కర్నూల్

క్రైస్తవ విద్యాసంస్థల ఆస్థులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది

కర్నూలు : క్రైస్తవ మిషనరీలకు సంబందించిన విద్యా సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సిఐియు నగర ఉపాధ్యకక్షులు పుల్లారెడ్డి, షరీఫ్‌లు అన్నారు. క్రైస్తవ ఆస్తుల సమాజం చేప్టిన 12వ రోజు రిలేదీక్షలకు సోమవారం మద్ధతు పలికారు. ఈ కార్యక్రమానికి నరసింహులు అధ్యక్షత వహించారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు