తూర్పుగోదవరి
దీవెన కరంగా జరిగిన అభిషేక ఆశీర్వాద పండుగలు
 • దీవెన కరంగా జరిగిన అభిషేక ఆశీర్వాద పండుగలు
 • News Postdate
 • News id338
Feature image

పిఠాపురం : స్థానిక రాజీవ్‌గాంధీ మున్సిపల్‌ హైస్కూల్‌ గ్రౌండ్స్‌ పాతబస్టాండ్‌ వద్ద జనవరి 12,13,14,15వ తేదిలలో జరిగిన అభిషేక ఆశీర్వాద పండుగలు ఎంతో దీవెనకరంగా జరిగాయి. ఈ పండుగలకు అపో.కె.వి.జార్జ్‌ (కేరళ), పాస్టర్‌ టి.జెఫన్యా శాస్త్రి (విశాఖపట్నం) వాక్యసందేశం అందించిరి. జార్జ్‌ మాట్లాడుతూ పుట్టుకతోనే క్రైస్తవులుగా ఎవరూ జన్మించరని, తిరిగి జన్మించిన వారు (బాప్తిస్మము) మాత్రమే క్రైస్తవులు అని ఉపదేశించిరి. ఈ పండుగలలో 13వ తేదిన సేవకుల సదస్సు, 14న ఫ్యామిలీ రిట్రీట్‌, 15న యూత్‌ రిట్రీట్‌ ఏర్పాటు చేయగా యవ్వనస్థులను గూర్చి జెఫన్యా శాస్త్రి వాక్యమందించి

పూర్తి వార్తలు వీక్షించండి
ధవళేశ్వరం, వేమగిరి, బొమ్మూరు పాస్టర్స్‌ ఫెలోషిప్‌ అసోసియేషన్‌
 • ధవళేశ్వరం, వేమగిరి, బొమ్మూరు పాస్టర్స్‌ ఫెలోషిప్‌ అసోసియేషన్‌
 • News Postdate
 • News id337
Feature image

ధవళేశ్వరం : ప్రతి నెల రెండవ మంగళవారం జరుగు ధవళేశ్వరం, వేమగిరి, బొమ్మూరు పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశము 2015 జనవరి 13వ తేది ఉ|| 10 గం||లకు ధవళేశ్వరం, కాటన్‌పేటలో గల సిస్టర్‌ కరుణ గారి స్వగృహము నందు ఫెలోషిప్‌ సమావేశము ఘనముగా జరిగింది. ఫెలోషిప్‌ ప్రెసిడెంట్‌ రెవ.వై.ఏలియా గారు అధ్యక్షత వహించి వాక్యసందేశము అందించిరి. సలహాదారులు రెవ.డా||కె.జె.బి.ప్రసాద్‌రావు గారు, ట్రెజరర్‌ రెవ.శ్రీధర్‌ గారు శుభములు తెలియజేసారు. వైస్‌ ప్రెసిడెంట్‌ రెవ.పోలినాయుడు గారు, సలహాదారులు రెవ.ఎస్తేరమ్మ గారు, గౌ||అధ్యకక్షులు రెవ.సుదర్శన రావు గారు, రెవ.ఇస్సాకు బాబు గారు ప్రా

పూర్తి వార్తలు వీక్షించండి
రావులపాలెం షాలోమ్‌ బైబిల్‌ కాలేజి స్నాతకోత్సవం
 • రావులపాలెం షాలోమ్‌ బైబిల్‌ కాలేజి స్నాతకోత్సవం
 • News Postdate
 • News id336

రావులపాలెం : డిసెంబర్‌ 20వ తేది శనివారం షాలోమ్‌ బైబిల్‌ విద్యాపీఠం తరపున రావులపాలెంలో ఈ.శినీ. డిప్లొమా ఇన్‌ ధియోలజీ, ఔ.శినీ. బాచిలర్‌ ఇన్‌ ధియోలజీ, ఔ.ఈ బాచిలర్‌ ఇన్‌ డివినిటి కోర్సులు సాయంత్రం బైబిలు కళాశాలలో గత మూడు సంవత్సరాలుగా శిక్షణ పొంది పట్టభద్రులైన మొత్తం 18 మందికి డిగ్రీలు (పట్టాలు) ఇచ్చుటకు ప్రభు సహాయము చేసారని షాలోమ్‌ మినిస్ట్రీస్‌ వ్యవస్థాపకులు రెవ.టి.విజయ కుమార్‌ తెలియజేసారు. 2015 జనవరి నుండి కొత్త విద్యార్ధిని, విద్యార్ధులు చేరి బైబిలు శిక్షణ పొందదలచినవారు రావులపాలెం కో-ఆర్డినేటర్‌ కె.డేవిడ్‌ రాజుగారిని సంప్రదించవలె

