ప్రకాశం
గుండెపోటుతో వైఎస్‌ పద్మమ్మ కన్నుమూత
  • గుండెపోటుతో వైఎస్‌ పద్మమ్మ కన్నుమూత
  • News Postdate
  • News id813

నంద్యాల : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పెద్దనాన్న వైఎస్‌ ప్రభుదాస్‌రెడ్డి సతీమణి వైఎస్‌ పద్మమ్మ వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో నవంబర్‌ 10వ తేది సాయంత్రం కన్నుమూశారు. ఆమె వయస్సు 89 సంవత్సరాలు. ప్రభుదాస్‌ థాబ్దాల క్రితమే కర్నూలు జిల్లా నంద్యాలకు వచ్చి స్థిరపడ్డారు. పొన్నాపురంలోన నివాసం ఉంటూ క్రైస్తవ మత వ్యాప్తికి శ్రమించారు. భార్య పద్మమ్మ కూడా ఆయనతో పాటు క్రిస్టియన్‌ అసెంబ్లీకి సేవలందించారు. నెల రోజుల క్రితం పులివెందులకు వెళ్లిన పద్మమ్మ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. కుటుంబ సభ్యులు ఆమెను నవంబర్‌ 9వ తేదీన

పూర్తి వార్తలు వీక్షించండి
బాపట్లలో ఇండియా సెంట్రల్‌ డేరిటర్‌
  • బాపట్లలో ఇండియా సెంట్రల్‌ డేరిటర్‌
  • News Postdate
  • News id110

 బాపట్ల: బాపట్ల రైలు పేటలో గల సాల్వేషన్‌ ఆర్మి చర్చ్‌ నందు ఆంధ్ర, మద్రాస్‌ సాల్వేషన్‌ ఆర్మి సంస్థల ఆధ్వర్యంలో ఇండియా సెట్రల్‌ డేరిటర్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు సాల్వేషన్‌ ఆర్మి కమిషనర్‌ లాల్‌ జామ్‌ లావా, నిమిన్స్‌ కామ్‌ సింగ్‌ లు ఆఫ్రికా నుండి వచ్చి ఈ కార్యక్రమములో పాల్గొని చెల్లయ్య మొని, మల్లికా మొనిలను రాష్ట్ర సాల్వేషన్‌ ఆర్మి కామెండల్‌గా నియమించారు. 10 డివిజనులు, 5 జిల్లాల నుండి వచ్చిన పాస్టర్‌ చెల్లయ్య మొని, మల్లికా మొనిలను ఘనముగా సన్మానించారు. ఈ కార్యక్రమములో మేజర్‌ బి.జి ప్రకాష్‌ రావు, మేజర్‌ జోషియ్య, మేజర్‌ విలియం,

పూర్తి వార్తలు వీక్షించండి