అదిలాబాద్
ఎ.పి.పి. ఐక్య వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సమావేశం
  • ఎ.పి.పి. ఐక్య వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సమావేశం
  • News Postdate
  • News id664

విజయవాడ : సెప్టెంబర్‌ 19వ తేదీ ఉదయం 10 గం||లకు స్థానిక రామలింగేశ్వర నగర్‌ చర్చిలో పాస్టర్‌ యేసుదాసు గారి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్‌ పాస్టర్స్‌ ఐక్యత వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో పాస్టర్‌ యేసుపాదం వాక్య సందేశం అందించారు. ప్రెసిడ్‌ెం రెవ|| జంతిక శ్యాంసన్‌ మ్లాడుతూ ఈ ఫెలోషిప్‌ గత 12 సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతుందని తెలియజేశారు. పాస్టర్‌ జె. ఆంద్రేయ, జయరావు, రెవ. రత్నం ఫ్రాన్సిస్‌ శుభాలు అందించారు. జె. ఐజక్‌ వందన సమర్పణ చేసి పి. రాజారావు, ఆర్‌. పురుషోత్తం, రాంబాబు, ఎలీషా, పులిమెల బాబూరావు మొదలగు వారు పా

పూర్తి వార్తలు వీక్షించండి
ఫిలదెల్పియా పాస్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ మెగా క్రిస్మస్‌
  • ఫిలదెల్పియా పాస్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ మెగా క్రిస్మస్‌
  • News Postdate
  • News id279

కొత్తపేట : ఫిలదెల్పియా పాస్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ మెగా క్రిస్మస్‌ వేడుకలు కొత్తపేట మండలం పినిపివారిపేట జి.ఆనందరావుగారి మందిర ఆవరణములో  డిసెంబర్‌ 2వ తేది మంగళవారం ఉదయం 10 గం||లకు పి.పి.డబ్ల్యు.ఎ.మెగా క్రిస్మస్‌ సంబరాలు అత్యంత వైభవముగాను, దేవునికి మహిమకరముగాను జరిగినవి. ఈ క్రిస్మస్‌ వేడుకలకు సాకా జ్ఞాన ప్రసాద్‌ అధ్యక్షత వహించగా, పి.పి.డబ్ల్యు.ఎ.ప్రెసిడెంట్‌ రెవ.విల్సన్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ రెవ.సిహెచ్‌.ఆనందరావు, సెక్రటరీ రెవ.జాన్‌బాబు, జాయింట్‌ సెక్రటరీ రెవ.కె.కరుణ కుమార్‌, ట్రెజరర్‌ రెవ.యోహానులు ప్రముఖపాత్ర వహించారు. ఈ క్రిస

పూర్తి వార్తలు వీక్షించండి