చిత్తూర్
ఘనంగా ఎస్‌ఎఎల్‌సి బిషప్‌ పట్టాభిషేకం
  • ఘనంగా ఎస్‌ఎఎల్‌సి బిషప్‌ పట్టాభిషేకం
  • News Postdate
  • News id373

తిరుపతి : సౌత్‌ ఆంధ్రా లూధరన్‌ చర్చి 61వ కన్వెన్షన్‌లో బిషప్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన రెవ.కె.యేసు ప్రసాద్‌, రెవ.ఎన్‌.డేవిడ్‌ పట్టాభిషేకం తిరుపతిలోని సెయింట్‌ పాల్‌ పీటర్స్‌ లూధరన్‌ చర్చిలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఎల్‌సికి సంబంధించిన చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలతో పాటు చెన్నపట్నంలోని పేరిష్‌ల నుంచి పాస్టర్లు, చర్చి పెద్దలు సుమారు 700 మంది హాజరై కొత్తగా ఎన్నికైన బిషప్‌ ప్రెసిడెంట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన వక్తగా రెవ.డా||రావెల జోసఫ్‌ దైవ సందేశాన్ని అందించి పట్టాభిషేక ప్రాముఖ్యతను వివరించారు. ఈ కా

పూర్తి వార్తలు వీక్షించండి
క్రిస్మస తాత వేషధారణలో ఎంపీ
  • క్రిస్మస తాత వేషధారణలో ఎంపీ
  • News Postdate
  • News id72

 వినూత్న వేషధారణలతో అందరినీ ఆకట్టుకునే జిల్లా ఎంపీ శివప్రసాద్ క్రిస్మస్ పండుగ సందర్భంగా బుధవారం ఉదయం క్రిస్మస్ తాత వేషధారణలో ప్రత్యక్షమయ్యారు. గాంధీ విగ్రహం వద్ద అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సమైక్యాంధ్ర పేరున్న చాకెట్లను చిన్నారులకు పంచిపెట్టారు.

పూర్తి వార్తలు వీక్షించండి