తూర్పుగోదవరి

ప్రార్ధన మందిరానికి రూ.లక్ష విరాళం

సామర్లకోట : భీమవరపుపేటలో క్రైస్తవ ప్రార్ధన మందిర అభివృద్ధికి రూ.లక్ష విరాళాన్ని బచ్చు ఫౌండేషన్‌ తరపున బచ్చు రామ్మోహనరావు అందజేశారు. మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో విరాళాన్ని కౌన్సిలర్‌ ఊబా జాన్‌ మోజెస్‌ అందజేశారు. సామర్లకోట, పెద్దాపురం పరిసర ప్రాంతాలలో ఆ ఫౌండేషన్‌ విద్యాభివృద్ధితోపాటు సమాజ సేవ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుందన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు