క్రిష్ణ
శ్మశాన వాికలను అభివృద్ధి చేయాలి
 • శ్మశాన వాికలను అభివృద్ధి చేయాలి
 • News Postdate
 • News id832

విజయవాడ : దళిత పేటలకు చెందిన క్రైస్తవ శ్మశాన వాికలకు అభివృద్ధి చేపట్టానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని దళిత క్రైస్తవ శ్మశాన భూమి పరిరక్షణ కమిీ అధ్యకక్షుడు కె.ఏసు డిమాండ్‌ చేశారు. శుక్రవారం నగర పాలక సంస్థ కార్యాలయం ప్రధానగేటు వద్ద దళిత క్రైస్తవ భూమి పరిరక్షణ కమిీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కె.ఏసు మ్లాడుతూ దళితపేటలైన గిరిపురం, బాడవపేట, ఉడ్‌ప్‌ే, ఇశ్రాయేలుపేట, కస్తురిబాయిపేట తదితర ప్రాంతాలకు క్రీస్తురాజుపురం సున్నపుబ్టీల సెంటర్‌లో ఉన్న శ్మశానవాిక పూర్తిగా నిండిపోవడంతో మాజీ ఎంపి రాజగోపాల్‌ 2007 వ సంవత్సర

పూర్తి వార్తలు వీక్షించండి
స్పందన ప్రేయర్‌ హాల్‌లో జరిగిన 4 విశేషాలు
 • స్పందన ప్రేయర్‌ హాల్‌లో జరిగిన 4 విశేషాలు
 • News Postdate
 • News id809

విజయవాడ : నవంబర్‌ 12వ తేది శనివారం ఉదయం 10 గం||ల నుండి మధ్యాహ్నం 2 గం||ల వరకు గుణదల స్పందన ప్రేయర్‌ హాల్‌లో సంఘకాపరి, ఫెలోషిప్‌ ప్రెసిడ్‌ెం డా||దేవ దండల గారి 53వ జన్మదినోత్సవం, స్పందన మాసపత్రిక 41వ వార్షికోత్సవం, 3వ మందిర ప్రతిష్టోత్సవ కార్యక్రమం మరియు విజయవాడ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సర్వసభ్య సమావేశంతో కలిపి నాలుగు కార్యక్రమాలు జరిగినవి. ఈ కార్యక్రమాలలో బిషప్‌ రక్షణానందం, బిషప్‌ గంజి యోబు, పాస్టర్‌ పి.కృపారావు, బి.రవికాంత్‌, పి.డి.ప్రకాశరావు, మణిలాల్‌, పలిశ్టెి రవికుమార్‌, బి.రాజు, లూకాపతి (నందిగామ), రత్నం ఫ్రాన్సిస్‌, అబ్రహంలింకన్‌ విం సీనియర్‌ ద

పూర్తి వార్తలు వీక్షించండి
క్రైస్తవులపై దాడులను అరిక్టాలి
 • క్రైస్తవులపై దాడులను అరిక్టాలి
 • News Postdate
 • News id774

మైలవరం : క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరిక్టాలని క్రిస్టియన్‌ ర్స్‌ై ప్రొటెక్షన్‌ సొసౖీె వర్కింగ్‌ ప్రెసిడ్‌ెం కె.ప్రభాకరరావు అన్నారు. స్థానిక బైబిల్‌మిషన్‌ చర్చి ఆవరణలో అక్టోబర్‌ 29వ తేదీన జరిగిన సమావేశంలో ప్రభాకర్‌ మ్లాడుతూ దాడులను అరికట్టడంతో పాటు రక్షణ కల్పించాలన్నారు. సిఆర్‌పిఎస్‌ కో ఆర్డినేటర్‌ ఎన్‌.స్వామిదాసు మ్లాడుతూ క్రిస్టియన్‌ కార్పొరేషన్‌కి చైర్మన్లను నియమించాలన్నారు. జీవరత్నం మ్లాడుతూ ప్రభుత్వం నుంచి ఏవిధమైన సహకారం అందడం లేదని వాపోయారు. పేద పాస్టర్లకు నెలకు రూ.5 వేలు పింఛను ఇప్పించాలని కోరారు.

పూర్తి వార్తలు వీక్షించండి
ఘనముగా జరిగిన విజయవాడ కల్వరి పాస్టర్స్‌ ఫెలోషిప్‌
 • ఘనముగా జరిగిన విజయవాడ కల్వరి పాస్టర్స్‌ ఫెలోషిప్‌
 • News Postdate
 • News id752

విజయవాడ : అక్టోబర్‌ 24వ తేది ఉదయం 10 గం||ల నుండి మధ్యాహ్నం 2 గం||ల వరకు కండ్రికలోని కల్వరి యేసయ్య ప్రార్ధన మందిరంలో విజయవాడ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశమునకు ఫెలోషిప్‌ ప్రెసిడ్‌ెం పాస్టర్‌ మాకం రాజబాబు అధ్యక్షత వహించారు. బ్రదర్‌ కందుల దేవదానం అనేక అంశములపై అద్భుతమైన వాక్య సందేశమును అందించారు. ఎన్‌.రెహబాము, రత్నం ఫ్రాన్సిస్‌, బి.సుజాతలు చక్కి పాటలు పాడారు. ఈ కార్యక్రమములో కత్తి లాజరస్‌, మరియదాసు, పాస్టర్‌ ఎన్‌.క్రిస్టాఫర్‌ తదితరులు పాల్గొన్నారు. వచ్చిన వారందరికి ప్రేమవిందు ఏర్పాటు చేశారు.

పూర్తి వార్తలు వీక్షించండి
క్రైస్తవులకు సుపరిచితులైన షేక్‌ ఖాదర్‌వలి ఇకలేరు
 • క్రైస్తవులకు సుపరిచితులైన షేక్‌ ఖాదర్‌వలి ఇకలేరు
 • News Postdate
 • News id736
Feature image

విజయవాడ : అక్టోబర్‌ 13వ తేది గురువారం మధ్యాహ్నం 2 గం||లకు విజయవాడ పాతబస్తి - వించిపేట, పంజాసెంటర్‌లో గల జైహనుమాన్‌ మ్యూజికల్‌ కంపెనీ ప్రొప్రైటర్‌ షేక్‌ ఖాదర్‌వలి (బాజీ) తన 68వ ఏట మృతి చెందారు. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా, ఇతర రాష్ట్రాల క్రైస్తవ నాయకులు, మిషనరీలు, సువార్తికులు, సంఘ విశ్వాసులకు వీరు 50 సం||లకు పైగా సుపరిచితులు. క్రొత్తగా చర్చి నిర్మించుకునే సేవకులు డ్రమ్స్‌, కాంగో, కంజీరా తదితర వాయిద్య పరికరాలు బాజీ దగ్గరే కొనాలి అనేంత పేరు ఉంది. ఈయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. అత్యాధునిక సంగీత వాయిద్య పరికరాల విక్రయశాల - సుప్రసిద

పూర్తి వార్తలు వీక్షించండి
సమాచారం లేకుండా చర్చి కూల్చడం దారుణం
 • సమాచారం లేకుండా చర్చి కూల్చడం దారుణం
 • News Postdate
 • News id718

గుణదల : ముందస్తు సమాచారం లేకుండా చర్చిని కూల్చడం దారుణమని మేరీమాత పుణ్యక్షేత్రం ఇన్‌ఛార్జ్‌ రెక్టర్‌ మువ్వల ప్రసాద్‌ అన్నారు. గుణదల దళితవాడలో చర్చిని రోడ్డు విస్తరణ నిమిత్తం అధికారులు అక్టోబర్‌ 11వ తేది అర్ధరాత్రి కూల్చేశారు. దీన్ని ఖండిస్తూ క్రిస్టియన్‌ సంఘాలు, దళితవాడవాసులు చర్చి కూల్చిన ప్రదేశంలో అక్టోబర్‌ 12వ తేదీన ధర్నా చేశారు. మేరీమాత పుణ్యక్షేత్రం ఇన్‌ఛార్జ్‌ రెక్టర్‌ ఫాదర్‌ మువ్వల ప్రసాద్‌ మ్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి క్రిస్టియన్‌ సంఘాలు ఆటంకం కాదన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు తక్షణమే చర్చి నిర్మాణానికి అవసరమైన స

పూర్తి వార్తలు వీక్షించండి
నవంబర్‌ 14న దళిత క్రైస్తవ గర్జన
 • నవంబర్‌ 14న దళిత క్రైస్తవ గర్జన
 • News Postdate
 • News id678

విజయవాడ : దళిత క్రైస్తవులకు ఎస్సి హోదా కల్పించాలనే డిమాండ్‌తో నవంబర్‌ 14న రాజమండ్రిలో దళిత క్రైస్తవ గర్జన నిర్వహిస్తున్నట్లు ఆల్‌ ఇండియా క్రిస్టియన్‌ ఫెడరేషన్‌ జాతీయ అధ్యకక్షుడు జి.విజయరాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సెప్టెంబర్‌ 22వ తేదీన కలసి ఆహ్వానించామని చెప్పారు. దళిత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి దళిత క్రైస్తవులు తరలి రావాలన్నారు. నవంబర్‌ 14న రాజమండ్రి ఆర్ట్స్‌ కళాశాలలో మధ్యాహ్నం 3 గం||ల నుండి గర్జన జరుగనుందన్నారు. సి.ఎం.ను ఆహ్వానించి

పూర్తి వార్తలు వీక్షించండి
పాస్టర్లకు గౌరవ వేతనం ఇవ్వాలి
 • పాస్టర్లకు గౌరవ వేతనం ఇవ్వాలి
 • News Postdate
 • News id659

పామర్రు : పాస్టర్లకు ప్రభుత్వం గౌరవ వేతనం ఇవ్వాలని క్రైస్తవ హక్కుల పరిరక్షణ సంస్థ అధ్యకక్షుడు సాల్మన్‌ కొల్లాబత్తుల కోరారు. సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం సెప్టెంబర్‌ 12వ తేదీన గాంధీనగరంలోని చర్చి ఆఫ్‌ గాడ్‌లో జరిగింది. కమిీ సభ్యులుగా వి.పరిశుద్ధరాజు, ఎం.విజయశాస్త్రి, కొండవీి కృపారావు, గొల్లంకి రాజశేఖర్‌, గెడ్డాడ స్పర్జన్‌రాజులను నియమించారు. మదర్‌కు సెయ్‌ిం హోదా ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు.

పూర్తి వార్తలు వీక్షించండి
క్రిస్టియన్ల అభివృద్ధికి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు సిఎం చంద్రబాబు
 • క్రిస్టియన్ల అభివృద్ధికి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు సిఎం చంద్రబాబు
 • News Postdate
 • News id646

విజయవాడ : రాష్ట్రంలో క్రిస్టియన్ల అభివృద్ధికి పూర్తిస్థాయి సహాయ, సహకారాలు అందిస్తామని, వారి అభివృద్ధికి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. క్రిస్టియన్‌ కార్పొరేషన్‌కు వెంటనే ఛైర్మన్‌ను నియమించాలని కోరుతూ క్రిస్టియన్‌ సెల్‌ చిత్తూరు ిడిపి అధ్యకక్షుడు యలమంచిలి ప్రవీణ్‌, పలువురు క్రిస్టియన్‌ ప్రముఖులతో కలిసి సెప్టెంబర్‌ 9వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలుసుకుని వినతిపత్రం అందించారు. దీనికి సిఎం సానుకూలంగా స్పందిస్తూ క్రిస్టియన్లకు ఇచ్చిన హామీల ప్రకారం వారికి అన్న

పూర్తి వార్తలు వీక్షించండి
విజయవాడ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశం
 • విజయవాడ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశం
 • News Postdate
 • News id644

విజయవాడ : సెప్టెంబర్‌ 13వ తేది ఉదయం 10 గం||లకు గుణదల స్పందన ప్రేయర్‌ హాల్‌నందు పాస్టర్‌ పి.కృపారావు అధ్యక్షతన విజయవాడ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ ఫెలోషిప్‌ డా||ఎబినేజర్‌ మరియు బిషప్‌ రక్షణానందం ప్రత్యేక వాక్య సందేశములు అందించారు. అనంతరము ప్రెసిడ్‌ెం డా||దండల దేవ సహాయం, పలిశ్టెి రవికుమార్‌, బి.రవికాంత్‌, రాజుబీర తదితరులు డా||ఎబినేజర్‌ని ఘనంగా సన్మానించారు. జీవన్‌బాబు, రత్నం ఫ్రాన్సిస్‌, జి.ఎలీషాలు పరిచర్యలో సహకరించారు. చివరిగా బిషప్‌ గంజి యోబు ప్రార్ధన చేసారు. తదుపరి ప్రేమవిందు ఏర్పాటు చేశారు.

పూర్తి వార్తలు వీక్షించండి
ప్రభువు చింతనలో జీవించాలి
 • ప్రభువు చింతనలో జీవించాలి
 • News Postdate
 • News id601

- దైవజనులు డా||పి.సతీష్‌ కుమార్‌ పిలుపు

- లబ్బీపేటలో ఘనంగా కల్వరి టెంపుల్‌ ప్రారంభోత్సవం

విజయవాడ :
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని కేంద్రమైన విజయవాడ గుంటూరు మధ్య ప్రపంచ స్థాయిలో ఆధ్యాత్మిక కల్వరి టెంపుల్‌ను నిర్మిస్తామని కల్వరి టెంపుల్‌ వ్యవస్థాపకులు డా||పి.సతీష్‌ కుమార్‌ అన్నారు. ఎంజి రోడ్డులోని లబ్బీపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన కల్వరి హౌస్‌ ప్రార్ధనా మందిరాన్ని ఆగస్టు 30వ తేది సాయంత్రం సతీష్‌కుమార్‌, సతీమణి సునేత్రితో కలిసి ప్రారంభించారు. తొలుత దేవుని వాక్యం చదివి ప్రార్ధనలు చేశాక కేకును క్‌ చేశారు. మీడియాతో మ్లాడుతూ ఈ ప్రాంతంలో

పూర్తి వార్తలు వీక్షించండి
చర్చి తొలగింపు : విజయవాడలో ఉద్రిక్తత
 • చర్చి తొలగింపు : విజయవాడలో ఉద్రిక్తత
 • News Postdate
 • News id541

విజయవాడ : విజయవాడ వన్‌ౌన్‌లో జులై 31 ఆదివారం అర్ధరాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారులు ఆర్‌సిఎం చర్చిని తొలగించారు. అడ్డుకున్న స్థానికులను ఈడ్చి పారేసి యంత్రాలతో చర్చిని తొలగించారు. సంఘటనా స్థలానికి వచ్చిన ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జలీల్‌ ఖాన్‌, చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైఎస్‌ఆర్‌సిపి నేతలు ఆసిఫ్‌, బొల్లా విజయ్‌కుమార్‌లు స్థానికులకు మద్ధతుగా నిలిచారు.

పూర్తి వార్తలు వీక్షించండి
దళిత క్రైస్తవులకు రక్షణ కల్పించాలి
 • దళిత క్రైస్తవులకు రక్షణ కల్పించాలి
 • News Postdate
 • News id526

విజయవాడ : దళిత క్రైస్తవులకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని నిరంతరం వారిపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం అరికట్టడంలో వైఫల్యం చెందుతుందని ఇప్పికైనా వారి రక్షణకు చర్యలు చేప్టాలని ఇండియన్‌ దళిత క్రిస్టియన్‌ ర్స్‌ై జాతీయ అధ్యకక్షులు పెరికె వరప్రసాద్‌ ఆగస్టు 1వ తేదీన ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. జులై 30న మావోయిస్టు చేతిలో హత్యకు గురైన పాస్టర్‌ మారయ్య కుటుంబానికి 20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఆయన కోరారు. లచ్చిగూడెం గ్రామంలో గత 15 సంవత్సరాలుగా చర్చి నిర్వహిస్తున్నారని ఇంో్ల నిద్రిస్తున్న సమయంలో ఊరు చివరకు తీసుకువెళ్లి వ

పూర్తి వార్తలు వీక్షించండి
గన్నవరం పాస్టర్‌ అమెరికాలో అరెస్ట్‌
 • గన్నవరం పాస్టర్‌ అమెరికాలో అరెస్ట్‌
 • News Postdate
 • News id524

గన్నవరం : క్రైస్తవ మత కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన కృష్ణాజిల్లా గన్నవరానికి చెందిన పాస్టర్‌ వీరపనేని జాన్సన్‌చౌదరి అదృశ్యమైన సంఘటనకు సంబంధించిన మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఆయనను అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపినట్లు స్వయంగా జాన్సన్‌ జులై 21వ తేదీన కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. జాన్‌ 3వ తేదీన క్రైస్తవ మత కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన జాన్సన్‌ చౌదరి తిరిగి జులై 13వ తేదీన రాకపోవడంతో ఆయన భార్య సుభాషిణి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు

పూర్తి వార్తలు వీక్షించండి
బోధకుని వికృత చేష్టలు
 • బోధకుని వికృత చేష్టలు
 • News Postdate
 • News id514

- విజయనగరం జిల్లా డిఎస్పికి విద్యార్ధుల తల్లిదండ్రులు ఫిర్యాదు

విజయనగరం :
అంతా అతడిని డాడీ అని పిలుస్తారు... అయినా కన్న పిల్లల్లాిం వారిపై వికృత చేష్టలు సహించలేకపోతున్నాం. అభం, శుభం తెలియని అమాయక బాలికలపై లైంగిక దాడులు, అసభ్యకర పనులు చేయడం దారుణం. వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలి.... బాలికలను చెరనుంచి విడిపించాలి... అని విద్యార్ధినుల తల్లిదండ్రులు జులై 25వ తేదీన విజయనగరం జిల్లా డిఎస్పి రమణ ఎదుట వాపోయారు. తక్షణమే మత బోధకుడు లాజరస్‌ ప్రసన్నబాబుపై చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలం మోదవలస గ్రామంలోని జయశా

పూర్తి వార్తలు వీక్షించండి
క్రైస్తవ మైనారిీ అభ్యర్ధులకు క్యాబ్స్‌కు దరఖాస్తుల ఆహ్వానం
 • క్రైస్తవ మైనారిీ అభ్యర్ధులకు క్యాబ్స్‌కు దరఖాస్తుల ఆహ్వానం
 • News Postdate
 • News id511

- మైనార్టీ కార్పొరేషన్‌ ఇడి సిరాజుల్లా

విజయవాడ :
జిల్లాకు చెందిన నిరుద్యోగ క్రైస్తవ మైనారిీ యువతకు స్వయం ఉపాధి ధ్యేయంగా క్యాబ్‌ నిర్వహణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు మైనారిీ కార్పొరేషన్‌ ఇడి సయ్యద్‌ సిరాజుల్లా ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత పొందిన మైనారిీ యువతకు క్యాబ్‌లను సబ్సిడీ ద్వారా అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ పధకం కింద లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కృష్ణాజిల్లా వాసులై ఉండాలని తెలిపారు. 21 నుంచి 50 సం||లోపు వయస్సు గలవారై ఉండాలని, ల్‌ై మోార్‌ వెహికల్‌ లైసెన్స్‌ కలిగి ఉం

పూర్తి వార్తలు వీక్షించండి
గన్నవరం పాస్టర్‌ అమెరికాలో అదృశ్యం
 • గన్నవరం పాస్టర్‌ అమెరికాలో అదృశ్యం
 • News Postdate
 • News id507
Feature image

- ఆందోళనలో కుటుంబ సభ్యులు...

గన్నవరం పోలీసులకు ఫిర్యాదు


గన్నవరం : క్రైస్తవ మత కార్యక్రమాలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన కృష్ణాజిల్లా గన్నవరానికి చెందిన పాస్టర్‌ అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు... స్థానిక హెచ్‌పి గ్యాస్‌ కంపెనీ సమీపంలో నివసిస్తున్న పాస్టర్‌ వీరపనేని జాన్సన్‌ చౌదరి (42) ది హోలీ గాడ్‌ మినిస్ట్రీస్‌ ఇండియా సంస్థకు ఫౌండర్‌, డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణతో పాటు ఒడిశా రాష్ట్రాల్లో తన మినిస్ట్రీస్‌ ద్వారా క్రైస్తవ మత కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.

పూర్తి వార్తలు వీక్షించండి
క్రైస్తవ బోధకుల ఐక్యతకు కృషి
 • క్రైస్తవ బోధకుల ఐక్యతకు కృషి
 • News Postdate
 • News id437

ఆగిరిపల్లి : క్రిస్టియన్‌ ఫెలోషిప్‌ (ఇసిఎఫ్‌) ద్వారా క్రైస్తవ బోధకులంతా ఐక్యంగా ఉండేలా కృషి చేస్తామని ఈదర క్రిస్టియన్‌ ఫెలోషిప్‌ గౌరవ అధ్యకక్షులు రెవ.ఫాదర్‌ వై.ఆనంద్‌ అన్నారు. జులై 4వ తేదీన మండల పరిధిలోని ఈదరలో, ఆలిండియా క్రిస్టియన్స్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో, సెవెంత్‌డే ఎడ్వింస్ట్‌ చర్చిలో, నిర్వహించిన పాస్టర్ల సమావేశంలో ఆనంద్‌ మ్లాడుతూ క్రైస్తవుల అభివృద్ధికి కృషి చేసేందుకు ఇసిఎఫ్‌ను స్థాపించినట్లు చెప్పారు. దీనికి గౌరవ అధ్యకక్షునిగా వై.ఆనంద్‌, అధ్యకక్షులుగా రెవ.ి.పాల్‌ గాంధి, ఉపాధ్యకక్షులుగా పాస్టర్‌ ి.ఎలిశా, కార్యదర్శిగా

పూర్తి వార్తలు వీక్షించండి
ఘనంగా ముగిసిన ఉత్సవాలు
 • ఘనంగా ముగిసిన ఉత్సవాలు
 • News Postdate
 • News id410

విజయవాడ : గుణదల మేరీమాత ఉత్సవాలు బుధవారంతో ఘనంగా ముగిశాయి. వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు పది లక్షలలోపు భక్తులు వచ్చి ఉంటారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఒకవైపు స్వైన్‌ఫ్లూ భయం వణికించినా, ముందస్తుగా వైద్యశాఖ చేసిన ఏర్పాట్లు వల్ల ఆ ప్రభావం లేకుండా అంతా ప్రశాంతంగా ముగిసింది. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఒక డిసిపి, ఇద్దరు ఎసిపిలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలతో పాటు 300 మంది కానిస్టేబుల్స్‌, 200 మంది హోంగార్డులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా విధులు నిర్వహించారు. పలు స్వచ్ఛంద సంస్థలు ఉచిత మంచినీటి సరఫరా, ఇ

పూర్తి వార్తలు వీక్షించండి
క్రైస్తవ సంస్థల సేవలు అపూర్వం - ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌
 • క్రైస్తవ సంస్థల సేవలు అపూర్వం - ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌
 • News Postdate
 • News id409

విజయవాడ : పేదలకు క్రైస్తవ సంస్థలు అందిస్తున్న సేవలు అపూర్వమని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు జలీల్‌ఖాన్‌ అన్నారు. తారాపేట సెయింట్‌ పీటర్స్‌ కెథడ్రల్‌ (ఆర్‌సీఎమ్‌) చర్చి ఆవరణలోని మెత్రేసన ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పేద మహిళలకు 25 కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం చర్చి ఆవరణలో నిర్వహించారు. ముఖ్యఅతిధిగా హాజరైన జలీల్‌ఖాన్‌ మాట్లాడుతూ మహిళల సాధికారతకు ఈ విధమైన కుట్టుమిషన్‌ శిక్షణ, పంపిణీ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటువంటి కార్యక్రమాలను మరింత విస్తతం చేయాలని ఆయన సూచించారు. నగర పాలక సంస్థ వైఎస్స

పూర్తి వార్తలు వీక్షించండి