తూర్పుగోదవరి

బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ గారి చేతుల మీదుగా నూతనముగా ప్రారంభించబడిన ప్ర్‌ిం జోన్‌ ఫ్లెక్స్‌ ప్రింంగ్‌

రాజమండ్రి : నవంబర్‌ 26వ తేది శనివారం మధ్యాహ్నం 1 గం||కు బ్రదర్‌ అనిల్‌కుమార్‌ గారి చేతుల మీదుగా ప్ర్‌ింజోన్‌ ఫ్లెక్స్‌ ప్రింంగ్‌ మిషన్‌ ప్రారంభించబడింది. ఈ కార్యక్రమములో రాష్ట్ర ఫెలోషిప్‌ అధ్యకక్షులు బిషప్‌ ప్రతాప్‌ సిన్హా, రాక్‌ చర్చి మినిస్ట్రీస్‌ అధినేత బిషప్‌ జాన్‌ లాజరస్‌, రెవ.జుహాని హలోనన్‌, బిషప్‌ డి.శుభాకర్‌ శాస్త్రి, రెవ.వి.ఎస్‌.సి.ప్రసాద్‌, రెవ.ాా విక్టర్‌, రెవ.విజయసారధి, బ్రదర్‌ జయరాజ్‌, బ్రదర్‌ ఎస్‌.ప్రకాష్‌ తదితర దైవజనులు పాల్గొని, ప్రార్ధించిరి. మరియు నగర ప్రముఖులు మరుకుర్తి రవియాదవ్‌, డానియేల్‌, నిరంజన్‌, కాశి నవీన్‌ కుమార్‌, శివ, బాబి, ప్రసాద్‌, చిరంజీవి, సుందరయ్యలు పాల్గొని శుభములు తెలియజేశారు. వచ్చిన వారందరికి రాజేష్‌, రాజాలు కృతజ్ఞతలు తెలిపారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు