విశాఖ
16 బెాలియన్‌లో క్రిస్మస్‌ వేడుకలు ప్రారంభం
 • 16 బెాలియన్‌లో క్రిస్మస్‌ వేడుకలు ప్రారంభం
 • News Postdate
 • News id846

మధురవాడ : జివిఎంసి నాలుగో వార్డు బక్కన్నపాలెం సమీపంలో ఉన్న ఎపిఎస్‌పి 16వ బెాలియన్‌లో క్రిస్మస్‌ వేడుకలు డిసెంబర్‌ 6వ తేదీన ఘనంగా ప్రారంభమయ్యాయి. బెాలియన్‌ కమాండ్‌ెం కె.సూర్యచంద్‌ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. మహిమాన్వితుడు ఏసుక్రీస్తు జన్మదినోత్సవ సూచికగా బెాలియన్‌ ఆవరణలో 20 అడుగుల భారీ క్రిస్మస్‌ స్టార్‌ను ఆకాశంలో ఎగురవేశారు. కార్యక్రమంలో కమాండ్‌ెం సతీమణి బాలథెరిస్సాతో పాటు అదనపు కమాండ్‌ెం పి.మోహన్‌ప్రసాద్‌, అధికారులు పద్మనాభ రాజు, థియోఫిలస్‌ తదితరులు పాల్గొన్నారు.

పూర్తి వార్తలు వీక్షించండి
ఆల్‌ సోల్స్‌ డే
 • ఆల్‌ సోల్స్‌ డే
 • News Postdate
 • News id783

విశాఖపట్నం : ఆల్‌ సోల్స్‌ డే (సమస్త ఆత్మల దినం) సందర్భంగా భవానీపురంలోని క్రైస్తవ శ్మశానవాికలో అక్టోబర్‌ 2వ తేదీన పండుగ వాతావరణం నెలకొంది. సమాధులన్నీ పూలతో అలంకరించారు. కొవ్వొత్తులు, అగరబత్తీలు వెలిగించి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. సమాధుల వద్ద తమవారి స్మృతులను గుర్తు చేసుకుంటూ మౌనంగా శ్రద్ధాంజలి ఘించారు. తమ బంధువులు, ఫాదర్ల సమాధుల వద్దకు వచ్చి ప్రార్ధనలు చేసిన సిస్టర్స్‌ ఖాళీగా ఉన్న సమాధులపై కూడా పూలు ప్టిె, కొవ్వొత్తులు వెలిగించారు. కొంతమంది పాస్టర్లు, ఫాదర్స్‌ను పిలిపించుకుని సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేయించారు.విజయవాడ

పూర్తి వార్తలు వీక్షించండి
శోభాయమానం...చర్చి వార్షికోత్సవం
 • శోభాయమానం...చర్చి వార్షికోత్సవం
 • News Postdate
 • News id501
Feature image

- లండన్‌ మిషన్‌ మెమోరియల్‌ చర్చి 211వ వార్షికోత్సవం - కోలాహలంగా ప్రార్ధన సమావేశం - ఇక్కడ సందేశమే అదృష్టమన్న బిషప్‌ రెవ.దైవాశీర్వాదం

అల్లిపురం :
నగరంలో ప్రాచీనమైన లండన్‌ మిషన్‌ మెమోరియల్‌ చర్చి 211వ వార్షికోత్సవం జులై 17వ తేదీన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రార్ధన సమావేశంలో కృష్ణ, గోదావరి జిల్లాల బిషప్‌, మోడరేటర్‌ రెవ.గోవాడ దైవాశీర్వాదం పాల్గొన్నారు. ముందుగా ఆరాధన చేప్టారు. అనంతరం భక్తులను ఉద్దేశించి ఆయన మ్లాడుతూ 1805 జులై 18న విశాఖపట్నం, ౌన్‌ కొత్తరోడ్డులో లండన్‌ నగరానికి చెందిన జాన్‌ రినాల్డ్‌ చర్చిని ఏర్పాటు చేసినట్ల

పూర్తి వార్తలు వీక్షించండి
కుక్కకో చిప్పు
 • కుక్కకో చిప్పు
 • News Postdate
 • News id449

 - 666 మార్గం సరళం చేస్తున్నారా?

- ఇప్పుడు కుక్కలకి, తరువాత మనుషులకా?

విశాఖపట్నం :
శునకాల స్వైర విహారాన్ని, వాి పట్ల యజమానుల నిర్లక్ష్య ధోరణిని నియంత్రించేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా విశాఖపట్నం అధికార యంత్రాంగం ఓ వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఆకర్షణీయ నగరాల జాబితాలో చోటు దక్కించుకున్న విశాఖలో జులై 6 నుంచి పెంపుడు కుక్కలకు మైక్రోచిప్‌ లైసెన్సింగ్‌ విధానాన్ని అధికారులు అమలు చేయనున్నారు. దీని ప్రకారం ఆగస్టు 6 లోగా శునకాలకు బియ్యపు గింజ పరిమాణంలో ఉండే నిర్దేశిత మైక్రోచిప్‌ను అమర్చుకోకపోతే, యజమానులపై చట్టరీత్యా చ

పూర్తి వార్తలు వీక్షించండి
అద్భుతంగా జరిగిన జెసిఎన్‌ఎమ్‌ ఆశీర్వాద సభలు
 • అద్భుతంగా జరిగిన జెసిఎన్‌ఎమ్‌ ఆశీర్వాద సభలు
 • News Postdate
 • News id259

విశాఖపట్నం : నవంబర్‌ 25,26,27 తేదీలలో విశాఖపట్నం ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన జెసిఎన్‌ఎమ్‌ ఆశీర్వాద సభలు అద్భుతంగా జరిగాయి. ఈ సభలలో దైవజనులు కె.శ్యామ్‌ కిషోర్‌ దైవ వర్తమానం అందించి స్వస్థత ప్రార్ధనలు చేసారు. అనేకులు స్వస్థతలు పొంది సాక్ష్యములు ఇచ్చారు. హుద్‌హుద్‌ తుఫాన్‌ విశాఖకు నష్టాన్ని కలిగిస్తే ఆశీర్వాద సభలు విశాఖకు గొప్ప దీవెన తెచ్చాయని పలువురు పేర్కొన్నారు. విశాఖపట్నం చరిత్రలో ఎన్నడూ రానంతమంది విశ్వాసులు ఈ సభలకు వచ్చారని, ఇంత పెద్ద గ్రౌండ్‌ 3వ దినాన్న సరిపోలేదని ఆర్గనైజర్‌ జి.మేత్యూపీటర్‌

పూర్తి వార్తలు వీక్షించండి
1న జాషువా డానియల్‌ భూస్థాపితం
 • 1న జాషువా డానియల్‌ భూస్థాపితం
 • News Postdate
 • News id214
Feature image

 విశాఖపట్నం : చెన్నైలో ఇటీవల కన్నుమూసిన లేమెన్స్‌ ఇవాంజికల్‌ ఫెలోషిప్‌ ఇంటర్నేషనల్‌ అధ్యకక్షుడు జాషువా డానియల్‌ అంత్యక్రియలు నవంబర్‌ 1న జరగనున్నాయి. 1928 ఫిబ్రవరి 6న కాకినాడలో జన్మించిన డానియల్‌ చివరి శ్వాస వరకు దేవుని సేవకు అంకితమయ్యారు. ఈయన అంతర్జాతీయ స్థాయిలో గొప్ప దైవజనులుగా పేరు తెచ్చుకున్నారు. బహుభాష ప్రజ్ఞాశాలి. తెలుగు, తమిళం, మలయాళం, గుజరాతి, హిందీ, అస్సామి, బెంగాల్‌, పంజాబ్‌, ఒడియా అనేక ఇతర భాషలలో క్రైస్తవ సందేశాలిచ్చారు. ఇండియాలోనే కాకుండా ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, మలేష

పూర్తి వార్తలు వీక్షించండి
తుఫాను బాధితులకు ఫౌండేషన్‌ ఫర్‌ చిల్డ్రన్‌ ఇన్‌ నీడ్‌ సాయం
 • తుఫాను బాధితులకు ఫౌండేషన్‌ ఫర్‌ చిల్డ్రన్‌ ఇన్‌ నీడ్‌ సాయం
 • News Postdate
 • News id199

విశాఖపట్నం : వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన ఫౌండేషన్‌ ఫర్‌ చిల్డ్రన్‌ ఇన్‌ నీడ్‌, వారెవ్వా ఫ్రెండ్స్‌ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తుఫాను బాధితులకు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జ్ఞానాపురం, హెచ్‌బి కాలనీ, భీమిలి తదితర ప్రాంతాల్లోని తుఫాను బాధితులకు ఒక్కొక్కరికి రూ.1,600 విలువైన బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. సింహాద్రిపురంలో జరిగిన కార్యక్రమంలో ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు డా||గీతా థామస్‌రెడ్డి మాట్లాడుతూ హుధుద్‌ తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని గమనించి తమ ఫౌండేషన్‌, వారెవ్వా సంస్థ సంయుక్తంగా ఇంటర్నెట్

పూర్తి వార్తలు వీక్షించండి