తూర్పుగోదవరి

ఆశీర్వాదకరముగా జరిగిన ఉపవాస ఉజ్జీవ కూడిక

రాజమండ్రి : ధవళవర్ణుడు అపొస్తలిక్‌ చర్చ్‌ వారి ఆధ్వర్యములో నవంబర్‌ 28వ తేది రాత్రి 7 గం||లకు రాజమండ్రి, క్వారీమార్క్‌ె నుండి లాలాచెరువు వెళ్ళే ర్‌ూలో గల సుబ్బారావు నగర్‌, కమ్యూనిీ హాల్‌ దగ్గర గల ధవళవర్ణుడు అపొస్తలిక్‌ చర్చ్‌ ప్రాంగణంలో మనోహరమైన ఒక్కరాత్రి ఉపవాస ఉజ్జీవ కూడిక ఘనముగా జరిగింది. ఈ కూడికలో విజయవాడ నుండి వచ్చిన దైవజనులు పీటర్‌ ప్రత్యేక దైవవర్తమానము అందించారు. జీసస్‌క్రైస్ట్‌ ప్రేయర్‌ మినిస్ట్రీస్‌ వ్యవస్థాపకులు రెవ.తీడరఘు ముఖ్య అతిధిగా పాల్లొని క్లుప్త సందేశము అందించారు. స్థానిక సంఘ కాపరి దైవజనులు విజయబాబు అధ్యక్షతన జరిగిన ఈ కూడిక దేవిచౌక్‌, సుబ్బారావునగర్‌, రాధేయపాలెం సంఘసభ్యులు ఆహ్వానించారు. దేవుని నామమునకు మహిమకరముగా జరిగిన ఈ సభ అనేకమందికి ఆశీర్వాదకరముగా జరిగింది.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు