అనంతపూర్
దేవుని మార్గంలో విలువలతో కూడిన జీవనం సాగిస్తే సుఖశాంతులు లభిస్తాయి
  • దేవుని మార్గంలో విలువలతో కూడిన జీవనం సాగిస్తే సుఖశాంతులు లభిస్తాయి
  • News Postdate
  • News id57

2013-10-11 అనంతపురం : దేవుని మార్గంలో విలువలతో కూడిన జీవనం సాగిస్తే  సుఖశాంతులు లభిస్తాయని రెవరెండ్ ఈడీరాజాసింగ్ అన్నారు.  స్థానిక సీఎస్‌ఐ చర్చిలో ఇండియన్ ఇవాంజికల్ మిషన్ నేతృత్వంలో  మూడు రోజులుగా సాగిన  26వ రాష్ట్ర స్థాయి స్త్రీల మైత్రీ సదస్సు  శుక్రవారం ఘనంగా ముగిసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన మిషనరీలు, మత ప్రబోధకులు  ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు.
బెంగళూరు నుంచి బైబిల్ ప్రసంగీకులు డాక్టర్ ఈడీ రాజాసింగ్, కర్నూలు నుంచి సిస్టర్ ఎన్‌జే సువర్ణ బెంజిమెన్ తదితరులు ప్రతినిత్యం బైబిల్‌లోని పలు

పూర్తి వార్తలు వీక్షించండి