిరం వారి క్రిస్మస్‌ వేడుక
 • సియోను ప్రార్ధన మందిరం వారి క్రిస్మస్‌ వేడుక
 • News Postdate
 • News id291

రాజమండ్రి : స్థానిక ఇన్నీస్‌పేట నందు డిసెంబర్‌ 14వ తేది సాయంత్రం 6 గం||లకు సియోను ప్రార్ధన మందిరము (ఉప్పాడ రత్నమ్మగారి చర్చ్‌లో) పాస్టర్‌ జయప్రకాష్‌ అధ్యక్షతన క్రిస్మస్‌ వేడుక ఘనముగా జరిగింది. రెవ.డేవిడ్‌రాజు క్రిస్మస్‌ సందేశము అందించారు. ముఖ్య అతిధులుగా పాల్గొన్న రెవ.డా||టి.వి.వినోద్‌, రెవ.యం.మార్టిన్‌పాల్‌, రెవ.యం.జోసఫ్‌, రెవ.కె.శ్యామ్‌ డేవిడ్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో సండేస్కూల్‌ పిల్లలు, యూత్‌ వారి ద్వారా బ్రదర్‌ జాన్‌బాబు, నిస్సిలు కొరియోగ్రఫి చేయించి దేవుని మహిమపర్చిరి. ఈ కార్యక్రమంలో అనేకమంది పాల్గొని దైవదీవెనలు ప

పూర్తి వార్తలు వీక్షించండి
ఏలేశ్వరంలో బైబిల్‌ పరీక్ష
 • ఏలేశ్వరంలో బైబిల్‌ పరీక్ష
 • News Postdate
 • News id290

ఏలేశ్వరం : రాజా బుక్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో క్రైస్తవ యువతీ యువకులకు డిసెంబర్‌ 13వ తేదీన బైబిల్‌ టెస్టు నిర్వహించారు. హైమా ఫౌండేషన్‌ డైరెక్టర్‌ మరియు మండల పాస్టర్స్‌ ఆధ్వర్యంలో స్థానిక లారీ యూనియన్‌ కార్యాలయంలో ప్రముఖ వైద్యుడు డా||ఎస్‌.విజయబాబు ప్రారంభించారు. ఈ సందర్భముగా రాజా చౌదరి మాట్లాడుతూ మానవ ప్రవర్తనను సరిదిద్దడానికి బైబిల్‌ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. నేటి యువతకు బైబిల్‌పై ప్రత్యేక శ్రద్ధ కలిగేందుకు టెస్టు నిర్వహించామన్నారు. ఈ టెస్టులో ఏలేశ్వరం, ప్రత్తిపాడు, అడ్డతీగల, రాజవొమ్మంగి, మండలాలకు చెందిన సుమారు 400 మంది పాల్గ

పూర్తి వార్తలు వీక్షించండి
ఘనంగా ఐక్య క్రిస్మస్‌ వేడుకలు
 • ఘనంగా ఐక్య క్రిస్మస్‌ వేడుకలు
 • News Postdate
 • News id289

రౌతులపూడి : స్థానిక సెయింట్‌ థామస్‌ పాఠశాల ఆవరణలో యునైటెడ్‌ పాస్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యములో క్రిస్మస్‌ వేడుకలు ఘనముగా జరిగాయి. చుట్టు ప్రక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు హాజరై దేవుని మహిమపర్చారు. నాసా స్వచ్ఛంద సంస్థ సభ్యురాలు జ్యోతి ముఖ్య అతిధిగా హాజరై కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఎంపి.పి.యిటంశెట్టి సూర్య భాస్కరరావు మాట్లాడుతూ క్రిస్మస్‌ పండుగను ప్రపంచంలో ఉన్న వారందరూ జరుపుకునే పండుగ అన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌.విజయ్‌బాబు, జి.మోజెస్‌, అడిగర్ల సైమాన్‌, రాజబాబు, ఇస్రాయేల్‌ తదితరులు పాల్గొన

పూర్తి వార్తలు వీక్షించండి
క్రీస్తు బోధనలు ద్వారా ప్రపంచ శాంతి
 • క్రీస్తు బోధనలు ద్వారా ప్రపంచ శాంతి
 • News Postdate
 • News id288

 - రెవ.డా||ఎన్‌.జె.షారోన్‌ కుమార్‌కడియం : క్రీస్తు బోధనలు ద్వారా ప్రపంచ శాంతి కలుగుతుందని బైబిల్‌ మిషన్‌ గవర్నింగ్‌ బాడీ సభ్యులు రెవ.డా||ఎన్‌.జె.షారోన్‌ కుమార్‌ పేర్కొన్నారు. కడియం మండలం దామిరెడ్డిపల్లిలో స్థానిక యూత్‌ సభ్యులు ఆధ్వర్యంలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య ప్రసంగీకులుగా విచ్చేసిన షారోన్‌ కుమార్‌ మాట్లాడుతూ ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం తన ప్రాణాన్ని, జీవితాన్ని అర్పించి అందరికీ ఆరాధ్యులుగా ఏసుక్రీస్తు నిలిచారన్నారు. అందుకే ఆయన బోధనలు ఎందరికో అనుచరణీయంగా నిలిచాయని షారోన్‌ కుమార్‌ అన్నారు. యువత

పూర్తి వార్తలు వీక్షించండి
క్రీస్తు మార్గం శాంతికి నిలయం
 • క్రీస్తు మార్గం శాంతికి నిలయం
 • News Postdate
 • News id287
Feature image

- జిల్లా కాంగ్రెస్‌ అధ్యకక్షులు కందుల - కడియంలో ఘనంగా గ్రాండ్‌ ఐక్య క్రిస్మస్‌ వేడుకలు కడియం : క్రీస్తు మార్గం మానవులను శాంతి సమాజంవైపు నడిపిస్తాయని జిల్లా కాంగ్రెస్‌ అధ్యకక్షులు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌ పేర్కొన్నారు. కడియం మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌, క్రిస్టియన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కడియం హై స్కూల్‌ గ్రౌండ్స్‌లో జరిగిన గ్రాండ్‌ ఐక్య క్రిస్మస్‌ వేడుకల్లో కందుల ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత సమాజానికి క్రీస్తు బోధనలు అవసరమన్నారు. దేవుడు సంకల్పాన్ని నెరవేర్చేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని

పూర్తి వార్తలు వీక్షించండి