తూర్పుగోదవరి

అద్భుతంగా జరిగిన 24వ కుటుంబ ఆశీర్వాద మరియు సంవత్సరాంత స్తుతి కృతజ్ఞత కూడిక

ధవళేశ్వరం : డిసెంబర్‌ 8వ తేది గురువారం ఉదయం 10 గం||ల నుండి సాయంత్రం 4 గం||ల వరకు స్థానిక ఎర్రకొండ సీయోను ప్రార్థనా మందిరములో 24వ కుటుంబ ఆశీర్వాద మరియు సంవత్సరాంత కృతజ్ఞత స్తుతి కూడిక అద్భుతకరంగా జరిగింది. ఈ కార్యక్రమమునకు అధ్యకక్షులుగా రెవ. కె. మార్టిన్‌ పాల్‌ వ్యవహరించగా, రెవ. డా|| మెత్యూ జాకబ్‌ (రిజిస్టర్‌ ఆఫ్‌ సి.ఒ.ి.ఆర్‌. వైస్‌ ప్రెసిడ్‌ెం, ఎన్‌.ి.సి. దొరతోట, వైజాగ్‌) గారు ఇంగ్లీషులో వర్తమానం అందించగా, రెవ. ఎం. ప్రసాద్‌ బాబు గారు తెలుగులో అనువదించారు. చర్చి వారు సుమధుర గీతములు ఆలపించగా పాస్టర్‌ జోసఫ్‌ సుమధుర సంగీతము అందించారు. ఈ కార్యక్రమములో వచ్చిన వారందరికి ప్రేమవిందును ఏర్పాటు చేసారు. ఈ కూడిక రెవ. ప్రసాద్‌ బాబు గారి ఆధ్వర్యంలో జరిగింది.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు