కడప
క్రైస్తవుల హక్కుల పరిరక్షణ ఐక్యవేదిక కమిటీ ఎన్నిక
  • క్రైస్తవుల హక్కుల పరిరక్షణ ఐక్యవేదిక కమిటీ ఎన్నిక
  • News Postdate
  • News id202

కడప : పరిశుద్దాత్మ పరిచర్యలు మందిరంలో బుధవారం క్రైస్తవ హక్కుల పరిరక్షణ కమిటీ వేదికలలో అడిషనల్‌ గవర్నర్‌ బిషప్‌ డాక్టర్‌ ఆనంద్‌పాల్‌, ఎపి సౌత్‌జోన్‌ ప్రత్యేక కార్యదర్శి రెవ.ఐ.సంతోష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బిషప్‌ ఎం మనోహర్‌ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బిషప్‌ ఆనంద్‌పాల్‌ మాట్లాడుతూ క్రైస్తవ హక్కుల పరిరక్షణకై ప్రత్యేక చట్టం చేయాలని, తెలంగాణ ప్రభుత్వంలో క్రైస్తవులకు మంచి పదవులిచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా మంచి పదవులివ్వాలని కోరారు. రెవ.ఐ.సంతోష్‌ కుమార్‌ మాట్లాడుతూ ప్రతి పేద పాస్టర్‌క

పూర్తి వార్తలు వీక్షించండి