మెదక్
ఫాదర్‌ డేవిడ్‌రాజుకు సన్మానం
 • ఫాదర్‌ డేవిడ్‌రాజుకు సన్మానం
 • News Postdate
 • News id760

అవనిగడ్డ : స్థానిక పంచాయతీ పరిధిలోని బందలాయిచెరువులో అవనిగడ్డ ఆర్‌సిఎం విచారణ కర్త ఫాదర్‌ డేవిడ్‌రాజుకు దళితవాడ సంఘస్థులు అక్టోబర్‌ 21వ తేది రాత్రి సత్కరించారు. అవనిగడ్డ ఆర్‌సిఎం విచారణ కర్తగా పనిచేస్తూ కంకిపాడుకు బదిలీ అయిన సందర్భంగా ఈ సత్కారం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఫాదర్‌ డేవిడ్‌రాజు మ్లాడుతూ గత ఆరేళ్లుగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేప్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫాదర్‌ విజయరాజు, ఉపదేశకులు డేవిడ్‌, సంఘ పెద్దలు పాల్గొన్నారు.

పూర్తి వార్తలు వీక్షించండి
మెదక్‌ చర్చ్‌ బిషప్‌గా సాల్మన్‌రాజు
 • మెదక్‌ చర్చ్‌ బిషప్‌గా సాల్మన్‌రాజు
 • News Postdate
 • News id735
Feature image

 మెదక్‌ :  దక్షిణ ఇండియా సంఘం (సిఎస్‌ఐ) మెదక్‌ అధ్యక్ష మండలం (డయాసిస్‌) ఎనిమిదవ బిషప్‌గా నియమితులైన ర్‌ై రెవ.సాల్మన్‌రాజు ప్టాభిషేకం అక్టోబర్‌13వ తేదీన చెన్నైలో ఘనంగా నిర్వహించారు. సినార్డ్‌ ధర్మసభ ద్వారా బిషప్‌గా ఎన్నికైన సాల్మన్‌రాజుకు అక్కడి స్‌ెం జార్జస్‌ చర్చిలో సిఎస్‌ఐ మాడరేటర్‌ ర్‌ై రెవ.డా||దైవాశీర్వాదం ప్టాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐదు రాష్ట్రాల బిషప్‌ మతగురువులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిషప్‌ను మెదక్‌ చర్చి కమిీ సభ్యులు సునీల్‌, ప్రాంక్‌ జాన్సన్‌, గంట సంపత్‌, ప్రభాకర్‌, సాంసన్‌ సందీప్‌, బబ్లూ తదితరు

పూర్తి వార్తలు వీక్షించండి
మెదక్‌ జిల్లాకు చార్లెస్‌ పేరు ప్టోలి
 • మెదక్‌ జిల్లాకు చార్లెస్‌ పేరు ప్టోలి
 • News Postdate
 • News id723

అడ్డగుట్ట : తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల ప్రక్రియలో మెదక్‌ జిల్లాకు చార్లెస్‌ పేరు ప్టోలని ఆల్‌ ఇండియా దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య కార్యదర్శి జెరుసలేం మత్తయ్య ప్రభుత్వానికి డిమాండు చేశారు. అక్టోబర్‌ 7వ తేదీన సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మ్లాడుతూ స్వాతంత్య్రానికి పూర్వం నుంచి తెలంగాణ అభివృద్ధిలో మిషనరీలు చేసిన కృషి అమోఘమని, మెదక్‌ చర్చికి ఉండే ప్రాధాన్యం దృష్ట్యా ఆ జిల్లాకు చార్లెస్‌ పేరు ప్టోలని డిమాండు చేశారు. మల్కాజగిరి జిల్లాకు మదర్‌ థెరిస్సా లేదంటే మార్టిన్‌ లూధర్‌ కింగ్‌ల పేరును ప్టోలని కోరారు. నిరక్ష

పూర్తి వార్తలు వీక్షించండి
సీఎస్‌ఐ ఆవిర్భావ వేడుకలు
 • సీఎస్‌ఐ ఆవిర్భావ వేడుకలు
 • News Postdate
 • News id41

మెదక్ : మనిషి మనిషిని ప్రేమించాలనే ప్రభువు చూపిన బాటలో ప్రతిఒక్కరూ ముందుకు సాగాలని చర్చి ఆఫ్ సౌత్ ఇండియా(సీఎస్‌ఐ) డిప్యూటీ మోడరేటర్, మెదక్ డయాసిస్ ఇన్‌చార్జి బిషప్ రైట్.రెవరెండ్ డాక్టర్ దైవాశీర్వాదం పిలుపునిచ్చారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ మహాదేవాలయంలో దక్షిణ ఇండియా సంఘం(సీఎస్‌ఐ) 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి.

  ఈ వేడుకలకు డయాసిస్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహరాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భం

పూర్తి వార్తలు వీక్షించండి