క్రిష్ణ

శ్మశాన వాికలను అభివృద్ధి చేయాలి

విజయవాడ : దళిత పేటలకు చెందిన క్రైస్తవ శ్మశాన వాికలకు అభివృద్ధి చేపట్టానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని దళిత క్రైస్తవ శ్మశాన భూమి పరిరక్షణ కమిీ అధ్యకక్షుడు కె.ఏసు డిమాండ్‌ చేశారు. శుక్రవారం నగర పాలక సంస్థ కార్యాలయం ప్రధానగేటు వద్ద దళిత క్రైస్తవ భూమి పరిరక్షణ కమిీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కె.ఏసు మ్లాడుతూ దళితపేటలైన గిరిపురం, బాడవపేట, ఉడ్‌ప్‌ే, ఇశ్రాయేలుపేట, కస్తురిబాయిపేట తదితర ప్రాంతాలకు క్రీస్తురాజుపురం సున్నపుబ్టీల సెంటర్‌లో ఉన్న శ్మశానవాిక పూర్తిగా నిండిపోవడంతో మాజీ ఎంపి రాజగోపాల్‌ 2007 వ సంవత్సరంలో రామలింగేశ్వరగనర్‌ రుద్రభూమి ప్రక్కన స్థలం కేయించి, తన నిధులు నుంచి రూ.పదిలక్షలు మంజూరు చేసి చుట్టూ ప్రహారి ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రస్తుతం ఆ స్థలం ఆక్రమణకు గురి అయిందన్నారు. ఈ సమస్యపై స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయగా ప్టించుకోలేదని ఆరోపించారు. మరణించిన దళిత క్రైస్తవులను ఎక్కడ పూడ్చి ప్టోలని ఆయన ప్రశ్నించారు. దళితుల అభివృద్ధికి పనిచేస్తున్నానని ప్రచారం చేసుకుంటున్న పాలకులకు దళిత క్రైస్తవ శ్మశాన వాిక సమస్య పట్టదా అని ప్రశ్నించారు. ఇప్పికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి దళిత క్రైస్తవ శ్మశాన వాికను అభివృద్ధి పరచాలని లేనియెడల 14 దళితపేటల ప్రజలతో ప్రత్యక్ష ఆందోళన థల వారీగా చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కమిీ కార్యదర్శి శేఖర్‌బాబు, నాయకులు నటరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు