తూర్పుగోదవరి
ఘనంగా జరిగిన క్లాప్స్‌ ఫెలోషిప్‌ కూడిక
  • ఘనంగా జరిగిన క్లాప్స్‌ ఫెలోషిప్‌ కూడిక
  • News Postdate
  • News id883
Feature image

పెద్దాపురం : కట్టమూరు పుంతలోని క్లాప్స్‌ ఫెలోషిప్‌ అధ్యకక్షులు రెవ. లంక పురుషోత్తం దాసుగారి కల్వరి మిరాకల్‌ చర్చినందు ఉపాధ్యకక్షులు రెవ.ఎన్‌. భాస్కరరావు గారి అధ్యక్షతన జరిగియున్నది. పెద్దాపురం, పెద్దాపురం రూరల్‌ గ్రామాల నుండి దైవజనులు, దైవజనురాండ్రు అనేకులు ఉత్సాహంగా పాల్గొని యున్నారు. ఈ కూడికలో రెవ.వి.ప్రసాద్‌పాల్‌, కాకినాడ సిీ సబ్‌ అర్బన్‌ అధ్యకక్షులు దైవసందేశాన్ని అందించి యున్నారు. అనంతరం వచ్చిన దైవ సేవకులకు బహుమతులు అందించియున్నారు. అనంతరం తూ.గో.జిల్లా పాస్టర్స్‌ ఫెలోషిప్‌ వారు ఏర్పాటు చేసిన పాస్టర్స్‌ సంక్షేమ పథకం క్ర

పూర్తి వార్తలు వీక్షించండి
పాస్టర్‌ ముసుగులో దివ్యాంగురాలిపై అఘాయిత్యం
  • పాస్టర్‌ ముసుగులో దివ్యాంగురాలిపై అఘాయిత్యం
  • News Postdate
  • News id878
Feature image

 విధి వంచితురాలైన దివ్యాంగురాలిపై పాస్టర్‌ ముసుగులో ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చడంతో అధికారపార్టీ నేతల అండతో రాజీకి ప్రయత్నించాడు. విషయం బయటకు పొక్కడంతో స్థానికులు అతడిని  పోలీసులకు అప్పగించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలంలోని జెడ్‌ మేడపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... జెడ్‌ మేడపాడుకు చెందిన 22 ఏళ్ల యువతి పుట్టు మూగ కావడంతోపాటు పోలియో సోకి రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో తమ్ముడు రాంబాబు వద్ద ఉంటోంది. రాంబ

పూర్తి వార్తలు వీక్షించండి