పూర్తి వార్తలు వీక్షించండి
ఆశీర్వాదకరముగా జరిగిన ఆశీర్వాద ఆరాధన పండుగలు
 • ఆశీర్వాదకరముగా జరిగిన ఆశీర్వాద ఆరాధన పండుగలు
 • News Postdate
 • News id335
Feature image

రాజమండ్రి : దహించు ఆత్మ మినిస్ట్రీస్‌ ఆధ్వర్యములో జనవరి 5,6,7 తేదీలలో ప్రతిరోజు రాత్రి 7 గం||లకు స్థానిక క్వారి మార్కెట్‌ సెంటర్‌ దగ్గర దహించు ఆత్మ ప్రార్ధన మందిరంలో ఆశీర్వాద ఆరాధన పండుగలు ఆశీర్వాదకరముగా జరిగాయి. ఈ పండుగలలో దహించు ఆత్మ మినిస్ట్రీస్‌ వ్యవస్థాపకులు రెవ.బి.సురేంద్ర, రెవ.ఎమ్‌.రూఫస్‌, బ్రదర్‌ పి.శుభాకర్‌లు ప్రత్యేక వాక్య సందేశములు అందించారు. అనంతరము రోగుల కొరకు, సమస్యల్లో ఉన్న వారి కొరకు ప్రత్యేక ప్రార్ధనలు చేసారు. స్థానిక సంఘ సభ్యుల ఆహ్వానము మేరకు జరిగిన ఈ పండుగలు అనేకమందికి ఆశీర్వాదకరముగా, దేవుని నామమునకు మహిమకరముగా జ

పూర్తి వార్తలు వీక్షించండి
గృహకల్పలో అగ్నిప్రమాదం
 • గృహకల్పలో అగ్నిప్రమాదం
 • News Postdate
 • News id334
Feature image

శాటిలైట్‌సిటి : శాటిలైట్‌సిటి సి - బ్లాక్‌ సమీపంలోని రాజీవ్‌ గృహకల్ప సముదాయంలో 10వ రోడ్డులో ఉన్న ఓ ఫ్లాట్‌లో శుక్రవారం రాత్రి సుమారు 10:30 గంటలకు అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.70 వేల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. రాజీవ్‌ గృహకల్ప సముదాయంలో 10వ రోడ్డులోని ఫ్లాట్‌లో బిలీవర్స్‌ చర్చ్‌ పాస్టర్‌ ఇమ్మాన్యుయేల్‌ నివాసం ఉంటున్నారు. ఆయన ప్రార్ధనల నిమిత్తం మద్రాసుకు వెళ్లారు. ఆయన భార్య సత్య శుక్రవారం సాయంత్రం దివాన్‌చెరువులోని ప్రార్ధనలకు వెళ్లారు. తరువాత విద్యుత్‌ షార్ట్‌సర్య్కూట్‌ జరిగి, అగ్ని ప్రమాదం సంభవించిందని బాధిత

పూర్తి వార్తలు వీక్షించండి
13న సిటి పాస్టర్స్‌ ఫెలోషిప్‌ కాకినాడ
 • 13న సిటి పాస్టర్స్‌ ఫెలోషిప్‌ కాకినాడ
 • News Postdate
 • News id332

కాకినాడ : ప్రతినెల రెండవ మంగళవారం జరుగు సిటి పాస్టర్స్‌ ఫెలోషిప్‌ కాకినాడ జనవరి 13వ తేదీన ఉదయం 10 గం||లకు స్థానిక మాధవపట్నం నందు గల బేతేలు ప్రార్ధన మందిరములో (పాస్టర్‌ జానిగారి చర్చ్‌ నందు) సిటి పాస్టర్స్‌ ఫెలోషిప్‌ జరుగునని ఫెలోషిప్‌ సెక్రటరీ రెవ.డా||సీరం ఐజక్‌ తెలియజేశారు. ఈ సమావేశములో హైద్రాబాద్‌ నుండి బ్రదర్‌ జఫన్య పీటర్‌గారు పాల్గొని దైవ సందేశమును అందించెదరని, సభ్యులందరు ఈ సమావేశములో పాల్గొనవలసిందిగా తెలియజేశారు.

