అంతర్జాతీయం
చైనా అప్రకటిత యుద్ధం.. వందలాది చర్చిల కూల్చివేత
 • చైనా అప్రకటిత యుద్ధం.. వందలాది చర్చిల కూల్చివేత
 • News Postdate
 • News id877
Feature image

హాంకాంగ్‌ : దేశంలోని ప్రముఖ ఎవలంజికల్‌ చర్చిను చైనా ప్రభుత్వం డైనమైట్‌ బాంబుతో నేలకూల్చింది. దీంతో పలు క్రిస్టియన్‌ సంఘాలు చైనా ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. మత స్వేచ్ఛ, మానవ హక్కులపై చైనా ప్రభుత్వానికి ఏ మాత్రం గౌరవం లేదని అన్నాయి.షాంగ్జీ ప్రావిన్సులో గల ది గోల్డెన్‌ ల్యాంప్‌స్టాండ్‌ చర్చి అత్యంత పురాతనమైనది. అధ్యాత్మిక జీవనాన్ని నియంత్రించేందుకు చైనా కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగానే కొద్దిరోజులుగా చర్చిలను నేలకూల్చుతోంది. అయితే, చర్చిల వరుస కూల్చివేతల వెనుక చైనా ప్రభుత్వ భయాందోళనలు ఉన్నట్లు తెలుస్తోంది.పాశ్చాత్య దేశాల స

పూర్తి వార్తలు వీక్షించండి
రూ.17,924 కోట్ల క్రిస్మస్‌ లాటరీ
 • రూ.17,924 కోట్ల క్రిస్మస్‌ లాటరీ
 • News Postdate
 • News id868
Feature image

మాడ్రిడ్‌: ప్రపంచంలో అతిపెద్ద లాటరీగా గుర్తింపు పొందిన స్పెయిన్‌లోని ‘ఎల్‌ గోర్డో’ లక్కీ డ్రా విజేతలను శుక్రవారం ప్రకటించారు. 71198 నంబర్‌ టికెట్‌ను కొనుగోలుచేసిన వారిని అదృష్టం వరించడంతో వారికి సుమారు 30 కోట్ల చొప్పున విలువైన బహుమతులు దక్కనున్నాయి. ఇదే నంబర్‌ గల టికెట్‌ గరిష్టంగా 165 మంది దగ్గర ఉండొచ్చు. మిగతా విజేతలకు కూడా వారి టికెట్‌ సంఖ్య ఆధారంగా వేర్వేరు కేటగిరీల్లో బహుమతులు ఇస్తారు. దేశవ్యాప్తంగా టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేసిన ఈ లక్కీ డ్రాను ప్రజలంతా ఆసక్తిగా తిలకించారు. ఈసారి విజేతలకు మొత్తం సుమారు రూ.17924 కోట్ల బహుమతులు పంచ

పూర్తి వార్తలు వీక్షించండి
చావుకు దగ్గరవుతున్న డెడ్‌సి
 • చావుకు దగ్గరవుతున్న డెడ్‌సి
 • News Postdate
 • News id845

జెరూసలెం : ఈ భూగోళంపై అత్యంత దిగువన, అంటే సముద్రమ్టానికి దాదాపు 1400 అడుగుల దిగువన ఏదో జరుగుతోంది. అక్కడ ఇజ్రాయెల్‌, జోర్డాన్‌, వెస్ట్‌బ్యాంక్‌ మధ్యనున్న డెడ్‌సి ఏడాదికి మూడున్నర అడుగుల చొప్పున కుచించుకుపోతోంది. ఇది ఇలాగే కొనసాగితే కొంతకాలానికి డెడ్‌సి పూర్తిగా కాలగర్భంలో కలసిపోతోందని 'ఎకోపీస్‌ మిడిల్‌ ఈస్ట్‌' గ్రూప్‌నకు చెందిన పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డెడ్‌సి అంటే సముద్రం కాదు, ఓ సరస్సు. ఇందులో ఎన్నో ఔషధగుణాలు ఉండడంతో ఇది ప్రపంచ యాత్రికులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇందులో జలకాలాడితే శరీరంలోని జబ్బులన్నీ పోతా

పూర్తి వార్తలు వీక్షించండి
భూమిపై వెయ్యేళ్ల మనుగడ కష్టమే!
 • భూమిపై వెయ్యేళ్ల మనుగడ కష్టమే!
 • News Postdate
 • News id823

- ప్రస్తుతం పతనావస్థకు చేరింది - భౌతిక శాస్త్రవేత్త హాకింగ్‌ వెల్లడి

లండన్‌ :
భూమి పతనావస్థకు చేరిందని..దీనిపై మరో వెయ్యేళ్లపాటు మానవాళి మనుగడ సాధించడం కష్టమని ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ చెప్పారు. మానవాళి బతకాలంటే మరో గ్రహాన్ని చూసుకోవాల్సిందేనని అభిప్రాయపడ్డారు. పతనావస్థకు చేరిన భూమిపై నుంచి మరో గ్రహానికి వెళ్లకుంటే...మరో వెయ్యేళ్లు ఇక్కడ మానవాళి మనుగడ ఉంటుందని నేను అనుకోవడం లేదు అని ఆయన స్పష్టం చేశారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనియన్‌ డిబేింగ్‌ సొసౖీెలో ఆయన విశ్వం - మానవాళి పుట్టుక అనే అంశంపై నవంబర్‌ 14ద తేదీన ప్రసంగ

పూర్తి వార్తలు వీక్షించండి
600 ఏళ్ల నాి చర్చి... కుప్పకూలింది
 • 600 ఏళ్ల నాి చర్చి... కుప్పకూలింది
 • News Postdate
 • News id762

రోమ్‌ : ఇటలీలో కనీవినీ ఎరుగని స్థాయిలో వచ్చిన భూకంపం.. అక్కడ పెను విలయాన్ని సృష్టించింది. ఈ భూకంప ప్రభావానికి 600 సంవత్సరాల నాి సుప్రసిద్ధ బాసిలికా చర్చి కూడా నేలమట్టం అయ్యింది. దాదాపు మూడు వేల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని జాతీయ పౌర సంరక్షణ సంస్థ తెలిపింది. అయితే అదృష్టవశాత్తు ఇంత పెద్ద ఎత్తున భూకంపం వచ్చి, భవనాలు కూలిపోయినా ప్రాణనష్టం మాత్రం మరీ అంత తీవ్రంగా లేదు. అయితే చాలా భవనాలు శిధిలం అయిపోయాయని, చారిత్రక కేంద్రాలు కూడా పాడయ్యాయని, ప్రస్తుతం అక్కడ విద్యుత్తు, నీిసరఫరాలకు తీవ్ర ఇబ్బందిగా ఉందని పౌర సంరక్షణ సంస్థ అధినేత ఫ

పూర్తి వార్తలు వీక్షించండి
కెన్యాలో టెర్రరిస్టు దాడి : 12 మంది మృతి
 • కెన్యాలో టెర్రరిస్టు దాడి : 12 మంది మృతి
 • News Postdate
 • News id756

మందెర : కెన్యాలోని మందెర పట్టణంలో టెర్రరిస్టులు జరిపిన దాడిలో 12 మంది చనిపోయారు. సొమాలియా స్థావరంగా పనిచేస్తున్న ఇస్లాం గ్రూపు అల్‌షబాబ్‌ ఈ దాడికి కారణంగా పోలీసులు తెలిపారు. గెస్ట్‌హౌస్‌లో ఉన్న కళాకారులను లక్ష్యంగా చేసుకొని దాడి జరిపినట్టుగా తెలుస్తోంది. కళాకారులు వివిధ పాఠశాలల్లో నాటక ప్రదర్శనలిచ్చేందుకు తిరుగుతున్నారు. కళాకారుల్లో కనీసం 6 మంది ఆచూకి తెలియడం లేదని పోలీసువర్గాలు తెలిపాయి. తాము రేడియో స్టేషన్‌పై దాడి జరిపి 15 మందిని చంపివేశామని తీవ్రవాదులు ప్రకించుకున్నారు. అక్టోబర్‌ నెల ప్రారంభంలో కూడా అల్‌షబాబ్‌ తీవ్రవాదుల

పూర్తి వార్తలు వీక్షించండి
గురువు అకృత్యాన్ని కాగితంపై చిత్రించిన చిన్నారి
 • గురువు అకృత్యాన్ని కాగితంపై చిత్రించిన చిన్నారి
 • News Postdate
 • News id751

బ్రెజిల్‌ : పిచ్చి గీతల్లా కనిపిస్తున్న ఈ చిత్రాలు ఐదేళ్ల చిన్నారి మనోవేదనకు ప్రతిరూపాలు, ఓ ఫాదర్‌ వికృత చేష్టలకు సాక్ష్యాలు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు తనపై జరుపుతున్న అకృత్యాన్ని ఎలా చెప్పుకోవాలో తెలియక ఇదిగో ఇలా పెన్సిల్‌తో పేపర్‌ మీదికెక్కించిందా చిన్నారి. చదువుకోవడానికి వెళ్లనంటూ పాప మొండికేయడంతో కారణమేంటని తల్లిదండ్రులు ఆరాతీయగా ఈ చిత్రాలు బయటపడ్డాయి. దీంతో నివ్వెరపోయిన ఆ తల్లిదండ్రులు పాస్టర్‌ జావో దా సిల్వను ఫోన్‌లో నిలదీయగా సిల్వ తన అకృత్యాన్ని అంగీకరించాడు. ఈ దారుణంపై చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదు

పూర్తి వార్తలు వీక్షించండి
పురాతన చర్చిని సందర్శించిన మైత్రిపాల్‌
 • పురాతన చర్చిని సందర్శించిన మైత్రిపాల్‌
 • News Postdate
 • News id734
Feature image

పణాజీ : ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకించిన ఇక్కడి పురాతన చర్చిని శ్రీలంక అధ్యకక్షుడు మైత్రిపాల్‌ సిరిసేన సందర్శించారు. బ్రిక్స్‌-బిమ్స్‌టెక్‌ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన అక్టోబర్‌ 17వ తేది ఉదయం పాత గోవాలోని బసిలికా డి బామ్‌ జీసస్‌ చర్చికి చేరుకున్నారు. 16వ శతాబ్దం నాి క్రైస్తవ మతబోధకుడు ఫ్రాన్సిస్‌ జేవియర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ చర్చ్‌ పణాజికి తొమ్మిది కి.మీ.దూరంలో వుంది. లంక అధ్యకక్షుడు సిరిసేనకు సాదరంగా స్వాగతం పలికిన చర్చ్‌ పూజారి ఫాదర్‌ సేవియో బర్టో ఆయన్ను భవన సముదాయం చుట్టూ తీసుకెళ్లి దాని ప్రాధాన్యతను వివరించారు. అన

పూర్తి వార్తలు వీక్షించండి
జెరూసలెంలో ఆగంతకుడి కాల్పులు
 • జెరూసలెంలో ఆగంతకుడి కాల్పులు
 • News Postdate
 • News id724

జెరూసలెం : జెరూసలెంలో అక్టోబర్‌ 9వ తేదీన ఓ ఆగంతకుడు కాల్పులు జరపడంతో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆ దుండగుడిని కాల్చి చంపారు. గాయపడిన ముగ్గురిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దాడి జరిగిన ప్రదేశం పోలీసుల ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉంది. అత్యధికమంది యూదులు ఉత్తర భాగంలో నివసిస్తుాంరు. ఆ ప్రదేశంలో చిన్న రైల్వేస్టేషన్‌ కూడా ఉంది. నిందితుడు కాల్పుల అనంతరం పారిపోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు వెంబడించి అతడిని కాల్చి చంపారు. ఈ క్రమంలో నిందితుడు పోలీసులపై కూడా కాల్పులకు తెగబడ్డాడు. ఇీవల క

పూర్తి వార్తలు వీక్షించండి
2017లో భారత్‌కు పోప్‌
 • 2017లో భారత్‌కు పోప్‌
 • News Postdate
 • News id681
Feature image

వాికన్‌ సి : పోప్‌ ఫ్రాన్సిస్‌ వచ్చే ఏడాది భారత్‌లో పర్యించనున్నారు. ఈ మేరకు 2017 విదేశి పర్యటనల షెడ్యూల్‌ను అక్టోబర్‌ 2వ తేదీన ప్రకించారు. పోర్చుగల్‌, బంగ్లాదేశ్‌, కొలంబియా, ఆఫ్రికాలు జాబితాలో ఉన్నాయి. మే 13న పోర్చుగల్‌లోని మారియన్‌ చర్చిని సందర్శించడం ఖరారైంది. భారత్‌, బంగ్లాదేశ్‌ దేశాల మధ్య పర్యటనలు కూడా దాదాపు ఖాయమయ్యాయి.

పూర్తి వార్తలు వీక్షించండి
మరణించి 3 వందల ఏళ్లు.... ఇప్పుడు తెరిచింది కళ్లు!
 • మరణించి 3 వందల ఏళ్లు.... ఇప్పుడు తెరిచింది కళ్లు!
 • News Postdate
 • News id672
Feature image

- యు ట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్న వీడియో

మెక్సికో :
ఎప్పుడో మూడువందల ఏళ్ల క్రితం మరణించినట్లుగా చెబుతున్న మహిమాన్వితగా పేర్కొనే ఓ క్రైస్తవ చిన్నారి పార్ధివదేహం అద్దాల పెట్టెలో నేికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇక్కడి జెలిస్కో ప్రాంతంలోని ఓ చర్చిలో ఉన్న 'సెయ్‌ిం ఇన్నొసెన్స్‌' మృతదేహం హఠాత్తుగా కళ్లు తెరచి చూసిందనే వార్త ఇప్పుడు మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. యుట్యూబ్‌లో ఉంచిన ఆ ఫుటేజ్‌ని చూస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది. లక్షల పర్యాయాలు చూసినట్లు తెలుస్తోంది. ఇదంతా భ్రమ అని క్టొిపారేసే వారు కొందరైతే... ఏమో ఇది దేనికి సంకేత

పూర్తి వార్తలు వీక్షించండి
గహాంతరవాసుల జోలి మనకొద్దు
 • గహాంతరవాసుల జోలి మనకొద్దు
 • News Postdate
 • News id669

లండన్‌ : గ్రహాంతరవాసులతో సంబంధం కోసం తొందరపడవద్దని ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ హెచ్చరించారు. ఇతర గ్రహాల్లోని జీవులకు ముఖ్యంగా మనకన్నా సాంకేతికంగా ముందున్న జాతులకు మన ఉనికి గురించి తెలియనివ్వవద్దని సూచించారు. క్రిస్టోఫర్‌ కొలంబస్‌ తొలిసారి రెడ్‌ ఇండియన్స్‌కు తారసపడినప్పుడు ఎదురైన పరిస్థితుల తరహాలో గ్రహాంతరవాసులతో ముఖాముఖీ ఉంటుందని హాకింగ్‌ హెచ్చరించారు. 'స్టీఫెన్‌ హాకింగ్స్‌ ఫేవర్‌ే ప్లేసెస్‌' పేరుతో కొత్తగా విడుదలైన ఆన్‌లైన్‌ చిత్రంలో ఆయన ఈ మేరకు పేర్కొన్నారు. ఈ చిత్రంలో 'ఎస్‌ఎస్‌ హాకింగ్‌' అనే ఊహాజని

పూర్తి వార్తలు వీక్షించండి
ఫిజిలో వ్యక్తి చనిపోతే... శవానికి తోడుగా మరో వ్యక్తిని పంపుతారట!
 • ఫిజిలో వ్యక్తి చనిపోతే... శవానికి తోడుగా మరో వ్యక్తిని పంపుతారట!
 • News Postdate
 • News id616

ఫిజి : మామూలుగా మనిషి చనిపోయాక ఆచారం ప్రకారం శ్మశానానికి తీసుకెళ్లి దహనం చేస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం, సాంప్రదాయం. ఒక్క భారతదేశంలోనే కాదు వివిధ రకాల మతాల వారు కూడా వాళ్ళ యొక్క మతాలు ఆచారంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే కొన్ని దేశాలు మాత్రం వీికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. దహనం కంటే చనిపోయిన మనుష్యుల్ని కొందరు ఏం చేస్తారో తెలిస్తే ఎవరికైనా దిమ్మదిరిగి పోవాల్సిందే. ఆయా దేశాలు యొక్క ఆచారాలు, పద్ధతులు ఏంో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణ పసిఫిక్‌లోని ఫిజి ప్రాంతంలో తమ కుటుంబంలో ఎవరైనా వ్యక్తి చనిపోతే,  ఆ శవాన

పూర్తి వార్తలు వీక్షించండి
ఇన్‌స్టాగ్రామ్‌లో పోప్‌ ఫాలోవర్లు 30 లక్షలు
 • ఇన్‌స్టాగ్రామ్‌లో పోప్‌ ఫాలోవర్లు 30 లక్షలు
 • News Postdate
 • News id565

వాికన్‌సి : ప్రఖ్యాత ఫో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోప్‌ ఫ్రాన్సిస్‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య తాజాగా 30 లక్షల మార్కును దాింది. ఈ ఏడాది మార్చిలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరచిన పోప్‌ ఇప్పి వరకు మొత్తంగా 143 ఫోలు, వీడియోలను అప్‌లోడ్‌ చేసారు. ప్రస్తుతం ఈ అక్క్‌ౌం ఇంగ్లీష్‌లో సబ్‌ టైిల్స్‌, ఇతర భాషల్లో అందుబాటులో ఉంది. 120 కోట్ల మంది క్యాథలిక్‌లకు పోప్‌గా ఎన్నికై మూడేళ్ళు పూర్తయిన సందర్భంగా యువతతో మమేకమయ్యేందుకు మార్చిలో ఆయన ఈ ఖాతాను ప్రారంభించారు. పోప్‌ ి్వట్టర్‌ ఖాతా ఫాలోవర్ల సంఖ్య 2.7 కోట్లు.

పూర్తి వార్తలు వీక్షించండి
భారత్‌లో మైనారిీలపై వివక్ష - అమెరికా విదేశాంగ శాఖ నివేదిక
 • భారత్‌లో మైనారిీలపై వివక్ష - అమెరికా విదేశాంగ శాఖ నివేదిక
 • News Postdate
 • News id550

వాషింగ్టన్‌ : గత ఏడాది భారత్‌లో మత పరమైన కారణాలతో హత్యలు, దాడులు, బలవంతపు మత మార్పిడులు, అల్లర్లు, స్వచ్ఛంద మత మార్పిడి హక్కును అడ్డుకోవడాలు జరిగాయని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. 2015లో మత స్వేచ్ఛపై ఆగస్టు 10వ తేదీన వెలువరించిన నివేదికలో ఈ విషయాలను ప్రస్తావించింది. ప్రభుత్వ వివక్ష పట్ల, ప్రభుత్వ పాఠశాలలో హైందవం బోధించాలన్న అధికారుల ప్రయత్నాల పట్ల భారతీయ మైనారిీలు ఆందోళన చెందుతున్నారని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర, స్థానిక అధికారులు కూడా వివక్షా పూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించింది. మతపరమైన, ఇతర హింసకు గురైన మైనారిీలు పోలీ

పూర్తి వార్తలు వీక్షించండి
ప్యారిస్‌ చర్చిపై దాడి కేసులో నిందితుడి అరెస్టు
 • ప్యారిస్‌ చర్చిపై దాడి కేసులో నిందితుడి అరెస్టు
 • News Postdate
 • News id542

ప్యారిస్‌ : చర్చి పై దాడి కేసుతో ప్రమేయముందన్న ఆరోపణపై 17 ఏళ్ల మైనర్‌ బాలుడ్ని జెనీవాలో అరెస్టు చేసి, ఫ్రెంచ్‌ అధికారులకు అప్పగించినట్లు స్విట్జర్లాండ్‌ పోలీసులు తెలిపారు. ఆ బాలుడు, ఈ దాడులతో సంబంధమున్న మరో వ్యక్తి అడెల్‌ కెర్మెచి కలిసి సిరియా పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా స్విస్‌ అధికారులు ఆయనను పట్టుకున్నట్లు జ్యుడి షియరీ వర్గాలను ఉటంకిస్తూ స్థానిక మీడియా తెలిపింది. బాలుడికి గత వారం జరిగిన చర్చి దాడితో నేరుగా సంబంధమున్నట్లు ఎలాిం ఆధారాలు లేకపోయినా, కెర్మెచి, అబ్దుల్‌ మాలిక్‌ విం ఉగ్రవాదులతో అతడికి వున్న సంబంధాల రీత్యా అర

పూర్తి వార్తలు వీక్షించండి
ఆషిజ్‌ను సందర్శించిన పోప్‌ ఫ్రాన్సిస్‌
 • ఆషిజ్‌ను సందర్శించిన పోప్‌ ఫ్రాన్సిస్‌
 • News Postdate
 • News id530

పోలాండ్‌ : నాజీ జర్మన్‌ డెత్‌ క్యాంపు ఆషిజ్‌ బిర్కేనవ్‌ను జులై 29వ తేదీన పోప్‌ ఫ్రాన్సిస్‌ సందర్శించారు. హిట్లర్‌ బలగాలు పది లక్షలమందిని చంపిన ఈ ప్రాంతాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. చనిపోయిన వారి కోసం ఆయన మౌనంగా ప్రార్ధించారు. మృతి చెందిన వారి కోసం కొవ్వొత్తులను వెలిగించి నివాళులర్పించారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఒక వ్యక్తి ప్రాణాలను రక్షించడానికి తన ప్రాణాలను వదిలేసిన క్రైస్తవ మత బోధకుడి కోసం ఫ్రాన్సిస్‌ ప్రత్యేకంగా ప్రార్ధించారు. కాగా, ఆషిజ్‌ ప్రాంతాన్ని సందర్శించిన మొది అర్జీెంనా వ్యక్తి పోప్‌ ఫ్రాన్సిసే.

పూర్తి వార్తలు వీక్షించండి
ఈ యుద్ధానికి మతం కారణం కాదు : పోప్‌
 • ఈ యుద్ధానికి మతం కారణం కాదు : పోప్‌
 • News Postdate
 • News id525

క్రాకోవ్‌ : ప్రపంచంలో యుద్ధం జరుగుతున్నదని, అయితే అందుకు మతం మాత్రం కారణం కాదని పోప్‌ ఫ్రాన్సిస్‌ పేర్కొన్నారు. ప్రపంచ యువజనోత్సవాలలో పాల్గొనేందుకు పోలాండ్‌ వచ్చిన పోప్‌ జులై 27వ తేదీన క్రాకోవ్‌లో నగర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. స్వార్ధ ప్రయోజనాలు, డబ్బు, వనరుల కోసం యుద్ధాలు జరుగుతున్నాయని, మతం కోసం కాదని పోప్‌ చెప్పారు. అన్ని మతాలు శాంతినే కోరుతున్నాయని, ఇతరులే యుద్ధం చేస్తున్నారని అన్నారు. భయాన్ని అధిగమించాలంటే యుద్ధం జరుగుతున్న ప్రాంతాల నుంచి వలస వస్తున్న వారికి స్వాగతం పలుకాలని చెప్పారు. శరణార్ధులకు ద్వారాలు తెరవాలంట

పూర్తి వార్తలు వీక్షించండి
ఫాన్స్‌లో గొంతుకోసి మతాధికారి హత్య
 • ఫాన్స్‌లో గొంతుకోసి మతాధికారి హత్య
 • News Postdate
 • News id513

- పోలీసు కాల్పుల్లో అగంతకులు మృతి

పారిస్‌ :
ఫ్రాన్స్‌లో ఇద్దరు అగంతకులు ఘాతుకానికి తెగబడ్డారు. ఓ చర్చిలోకి ప్రవేశించి ఐదుగురిని బందీలుగా పట్టుకున్నారు. ఓ మతాధికారిని గొంతుకోసి చంపారు. అనంతరం వారు పోలీసు కాల్పుల్లో హతమయ్యారు. ఫ్రాన్స్‌ నార్మండీ ప్రాంతంలోని సెయ్‌ిం ఎియెన్నే డ్యు రౌవ్రే పట్టణంలోని చర్చిలో ఈ ఘటన చోటు చేసుకుంది. చర్చిలోని ముగ్గురిని పోలీసులు కాపాడగా, మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలవడంతో ప్రాణాపాయ పరిస్థితుల్లో కొట్టుమ్టిడుతున్నారని అంతర్గత మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి బ్రాండ్‌ె వెల్లడించారు. చర్చిని అపహరణ నిరోధ

పూర్తి వార్తలు వీక్షించండి
నవ్వుతూ తనువు చాలించిన క్రైస్తవ సన్యాసిని.... అంత్యక్రియలు గుర్తుండిపోయేలా నిర్వహించాలంటూ లేఖ!
 • నవ్వుతూ తనువు చాలించిన క్రైస్తవ సన్యాసిని.... అంత్యక్రియలు గుర్తుండిపోయేలా నిర్వహించాలంటూ లేఖ!
 • News Postdate
 • News id441

అర్జీెంనా : అర్జీెంనాకు చెందిన నర్సు ఒకరు నవ్వుతూ తనువు చాలించింది. అంతేకాకుండా, తాను చనిపోయాక చేసే అంత్యక్రియలు ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయేలా చేయాలని ఓ లేఖ రాసిప్టిె శ్వాస విడిచింది. ప్రస్తుతం ఈ ఫో సోషల్‌ మీడియాలో వైరల్‌లా వ్యాపించింది. ఈ నర్సు పేరు సిసిలియా మారియా. వయస్సు 42 యేళ్లు. నాలుక కేన్సర్‌, శ్వాససంబంధిత వ్యాధితో గత కొన్ని రోజులుగా బాధపడుతూ వచ్చిన ఈమె, గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. ఆ తర్వాత థెరిసా అండ్‌ జోసెఫ్‌ మాింస్సోరిలో కొంతకాలం నర్సుగా పనిచేసింది. అయితే, ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో జూన్‌ 30వ తేదీన ఆసుపత్రి మంచంప

పూర్తి వార్తలు వీక్షించండి