తాజా వార్తలు

క్రైస్తవ యువతకు గ్రూప్స్‌లో ఉచిత శిక్షణ

గ్రూప్‌-1, గ్రూప్‌-2, పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు సంబంధించి క్రైస్తవ యువతకు ఉచితంగా శిక్షణ అందిస్తామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్రిస్టియన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఎండీ ఏసురత్నం ఒక ప్రకటనలో తెలిపారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు