నెల్లూర్
నవంబర్‌ 6న క్రిస్టియన్‌ మైనార్టి యువతకు జాబ్‌ మేళా
 • నవంబర్‌ 6న క్రిస్టియన్‌ మైనార్టి యువతకు జాబ్‌ మేళా
 • News Postdate
 • News id755

నెల్లూరు : ిడిపి క్రిస్టియన్‌ సెల్‌ ఆధ్వర్యంలో నవంబర్‌ 6న నిరుద్యోగ యువతకు జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి తెలిపారు. అక్టోబర్‌ 24వ తేదీన ిడిపి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జాబ్‌ మేళాకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మ్లాడారు. అందులో భాగంగా మైనార్టి ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, క్రిస్టియన్‌ మైనార్టీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో జిల్లాలో 18 నుండి 30 సంవత్సరాల వయసు కలిగిన నిరుద్యోగ మైనార్టి యువత జాబ్‌ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నవంబర్‌ 6న

పూర్తి వార్తలు వీక్షించండి
విజయవంతంగా జరిగిన నెల్లూరు ఎఐసిసి లీడర్స్‌ కాన్ఫరెన్స్‌
 • విజయవంతంగా జరిగిన నెల్లూరు ఎఐసిసి లీడర్స్‌ కాన్ఫరెన్స్‌
 • News Postdate
 • News id662
Feature image

నెల్లూరు : సెప్టెంబర్‌ 19వ తేదీన నెల్లూరు ౌన్‌ హాల్‌నందు జరిగిన ఎఐసిసి నెల్లూరుజిల్లా సర్వసభ్య సమావేశం ఘనముగా జరిగింది. స్థానిక జిల్లా నాయకులు ఏర్పాటు చేసిన ఈ కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎఐసిసి ప్రెసిడ్‌ెం రెవ.డా||జి.వి.ప్రసాదరావు, రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ రెవ.డా||రైమో జుహాని హలోనెన్‌, జనరల్‌ సెక్రటరీ రెవ.గంజి ఎజ్రా పాల్గొనగా, స్థానిక రాజకీయ ప్రముఖులు ఆనం వివేకానందరెడ్డి ఎమ్మెల్యె, శ్రీధర్‌ కృష్ణారెడ్డి మాజి ఎమ్మెల్యె, స్థానిక నెల్లూరు నగరమేయరు అబ్దుల్‌ అజీజ్‌ తదితర క్రైస్తవ ప్రముఖులు పాల్గొన్నారు. గౌరవనీయులు ఎఐసిసి రాష్ట్ర అధ్యకక్షు

పూర్తి వార్తలు వీక్షించండి
పాస్టర్‌ మారయ్యను హత్య చేసిన మావోయిస్టులపై ఎఐసిఎఫ్‌ ఖండన
 • పాస్టర్‌ మారయ్యను హత్య చేసిన మావోయిస్టులపై ఎఐసిఎఫ్‌ ఖండన
 • News Postdate
 • News id540

నెల్లూరు : తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం లస్సీ గూడెంలో పాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఉయాక మారయ్య అనే పాస్టర్‌ను జులై 29వ తేదీన పోలీసు ఇన్‌ఫార్మర్‌ అనే నెపంతో హత్య చేయడాన్ని ఆలిండియా ఫెడరేషన్‌ నెల్లూరు జిల్లా కమిీ అధ్యకక్షుడు రాయపాి ఉదయ్‌ కుమార్‌ ఖండిస్తూ మారయ్య కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆగస్టు 1వ తేది ఉదయం స్థానిక ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మ్లాడుతూ నిద్రపోతున్న సమయంలో చేతులు వెనక్కు క్టివేసి కర్రలతో తీవ్రంగా క్టొి ఆయన భార్య, గ్రామస్థులు అడ్డుపడినా వారిని పక్కకు న

పూర్తి వార్తలు వీక్షించండి
నెల్లూరు లో అతి పెద్ద ఏసు విగ్రహం
 • నెల్లూరు లో అతి పెద్ద ఏసు విగ్రహం
 • News Postdate
 • News id427
Feature image

నెల్లూరులో ఎపిలోనే అతిపెద్ద ఏసుక్రీస్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బ్రెజిల్ లోని రియోడిజానియారో లో అతి పెద్ద విగ్రహం ఉంది. అదే తరహాలో ఇరవై అడుగుల ఎత్తున దీనిని నెల్లూరు కేంద్రంలో వైఎమ్సిఎ ఆవరణలో ఏర్పాటు చేశారు. దీనికి మాజీ ఎమ్మల్యే ఆనం వివేకానందరెడ్డి చొరవ తీసుకున్నారు.దీనిని ఫైబర్ తో నిర్మించామని, పదిహేను లక్షల ఖర్చు పెట్టామని ఆయన చెప్పారు.

పూర్తి వార్తలు వీక్షించండి
కావలిలో పాస్టర్ల రక్తదానం
 • కావలిలో పాస్టర్ల రక్తదానం
 • News Postdate
 • News id351

నెల్లూరు : కావలిలో జీసస్‌ ప్రీచర్స్‌ సంఘం (జె.పి.ఏ) ఆధ్వర్యంలో జనవరి 20వ తేదీన పాస్టర్ల సదస్సు జరిగింది. కడప వైద్య ఆరోగ్య శాఖ అదనపు వైద్యాధికారి అరుణ సులోచనదేవి ప్రారంభించారు. జె.పి.ఏ. అధ్యకక్షుడు మైనంపాటి యేసురత్నం, పలువురు పాస్టర్లు రక్తదానం చేశారు. ఎన్‌.డి.సి.సి.బి. డైరెక్టర్‌ దామిశెట్టి సుధీర్‌నాయుడు, టి.మాల్యాద్రి, ప్రసన్నాంజనేయులు పాల్గొన్నారు.

పూర్తి వార్తలు వీక్షించండి