జాతీయం
కేరళ చర్చ్‌ అనూహ్య నిర్ణయం
 • కేరళ చర్చ్‌ అనూహ్య నిర్ణయం
 • News Postdate
 • News id818

కేరళ : పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ చేసిన ఆకస్మిక ప్రకటన దేశమంతా ప్రకంపనలు సృష్టిస్తోంది. రూ.500, రూ.1000 నోట్లు ఉన్నవారు వాిని మార్చుకోవడానికి బ్యాంకుల ముందు నానా కష్టాలు పడుతున్నారు. నాగుపాములా వంకలు తిరిగిన క్యూలలో నిల్చుని ఆపసోపాలు పడుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం అనూహ్య నిర్ణయంతో చెల్లుబాటు అయ్యే డబ్బు లేక పేదలు పడే అవస్థలను కేరళలోని ఓ చర్చ్‌ గుర్తించింది. పేదలకు తనవంతు సాయం చేయాలనుకుంది. అంతే అనుకున్నదే తడవుగా గత నవంబర్‌ 13వ తేదీన చర్చ్‌లోని విరాళాల బాక్స్‌ను తెరిచి పేదలకు డబ్బులు పంచింది. ఎర్నాకుళం జ

పూర్తి వార్తలు వీక్షించండి
బెసిలికా ఆఫ్‌ బోమ్‌ జీసస్‌
 • బెసిలికా ఆఫ్‌ బోమ్‌ జీసస్‌
 • News Postdate
 • News id763

గోవా : గోవా వెళ్లినవారు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ఈ చర్చి. సెయ్‌ిం ఫ్రాన్సిస్‌ జేవియర్‌ దేహాన్ని ఇక్కడ భద్రపరిచారు. ప్రతి పదేళ్లకు ఒకసారి ఈ దేహాన్ని ప్రజల సందర్శనార్ధం ఉంచుతారు. 1605లో నిర్మించిన ఈ చర్చిని సందర్శించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు వస్తుాంరు. యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. దీంతోపాటు ఇక్కడి వైస్రాయ్‌ ఆర్చి, ఆసియాలో అతిపెద్ద చర్చిలో ఒకటైన సెయ్‌ిం కేథరీన్‌ చూడదగ్గవి. కేథడ్రల్‌, అవర్‌ లేడి ఆఫ్‌ ఇమ్మాక్యుల్‌ే చర్చి, శాంత దుర్గ టెంపుల్‌, సలీమ్‌ అలీ బర్డ్‌ శాంక్చురీ, గోవా స్ట్‌ే మ్యూజియం,

పూర్తి వార్తలు వీక్షించండి
అన్వేషి క్రిస్టియన్‌ న్యూస్‌ ి.వి.యాప్‌ ప్రారంభం
 • అన్వేషి క్రిస్టియన్‌ న్యూస్‌ ి.వి.యాప్‌ ప్రారంభం
 • News Postdate
 • News id580

న్యూఢిల్లీ : అన్వేషి క్రిస్టియన్‌ న్యూస్‌ వెబ్‌ ి.వి.మొబైల్‌ యాప్‌ను కేంద్ర మైనారిీ వ్యవహారాల మంత్రి అబ్బాస్‌ నఖ్వీ ఆగస్టు 24వ తేదీన ఢిల్లీలో ప్రారంభించారు. ఈ న్యూస్‌ ఛానల్‌ ప్రజలందరికీ ఉపయోగపడాలని నఖ్వీ ఆకాంక్షించారు. క్రైస్తవులతో పాటు, క్రైస్తవేతరులకు కూడా ఉపయోగపడే విధంగా ఈ ఛానల్‌లోని కార్యక్రమాలను రూపొందించినట్లు ఎడిటర్‌, డైరెక్టర్‌ జాన్‌ గెర్షోన్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్‌ ఇండియా దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య జాతీయ కార్యదర్శి మత్తయ్య, రమణ, ప్రశాంత్‌ పాల్గొన్నారు.

పూర్తి వార్తలు వీక్షించండి
విజిలెన్స్‌ పరిధిలోకి ''మత మార్పిడులు''
 • విజిలెన్స్‌ పరిధిలోకి ''మత మార్పిడులు''
 • News Postdate
 • News id533

 - కేరళ విఎసిబి డిజిపి థామస్‌

తిరువనంతపురం :
ఆర్ధిక ప్రయోజనాలతో ముడిపడి ఉన్న మతమార్పిడులను అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి తీసుకువచ్చే విషయాన్ని కేరళ విజిలెన్స్‌, యాీం-కరెప్షన్‌ బ్యూరో (విఎసిబి) పరిశీలిస్తోందని విఎసిబి డైరెక్టర్‌, డిజిపి జాకబ్‌ థామస్‌ తెలిపారు. 'డబ్బుతో ముడిపడి ఉన్న మతమార్పిడులు కచ్చితంగా అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి రావాల్సిందే' అని పిఐతో మ్లాడుతూ ఆయన అన్నారు. 'అవినీతి గొలుసు విస్తృతమవుతోంది. అందులో ప్రజాసేవకుల పాత్ర కూడా ఉంోంది. ఇందులో ప్రజాధనం లేదా ప్రజావనరులు గణనీయంగా ఇమిడి ఉంటున్నాయి' అని చెప్పారు. కొన్న

పూర్తి వార్తలు వీక్షించండి
క్రైస్తవ పర్సనల్‌ లాపై న్యాయ పరిశీలన
 • క్రైస్తవ పర్సనల్‌ లాపై న్యాయ పరిశీలన
 • News Postdate
 • News id436

ఢిల్లీ : క్రిస్టియన్‌ పర్సనల్‌ లా కింద జారీచేసిన విడాకులు భారతీయ చ్టాల ప్రకారం చెల్లుబాటు అవుతాయా? అనేది పరిశీలించేందుకు సుప్రీంకోర్టు జులై 4వ తేదీన             అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ి.ఎస్‌.ఠాకూర్‌, న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం ఈ పిషన్‌ను విచారిస్తున్నది. కర్ణాటక క్యాథలిక్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యకక్షుడు క్లారెన్స్‌ పాయస్‌ ఈ పిషన్‌ దాఖలు చేశారు. మూడుసార్లు తలాఖ్‌ చెప్తే ముస్లిం పర్సనల్‌ లా ప్రకారం విడాకులు చెల్లుబడి అవుతున్నాయని, అప్పుడు క్రైస్తవ మత నిబంధనల ప్రకారం మత న్యాయస

పూర్తి వార్తలు వీక్షించండి
బెంగుళూరు క్రైస్ట్‌ కళాశాలలో రక్తదాన శిబిరం
 • బెంగుళూరు క్రైస్ట్‌ కళాశాలలో రక్తదాన శిబిరం
 • News Postdate
 • News id400

బెంగుళూరు : బెంగుళూరు శివాజి నగర్‌ క్రైస్ట్‌ కళాశాలలో రక్త క్యాన్సర్‌తో సమస్యలు ఎదుర్కొంటున్న బాధితుల్ని ఆదుకునేందుకు ఫిబ్రవరి 4వ తేదీన రక్త దాన శిబిరాన్ని నిర్వహించారుసేకరించిన 85 యూనిట్ల రక్తాన్ని కిద్వాయి క్యాన్సర్‌ ఆస్పత్రిలోని రక్తనిధికి అందించారు. ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవంలో భాగంగా నిర్వహించిన ఈ శిబిరానికి కళాశాల ప్రిన్సిపాల్‌ రెవ.షాజు వర్టీన్‌ నేతృత్వం వహించారు. కళాశాల ప్రతినిధులు కవిత, అనిత, ఝాన్సీ, జాబ్‌ పర్యవేక్షణలో విద్యార్ధులు రక్తదానం చేశారు.

పూర్తి వార్తలు వీక్షించండి
ఢిల్లీలో మరో చర్చిపై దాడి
 • ఢిల్లీలో మరో చర్చిపై దాడి
 • News Postdate
 • News id390

ఢిల్లీ : ఐదు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఢిల్లీలో మరో చర్చి విధ్వంసానికి గురైంది. దక్షిణ ఢిల్లీలోని వసంత్‌కుంజ్‌లో ఉన్న సెయింట్‌ ఆల్ఫోన్సా చర్చిలోకి ఆదివారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంట ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు చొరబడి విధ్వంసం సృష్టించారు. నగరంలో గత నవంబర్‌ నుంచి చర్చిలపై దాడి జరగడం ఇది ఐదోసారి. దుండగులు ఆల్ఫోన్సా చర్చి ప్రధాన ద్వారాలని బద్దలుకొట్టి లోనికి వెళ్ళారని, పలు పూజా వస్తువులను ధ్వంసం చేసారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై చోరి కేసు నమోదు చేశామన్నారు. చర్చి సమీపంలోని సిసి కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నట్ల

పూర్తి వార్తలు వీక్షించండి
16 ఏళ్ళ అమ్మాయిపై నెల రోజులు మత బోధకుడి హత్యాచారం
 • 16 ఏళ్ళ అమ్మాయిపై నెల రోజులు మత బోధకుడి హత్యాచారం
 • News Postdate
 • News id389

కోల్‌కత్తా : పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో ఓ మత బోధకుడు కిరాతక చర్యకు ఒడిగట్టాడు. హుగ్లీలోని పునరావాస కేంద్రంలో 16 ఏళ్ళ అమ్మాయిపై మత బోధకుడు హత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అమ్మాయిని చిత్ర హింసలు పెట్టినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఆ సంఘటనపై ఓఎన్జీవో స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గురప్‌భస్తరా క్రిస్టియన్‌ హోమ్‌కు చెందిన మత బోధకుడు మైనర్‌ బాలికను నెల రోజులుగా చిత్రహింసలకు గురి చేస్తూ, ఆమెపై హత్యాచారానికి పాల్పడినట్లు ఆ సంస్థ ఫిర్యాదు చేసింది. ఏడాది కాలంగా బాధితురాలు ఆ హోమ్‌లో ఉ

పూర్తి వార్తలు వీక్షించండి
మతం పేరుతో చీలితే.. భారత్‌లో అభివృద్ధి అసాధ్యం
 • మతం పేరుతో చీలితే.. భారత్‌లో అభివృద్ధి అసాధ్యం
 • News Postdate
 • News id379
Feature image

ఢిల్లీ : మూడు రోజుల పర్యటన ముగింపును అగ్రదేశాధినేత ఒబామా తనదైన శైలిలో ముగించారు. బి.జె.పి.నేతల హిందుత్వ వ్యాఖ్యలతో మోదీ సర్కారుపై పడిన మత ముద్రపై స్పందనా అన్నట్లుగా.. మత సామరస్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మత స్వేచ్ఛ హక్కు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు అని అధికరణలతో సహా గుర్తు చేశారు. మత విశ్వాసాల పరంగా చీలిపోనంతవరకు భారత్‌ విజయం సాధిస్తూనే ఉంటుందంటూ సున్నితంగా చురకలంటించారు. దాంతో, అమెరికా అధ్యకక్షుడు ఒబామా, భారత ప్రధాని మోదీల మధ్య కుదిరిన కెమిస్ట్రీ.. మోదీ సర్కారుకు చివరకు చేదునే మిగిల్చింది. ఢిల్లీలోని సిరిఫోర్ట్‌ ఆడిట

పూర్తి వార్తలు వీక్షించండి
మత అసహనాన్ని మొగ్గలోనె తుంచేయాలి
 • మత అసహనాన్ని మొగ్గలోనె తుంచేయాలి
 • News Postdate
 • News id358

- ఢిల్లీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రోహిణి, - పికె చిత్రంపై దాఖలైన వ్యాజ్యం కొట్టివేత

న్యూఢిల్లీ :
నానాటికీ పెరిగిపోతున్న మతపరమైన అసహనాన్ని మొగ్గలోనె తుంచేయాలి. లేకుంటే అది కార్చిచ్చులా దేశమంతా వ్యాపిస్తుంది అని ఢిల్లీ హైకోర్టు ఓ తీర్పులో హెచ్చరించింది. పికె చిత్రంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని తిరస్కరిస్తూ చీఫ్‌ జస్టిస్‌ జి.రోహిణి, జస్టిస్‌ ఆర్‌ఎస్‌ ఎండ్లాల ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. సమాజంలో పెరిగిపోతున్న మతపరమైన అసహనానికి ఈ పిటిషనే ఉదాహరణ. వివాదం విషమించకముందే దాన్ని ముగించేలా చర్యలు తీసుకోవాలి. లేకుంటే అది కార్చిచ్

పూర్తి వార్తలు వీక్షించండి
చర్చిలో దుండగుల విధ్వంసం
 • చర్చిలో దుండగుల విధ్వంసం
 • News Postdate
 • News id346

న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలో జనవరి 14వ తేది బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ సంఘటనపై చర్చి అసిస్టెంట్‌ ఫాదర్‌ బాలాజీ మాట్లాడుతూ ఇద్దరు వ్యక్తులు తెల్లవారు జామున 4.20 ని||లకు బైక్‌ పై వచ్చారు. అందులో ఒకరు కిటికి బద్దలు కొట్టి చర్చి ప్రాంగణములోకి ప్రవేశించాడు. అక్కడున్న మదర్‌ మేరీ విగ్రహాన్ని విసిరేసినట్లు తెలిపారు. దుండగుల దుశ్చర్యలన్నిన చర్చిలోని సిసి టివిలో రికార్టు అయ్యాయని ఆ పుటేజ్‌ ఆధారంగా దాడి చేసిన వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. దుండగులపై గతంలోనూ రెండు చర్చిల్లో దాడులు చేసినట్

పూర్తి వార్తలు వీక్షించండి
క్రిస్టియన్‌ భవన్‌పై బజరంగ్‌దళ్‌ దాడి
 • క్రిస్టియన్‌ భవన్‌పై బజరంగ్‌దళ్‌ దాడి
 • News Postdate
 • News id340

బీహార్‌ : బీహార్‌లో బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు రెచ్చిపోయారు. రాజధాని పాట్నాకు 52 కిలోమీటర్ల దూరంలో జెహనాబాదు పట్టణంలో క్రిస్టియన్‌ భవన్‌పై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. పేద హిందువులను క్రైస్తవమతంలోకి మారుస్తున్నారనే ఆగ్రహంతో ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. బజరంగ్‌దళ్‌ దాడితో క్రైస్తవులు భయాందోళన చెందుతున్నారు. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. దాడి చేసిన వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

పూర్తి వార్తలు వీక్షించండి
వెల్లువలా విదేశీ విరాళాలు
 • వెల్లువలా విదేశీ విరాళాలు
 • News Postdate
 • News id331

- సింహభాగం క్రైస్తవ మిషనరీలకే - స్వచ్ఛంద సంస్థలకు విరాళాలపై సుప్రీంలో పిటిషన్‌- తెలంగాణకు సుప్రీం నోటీసులు - సిబిఐకి ఎన్‌జివొ ల లెక్కలు చెప్పాలని ఆదేశంన్యూఢిల్లీ : ప్రతి ఏటా విదేశాల నుంచి విరాళాల రూపంలో భారత్‌కు భారీగా నిధులు వస్తుంటాయి. వీటిలో 90 శాతానికి పైగా క్రైస్తవ మిషనరీలకే వెళ్తుండటం గమనార్హం. విదేశాల నుంచి అధిక మొత్తంలో నిధులు పొందుతున్న రాష్ట్రాల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో ఉండేది. క్రైస్తవ మిషనరీలు, స్వచ్ఛంద సంస్థలకు విదేశాల నుంచి వస్తున్న విరాళాలు, ఆయా సంస్థలు పాటించాల్సిన నిబంధనలపై శీతాకాల సమావేశాల సందర

పూర్తి వార్తలు వీక్షించండి
క్రిస్మస్‌పై లోక్‌సభలో రగడ
 • క్రిస్మస్‌పై లోక్‌సభలో రగడ
 • News Postdate
 • News id292

సర్కారు పాఠశాలలకు యధాతధ సెలవుకు ఒకెన్యూఢిల్లీ : క్రిస్మస్‌ రోజున సిబిఎస్‌ఇ పాఠశాలలను తెరచి ఉంచాలన్న దానిపై వివాదం సమసిపోయింది. దీనికి సంబంధించి కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ సోమవారం ఢిల్లీలో ఒక ప్రకటన చేశారు. వాజ్‌పేయి జన్మదినాన్ని పురస్కరించుకుని సత్పరిపాలన దినోత్సవం నిర్వహణకు క్రిస్మస్‌రోజు ప్రభుత్వ పాఠశాలలను తెరచి ఉంచాల్సిందిగా సర్కారు ఒక సర్క్యులర్‌ జారీ చేసినట్లుగా వచ్చిన వార్తలలో వాస్తవం లేదని ఆమె అన్నారు. డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ పండుగను యధాతధంగా జరుపుకుంటారనీ, ఆ రోజున పాఠశాలలు మూసివేసి ఉంచుతా

పూర్తి వార్తలు వీక్షించండి
లిమ్కా రికార్డ్స్‌లో 112 ఏళ్ల వృద్ధురాలు
 • లిమ్కా రికార్డ్స్‌లో 112 ఏళ్ల వృద్ధురాలు
 • News Postdate
 • News id230

కేరళ : లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో తొలిసారి ఓ భారతీయ వృద్ధ మహిళ పేరు చేరింది. 112 ఏండ్ల కుంజనమ్‌ ఆంథోని ఇప్పుడు దేశంలోనే అత్యంత వృద్ధ మహిళ. అవివాహిత అయిన ఆమె ప్రస్తుతం త్రిసూర్‌లోని అమలా మెడికల్‌ కాలేజీ హాస్పటల్‌లో చికిత్స పొందుతున్నది. లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ క్రియేటివ్‌ హెడ్‌ పిపి పీటర్‌ ఆమెను హాస్పటల్లో కలుసుకున్నారు. జీవించి ఉన్న అత్యంత వృద్ధ మహిళగా గుర్తిస్తూ ఆమెకు లిమ్కా సంస్థ సర్టిఫికెట్‌ను అందజేసింది. స్థానిక క్యాథలిక్‌ చర్చి ఇచ్చిన బాప్టిజం సర్టిఫికెట్‌ ఆధారంగా ఆమె వయసును నిర్ధారించారు. ఆమె మే 20, 1903 లో పుట్టినట్

పూర్తి వార్తలు వీక్షించండి
అమ్మ లేదు... అమ్మ ప్రేమ ఉంది!
 • అమ్మ లేదు... అమ్మ ప్రేమ ఉంది!
 • News Postdate
 • News id173

జపాన్‌ : బిడ్డపై తల్లికి ఉండే మమకారానికి ప్రత్యక్ష నిదర్శనమిది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉద్వేగభరితమైన సంఘటన ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఒకరి నుంచి ఒకరికి, వందలు వేలుగా, వేలు లక్షలుగా చేరుతోంది.

ఈ ఏడాది మార్చిలో జపాన్‌లో తీవ్రమైన భూకంపం సంభవించింది. రక్షక బృందాలు శిధిలాలను తొలగిస్తున్నప్పుడు మట్టి పెళ్లల మధ్య ఒక మహిళ కనిపించింది! ఆమె బ్రతికి ఉండవచ్చుననే ఆశతో వారు కొన్ని గంటలపాటు కష్టపడి జాగ్రత్తగా ఆమె దేహాన్ని వెలికి తీయగలిగాయి కానీ అప్పటికే ఆమె చనిపోయి ఉంది. ఆమె చేతుల మధ్య, గుండెకు ఆన్చుకుని ఒక దుప్పటి ఉంది. దాన్ని పట్టించుకోకు

పూర్తి వార్తలు వీక్షించండి
అమ్మాయికి మిస్డ్‌కాల్‌ ఇచ్చారో....
 • అమ్మాయికి మిస్డ్‌కాల్‌ ఇచ్చారో....
 • News Postdate
 • News id171

బీహార్‌ : మహిళలకో, టీనేజీ అమ్మాయిలకో ఏ మగాడైనా దురుద్దేశంతో తన మొబైల్‌ నుంచి మిస్డ్‌కాల్‌ ఇస్తే ఇక అతగాని పని అయిపోయినట్టే.. బీహార్‌ పోలీసులు వాళ్ళమీద కేసు పెట్టి జైలుకు పంపుతారు. ఐపిసిలోని 354-బి సెక్షన్‌ ప్రకారం.. తనకు అందిన మిస్డ్‌కాల్‌ గురించి ఏ అమ్మాయి అయినా పోలీసులకు ఫిర్యాదు చేసిన పక్షంలో ఆ కాల్‌ ఇచ్చిన వ్యక్తిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయవచ్చునని బీహార్‌ సిఐడి ఐజి అరవింద్‌ పాండే తెలిపారు. ఇందులో రెండు అంశాలున్నాయి. కాల్‌ చేసిన వ్యక్తి పురుషుడై ఉండాలి.. దురుద్దేశంతో మిస్డ్‌కాల్‌ ఇచ్చాడని తేలాలి అని ఆయన వివరించారు. ఈ కాల్‌

పూర్తి వార్తలు వీక్షించండి
క్రీస్తుని విశ్వసిస్తాం, క్రైస్తవ మతాన్ని అనుసరించం
 • క్రీస్తుని విశ్వసిస్తాం, క్రైస్తవ మతాన్ని అనుసరించం
 • News Postdate
 • News id170

ముంబై : మత ధ్రువీకరణ విషయంలో ప్రభుత్వం ఎవరినీ ఒత్తిడికి గురి చేయరాదని బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రభుత్వం సేకరించే సమాచారం, గుర్తింపు పత్రాలు, ఇతర ధ్రువీకరణ పత్రాల్లో మతం అంశాన్ని తప్పనిసరి చేయొద్దని నిర్దేశించింది. మనది ప్రజాస్వామిక, లౌకిక దేశం. ఇక్కడ పుట్టినవారు మతాన్ని ప్రకటించుకోవడం తప్పనిసరి కాదు. మత ధ్రువీకరణను నిరాకరించే హక్కు, మతావలంబనను బహిరంగంగా తిరస్కరించే అధికారం ప్రతి పౌరుడికీ ఉంది అని జస్టిస్‌ అభయ్‌ వోకా, జస్టిస్‌ ఎఎస్‌ చందోర్కర్‌ల బెంచ్‌ వ్యాఖ్యానించింది. తమని 'మత రహిత శ్రేణి'గా పరిగణించాలంటూ '

పూర్తి వార్తలు వీక్షించండి
కొత్త మలుపు తిరిగిన టెక్కీ మర్డ్‌ర్‌ కేసు
 • కొత్త మలుపు తిరిగిన టెక్కీ మర్డ్‌ర్‌ కేసు
 • News Postdate
 • News id91

 ముంబైలో దారుణ హత్యకు గురైన టెక్కీ ఎస్తేర్‌ అనుహ్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్టయిన చంద్రబాన్‌ నిందితుడు డిఎన్‌ఎకు మృతురాలి శరీరంలో లభించిన డిఎన్‌ఎకు సరిపోలడం లేదంటూ మహారాష్ట్ర ఫోరెన్సిక్‌ నివేదిక స్పష్టం చేసింది. కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన ఎస్తేర్‌ అనుహ్య ముంబై నుంచి డిసెంబర్‌లో క్రిస్మస్‌ వేడుకలకు ఇంటికొచ్చిన ఈమె జనవరి ఫస్ట్‌వీక్‌లో ముంబైకి వెళ్ళింది. ముంబై రైల్వేస్టేషన్‌లో దిగిన అనుహ్య అకస్మాత్తుగా అదృశ్యమైంది. ఆమె ఆచూకీ వ్యవహారం అనేక మలుపులు తిరిగింది. చివరకు పేరెంట్స్‌, బంధువులు ఆమె కోసం గాలింపు మ

పూర్తి వార్తలు వీక్షించండి
పూరి తీరంలో ప్రపంచంలో అతిపెద్ద జీసస సైకతశిల్పి
 • పూరి తీరంలో ప్రపంచంలో అతిపెద్ద జీసస సైకతశిల్పి
 • News Postdate
 • News id70
Feature image

ఒడిశాకు చెందిన ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ మరో అద్భుతం సృష్టించారు. క్రిస్మస్ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద జీసస్ ప్రతిమను రూపొందించారు. పూరి తీరంలో 35x75 అడుగుల ఎత్తులో విగ్రహాన్ని తయారు చేశారు. ఇందుకోసం వెయ్యి టన్నుల రంగుల మిశ్రమంతో కూడిన ఇసుకను వాడారు. పట్నాయక్ 25 మంది శిష్యులతో కలసి మూడు రోజుల్లో తయారు చేశారు. జీసస్ తో పాటు మేరీ మాత, శాంతా క్లాజ్ తో కూడిన విగ్రహం అందర్నీ ఆకర్షిస్తోంది.
ఈ నెల 24 నుంచి జనవరి 1 వరకు జీసస్ ప్రతిమను భక్తుల సందర్శనార్థం ప్రదర్శించనున్నారు. జీసస్ విగ్రహాన్ని సందర్శించేందుకు క్రైస్తవ సోదరులు అమితా

పూర్తి వార్తలు వీక్షించండి