హైదరాబాద్
క్రిస్మస్‌కు 15 కోట్లు మంజూరు
 • క్రిస్మస్‌కు 15 కోట్లు మంజూరు
 • News Postdate
 • News id852

హైద్రాబాద్‌ : క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసిందని, వాితో 200 ప్రాంతాల్లో రెండు లక్షల కుటుంబాలకు దుస్తులను పంపిణీ చేసేందుకు పకడ్భందీ ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ప్రదీప్‌ చంద్ర జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. డిసెంబర్‌ 3వ తేదీన సచివాలయం నుంచి క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌ కమిీ-2016 ఆర్గనైజింగ్‌ చైర్మన్‌ ఎకె ఖాన్‌తో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి క్రిస్మస్‌ పండుగ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్‌ ప్రదీప్‌చంద్ర

పూర్తి వార్తలు వీక్షించండి
ఎంపి కవితతో మెదక్‌ చర్చ్‌ బిషప్‌ భేీ
 • ఎంపి కవితతో మెదక్‌ చర్చ్‌ బిషప్‌ భేీ
 • News Postdate
 • News id834

హైద్రాబాద్‌ : నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవితతో తెలంగాణ రాష్ట్ర మొది బిషప్‌గా బాధ్యతలు స్వీకరించిన మెదక్‌ డయాసిస్‌ బిషప్‌ రెవ.డా||సాల్మన్‌రాజు నవంబర్‌ 25వ తేదీన హైద్రాబాద్‌లో భేీ అయ్యారు. ప్రభుత్వం అన్ని మతాలను సమానదృష్టితో చూస్తున్నదని... హిందు, ముస్లిం, క్రిస్టియన్‌ పండుగలకు సమ ప్రాధాన్యత ఇస్తుందని కవిత అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అన్ని మతాలు, ప్రాంతాలవారు ఉన్నారని చెప్పారు. నిజామాబాద్‌లో చర్చిల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం క్రైస్తవుల కోసం చేప్టిన సంక్షేమ కార్యక్రమాలను స

పూర్తి వార్తలు వీక్షించండి
కిస్మ్రస్‌ కానుకగా...
 • కిస్మ్రస్‌ కానుకగా...
 • News Postdate
 • News id810

హైద్రాబాద్‌ : యేసుక్రీస్తు జీవితకధ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'తొలి కిరణం.' ప్రభువు పాత్రలో పిడి రాజు నించారు. జె.జాన్‌బాబు దర్శకత్వంలో ి.సుధాకర్‌ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్‌ 23న విడుదల కానుంది. దర్శకుడు మ్లాడుతూ - 'ఇప్పివరకూ వచ్చిన యేసుక్రీస్తు చిత్రాల్లో ఎవరూ చూపించని అంశాలనూ, కోణాలనూ ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నాం. కీలక సన్నివేశాలను జీసస్‌ ప్టుిన ఇజ్రాయిల్‌లోని జెరూసలెంతో పాటు ఈజిప్టు దేశాల్లో చిత్రీకరించాం. ఆర్‌.పి.ప్నాయక్‌ మంచి పాటలిచ్చారు. క్రైస్తవ సమాజంతో పాటు ఇతర వర్గాల వారి నుంచి కూడా మా చిత్రానికి ఆదరణ లభిస్తుందనే నమ్

పూర్తి వార్తలు వీక్షించండి
క్రిస్టియన్‌ విద్యార్ధులకు విద్యావకాశాలు కల్పించాలి
 • క్రిస్టియన్‌ విద్యార్ధులకు విద్యావకాశాలు కల్పించాలి
 • News Postdate
 • News id768

హైద్రాబాద్‌ : క్రైస్తవ మైనార్టి హోదాలో నడుస్తున్న విద్యాసంస్థల్లో క్రిస్టియన్‌ మైనార్టి విద్యార్ధులకు ఉచిత విద్య అవకాశాలు కల్పించాలని తెలంగాణ క్రిస్టియన్‌ కౌన్సిల్‌ డిమాండ్‌ చేసింది. అక్టోబర్‌ 28వ తేదీన రాష్ట్ర డిప్యూి సిఎం.విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని తెలంగాణ క్రిస్టియన్‌ కౌన్సిల్‌ గ్రేటర్‌ అధ్యకక్షుడు ఎం.ఐజక్‌రాజ్‌ ఆధ్వర్యంలో పలువురు క్రిస్టియన్‌ ప్రతినిధులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో క్రైస్తవ మైనార్టి హోదాతో నడుస్తున్న పాఠశాలలో పేద క్రైస్తవ విద్యార్ధులకు ఉచిత

పూర్తి వార్తలు వీక్షించండి
రొట్టెముక్కపై రక్తపు మరకలు
 • రొట్టెముక్కపై రక్తపు మరకలు
 • News Postdate
 • News id680
Feature image

- వింతను చూసేందుకు తరలివచ్చిన క్రైస్తవులు

అడ్డగుట్ట :
సికింద్రాబాద్‌ సెయ్‌ిం ఫ్రాన్సిస్‌ స్కూలులోని చర్చిలో వింత చోటు చేసుకుంది. రొట్టెముక్కపై ఏసుప్రభువు రక్తపు మరకలు ఉన్నాయంటూ వింతను చూసేందుకు పెద్ద సంఖ్యలో క్రైస్తవులు తరలివచ్చారు. స్కూలు ఆవరణలో ఉన్న చర్చిలో ప్రతి ఏా గాంధీ జయంతిన 'జాతీయ ఇంటర్‌సరీ డే' దేశవ్యాప్తంగా జరుపుకుాంరు. ఇందులో భాగంగా అక్టోబర్‌ 2వ తేదీన చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు జరిగాయి. షీల్డ్‌లో రొట్టెముక్కను అద్దంలో ఉంచుతారు. రొట్టెముక్కకు సాయంత్రం 3.10 గంటల సమయంలో షీల్డ్‌లో గుండ్రని భాగంలో ఉన్న రొట్టె రక్తపు మరక

పూర్తి వార్తలు వీక్షించండి
క్రీస్తు కిరణం
 • క్రీస్తు కిరణం
 • News Postdate
 • News id632

హైద్రాబాద్‌ : జీసస్‌ మహిమల నేపధ్యంలో తెరకెక్కుతున్న చిత్రం 'తొలి కిరణం'. పి.డి.రాజు ప్రధాన పాత్రధారి. జె.జాన్‌బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ి.సుధాకర్‌ నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. సెప్టెంబర్‌ 29 న పాటల్ని విడుదల చేస్తారు. సెప్టెంబర్‌ 7వ తేదీన హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు మ్లాడుతూ 'క్రీస్తు జీవితంలోని ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించే చిత్రమిది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ చేతుల మీదుగా పాటలు విడుదలవుతాయి' అన్నారు. సంగీత దర్శకుడు ఆర్‌.పి.ప్నాయక్‌ మ్లాడుతూ 'చరిత్రలో నిలిచిపోయేలా పాటలుాంయి. 50 లక్షల పాటల స

పూర్తి వార్తలు వీక్షించండి
దివ్యవాణి క్రైస్తవ ి.వి.ఛానల్‌ ప్రారంభం
 • దివ్యవాణి క్రైస్తవ ి.వి.ఛానల్‌ ప్రారంభం
 • News Postdate
 • News id600

