తూర్పుగోదవరి

బిక్కవోలులో క్రైస్తవుల శాంతిర్యాలీ

బిక్కవోలు : రాష్ట్రంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరిక్టాలంటూ సోమవారం బిక్కవోలులో మండలంలోని క్రైస్తవులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవ ప్రతినిధులు మ్లాడుతూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో క్రైస్తవులపై తరచూ దాడులు జరుగుతున్నాయన్నారు. వీిని ప్రభుత్వం తక్షణమే అరిక్టాలని వారు డిమాండ్‌ చేశారు. ఇలా జరిగిన దాడుల్లో ఒక క్రైస్తవుడు ప్రాణాలు కోల్పోయాడన్నారు. క్రైస్తవులకు రక్షణ కల్పించి మత సామరస్యాన్ని కాపాడాలని వారు కోరారు. తహసిల్దార్‌ కార్యలయంలో వినతిపత్రం అందజేశారు. ప్రతినిధులు జాన్‌డీన్‌, సామ్యూల్‌ మనోహర్‌, చక్రవర్తి అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు