తాజా వార్తలు

ప్రతి చర్చ్‌లో తప్పనిసరిగా మొక్కలు నాటాలి

కోదాడ : ప్రతి చర్చ్‌లో తప్పనిసరిగా మొక్కలు నాటాలని క్రిష్టియన్‌ మైనారిీ కో-ఆప్షన్‌ సభ్యురాలు శ్రీమతి వంటెపాక జానకి యేసయ్య కోరారు. శుక్రవారం బాప్టిస్ట్‌ చర్చ్‌లో మొక్కలు సంరక్షణ చర్యలు చేప్టారు. ఆమె మ్లాడుతూ ఎమ్మేల్యే బొల్లం, చైర్‌ పర్సన్‌ వనపర్తి శిరీష లక్ష్మినారాయణ పిలుపు మేరకు ప్రతి ఒక్కరు వారి వారి చర్చ్‌ ఆవరణల్లో మొక్కలు నాటాలని కోరారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు