తూర్పుగోదవరి

అద్భుతముగా జరిగిన మేడ్‌ టు లవ్‌

రాజమండ్రి : డిసెంబర్‌ 3వ తేది శనివారం సాయంత్రం 7 గం||లకు స్థానిక సుబ్రహ్మణ్య మైదానం నందు ఊ4 ్పు మరియు ఔకఔ వారి ఆధ్వర్యములో మేడ్‌ టు లవ్‌ అద్భుతముగా జరిగింది. ఈ కార్యక్రమమునకు బ్రదర్‌ ి.వీరవర్ధన్‌, బ్రదర్‌ వి.సి.లివింగ్‌ స్టన్‌, బ్రదర్‌ హఫిస్‌లు అధ్యకక్షులుగా వ్యవహరించారు. రెవ.ఎన్‌.పి.ఎస్‌.రాజ్‌కుమార్‌ వాక్య సందేశము అందించారు. యౌవనస్థుల అద్భుతమైన సంగీతము, కొరియోగ్రఫిస్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమములో సుమారు 700 మందికి పైగా పాల్గొని దేవుని నామాన్ని మహిమపరిచారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు