తాజా వార్తలు

పాస్టర్స్‌కు నిత్యావసర సరుకులు పంపిణీ

దేవరపల్లి : కోవిడ్‌-19 విపత్తు సమయంలో అనేక ఇబ్బందులు పడుతున్న పేద గిరిజనులకు, ఆ ప్రాంతాలలో ఉన్న కొంత మంది పాస్టర్లకు నిస్సి గాస్పల్‌ సంస్థ వ్యవస్థాపకులు డా.  గొర్లె టైటస్‌, గ్రేస్‌ దంపతులు శుక్రవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పాస్టర్లకు నిత్యావసర సరుకులు బియ్యం, కందిపప్పు, పంచదార, ీ పొడి, టూత్‌ పేస్ట్‌, సేమియా, ఉప్మా నూక, గోధుమ పిండి, గుడ్లు, కొబ్బరి నూనె, పచ్చడి, సోప్స్‌, షాంపూలు, బ్రేస్లు డా. గొర్లె టైటస్‌, గ్రేస్‌ టైటస్‌ దంపతులు పాస్టర్లకు అందజేశారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు