మహబూబ్ నగర్
సిఎం.కెసిఆర్‌తోనే క్రైస్తవుల అభివృద్ధి
  • సిఎం.కెసిఆర్‌తోనే క్రైస్తవుల అభివృద్ధి
  • News Postdate
  • News id769

పాలమూరు : సిఎం.కెసిఆర్‌ సారధ్యంలోనే క్రైస్తవులు అన్ని విధాలా అభివృద్ధి సాధించగలుగుతారని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్సి రాజేశ్వర్‌రావు పేర్కొన్నారు. అక్టోబర్‌ 24వ తేదీన మహబూబ్‌నగర్‌లోని విజన్‌గార్డెన్‌ ఫంక్షన్‌హాల్‌లో పాస్టర్స్‌ ఫెలోషిప్‌ చీప్‌ ప్యాట్రన్‌ రెవ.వరప్రసాద్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ మ్లాడుతూ, గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనివిధంగా క్రైస్తవులతోపాటు అన్ని వర్గాల ప్రజలకు సిఎం.కెసిఆర్‌ ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. క్రిస్మస్‌ పండుగకు రెండురోజుల సెలవులను కేయించిన ఘ

పూర్తి వార్తలు వీక్షించండి