రాష్ట్రీయం
యువతులను రేప్‌ చేసిన చర్చి ఫాదర్‌
 • యువతులను రేప్‌ చేసిన చర్చి ఫాదర్‌
 • News Postdate
 • News id696

చెన్నై : ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి 30 మంది యువతులపై అత్యాచారానికి పాల్పడిన చర్చి ఫాదర్‌ను తమిళనాడు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఫాదర్‌ వల్ల గర్భం దాల్చిన ఓ యువతి పెళ్లాడమని పట్టుబట్టడంతో ఆమెను హత్య చేశాడు. తాజాగా ఫాదర్‌ మాటలకు మోసపోయిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే... తిరునల్వేలి జిల్లాకు చెందిన మిలన్‌ సింగ్‌ (46) రామనాధపురం సాయల్‌కుడి గ్రామ చర్చి ఫాదర్‌గా ఉన్నాడు. ఆరు నెలలకు ముందు పాళయంకోటకు చెందిన కాంతిమతి (30) అనే యువతికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మిలన్‌ సి

పూర్తి వార్తలు వీక్షించండి
మదర్‌ ధెరిసాపై వివాదాస్పదమైన వ్యాఖ్య - ఖట్జూ
 • మదర్‌ ధెరిసాపై వివాదాస్పదమైన వ్యాఖ్య - ఖట్జూ
 • News Postdate
 • News id657

న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ మరోసారి అలాిం వ్యాఖ్యలే చేసి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ సారి ఇీవలే సెయ్‌ిం హోదా పొందిన మదర థెరిసాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఖట్జూ. నాకు కూడా ఎవరైనా ఓ పది మిలియన్ల డాలర్లిస్తే నేను కూడా పేదలకు, ఇళ్లులేని నిర్భాగ్యులకు సేవ చేస్తా అని వ్యాఖ్యానించారు. మదర్‌ థెరిసాకు రోమనచీ కాథలిక్‌ చర్చి సెయ్‌ిం హోదా ఇవ్వటంపై ఆయన తన ఫేస్‌బుక్‌ ఖాతాలో సెప్టెంబర్‌ 6వ తేదీన ఈ వ్యాఖ్యలు చేశారు. అభ్యంతరకర వనరుల నుంచి మదర్‌ ఆర్ధిక విరాళాలు స

పూర్తి వార్తలు వీక్షించండి
సెయ్‌ిం థెరిసాకు మరో గౌరవం
 • సెయ్‌ిం థెరిసాకు మరో గౌరవం
 • News Postdate
 • News id634

ముంబయి : సెయ్‌ిం హోదా పొందిన మదర్‌ థెరిస్సాకు భారత తపాలా సంస్థ తన కృతజ్ఞతను ప్రకించింది. వాికన్‌ సిలో (సెప్టెంబర్‌ 4) భారతరత్న, నోబెల్‌ శాంతి బహుమతి విజేత మదర్‌ థెరిస్సాకు సెప్టెంబర్‌ 4వ తేదీన వాికన్‌ సిలో సెయ్‌ిం హుడ్‌ బహూకరించారు. రోమన్‌ క్యాథలిక్‌ చర్చి పోప్‌ ఫ్రాన్సిస్‌ ఈ అరుదైన బిరుదును ప్రకించారు. ఈ నేపధ్యంలో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భారత తపాలా సంస్థ ఆమె జ్ఞాపకార్ధం సెప్టెంబర్‌ 4న పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. కేంద్ర సహాయ మంత్రి మనోజ్‌ సిన్హా ఈ స్టాంపును డివైన్‌ చైల్డ్‌ హైస్కూల్‌లో విడుదల చేసినట్లు ఒక ప్రకటనలో

పూర్తి వార్తలు వీక్షించండి
మదర్‌ను సెయ్‌ింగా ప్రకిస్తున్న పోప్‌ ఫ్రాన్సిస్‌
 • మదర్‌ను సెయ్‌ింగా ప్రకిస్తున్న పోప్‌ ఫ్రాన్సిస్‌
 • News Postdate
 • News id603
Feature image

కోల్‌కతా : వాికన్‌లో ప్రతిపాదిత సెయ్‌ిం (పవిత్రమూర్తి) గుర్తించే కార్యక్రమం సెప్టెంబర్‌ 4న జరుగనున్న నేపధ్యంలో పేదల పెన్నిధి, మానవతామూర్తి మదర్‌ థెరిస్సా 106 వ జయంతి వేడుకలను కోల్‌కతాలో ఘనంగా నిర్వహించారు. పశ్చిమ బెంగాల్‌ వ్యాప్తంగా అన్ని చర్చిలు, ఛారిీ కేంద్రాల మిషనరీలు ప్రత్యేక ప్రార్ధనా కార్యక్రమాలను నిర్వహించాయి. కోల్‌కతా నగరానికి థెరిసాను అందించిన జీసస్‌ భగవానుడికి జన్మాంతం రుణపడి ఉంామని మిషనరీల ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రఖ్యాత నందన్‌ మల్టిప్లెక్స్‌లో మదర్‌ థెరిస్సా జీవితంపై అంతర్జాతీయ చిత్రోత్సవాన్ని ఆగస్టు 26వ తేదీ

పూర్తి వార్తలు వీక్షించండి
చర్చిపై పెోల్‌ బాంబులతో దాడి
 • చర్చిపై పెోల్‌ బాంబులతో దాడి
 • News Postdate
 • News id505
Feature image

తుమకూరు : నగరంలోని యూనియన్‌ క్రిస్టియన్‌ కళాశాల ఆవరణంలో ఉన్న పురాతన ామ్లిన్‌ సన్‌ చర్చిపై జులై 14వ తేది తెల్లవారుజామున దుండగుడు పెోల్‌ బాంబులతో దాడి చేశారు. ఘటనలో చర్చి తలుపులు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్‌ మోహన్‌రాజు, జిల్లా ఎస్పి కార్తీక్‌ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్‌ రపిఖ్‌ అహ్మద్‌, పార్లమెంటు సభ్యుడు ముద్ద హనుమెగౌడ పరిశీలించారు. జిల్లా ఎస్పి మ్లాడుతూ చోళుల, హోయ్సళ వాస్తు శిల్ప శైలిలో నిర్మించిన ామ్లిసన్‌ చర్చిపైకి 23 ఏళ్ల వయసున్న దుండగుడు పెోల్‌ నింపిన బీరు బాిళ్లను చర్చిపైకి విసిరేశారన్నారు. దీంతో మంటలు

పూర్తి వార్తలు వీక్షించండి
రాజా వివాహం
 • రాజా వివాహం
 • News Postdate
 • News id95
Feature image

చెన్నై : యువ నటుడు రాజా ఓ ఇంటివాడు కాబోతున్నారు. చెన్నైకి చెందిన అమృత విన్సెంట్‌ను జీవిత భాగస్వామిగా పొందనున్నారు. వీరి వివాహం ఈ నెల 25వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు చెన్నై నుంగంబాక్కంలోని సెయింట్ థెరిసా చర్చి లో జరగనుంది. తెలుగులో ఆనంద్ చిత్రంతో హీరోగా ప్రాచుర్యం పొందిన రాజా ఆ తరువాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించా రు. ఇప్పటి  వరకు 32 చిత్రాల్లో నటించగా, ఐదు చిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ అవార్డులను అందుకున్నారు.

రాజా పుట్టింది కోయంబత్తూరులోని తారాపురం గ్రామంలో కాగా, పెరిగింది చెన్నై మహానగరంలోనే. ఈయన తమిళంలోను కన్నా, జగ

పూర్తి వార్తలు వీక్షించండి
సీమాంధ్రలో స్కూళ్లకు సెలవుల్లేవు!
 • సీమాంధ్రలో స్కూళ్లకు సెలవుల్లేవు!
 • News Postdate
 • News id69

పాఠశాలలకు ఈసారి క్రిస్‌మస్, సంక్రాంతి సెలవులు ప్రాంతాల వారీగా వేరువేరుగా ఉండబోతున్నాయి. సీమాంధ్రలోక్రిస్‌మస్, సంక్రాంతి సెలవులు రద్దుకాగా, తెలంగాణలో డిసెంబర్ 24 నుంచి క్రిస్‌మస్ సెలవులు ఉంటాయి.సీమాంధ్రలో మాత్రం క్రిస్టియన్  మిషనరీ స్కూళ్లకు డిసెంబర్ 25న (క్రిస్‌మస్ రోజున) మాత్రమే సెలవు ఇస్తారు.మిగతా రోజుల్లో స్కూళ్లు పనిచేస్తాయని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక నాన్ మిషనరీ స్కూళ్లకు జనవరి 8 నుంచి 17 వరకు ఇచ్చే సంక్రాంతి సెలవులను కూడా సీమాంధ్రలో ప్రభుత్వం రద్దు చేసింది. కేవలం పండుగ రోజే సెలవు ఉంటుంది. తెలంగాణ జిల్లాల్లో మాత్రం

పూర్తి వార్తలు వీక్షించండి
మైనార్టీ యువతీ, యువకుల కోసం మరో కొత్త పథకానికి శ్రీకారం
 • మైనార్టీ యువతీ, యువకుల కోసం మరో కొత్త పథకానికి శ్రీకారం
 • News Postdate
 • News id68
Feature image

మైనార్టీ యువతకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న రాజీవ్ యువకిరణాల తరహాలోనే మైనార్టీ యువతీ, యువకుల కోసం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. మైనార్టీలకు యువ కిరణాలు పథకం కింద రాష్ట్ర మెనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రస్తుత సంవత్సరం నుంచే జిల్లాలో ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, జైనులు, బౌద్ధ తదితర మైనార్టీ విభాగాలకు చెందిన యువతీ యువకులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇప్పించడంతో పాటు ఉద్యోగావకాశాలు కల్పించాలని, స్వయం ఉపాధి కోరే వారికి రుణాలిప్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు కార్పొరేషన్ అధికారులు కార్

పూర్తి వార్తలు వీక్షించండి
విద్యుత్‌ ఉద్యోగులు మెరుపు సమ్మె
 • విద్యుత్‌ ఉద్యోగులు మెరుపు సమ్మె
 • News Postdate
 • News id51
Feature image

 విభజనపై వెల్లువెత్తుతున్న నిరసనలతో రాష్ట్రాన్ని కారు చీకట్లు కమ్మెస్తున్నాయి. విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలు ఒకదాని వెంట ఒకటికుప్పకూలుతున్నాయి. సీమాంధ్ర విద్యుత్‌ జేఏసీ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగుతున్నారు. ఇప్పటికే జల విద్యుత్‌, బొగ్గు ఉత్పత్తి కేంద్రాల్లో అవాంతరాలు విద్యుత్‌ ఉత్పత్తిని దెబ్బతీస్తున్నా యి. ఈ ప్రభావం దక్షిణాది రాష్ట్రాల గ్రిడ్‌పై కూడా పడే ప్రభావం ఉందన్న హెచ్చరికలు రాష్ట్రంలో వినిపిస్తున్నాయి. శనివారం నాడు ఒక్క సారిగా విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరాలో అంతరాయాల వల్ల వందలాది గ్రామాల్లో కారు చీకట్లు కమ్ముక

పూర్తి వార్తలు వీక్షించండి
రైలు చార్జీలు పెరిగాయి
 • రైలు చార్జీలు పెరిగాయి
 • News Postdate
 • News id48
Feature image

రైల్వే శాఖ ప్రయాణికులపై మరికాస్త భారాన్ని వడ్డించడానికి సిద్ధమైంది. పెరిగిన చార్జీలు ఈ నెల 7 నుంచి అమల్లోకి రానున్నాయి. పెరిగిన చమురు ధరలకు అనుగుణంగా టిక్కెట్ ధరలను నిర్ణయించే.. 'ఫ్యూయల్ అడ్జస్ట్‌మెంట్ కాంపొనెంట్ (ఎఫ్ఏసీ) లింక్‌డ్ పాసింజర్ ఫేర్' పేరిట రైల్వే శాఖ ఈ అదనపు భారాన్ని వడ్డిస్తోంది. ఈ నెల 7 తర్వాత ప్రయాణాల నిమిత్తం ఇప్పటికే రిజర్వేషన్లు చేసేసుకున్నవారికి సైతం పెరిగిన చార్జీలు వర్తిస్తాయి. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడల నుంచి కొన్ని ముఖ్య నగరాలు, పట్టణాలకు మధ్య ప్రయాణానికి సంబంధించి పెరిగిన ధరల మేరకు చార్జీలు ఇలా ఉ

పూర్తి వార్తలు వీక్షించండి
2013-10-13 నుండి ఇంటింటా సువార్త స్వర్ణోత్సవ వేడుకలు
 • 2013-10-13 నుండి ఇంటింటా సువార్త స్వర్ణోత్సవ వేడుకలు
 • News Postdate
 • News id46

హైదరాబాదు :- అక్టోబరు 13 నుండి 16వ తేదీ వరకు హయత్ నగర్ హైదరాబాదు వర్డ్ అండ్ డీడ్ ఇండియా హై స్కూల్ ప్రాంగణంలో ఇంటింటా సువార్త స్వర్ణోత్సవ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 20 దేశముల నుండి ఇంటింటా సువార్త అంతర్జాతీయ నాయకులు పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా 5000 మంది ప్రతినిధులు హాజరౌతున్నారు. 1964సం॥నుంచి 2014 ఏప్రిల్ నాటికి మన భారతదేశంలో ఇంటింటా సువార్త ప్రారంభించబడి 50 సంవత్సరములు పూర్తి అయిన సందర్భముగా ఈ నెల స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ 50 సం॥ల కాలంలో ఇంటింటా సువార్త సేవలో ప్రభువు ఎన్నో మహోన్నతమైన అద్భుత

పూర్తి వార్తలు వీక్షించండి
ఈ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధం,క్రైస్తవ మైనారిటీ హక్కులకే తీవ్ర విఘాతం..
 • ఈ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధం,క్రైస్తవ మైనారిటీ హక్కులకే తీవ్ర విఘాతం..
 • News Postdate
 • News id24

రాష్ట్రంలోని చర్చిలు, క్రైస్తవ మైనారిటీ ఆస్తుల పరిరక్షణ పేరిట ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను వివిధ క్రైస్తవ శాఖలు, చర్చి సంస్థలన్నింటికీ ప్రాతినిధ్యం వహిస్తోన్న ఏపి ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ తీవ్ర స్థాయిలో వ్యతిరేకించింది. ఈ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధమని, క్రైస్తవ మైనారిటీ హక్కులకే తీవ్ర విఘాతమని, వెంటనే చర్చి ఆస్తుల చట్టం ప్రతిపాదనను విరమించుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ ప్రధానకార్యదర్శి డాక్టర్ పి.సూర్యప్రకాష్, ఆర్చిబిషప్ ఆఫ్ హైదరాబాద్ తుమ్మాబాల, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీలు డాక్టర్ ఆంథోనిరాజ్ త

పూర్తి వార్తలు వీక్షించండి