పశ్చిమగోదావరి

8న ''కృపా'' క్రిస్మస్‌ ఆరాధన

కొవ్వూరు : డిసెంబర్‌ 8వ తేది సాయంత్రం 6 గం||లకు కొవ్వూరు మండలం, ఐ.పంగిడి గ్రామంలోని, 'షాలేమ్‌ ప్రేయర్‌ హౌస్‌' వాటర్య్‌ాంక్‌ దగ్గర ఆవరణంలో కృప రీజ్‌ెం యునైటెడ్‌ పాస్టర్స్‌ అసోసియేషన్‌ - కొవ్వూరు క్రీస్తు జన్మదిన ఆరాధన జరుగునని ప్రెసిడ్‌ెం రెవ.ఫిలిప్‌ తెలియజేశారు. ఈ ఆరాధనలో దైవ వర్తమానికులుగా రెవ.డా||బాబ్‌ అలెఫ్‌ విక్టర్‌ వాక్య సందేశము అందిస్తారని అన్నారు. ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరు పాల్గొని దైవ దీవెనలు పొందుకోవలసిందిగా సెక్రటరీ రెవ.అష్కనజు, ట్రెజరర్‌ రెవ.వెంకావు, రెవ.ప్రసాద్‌బాబు, బ్రదర్‌ సైమన్‌లు కోరారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు