పశ్చిమగోదావరి

క్రైస్తవ యువతకు గ్రూప్‌-2 ఉచిత శిక్షణ

ఏలూరు : మైనార్టి కార్పొరేషన్‌ ద్వారా గ్రూప్‌-2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న క్రైస్తవ యువతకు ఉచిత శిక్షణ అందించనున్నట్టు ఆ కార్పొరేషన్‌ జిల్లా మేనేజర్‌ వి.ఎస్‌.ఎస్‌.శాస్త్రి తెలిపారు. అభ్యర్ధులు క్రైస్తవులై ఉండాలని, తహసీల్దార్‌ జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం, ిసి జతచేసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కుటుంబ అదాయం రూ.2 లక్షలకు మించకుండా ఉండాలని, తెల్లరేషన్‌ కార్డు కలిగి ఉండాలని పేర్కొన్నారు. రెండు పాస్‌పోర్టుసైజ్‌ ఫోలు, బయోడేాతో పాటు కలెక్టర్‌ేలోని క్రైస్తవ మైనార్టి కార్యాలయంలో అందించాలని వివరించారు. ఇతర వివరాలకు 08812-242463, 9849901162 నంబర్‌లో సంప్రదించాలని శాస్త్రి సూచించారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు