పశ్చిమగోదావరి
8న ''కృపా'' క్రిస్మస్‌ ఆరాధన
 • 8న ''కృపా'' క్రిస్మస్‌ ఆరాధన
 • News Postdate
 • News id830

కొవ్వూరు : డిసెంబర్‌ 8వ తేది సాయంత్రం 6 గం||లకు కొవ్వూరు మండలం, ఐ.పంగిడి గ్రామంలోని, 'షాలేమ్‌ ప్రేయర్‌ హౌస్‌' వాటర్య్‌ాంక్‌ దగ్గర ఆవరణంలో కృప రీజ్‌ెం యునైటెడ్‌ పాస్టర్స్‌ అసోసియేషన్‌ - కొవ్వూరు క్రీస్తు జన్మదిన ఆరాధన జరుగునని ప్రెసిడ్‌ెం రెవ.ఫిలిప్‌ తెలియజేశారు. ఈ ఆరాధనలో దైవ వర్తమానికులుగా రెవ.డా||బాబ్‌ అలెఫ్‌ విక్టర్‌ వాక్య సందేశము అందిస్తారని అన్నారు. ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరు పాల్గొని దైవ దీవెనలు పొందుకోవలసిందిగా సెక్రటరీ రెవ.అష్కనజు, ట్రెజరర్‌ రెవ.వెంకావు, రెవ.ప్రసాద్‌బాబు, బ్రదర్‌ సైమన్‌లు కోరారు.

పూర్తి వార్తలు వీక్షించండి
ఆశాకిరణం స్వచ్ఛంద సేవాసంస్థ
 • ఆశాకిరణం స్వచ్ఛంద సేవాసంస్థ
 • News Postdate
 • News id829

కొవ్వూరు : ఆశాకిరణం స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా కొవ్వూరు, పశివేదల, గౌరిపల్లి, చంద్రవరము, మలక్‌పల్లి, పెద్దేవం గ్రామాలకు చెందిన ఏ ఆధారం లేని అనాధలు, గ్రుడ్డివారు మరియు హెచ్‌.ఐ.వి.పేష్స్‌ెం మొదలగు సుమారు 25 మందికి ఒక్కొక్కరికి 5 కెజిల చొప్పున బియ్యం మరియు 30 మందికి దుప్పట్లు పంపిణీ చేయటం జరిగినది. ఈ సంస్థ సభ్యుల కష్టార్జితములోని కొంత భాగము, మరికొంత మంది సహోదరుల సహాయంతో ప్రతినెల ఈ కార్యక్రమము నిర్వహిస్తున్నాము. ఈ సేవాసంస్థ ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేప్టాలని ఆశపడుతున్నాము. ఆసక్తి కలిగి మీ యొక్క సహాయమును అందించాలనుకుంటే ఆశాకిరణం సేవా స

పూర్తి వార్తలు వీక్షించండి
క్రైస్తవ యువతకు గ్రూప్‌-2 ఉచిత శిక్షణ
 • క్రైస్తవ యువతకు గ్రూప్‌-2 ఉచిత శిక్షణ
 • News Postdate
 • News id820

ఏలూరు : మైనార్టి కార్పొరేషన్‌ ద్వారా గ్రూప్‌-2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న క్రైస్తవ యువతకు ఉచిత శిక్షణ అందించనున్నట్టు ఆ కార్పొరేషన్‌ జిల్లా మేనేజర్‌ వి.ఎస్‌.ఎస్‌.శాస్త్రి తెలిపారు. అభ్యర్ధులు క్రైస్తవులై ఉండాలని, తహసీల్దార్‌ జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం, ిసి జతచేసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కుటుంబ అదాయం రూ.2 లక్షలకు మించకుండా ఉండాలని, తెల్లరేషన్‌ కార్డు కలిగి ఉండాలని పేర్కొన్నారు. రెండు పాస్‌పోర్టుసైజ్‌ ఫోలు, బయోడేాతో పాటు కలెక్టర్‌ేలోని క్రైస్తవ మైనార్టి కార్యాలయంలో అందించాలని వివరించారు. ఇతర వివరాలకు 08812-242463, 9849901162

పూర్తి వార్తలు వీక్షించండి
19న రాజమండ్రిలో దళిత, గిరిజన మహాగర్జన
 • 19న రాజమండ్రిలో దళిత, గిరిజన మహాగర్జన
 • News Postdate
 • News id814

ఏలూరు : నవంబర్‌ 19న తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో నిర్వహించనున్న దళిత, గిరిజన మహా గర్జన బహిరంగ సభను దళితులు, గిరిజనులు విజయవంతం చేయాలని ఎస్‌సి, ఎస్‌ి కమిషన్‌ రాష్ట్ర చైర్మన్‌ కారెం శివాజీ కోరారు. స్థానిక నీి పారుదల శాఖ అతిధిగృహంలో నవంబర్‌ 13వ తేదీన ఆ మహాగర్జన సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మ్లాడుతూ దళితులు, గిరిజనులు అభివృద్ధి చెందాలంటే ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగోన్నతుల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని అన్న

పూర్తి వార్తలు వీక్షించండి
దేవునికి మహిమకరముగా జరిగిన క్రైస్తవ నాయకత్వ శిక్షణ సదస్సు
 • దేవునికి మహిమకరముగా జరిగిన క్రైస్తవ నాయకత్వ శిక్షణ సదస్సు
 • News Postdate
 • News id794

తణుకు : నవంబర్‌ 7వ తేది సోమవారం తణుకు, హౌసింగ్‌బోర్డు కాలనీలో గల బ్రదర్‌ హారతిబాబుగారి చర్చినందు గాస్పల్‌ సెంటర్‌, మాచర, తూ||గో||జిల్లా వారు నిర్వహించిన క్రైస్తవ నాయకత్వ శిక్షణ సదస్సు దేవునికి మహిమార్ధకరముగా జరిగింది. గాస్పల్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ఎన్‌.ఎస్‌.జె.విజయ్‌కుమార్‌ సదస్సును ప్రారంభించిరి. లోకల్‌ కన్వీనర్‌ బ్రదర్‌ ఐజక్‌ తానేి ఎంతో శ్రమించి డినామినేషన్‌ భేదం లేకుండా తణుకు పట్టణం చుట్టూ ఉన్న ఉండ్రాజవరం, రేలంగి, ప్రత్తిపాడు, ఖండవల్లి, పెనుగొండ, కానూరు వరకు అనేకమంది దైవసేవకులను కలిసి ఆహ్వానించారు. తణుకు ి.యు.పి.ఎఫ్‌.సభ్యులు 200 స

పూర్తి వార్తలు వీక్షించండి
ఆశీర్వాదకరముగా జరిగిన సువార్త సంగీత మహోత్సవము
 • ఆశీర్వాదకరముగా జరిగిన సువార్త సంగీత మహోత్సవము
 • News Postdate
 • News id788
Feature image

ధర్మవరం : బెరాకా చర్చి వారి ఆధ్వర్యంలో నవంబర్‌ 3వ తేది సాయంత్రం 6 గం||లకు సువార్త సంగీత మహోత్సవము ఆశీర్వాదకరముగా జరిగింది. ఈ మహోత్సవములో స్థానిక వాయిద్యబృందం మరియు గాయనీ గాయకులచే మధురమైన సంగీతం వినిపించడం జరిగింది. ఈ సభకు ముఖ్య ప్రసంగీకులుగా పాస్టర్‌ వి.స్పర్జన్‌ దైవ సందేశం అందించారు. ముఖ్య అతిధులుగా కృపా అసోసియేషన్‌ ప్రెసిడ్‌ెం కొవ్వూరు రెవ.ఎస్‌.ఫిలిప్‌ పాల్గొన్నారు. ప్రత్యేక అతిధులుగా కె.నతానియేలు, కె.సాల్మన్‌రాజు, కె.విజయబాబు, కె.స్టీఫెన్‌, ఎ.డానియేల్‌, బి.రత్నం మరియు స్థానిక సంఘ కాపరులు విచ్చేశారు. ఈ కార్యక్రమము కన్వీనర్‌ బ్ర

పూర్తి వార్తలు వీక్షించండి
మతోద్ధరణ పండుగ
 • మతోద్ధరణ పండుగ
 • News Postdate
 • News id773

ఉండి : మండలంలో మతోద్ధరణ పండుగను నవంబర్‌ 1వ తేది అర్ధరాత్రి వరకు క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. లూధరన్‌ క్రైస్తవ సంఘం స్థాపకుడు మార్టిన్‌ లూధర్‌ను జ్ఞాపకం చేసుకుంటూ పాస్టర్లను, గ్రామపెద్దలను సన్మానించారు. మహదేవపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో పేరీష్‌ పాస్టర్‌ రెవ.పుట్ల జయరాజు, మండల సర్పంచ్‌ల చాంబర్‌ అధ్యకక్షుడు జుత్తిగ శ్రీనివాస్‌ తదితర గ్రామ ప్రముఖులను, పెద్దలను సన్మానించారు. సంఘ సిఆర్‌ ఈలి బాలసుందరం ఆధ్వర్యంలో గ్రామ ప్రముఖులు మద్దా అభిషేక్‌, మద్దా ప్రేమానందం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాస్టర్‌ జయరాజు మ్లాడుతూ

పూర్తి వార్తలు వీక్షించండి
చర్చిల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే
 • చర్చిల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే
 • News Postdate
 • News id772

తాళ్ళపూడి : బైబిలులోని సూక్తులను అందరూ ఆచరించాలని ఎమ్మెల్యే కెఎస్‌ జవహర్‌ పేర్కొన్నారు. చర్చిల అభివృద్ధిలో భాగంగా పెద్దేవంలోని చర్చిలను ిడిపి ఎస్సి సెల్‌ నాయకుడు తిగిరిపల్లి గోపి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేతో పాటు, రాష్ట్ర రైతు కార్యనిర్వాహక కార్యదర్శి జొన్నలగడ్డ వెంకటసుబ్బరాయ చౌదరి, కొవ్వూరు మునిసిపల్‌ ఛైర్మన్‌ జొన్నలగడ్డ రాధారాణి అక్టోబర్‌ 31వ తేదీన సందర్శించారు. గ్రామాల్లో చర్చిల అభివృద్ధికి పాటుపడుతున్నట్టు ఆయన వెల్లడించారు. గ్రామంలో రీచ్‌ మినిస్ట్రీస్‌, పిలదెల్పియా, పాలోమ్‌, ఆర్‌సిఎం, జిడిఎం బాప్టిస్ట్‌ చర్చిలను సందర్శి

పూర్తి వార్తలు వీక్షించండి
దళిత క్రైస్తవ మత్య్సకార సొసౖీె సభ్యులకు న్యాయం చేయాలి
 • దళిత క్రైస్తవ మత్య్సకార సొసౖీె సభ్యులకు న్యాయం చేయాలి
 • News Postdate
 • News id758

దెందులూరు : దెందులూరు పంచాయతీ పరిధిలోని దళిత క్రైస్తవ మత్య్సకార సొసౖీెలో సభ్యులందరికీ న్యాయం చేయాలని, ఖాళీగా ఉన్న సభ్యుల స్థానంలో కొత్తవారిని అర్హులను నియమించాలని దెందులూరు, అలుగులగూడెం, అప్పారావుపాలెంకు చెందిన పలువురు దళిత సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. అక్టోబర్‌ 25వ తేదీన దెందులూరు పేద దళితవాడలో కమిీ సభ్యులు జయరాజు, మేరీరాజు, తంబీతోపాటు పలువురు విలేకరులతో మ్లాడుతూ 300 ఎకరాల విస్తీర్ణం కలిగిన చెరువును మత్య్సకార సొసౖీెలో ఉన్నప్పికి దళితులందరికీ న్యాయం చేయడంలేదని, ప్రభుత్వం వెంటనే స్పందించి మత్య్సకార సొసౖీెకి చెందిన లావాదేవీల

పూర్తి వార్తలు వీక్షించండి
స్టీఫెన్‌ క్రిస్టాఫర్‌ మృతి క్రైస్తవులకు తీరనిలోటు
 • స్టీఫెన్‌ క్రిస్టాఫర్‌ మృతి క్రైస్తవులకు తీరనిలోటు
 • News Postdate
 • News id753

భీమవరం : భీమవరం బేతనీపేట సీయోను ప్రార్ధన మందిరానికి చెందిన క్రైస్తవ భక్తి గీతాల సంగీత దర్శకుడు వర్ధనపు స్టీఫెన్‌ క్రిస్టాఫర్‌ (63) మృతికి పలువురు దళిత క్రైస్తవ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. అనేక క్రైస్తవ భక్తి గీతాలు, క్రైస్తవ నాికలు, క్రైస్తవ టెలీఫిలింలకు ఆయన సంగీతాన్ని సమకూర్చారు. ఆయన మృతి క్రైస్తవ సమాజానికి తీరని లోటని పలువురు అన్నారు. అక్టోబర్‌ 25వ తేదీన బేతనిపేటలో స్టీఫెన్‌ క్రిస్టాఫర్‌ భౌతిక కాయానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైసిపి రాష్ట్ర కార్యదర్శి కొయ్యె మోషెన్‌రాజు, క్రైస్తవ నాయకుడు మేడిది జాన్స

పూర్తి వార్తలు వీక్షించండి
క్రైస్తవులు, దళితులపై దాడులు నిరోధించాలి
 • క్రైస్తవులు, దళితులపై దాడులు నిరోధించాలి
 • News Postdate
 • News id747

ఏలూరు : దళితులు, క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరిక్టాలని క్రిస్టియన్‌ డెమోక్రిక్‌ మూవ్‌మ్‌ెం జాతీయ అధ్యకక్షుడు పిఎ మెల్కి షెదెక్‌, ప్రధాన కార్యదర్శులు ఎంఎవి వరప్రసాద్‌, పిసిహెచ్‌ బెనర్జి డిమాండ్‌ చేశారు. స్థానిక ఆర్‌.ఆర్‌.పేటలో అక్టోబర్‌ 18వ తేదీన జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. వారు మ్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులు, క్రైస్తవులకు రాజ్యాంగపరంగా సంక్రమించిన హక్కులను పరిరక్షించటంలో ఘోరంగా విఫలమయ్యామన్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో దళితులు, క్రైస్తవులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం ప్టించుకోకుండా నిర్ల

పూర్తి వార్తలు వీక్షించండి
ఆశాకిరణం స్వచ్ఛంద సేవా సంస్థ
 • ఆశాకిరణం స్వచ్ఛంద సేవా సంస్థ
 • News Postdate
 • News id737

కొవ్వూరు : అక్టోబర్‌ 14వ తేదీన ఆశాకిరణం స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఏ ఆధారం లేని పేదలకు, గ్రుడ్డివారికి, హెచ్‌.ఐ.వి.పేష్స్‌ెంకి మొదలగు 48 మందికి ఒక్కొక్కరికి 5 కెజిల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. కొద్ది మంది స్నేహితుల కష్టార్జితంలోని కొంతభాగం, మరికొద్దిమంది సహోదరుల యొక్క సహకారముతో దేవుని మహా కృపను బ్టి ప్రతి నెల సహాయం అందించటం జరుగుతోంది. అక్టోబర్‌ నెలలో సహోదరుడు శ్రీధర్‌ రెడ్డి కుమార్తె అయిన సాయి శరణ్య ప్టుిన రోజు సందర్భంగా 10  మందికి సహాయం చేశారు. ఈ సహాయం పొందిన వారిలో కొవ్వూరు, పశివేదల, చంద్రవరం, మల్లవరం, గౌరిపల్లి, మలక్‌పల్

పూర్తి వార్తలు వీక్షించండి
కల్వరి మహోత్సవాలు
 • కల్వరి మహోత్సవాలు
 • News Postdate
 • News id729
Feature image

ఏలూరు : ప్రపంచంలో శాంతి, సామరస్యం కోసం నిరంతరం ప్రార్ధనలు జరపాల్సిన ఆవశ్యకత ఉందని ప్రముఖ క్రైస్తవ ప్రసంగీకులు పి.సతీష్‌కుమార్‌ చెప్పారు. అక్టోబర్‌ 10 నుంచి ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియం ఆవరణలో కల్వరి మహక్షత్సవాల్లో సతీష్‌కుమార్‌ సువార్త సందేశాన్ని వినిపించారు. మనిషిగా ప్టుిన ప్రతిఒక్కరూ పాపంలోనే జీవిస్తున్నారని చెప్పారు. చేసిన తప్పులను దేవుని యందు అంగీకరించి ఆయనలో జీవించాలని ప్రబోధించారు. ప్రపంచంలో శాంతి, సామరస్యం తరిగిపోతున్న తరుణంలో ఒకరిపట్ల ఒకరు ప్రేమ, దయ, కరుణ, ఆప్యాయత కలిగి జీవించాల్సిన అవసరం ఉందన్నారు. నిత్యం ప్రా

పూర్తి వార్తలు వీక్షించండి
క్రీస్తు మార్గంలో పయనించాలి
 • క్రీస్తు మార్గంలో పయనించాలి
 • News Postdate
 • News id726

లింగంపాలెం : క్రీస్తు చూపిన మార్గంలో పయనిస్తే పరలోక ప్రాప్తి కలుగుతుందని ఆయన మార్గాన్ని ఆందరూ అనుసరించాలని సినీని దివ్యవాణి పిలుపునిచ్చారు. భోగోలు గ్రామంలోని అక్టోబర్‌ 6వ తేదీన ఇమాన్యేలు ఐసిఎం చర్చిలో నిర్వహించిన స్త్రీలమైత్రి కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. క్రీస్తు బిడ్డలుగా మనందరం విశ్వాసులుగాను, విధేయతగాను ఉండాలన్నారు. క్రీస్తుమార్గం ప్రస్తుత సమాజాన్ని సన్మార్గంలో పయనింపజేయానికి బహు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ప్రతి స్త్రీ దేవుని యందు ప్రేమాభిమానాలు కల్గి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిఎం బ

పూర్తి వార్తలు వీక్షించండి
క్రైస్తవులపై దాడులు తగదు
 • క్రైస్తవులపై దాడులు తగదు
 • News Postdate
 • News id722

- దళిత సంఘాలు, వామపక్షాల నిరసన

జంగారెడ్డిగూడెం :
క్రైస్తవులు, చర్చలపై దాడులను అరిక్టాలని అలుగు ఆనంథేఖర్‌ అన్నారు. దళిత సంఘాలు, వామపక్షాలు, పాస్టర్స్‌ సంఘాల ఆధ్వర్యంలో అక్టోబర్‌ 10వ తేదీన భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మ్లాడుతూ మతోన్మాదం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. క్రైస్తవ విశ్వాసాలు, మనోభావాలను దెబ్బతీసే ప్రచారాలను ఖండించారు. ఇంిగ్రేటెడ్‌ కౌన్సిల్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌ ఎం.డేవిడ్‌ మ్లాడుతూ క్రైస్తవులపై దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. ిడిపి క్రిస్టియన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యకక్షుడు బా

పూర్తి వార్తలు వీక్షించండి
క్రైస్తవ్యాన్ని కించపరచిన వ్యక్తిపై చర్యలు తీసుకోండి : పాస్టర్లు
 • క్రైస్తవ్యాన్ని కించపరచిన వ్యక్తిపై చర్యలు తీసుకోండి : పాస్టర్లు
 • News Postdate
 • News id721

బ్టుాయిగూడెం : క్రైస్తవ మతాన్ని, క్రైస్తవుల మనోభావాలను కించపరిచేలా అసభ్య పదజాలంతో దూషించిన వెలగా మాధవరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మండల పాస్టర్ల అసోసియేషన్‌ భారీ మోారు సైకిల్‌ ర్యాలీ అక్టోబర్‌ 10వ తేదీన నిర్వహించారు. స్థానిక లూధరన్‌ చర్చి నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం తహసీల్దార్‌ చిన్నికృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు జార్జి ముల్లర్‌, జోసఫ్‌ మ్లాడుతూ మత స్వేచ్ఛకు భంగం కలిగించేలా మాధవరావు వ్యవహరించారని, ఇది క్షమించరాని నేరమన్నారు. ఇటువిం ఘటనలు పు

పూర్తి వార్తలు వీక్షించండి
సువార్త దండయాత్ర
 • సువార్త దండయాత్ర
 • News Postdate
 • News id719

పోలవరం : పోలవరం, రామన్నపాలెం, గర్లగొయ్యి, గుజ్జవరం, బైబిలు మిషను సంఘస్థులు, పెద్దలు, యవ్వనస్థులు కలిసి ఎవ్వరు వెళ్ళలేనటువిం అరణ్యములోనికి ప్రజల మధ్యకు రెండు రోజులు అనగా అక్టోబర్‌ 5,6 తేదీలలో దేవుని యొక్క సువార్త కరపత్రములు పంచి దేవుని గూర్చి వివరించి దేవుని వైపునకు నడిపించినారు. డొంకరాయి, శిలేరు, మోతిగూడెం రహదారి లేని పెద్ద ఘ్‌ారోడ్‌ విం ప్రాంతములలో సువారుగా 42 గ్రామాలలో సువార్త ప్రకించామని బైబిలుమిషను సంఘకాపరి రెవ.డా||పి.జె.సుధాకర్‌ తెలియజేశారు. వారి ఆధ్వర్యములో పోలవరం సంఘపెద్ద చింతల అబ్రహాం, కురుసం భద్రము, జెన్‌కొ.ఎ.ఇ.శ్రీను లు

పూర్తి వార్తలు వీక్షించండి
యూత్‌ రివైవల్‌ ఫెస్టివల్‌ మరియు యంగ్‌ పాస్టర్స్‌ కాన్ఫరెన్స్‌
 • యూత్‌ రివైవల్‌ ఫెస్టివల్‌ మరియు యంగ్‌ పాస్టర్స్‌ కాన్ఫరెన్స్‌
 • News Postdate
 • News id717

ఐ.పంగిడి : ఎండ్‌ టైమ్స్‌ రివైవల్‌ ప్రేయర్‌ ీమ్‌ ఆధ్వర్యములో అక్టోబర్‌ 4,5,6 తేదీలలో ప్రతిరోజు 8.30 ని||ల నుండి పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు మండలం ఐ.పంగిడిలో గల యు.సి.యం.క్యాంపస్‌, సియోను కొండనందు యూత్‌ రివైవల్‌ ఫెస్టివల్‌ మరియు యంగ్‌ పాస్టర్స్‌ కాన్ఫరెన్స్‌ ఘనముగా జరిగాయి. ఈ సభలకు ముఖ్య అతిధులుగా బిషప్‌ శుభాకర్‌ శాస్త్రి, రెవ.డా||సంపత్‌ కుమార్‌లు పాల్గొన్నారు. ముఖ్య ప్రసంగీకులుగా బ్రదర్‌ జేమ్స్‌ ఫిలిప్‌, బ్రదర్‌ సందీప్‌ డానియేల్‌, రెవ.డా||కె.సుధీర్‌ కుమార్‌లు ప్రత్యేకమైన వాక్య సందేశములు అందించారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఆత్మలను ఉత్తేజపర

పూర్తి వార్తలు వీక్షించండి
విశ్వాస ప్రార్ధనలతో విజయం
 • విశ్వాస ప్రార్ధనలతో విజయం
 • News Postdate
 • News id706

నల్లజర్ల : ఉపవాస ప్రార్ధన విశ్వాసులకు విజయాన్ని చేకూర్చుతుందని స్వ-సంపూర్ణ చర్చి పాస్టర్‌ విజయబాబు అన్నారు. చీపురుగూడెంలోని స్వ-సంపూర్ణ ఆలయంలో ఉపవాస ప్రార్ధనలు మూడు రోజులుగా నిర్వహిస్తున్నారు. ముగింపు సభలో పాస్టర్‌ విజయబాబు మ్లాడుతూ ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరు ప్రార్ధన చేయాలన్నారు. అనంతరం తాడేపల్లిగూడెం నుండి వచ్చిన పాస్టర్‌ బన్‌హోం, కాకినాడ నుండి వచ్చిన పాస్టర్‌ బెన్నిలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సంఘపెద్దలు చెల్లు పుల్లారావు, కంపన సుబ్బారావు, చెల్లు వీర్రాజు, చెల్లు రంగారావు, మోదుగ సుబ్బారావు, ఆంజనేయులు, వసంతాడ మధు,

పూర్తి వార్తలు వీక్షించండి
ప్రేమ, శాంతి మార్గంలో నడవాలి
 • ప్రేమ, శాంతి మార్గంలో నడవాలి
 • News Postdate
 • News id682

ఏలూరు : ఏసుక్రీస్తు చూపిన ప్రేమ, శాంతి మార్గాల్లో ప్రతి ఒక్కరూ నడుచుకుని దేవుని రెండవ రాకడ కోసం ఎదురుచూడాలని పాస్టర్‌ పి.నోయల్‌ శామ్యూల్‌ పేర్కొన్నారు. ఇండియా పెంతెకొస్తు దేవుని సంఘంలో అక్టోబర్‌ 5వ తేదీన ఉపవాస ప్రార్ధనా పండుగను ప్రారంభించారు. ఈ ప్రార్ధనలకు ముఖ్య అతిధిగా విచ్చేసిన సామ్యూల్‌ మ్లాడుతూ నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలని, యేసుక్రీస్తు చెప్పిన మాటలను ప్రతీ ఒక్కరూ పాించాలన్నారు. విశ్వాసులు ఆధ్యాత్మికంగా బలపడే విధంగా బైబిల్‌ వాక్యాన్ని బోధించారు. కార్యక్రమంలో ఐపిసి సెక్రటరీ పి.దావీదు, పాస్టర్‌ జోసెఫ్‌ రాజ్‌కు

పూర్తి వార్తలు వీక్షించండి