హైద్రాబాద్‌ : దివ్యవాణి క్యాథలిక్‌ క్రైస్తవ ఛానల్‌ ఆగస్టు 31వ తేదీన ప్రారంభమైంది. క్యాథలిక్‌ మత గురువుల సమక్షంలో సికింద్రాబాద్‌ సెయ్‌ిం మేరీస్‌ స్కూల్‌ ఆవరణలో ఛానల్‌ ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వాికన్‌ ప్రతినిధి ఆర్చ్‌ బిషప్‌ సాల్వతోరే ఫెన్నాఖియో ముఖ్య అతిధిగా హాజరై ఛానల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మ్లాడుతూ క్యాథలిక్‌ల ఆధ్వర్యంలో మొట్టమొదిసారిగా తెలుగులో ి.వి.ఛానల్‌ ప్రారంభించడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ ఛానల్‌ క్రైస్తవులకు ఆత్మీయంగా ఎంతో సహాయపడగలదనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. భారత

పూర్తి వార్తలు వీక్షించండి
ఆధ్యాత్మిక వేత్తలూ హరిత సందేశమివ్వండి
 • ఆధ్యాత్మిక వేత్తలూ హరిత సందేశమివ్వండి
 • News Postdate
 • News id506

హైద్రాబాద్‌ : ప్రజా ఉద్యమంలా నిర్వహించే హరితహారంలో ప్రజలను భాగస్వాములను చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ క్రిస్టియన్‌, సిక్కు, పార్సీ, బౌద్ధ, జైన మతాల పెద్దలను, ఆధ్యాత్మిక గురువులను కోరారు. దర్గాలు, దేవాలయాలు, మందిరాలు, చర్చీలు, గురు ద్వారాలలో మొక్కలు నాలని కోరారు. ప్రభుత్వం పిలుపునకు స్పందించి సమావేశానికి వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. జులై12వ తేదీన సచివాలయంలో రాజీవ్‌శర్మ వివిధ మతాల పెద్దలతో విడివిడిగా సమావేశమయ్యారు. ప్రభుత్వ సలహాదారి రమణాచారి మ్లాడుతూ స్వామీజీల సందేశంతో ప్రజలందరు ఉత్తేజితుల

పూర్తి వార్తలు వీక్షించండి
క్రైస్తవులకు ఇచ్చిన హామీలను సిఎం అమలు చేయాలి
 • క్రైస్తవులకు ఇచ్చిన హామీలను సిఎం అమలు చేయాలి
 • News Postdate
 • News id504

కవాడిగూడ : ిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైనా, సిఎం కె.సి.ఆర్‌. క్రైస్తవులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం దారుణమని క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి అధ్యకక్షుడు జెరుసలెం మత్తయ్య అన్నారు. క్రైస్తవులకు కె.సి.ఆర్‌. ఇచ్చిన హామీలు అయ్యేలా చూడాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. జులై 17వ తేదీన ఆయన విలేకరులతో మ్లాడుతూ కె.సి.ఆర్‌. క్రైస్తవులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఆలిండియా దళిత క్రిస్టియన్‌ సంఘాల సమాఖ్య, క్రైస్తవ ధర్మప్రచార పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జులై 28వ తేదీన క్రైస్తవ హామీల జ్ఞాపకా

పూర్తి వార్తలు వీక్షించండి
అమెరికాలో వైఎస్సార్‌ ఫౌండేషన్‌ ఫుడ్‌ డ్రైవ్‌
 • అమెరికాలో వైఎస్సార్‌ ఫౌండేషన్‌ ఫుడ్‌ డ్రైవ్‌
 • News Postdate
 • News id401

హైదరాబాద్‌ : డా||వైఎస్సార్‌ ఫౌండేషన్‌ (యు.ఎస్‌.ఎ) ఆధ్వర్యంలో అమెరికాలోని 9 నగరాల్లో వారం రోజులపాటు ఫుడ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. దాదాపు 10 వేల మంది నిరుపేదలకు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఆహార పదార్ధాలను పంపిణీ చేశారు. దీనికోసం ఫుడ్‌ బ్యాంకులు, క్రిస్టియన్‌ మిషనరీస్‌ ఆహారాన్ని సమకూర్చాయని ఫౌండేషన్‌ అధ్యకక్షుడు ఆళ్ళ రాంరెడ్డి, ఉపాధ్యకక్షుడు గురవారెడ్డి తెలిపారు. డా||ప్రేమ్‌సాగర్‌ రెడ్డి పర్యవేక్షణలో వైఎస్సార్‌ ఫౌండేషన్‌ ద్వారా ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 

పూర్తి వార్తలు వీక్షించండి
క్రైస్తవ మైనారిటి యువతకు ఆర్ధిక సహాయం
 • క్రైస్తవ మైనారిటి యువతకు ఆర్ధిక సహాయం
 • News Postdate
 • News id387

హైదరాబాద్‌ : క్రైస్తవ మైనారిటి యువతకు స్వయం ఉపాధి కల్పించడానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్రైస్తవ (మైనారిటీల) ఆర్ధిక సంస్థ సాయం చేయనుంది. ఈ మేరకు ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఇ.నవీన్‌ నికోలస్‌ జనవరి 30వ తేదీన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూనిట్‌ మొత్తంలో 50శాతం లేదా గరిష్ఠంగా రూ.లక్ష వరకు సంస్థ నుంచి సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. మిగిలిన మొత్తాన్ని బ్యాంక్‌ రుణం ద్వారా పొందాల్సి ఉంటుందని వివరించారు. అభ్యర్ధులు దరఖాస్తుతో పాటు రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఆదాయ, వయస్సు, నివాసం, కమ్యూనిటీ సర్టిఫికెట్లు జతచేసి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రక్రై

పూర్తి వార్తలు వీక్షించండి
సి.ఎం.కు దళిత క్రిస్టియన్ల కృతజ్ఞతలు
 • సి.ఎం.కు దళిత క్రిస్టియన్ల కృతజ్ఞతలు
 • News Postdate
 • News id386

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత క్రైస్తవుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు మునుపెన్నడూ జరగలేదని తెలంగాణ క్రైస్తవ సేన వ్యవస్థాపక అధ్యకక్షుడు నాగళ్ళ పోచయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కె.చంథ్రేఖర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దళిత క్రైస్తవుల కృతజ్ఞతలు తెలుపుతూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగళ్ళ పోచయ్య మాట్లాడుతూ ఇంతకాలం దళిత క్రైస్తవులను ఓటు బ్యాంకుగా మాత్రమే అన్ని పార్టీలు భావించాయని, కానీ నేడు టి.ఆర్‌.ఎస్‌. ప్రభుత్వం మమ్మల్ని గుర

పూర్తి వార్తలు వీక్షించండి
యేసును అవమానించిన వారిని శిక్షించాలి
 • యేసును అవమానించిన వారిని శిక్షించాలి
 • News Postdate
 • News id243

హైదరాబాద్‌ : యేసు క్రీస్తుకు పెళ్లయిందంటూ 'ది లాస్ట్‌ గాస్పల్‌' అనే పుస్తకంలో అవాస్తవాలను ప్రచురించిన లండన్‌కు చెందిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఆల్‌ ఇండియా దళిత క్రైస్తవ సమాఖ్య జాతీయ కార్యదర్శి జెరూషలేము మత్తయ్య, తెలంగాణ క్రైస్తవ సేన ప్రతినిధులు నాగళ పోచయ్య, యోగేశ్‌రావు ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. దేవుడు లేడనే కొందరు హేతువాదులు ప్రపంచ స్థాయిలో కుట్రలు చేసి యేసు క్రీస్తుకు పెళ్లయిందని చిత్రీకరించి అపఖ్యాతి పాల్జేస్తున్నారని ఆరోపించారు. కేవలం గుర్తింపు కోసమే ఇలాంటి పుస్తకాలను ముద్రిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రపంచ వ

పూర్తి వార్తలు వీక్షించండి
క్రిస్మస్‌ కేక్‌ తయారీ ప్రారంభం
 • క్రిస్మస్‌ కేక్‌ తయారీ ప్రారంభం
 • News Postdate
 • News id222

హైదరాబాద్‌ : క్రిస్మస్‌ వేడుకలను పురస్కరించుకొని వివిధ పండ్లు, డ్రైఫ్రూట్స్‌ కేక్‌ తయారీని ది గోల్కొండ హోటల్‌లో బుధవారం ప్రారంభించారు. ఈ వేడుకలకు సినీతార సోనియా దీప్తి హాజరయ్యారు. ఈ కార్యక్రమములో గోల్కొండ  కార్పొరేట్‌ చెఫ్‌ శైలేష్‌ వర్మ, ఫుడ్‌ అండ్‌ బెవరేజ్‌ న్యూనేజర్‌ రాజేష్‌ ఛటర్జీ, జనరల్‌ మేనేజర్‌ అకేష్‌ బట్నాకర్‌ పాల్గొన్నారు. క్రిస్మస్‌ ఒక మధురానుభూతిగా మార్చేందుకు సిద్ధమవుతున్నామని తెలియజేశారు.

పూర్తి వార్తలు వీక్షించండి
తెలంగాణ క్రిస్టియన్‌కు జెఎసి డిమాండ్‌
 • తెలంగాణ క్రిస్టియన్‌కు జెఎసి డిమాండ్‌
 • News Postdate
 • News id208

హైదరాబాద్‌ : క్రిస్టియన్ల సంక్షేమానికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాలని తెలంగాణ క్రిస్టియన్‌ జెఎసి రాష్ట్ర చైర్మన్‌ జిలుకర రవి కుమార్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం హైదరాబాద్‌ ఎల్‌బి నగర్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ కల నెరవేరేలా డిసెంబర్‌ మొదటి వారంలో మెదక్‌ జిల్లా గజ్వేల్‌లో మెగా క్రిస్మస్‌ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

పూర్తి వార్తలు వీక్షించండి
ప్రార్ధన ప్రకటనలకై హైకోర్టులో పిల్‌
 • ప్రార్ధన ప్రకటనలకై హైకోర్టులో పిల్‌
 • News Postdate
 • News id193

హైదరాబాద్‌ : దైవ ప్రార్ధనలతో అనారోగ్యాన్ని నయం చేస్తామంటూ ప్రకటనలిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వ్యక్తులు, సంస్థలపై క్రిమినల్‌ చర్యలు తీసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. దీనిని హైదరాబాద్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త టి.ధనగోపాల్‌రావు దాఖలు చేసారు. 'జీసస్‌ కాల్స్‌' సంస్థకు చెందిన డాక్టర్‌ పాల్‌ దినకరన్‌ దైవ ప్రార్ధనలతో రోగాలను నయం చేస్తానంటూ వివిధ మాధ్యమాల ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రకటనలు చేస్తున్నారని, ఇది చట్ట విరుద్ధమని పిటిషనర

పూర్తి వార్తలు వీక్షించండి
క్రైస్తవ ఆస్తులను పరిరక్షించాలి
 • క్రైస్తవ ఆస్తులను పరిరక్షించాలి
 • News Postdate
 • News id122

హైదరాబాద్‌ : ఎన్నో ఏళ్లుగా అన్యాక్రాంతమవుతున్న క్రైస్తవ మతస్తుల ఆస్తులను పరిరక్షించడంతో పాటు 746/747 జివొను రద్దు చేసి తమకు రక్షణ కల్పించాలని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు సోమవారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డిని కోరారు. రాష్ట్ర క్రిస్టియన్స్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌లో జనాభా ప్రాతిపదికన 30 శాతం బడ్జెట్‌ను కేటాయించాలని కోరారు. జెరుసలేం యాత్రను పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆంగ్లో ఇండియన్‌ కమ్యూనిటీ వారికి ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు తహశీల్దార్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారన

పూర్తి వార్తలు వీక్షించండి
క్రిస్టియన్‌ మైనార్టీల కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు ప్రకటనపై హర్షం - హైదరాబాద్‌
 • క్రిస్టియన్‌ మైనార్టీల కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు ప్రకటనపై హర్షం - హైదరాబాద్‌
 • News Postdate
 • News id121

రాంనగర్‌ : తెలంగాణ రాష్ట్రంలోని క్రిస్టియన్‌ మైనార్టీల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడంతోపాటు ప్రత్యేక నిధులను ఏర్పాటు చేస్తానని సిఎం కెసిఆర్‌ ప్రకటించడం పట్ల ముషీరాబాద్‌ నియోజకవర్గంకు చెందిన క్రిస్టియన్‌ మైనార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం రాంనగర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో క్రిస్టియన్‌ మైనార్టీ నాయకులు ఆర్‌.మోజెస్‌, రాజ్‌కుమార్‌ డేవిడ్‌, ఎల్‌.డి.సామ్‌సన్‌, అబ్రహం, మృత్యుంజయ, ప్రసన్నలు మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ఈ స

పూర్తి వార్తలు వీక్షించండి
దైవారాధనతోనే మానసిక ప్రశాంతత : మెదక్‌ బిషప
 • దైవారాధనతోనే మానసిక ప్రశాంతత : మెదక్‌ బిషప
 • News Postdate
 • News id104హైద్రాబాద్‌ :
దైవారాధన మానసిక ప్రశాంతతను కలిగిస్తుందని దక్షిణ భారతదేశ సంఘ ప్రధాన పీఠాధిపతులు, మెదక్‌ బిషప్‌ డా||గోవాడ దైవాశీర్వాదం అన్నారు. రూ.3.50 కోట్ల ఖర్చుతో సనత్‌నగర్‌లోని జెక్‌ కాలనీలో నూతనంగా పునర్నిర్మించిన సిఎస్‌ఐ సెయింట్‌ పాల్స్‌ చర్చిని ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ దైవచింతన కలిగినవారు అందరితో ప్రేమ, సానుభూతి కలిగి ఉంటారన్నారు. అనంతరం ఆయన సతీమణి డా||రమణి రమ్యకృపా దైవాశీర్వాదంతో కలిసి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం చర్చి ప్రెసిబిటర్‌ ఇన్‌చార్జి రెవరెండ్‌ ఎం.జయానంద్‌ మాట్లాడుతూ దక్షిణ

పూర్తి వార్తలు వీక్షించండి
మైనారిటీలు చట్ట సభల వైపు అడుగులేయాలి
 • మైనారిటీలు చట్ట సభల వైపు అడుగులేయాలి
 • News Postdate
 • News id86రాజ్యసభ సభ్యులు అలీ అన్వర్‌ అన్సారీ

ఇండియన్‌ క్రిస్టియన్‌ సెక్యులర్‌ పార్టీ ఆవిర్భావం

హైదరాబాద్‌ : భారత ప్రజాస్వామ్యంలో థాబ్దాలుగా దళిత క్రైస్తవులు, ముస్లింలపై మతపరమైన వివక్ష కొనసాగుతోందని రాజ్యసభ సభ్యులు అలీ అన్వర్‌ అన్సారీ (బీహార్‌) అన్నారు. నిరాశ, నిస్పృహలకు గురైన ఆ వర్గాలే ఇండియన్‌ క్రిస్టియన్‌ సెక్యులర్‌ పార్టీ (ఐసిఎస్‌పి) ప్రారంభించాయని పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావ సభ శుక్రవారం నిజాం కళాశాల క్రీడా మైదానంలో ఘనంగా నిర్వహించారు. అన్సారీ, గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ మాజీద్‌ హుస్సేన్‌లు ముఖ్య అతిధులుగా హాజర

పూర్తి వార్తలు వీక్షించండి