పూర్తి వార్తలు వీక్షించండి
13న పాస్టర్స్‌ ఫెలోషిప్‌ రాజమండ్రి
 • 13న పాస్టర్స్‌ ఫెలోషిప్‌ రాజమండ్రి
 • News Postdate
 • News id330

రాజమండ్రి : ప్రతినెల రెండవ మంగళవారం జరుగు పాస్టర్స్‌ ఫెలోషిప్‌ - రాజమండ్రి జనవరి 13వ తేదీన ఉదయం 10 గం||లకు చర్చ్‌ ఆఫ్‌ షాలోమ్‌ బిషప్‌ కె.ప్రతాప్‌ సిన్హాగారి చర్చిలో జరుగునని ఫెలోషిప్‌ జనరల్‌ సెక్రటరీ రెవ.పి.టాటావిక్టర్‌ తెలియజేశారు. ఈ సమావేశములో నూతన సంవత్సర కృతజ్ఞత కూడిక మరియు రాజమండ్రి పాస్టర్స్‌ సహవాసమును, దైవజనులు బిషప్‌ కె.ప్రతాప్‌ సిన్హా గారి యెడల దేవుడు చేసిన మేలుకై కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేయడమైనది. కావున పాస్టర్స్‌ ఫెలోషిప్‌లో ఉన్న సభ్యులందరూ ఈ సహవాస కృతజ్ఞత ఆరాధనకు తప్పక వచ్చి ఆశీర్వదింపబడగలరని ఆయన తెలియజేసారు.

పూర్తి వార్తలు వీక్షించండి
సండే స్కూల్‌ క్రిస్మస్‌
 • సండే స్కూల్‌ క్రిస్మస్‌
 • News Postdate
 • News id329
Feature image

రాజమండ్రి : కృపామయ యూత్‌ ఆధ్వర్యంలో జనవరి 5వ తేదీన సాయంత్రం 6 గం||లకు స్థానిక ఆనంద్‌నగర్‌ డౌన్‌ ఏరియాలో సండే స్కూల్‌ క్రిస్మస్‌ ఘనముగా జరిగింది. 400 మంది సండే స్కూల్‌ పిల్లలు ఉత్సాహముగా పాల్గొని కొరియోగ్రఫీ, డాన్స్‌లు, నాటికలు వేసారు. దైవజనులు ప్రేమరాజు క్లుప్త దైవ సందేశము అందించారు. అనంతరము పిల్లలందరికి గిఫ్ట్‌లు అందించి భోజనములు ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమములో పాస్టర్‌ జీవన్‌, పాస్టర్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొని సహకరించారు.

పూర్తి వార్తలు వీక్షించండి
మహిమరాజు స్వస్థత గుడారం
 • మహిమరాజు స్వస్థత గుడారం
 • News Postdate
 • News id328
Feature image

రాజమండ్రి : యేసుక్రీస్తు కృపా మినిస్ట్రీస్‌ ఆధ్వర్యములో జనవరి 6వ తేదీన సాయంత్రం 6 గం||లకు స్థానిక క్వారీ మార్కెట్‌ సెంటర్‌నందు గల ఎస్‌.కె.ఫంక్షన్‌ హాల్‌ నందు మహిమరాజు స్వస్థత గుడారం యేసుక్రీస్తు కృపా మినిస్ట్రీస్‌ వ్యవస్థాపకులు, ప్రవచన స్వస్థతవరములు కలిగిన దైవజనులు రెవ.పి.కృపావరం ప్రార్ధించి ప్రారంభించారు. ఈ ఆరాధనలో శక్తివంతమైన స్తుతి ఆరాధన జరగగా దేవుని యొక్క బలమైన అగ్ని అభిషేకం అనేకమంది మీదకు దిగగా అనేకులు పరిశుద్ధాత్మను పొందుకొని దర్శనాలు చూసిరి. అనేకమంది స్వస్థతలు పొందుకున్నారు. ఈ సభలో దైవజనుల ద్వారా దేవుడు అనేకమందితో

పూర్తి వార్తలు వీక్షించండి
రాజవోలులో కుటుంబ ఆశీర్వాద ప్రార్ధన
 • రాజవోలులో కుటుంబ ఆశీర్వాద ప్రార్ధన
 • News Postdate
 • News id326

రాజవోలు : క్రీస్తు కృపా సంఘం ఆధ్వర్యములో జనవరి 10వ తేదీన సాయంత్రం 6 గం||లకు స్థానిక క్రీస్తు కృపా సంఘములో పాస్టర్స్‌ ఫెలోషిప్‌ రాజమండ్రి జనరల్‌ సెక్రటరీ రెవ.టాటా విక్టర్‌, శ్రీమతి సుగుణ విక్టర్‌ ఆహ్వానము మేరకు జరుగుతున్న ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్ధనకు ముఖ్య ప్రసంగీకులుగా స్వస్థత వరము కలిగిన దైవజనులు రెవ.డా||ఎన్‌.షారోన్‌ కుమార్‌ ప్రత్యేక వాక్య సందేశము అందిస్తారని, అనంతరము రోగుల కొరకు, కుటుంబ సమస్యల కొరకు తైలాభిషేకం చేసి ప్రత్యేక ప్రార్ధనలు చేయుదురని రెవ.టాటా విక్టర్‌ తెలియజేశారు.

పూర్తి వార్తలు వీక్షించండి
అంబరాన అంటిన కాతేరు క్రిస్మస్‌ (బెతెస్థ క్రిస్మస్‌)
 • అంబరాన అంటిన కాతేరు క్రిస్మస్‌ (బెతెస్థ క్రిస్మస్‌)
 • News Postdate
 • News id325
Feature image

రాజమండ్రి : జనవరి 6వ తేది మంగళవారం బెతెస్థ చారిటబుల్‌ ట్రస్ట్‌ వారిచే నిర్వహించబడుచున్న బెతెస్థ స్వస్థతశాలలో ప్రతిఏటా మొదటి క్రిస్మస్‌ను రావులపాలెంలో ప్రధాన కేంద్రముగా మొదటి శుక్రవారంనాడు తొలి క్రిస్మస్‌ జరుపగా, 7 శాలలో 7 క్రిస్మస్‌ పండుగలు జరుపుచు చివరి క్రిస్మస్‌ వేడుకను రాజమండ్రి రూరల్‌ కాతేరులో నూతన సం||లో మొదటి మంగళవారం క్రిస్మస్‌ మరియు నూతన సంవత్సరం ఆరాధనను జరిపించారు. సంస్థ డైరెక్టర్‌ & ఫౌండర్‌ రెవ.డా||ఎన్‌.వి.రావు, శ్రీమతి మేరిప్రియలు ఎంతో ఘనమైన ఏర్పాట్లు చేయగా వేలాదిమంది భక్తులు తరలివచ్చి ఆశీర్వదిం చబడినారు. రెవ.పి.ట

పూర్తి వార్తలు వీక్షించండి
మానసిక వికలాంగులకు చేయూతనిచ్చిన యంగ్‌ పిబిఎం టీమ్‌
 • మానసిక వికలాంగులకు చేయూతనిచ్చిన యంగ్‌ పిబిఎం టీమ్‌
 • News Postdate
 • News id322
Feature image

కాకినాడ : స్థానిక రాయుడుపాలెంలో గల ఉమా మానసిక వికలాంగుల కేంద్రంలో జనవరి 8వ తేదీన యంగ్‌ పిబిఎం (పరిశుద్ధ బైబిల్‌ మిషన్‌) టీమ్‌ వారు మానసిక వికలాంగ విద్యార్థులు 160 మందికి అవసరమైన నిత్యావసర వస్తువులు టూత్‌ బ్రెష్‌లు, పేస్ట్‌లు, దువ్వెనలు, సబ్బులు, పెన్నులు, పౌడర్‌ డబ్బాలు, అల్పాహారాలు అందించి వారిపట్ల గల దీవెన ప్రేమను కనుబరిచారు. ఈ కార్యక్రమంలో రావులపాలెం నుండి వచ్చిన బ్రదర్‌ సెల్వరాజ్‌ మాట్లాడుతూ శారీరకంగా లోపములున్నప్పటికీ మానసికంగా మీరెంతో బలమైనవారని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడి మీరు మీ ప్రతి అవసరములను యేసుప్రభు పేరట వ

పూర్తి వార్తలు వీక్షించండి
వర్డ్‌ ఇన్‌ యాక్షన్‌ ఔట్‌ రిచ్‌ మినిస్ట్రీస్‌ చిల్డ్రన్‌ క్రిస్మస్‌
 • వర్డ్‌ ఇన్‌ యాక్షన్‌ ఔట్‌ రిచ్‌ మినిస్ట్రీస్‌ చిల్డ్రన్‌ క్రిస్మస్‌
 • News Postdate
 • News id321
Feature image

రాజమండ్రి : వర్డ్‌ ఇన్‌ యాక్షన్‌ ఔట్‌ రిచ్‌ మినిస్ట్రీస్‌ ఆధ్వర్యములో డిసెంబర్‌ 27వ తేది సాయంత్రం 6 గం||లకు స్థానిక మున్సిపల్‌ కాలనీలో ఉన్న చిల్డ్రన్‌ హోమ్‌నందు వర్డ్‌ ఇన్‌ యాక్షన్‌ ఔట్‌ రిచ్‌ మినిస్ట్రీస్‌ ఫౌండర్‌ రెవ.దేశాబత్తుల జోసఫ్‌బాబు వాక్య పరిచర్య చేసారు. రెవ.జాన్‌బాబు, శ్రీమతి జాన్‌బాబులు కేక్‌ కట్‌ చేసి క్యాండిల్‌ లైట్‌ సర్వీసు చేసారు. రెవ.జోసఫ్‌బాబు కుమారులు శుభములు తెలియజేసారు. ఈ కార్యక్రమములో పిల్లలందరు సంతోషముగా క్రిస్మస్‌ పండుగను జరుపుకొన్నారు.

పూర్తి వార్తలు వీక్షించండి
రాజవోలులో ''ఘన క్రీస్తుకు ఘనమైన ఆరాధన''
 • రాజవోలులో ''ఘన క్రీస్తుకు ఘనమైన ఆరాధన''
 • News Postdate
 • News id320
Feature image

రాజవోలు : రాజవోలు గ్రామం (రాజమండ్రి) లో ఉన్న గ్రేస్‌ గాస్పల్‌ మినిస్ట్రీస్‌ వారు క్రీస్తు కృపా చర్చ్‌ క్రిస్మస్‌ ఘనముగా జరిపియున్నారు. ముఖ్య సందేశం రెవ.డా||యం.యస్‌.వినాయకరావు అంతర్జాతీయ సువార్తికులు హైదరాబాద్‌ చక్కని వర్తమానం అందించగా, రెవ.కె.అనిల్‌ కుమార్‌ హైదరాబాద్‌, శ్రీ నక్కా రాజబాబు, శ్రీ వాకలపూడి సత్యనారాయణ, శ్రీ పేట రామకృష్ణ, బ్రదర్‌ పి.నవీన్‌ కుమార్‌లు శుభాకాంక్షలు అందించారు. అనంతరం సండేస్కూల్‌ విద్యార్ధిని విద్యార్ధులకు శ్రీ నక్కా రాజబాబు శ్రీ పేట రామకృష్ణలు బహుమతులు ప్రధానం చేసారు. చర్చ్‌ విధవరాండ్రులకు దైవజనులు రెవ.

పూర్తి వార్తలు వీక్షించండి
ఖైదీల మధ్య క్రిస్మస్‌ తార
 • ఖైదీల మధ్య క్రిస్మస్‌ తార
 • News Postdate
 • News id319
Feature image

రాజమండ్రి : రాజమండ్రి కేంద్ర కారాగారము నందు ఖైదీలు క్రిస్మస్‌ ఆరాధన ఆనంద సంతోషములతో ఘనముగా జరుపుకొనిరి. ఖైదీ సోదరులు తమ చేతులతో చేసిన నక్షత్రమును జైలు టవర్‌పైన పెట్టి మా కొరకు యేసు ప్రభువు పుట్టియున్నాడని చాటించిరి. నేటి క్రైస్తవ సేవా రంగములో అందరికి అందినంత తొందరగా స్వేచ్ఛగా సువార్త అందని కొందరు నిర్భాగ్యులున్నారు వారు ఎవరు ఎలా ఉంటారు? నాలుగు గోడలే వారి ప్రపంచం, బాహ్య ప్రపంచములోని స్వేచ్ఛ వారి సొత్తుకాదు. రణగొణ ధ్వనులు వారికి వినిపించవు. నెమ్మది దూరమై మనోవికలముతో శాంతి మృగ్యమై పశ్చాత్తాప హృదయముతో నిరీక్షణతో నిర్జీవముగ

పూర్తి వార్తలు వీక్షించండి
గ్రేస్‌ క్రిస్మస్‌ ఆరాధన
 • గ్రేస్‌ క్రిస్మస్‌ ఆరాధన
 • News Postdate
 • News id318

కడియం : పెనూయేలు ప్రార్ధన మందిరము ఆధ్వర్యములో డిసెంబర్‌ 27వ తేది సాయంత్రం 6 గం||లకు స్థానిక మురమండ నెం.2 స్కూలు ఆవరణములో గ్రేస్‌ క్రిస్మస్‌ ఆరాధన ఘనముగా జరిగింది. ఈ క్రిస్మస్‌లో కడియం పాస్టర్స్‌ ఫెలోషిప్‌ గౌరవాధ్యకక్షులు రెవ.డా||బూలా రాజ్‌కుమార్‌ క్రిస్మస్‌ సందేశము అందించారు. రాజమండ్రి రీజనల్‌ చైర్మన్‌ రెవ.మధుర కరుణాకర్‌, కడియం పాస్టర్స్‌ ఫెలోషిప్‌ గౌరవ అధ్యకక్షులు రెవ.డి.రత్నరాజు శుభములు అందించారు. ఈ ఆరాధనలో కేక్‌ కటింగ్‌ మరియు క్యాండిల్‌ సర్వీస్‌, బాణాసంచా, పిల్లలచే నృత్యం, యాక్షన్‌ స్కిట్స్‌, నాటికలు మొదలగు కార్యక్రమములు అందరి

పూర్తి వార్తలు వీక్షించండి
జీసస్‌ హీలింగ్‌ ప్రేయర్‌ హౌస్‌ వారి క్రిస్మస్‌ పండుగలు
 • జీసస్‌ హీలింగ్‌ ప్రేయర్‌ హౌస్‌ వారి క్రిస్మస్‌ పండుగలు
 • News Postdate
 • News id316
Feature image

రామచంద్రపురం : డిసెంబర్‌ 25వ తేదీన స్థానిక కమ్మవారి సావరం జీసస్‌ హీలింగ్‌ ప్రేయర్‌ హౌస్‌లో యు.పి.ఎఫ్‌.అధ్యకక్షులు రెవ.పి.జేమ్స్‌ క్రిస్మస్‌ సందేశము అందించగా, గ్రామ పెద్దలచే క్రిస్మస్‌ కేక్‌ కటింగ్‌, క్యాండిల్‌ సర్వీస్‌ చేయించారు. ఈ కార్యక్రమములో పాల్గొన్న ప్రతి ఒక్కరూ దేవుని నామమును మహిమపర్చి సంతోషించిరి. బ్రదర్‌ ప్రభుకుమార్‌ ఫ్రూట్స్‌ అందించిరి. తదుపరి డిసెంబర్‌ 26వ తేదీన పూలగుర్తి గ్రామం జీసస్‌ హీలింగ్‌ ప్రేయర్‌ హౌస్‌లో రెవ.స్టీవెన్‌ కుమార్‌ క్రిస్మస్‌ సందేశము అందించారు. ఈ క్రిస్మస్‌ ఆరాధనలో అనేకమంది అన్యులు పాల్గొని దైవ దీ

పూర్తి వార్తలు వీక్షించండి
తాళ్లపొలంలో బైబిల్‌ మిషన్‌ స్వస్థతశాల క్రిస్మస్‌ పండుగ
 • తాళ్లపొలంలో బైబిల్‌ మిషన్‌ స్వస్థతశాల క్రిస్మస్‌ పండుగ
 • News Postdate
 • News id315
Feature image

రామచంద్రపురం : స్థానిక చిన్నతాళ్ళపొలంలో రైల్వే ప్రక్కన ఉన్న బైబిల్‌ మిషన్‌ స్వస్థతశాల క్రిస్మస్‌ డిసెంబర్‌ 24వ తేదీన రెవ.శాంతిరాజు అయ్యగారు, ప్రియదర్శిని అమ్మగార్ల ఆధ్వర్యములో క్రిస్మస్‌ పండుగ జరిగింది. ఈ పండుగకు దూర ప్రాంతముల నుండి వేలాదిగా ప్రజలు పాల్గొని దైవ దీవెనలు పొందుకున్నారు. ఈ క్రిస్మస్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి దైవజనులు క్రిస్మస్‌ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ క్రిస్మస్‌లో సాంస్కృతిక కార్యక్రమములు అందరిని ఆకర్షించాయి. దైవజనులు క్రిస్మస్‌ సందేశము అందించి దేవుని నామమును మహిమపర్చిరి.

పూర్తి వార్తలు వీక్షించండి
జీసస్‌ ప్రేయర్‌ హౌస్‌ వారి క్రిస్మస్‌ మహోత్సవం
 • జీసస్‌ ప్రేయర్‌ హౌస్‌ వారి క్రిస్మస్‌ మహోత్సవం
 • News Postdate
 • News id314
Feature image

రామచంద్రపురం : డిసెంబర్‌ 24వ తేదీన స్థానిక జీసస్‌ ప్రేయర్‌ హౌస్‌ నందు యు.పి.ఎఫ్‌.అధ్యకక్షులు రెవ.పి.జేమ్స్‌ ఆధ్వర్యములో ఈ క్రిస్మస్‌ మహోత్సవం దేవునికి మహిమకరముగా జరిగింది. ఈ క్రిస్మస్‌లో ముఖ్య అతిధులుగా శ్రీ తోట త్రిమూర్తులు ఎమ్మెల్యే పాల్గొని కేక్‌ కట్‌ చేసి శుభములు తెలియజేసారు. ఆయన క్రిస్మస్‌ కానుకగా రామచంద్రపురం పట్టణ క్రైస్తవులకు సమాధుల స్థలము కొరకు సమకూర్చబడిన స్థలమును మున్సిపల్‌ ఆధరైజేషన్‌ చేయించి రెవ.పి.జేమ్స్‌, రెవ.కె.ఆర్‌.యోహాను, రెవ.కృపావరంల యొక్క సంఘ సభ్యులకు తీర్మాన పత్రమును అందించారు. ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఎమ్మ

పూర్తి వార్తలు వీక్షించండి
ఆశీర్వాదకరముగా జరిగిన క్రిస్మస్‌నైట్‌ - 2014
 • ఆశీర్వాదకరముగా జరిగిన క్రిస్మస్‌నైట్‌ - 2014
 • News Postdate
 • News id313
Feature image

రాజమండ్రి : ట్రూ లైట్‌ మినిస్ట్రీస్‌ ఆధ్వర్యములో డిసెంబర్‌ 29వ తేది సాయంత్రం 5.30 ని||లకు స్థానిక శానిటోరియం కోరుకొండ రోడ్‌లో గల ఇండియన్‌ పెట్రోల్‌ బంక్‌ ప్రక్కన గల స్థలములో క్రిస్మస్‌ నైట్‌ ఆశీర్వాదకరముగా జరిగింది. ఈ క్రిస్మస్‌లో ముఖ్య ప్రసంగీకులుగా ట్రూ లైట్‌ మినిస్ట్రీస్‌ డైరెక్టర్‌, అంతర్జాతీయ టి.వి.ప్రసంగీకులు రెవ.డా||యం.విద్యాసాగర్‌రాజు ప్రత్యేక క్రిస్మస్‌ సందేశమును అందించారు. ఈ కార్యక్రమములో కొరియోగ్రఫీ, క్యాండిల్‌ లైట్‌ సర్వీస్‌, నాటికలు మొదలగునవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ క్రిస్మస్‌లో ముఖ్య అతిధులుగా బొచ్చు వె

పూర్తి వార్తలు వీక్షించండి