విశాఖ

16 బెాలియన్‌లో క్రిస్మస్‌ వేడుకలు ప్రారంభం

మధురవాడ : జివిఎంసి నాలుగో వార్డు బక్కన్నపాలెం సమీపంలో ఉన్న ఎపిఎస్‌పి 16వ బెాలియన్‌లో క్రిస్మస్‌ వేడుకలు డిసెంబర్‌ 6వ తేదీన ఘనంగా ప్రారంభమయ్యాయి. బెాలియన్‌ కమాండ్‌ెం కె.సూర్యచంద్‌ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. మహిమాన్వితుడు ఏసుక్రీస్తు జన్మదినోత్సవ సూచికగా బెాలియన్‌ ఆవరణలో 20 అడుగుల భారీ క్రిస్మస్‌ స్టార్‌ను ఆకాశంలో ఎగురవేశారు. కార్యక్రమంలో కమాండ్‌ెం సతీమణి బాలథెరిస్సాతో పాటు అదనపు కమాండ్‌ెం పి.మోహన్‌ప్రసాద్‌, అధికారులు పద్మనాభ రాజు, థియోఫిలస్‌ తదితరులు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు