రంగారెడ్డి
మిస్టరీగా పాస్టర హత్య కేసు!
  • మిస్టరీగా పాస్టర హత్య కేసు!
  • News Postdate
  • News id74

రంగారెడ్డి : హత్య కేసు పోలీసులకు మిస్టరీగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ఛేదించేందుకు పోలీసులకు ఎలాంటి క్లూ లభించకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగడం లేదు. వికారాబాద్ పట్టణంలోని చర్చిలో గత శుక్రవారం దుండగుల చేతిలో గాయపడి ఆస్పతిలో చికిత్స పొందుతూ పాస్టర్ సంజీవులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన క్రైస్తవ సమాజాన్ని ఆందోళనకు గురిచేసింది. ఈ కేసును ఛేదించేందుకు పోలీస్ యంత్రాంగం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించింది. హత్య జరిగిన తీరును పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు.. ఇది ప్రొఫెషనల్స్ పనేనని ప్రాథమిక నిర్

పూర్తి వార్తలు వీక్షించండి
పాస్టర సంజీవులుకు అంతిమ వీడ్కోలు
  • పాస్టర సంజీవులుకు అంతిమ వీడ్కోలు
  • News Postdate
  • News id73
Feature image

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో దుండగుల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన సియోన్ చ ర్చి పాస్టర్ సంజీవులు అంత్యక్రియలు బుధవారం వికారాబాద్‌లో జరిగాయి. వేలాది మంది క్రైస్తవులు, రాజకీయ నాయకులు, ప్రజలు పాస్టర్ అంత్యక్రియలకు హాజరై, ఆయనకు నివాళులర్పించారు. అంత్యక్రియలకు హైదరాబాద్, రంగారె డ్డి జిల్లాలతోపాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి క్రైస్తవ సంఘాల నాయకులు తరలివచ్చారు. 

కాగా,  పాస్టర్ హత్యకు బాధ్యులైన వారిని పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, అందుకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ప్రసా

పూర్తి వార్తలు వీక్షించండి
క్రైస్తవుల సమస్యలు పరిష్కరించాలి
  • క్రైస్తవుల సమస్యలు పరిష్కరించాలి
  • News Postdate
  • News id58

రంగారెడ్డి : క్రైస్తవుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఎ.పి స్టేట్ క్రిస్టియన్ కార్పొరేషన్ డైరెక్టర్ ఉమాశంకర్ పేర్కొన్నారు. సోమవారం కార్పొరేషన్ నిర్వహించిన సదస్సులో ఎం.డి ఉమాకాంత్, జాతీయ అధ్యక్షుడు సామెపాల్, రాష్ట్ర కార్యదర్శి జోసఫ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ, క్రిస్టిన్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లో ఆర్థికంగా ప్రతి ఒక్కరు లబ్ధి పొందడానికి ధృవీకరణ పత్రాలు సమర్పించాలని, పత్రాలు మెయిన్‌లైన్ చర్చస్, రిజిస్టర్డ్, పబ్లిక్ రికగ్నైజ్డ్ చర్చస్, మ్యారేజ్ లైసెన్స్‌డ్ పాస్టర్స్ ఇచ్చినవి మాత్రమే చెల్లుబాట

పూర్తి వార్తలు వీక్షించండి